సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

‘నీకు ఏమీ చేతకాదు’ అంటున్నారు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 19 సంవత్సరాలు. చాలామంది ‘నీకు ఏమీ చేత కాదు.. ఒట్టి మొద్దువి..’ అని అంటుంటారు. మా పేరెంట్స్ కూడా నేను ఒక్కసారి కూడా ప్రయత్నించకముందే ‘నీకు ఏమీ చేత కాదు’ అని అంటుంటారు. దాంతో నా మీద నాకే నమ్మకం పోయింది. భయం, నిరాశానిస్పృహలు నన్ను ఆవరించాయి. నాకు స్నేహితులు కూడా తక్కువే. నా బాల్యం, కౌమార దశ అంతా పుస్తకాలతోనే గడిచిపోయింది. ఏదైనా సోషల్ ఈవెంట్లకు వెళ్లాలన్నా, బంధువులతో మాట్లాడాలన్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది. నా తోబుట్టువులు కూడా ‘నువ్వు చాలా నెమ్మది’ అని విమర్శిస్తుంటారు. మా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా ఎక్కడికీ పంపించరు. నన్ను కేవలం ఇంటికి, స్కూల్‌కి, కాలేజ్‌కి మాత్రమే పరిమితం చేశారు. దానివల్ల ఇతర వ్యాపకాలు కూడా అలవడలేదు. నేను ‘దేనికీ పనికి రాను’ అన్న భావన కలుగుతోంది. దీన్నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు?

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇంకా 30లోనే ఉన్నట్లుంది!

పద్మాలక్ష్మి... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్న ప్రముఖ మాజీ మోడల్‌. ప్రస్తుతం అమెరికన్‌ టీవీ ఛానల్స్‌లో టాప్‌ హోస్ట్‌గా పేరు సొంతం చేసుకున్న ఈ అందాల తార మంచి రచయిత్రి కూడా. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందించే ఈ ప్రవాస భారతీయురాలు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం మహిళల్లో స్ఫూర్తి కలిగించే పోస్ట్‌లు షేర్‌ చేస్తుంటుంది. తాజాగా 50వ వసంతంలోకి అడుగుపెట్టిన పద్మ... తన పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon @teamvasundhara

కరోనాలో పంద్రాగస్టు.. ఈసారి ఇంట్లోనే ఇలా వెరైటీగా..!

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. చిన్న పిల్లలైతే చక్కగా యూనిఫాంలో ముస్తాబై ఎంతో ఆతృతగా స్కూల్‌కెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగులు కార్యాలయాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈసారి మాయదారి కరోనా మహమ్మారి ఈ వేడుకల కోలాహలాన్నంతా హరించి వేసింది. ప్రస్తుతం వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఎవరింట్లో వాళ్లే స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు చేసుకోవాలని, కార్యాలయాల్లో-స్కూళ్లలో అతి కొద్దిమంది, అదీ సామాజిక దూరం పాటిస్తూ అరగంటలోనే వేడుకలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి స్వాతంత్ర్య సంబరాలు జరుపుకోవడం చాలా ఉత్తమం. మరి, ఎప్పుడూ బయట అందరితో కలిసి కోలాహలంగా జరుపుకొనే ఈ వేడుకల్ని ఈసారి ఇంట్లో వాళ్లతో కూడా అంతే జోష్‌ఫుల్‌గా జరుపుకోవాలంటే ఏం చేయాలి? పిల్లలు ఎంతో ఇష్టపడే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఇంట్లో అయినా వాళ్లు ఎంజాయ్‌ చేసేలా ఎలా జరుపుకోవచ్చు? తెలుసుకోవాలంటే ఇది చదవండి..!

Know More

women icon @teamvasundhara

¨ å®kdL†ý ®Ï®¾dªýq ¤¶Äu†¾¯þq ¤¶Ä©ð ƪá-¤ò-ŸÄ«Ö?

Âëu, JCµ«Õ ƒŸ¿lª½Ö ÆÂÈ-Íç-©ãx@ÁÙx. ƒŸ¿lJ Âëկþ “åX¶¢œþ åXRx Â¢ ³ÄXÏ¢-’ûÂ¹× „çRxÊ „ê½Õ ‚ „䜿Õ-¹©ðx «ÕJ¢ÅŒ Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò-„Ã-©E ͌¹ˆšË ©ãå£Ç¢’éÊÕ ÂíÊÕ’î©Õ Íä¬Çª½Õ. E„ä-CÅŒ, N¯î-CE.. ¨ ƒŸ¿lª½Õ ®Ï®¾dªýq ÅŒ«Õ Âéäèü „ÃJ¥-Âî-ÅŒq-„Ã-EÂË ‡©Ç¢šË Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J¢-ÍÃ©Ç ÆE ‚©ð-*®¾Öh „Ã@Áx „êýf-ªî¦ü ÅçJ-Íê½Õ. Æ¢Ÿ¿Õ-©ð¢* ‹ Æ¢Ÿ¿-„çÕiÊ X¾{Õd<ª½, X¾{Õd X¾J-ÂËºÌ «¢šËN ‡¢ÍŒÕ-ÂíE “˜ãœË-†¾-Ê-©ü’à „çÕJ-®Ï-¤ò-„Ã-©-ÊÕ-¹×-¯Ãoª½Õ. O@Áx «ÖC-J-’Ã¯ä ‡¢Ÿ¿ªî ÆÂÈ-Íç-©ãx@ÁÙx ‚§ŒÖ „䜿Õ-¹©Õ, ®¾¢Ÿ¿-ªÃs´-©Â¹× ÅŒT-Ê-{Õx’à ƢŸ¿-„çÕiÊ Ÿ¿Õ®¾Õh©ðx «á²Äh-¦-„Ãy-©E, Ê©Õ-’¹Õ-J©ð å®kdL-†ý’à „çÕJ-®Ï-¤ò-„Ã-©E ‚ªÃ-{-X¾-œ¿œ¿¢ ®¾£¾Ç•¢. Æ©Ç¢šË „ÃJÂË ÅŒ«Õ å®kdL†ý Ÿ¿Õ®¾Õh-©Åî ¤¶Äu†¾¯þ ¤Äª¸Ã©Õ ¯äª½Õp-ÅŒÕ-¯Ãoª½Õ ¦ÇM-«Ûœþ ©Ox ®Ï®¾dªýq èÇFy ¹X¾Üªý Ð ÈÕ†Ô Â¹X¾Üªý. ƒšÌ-«©ä ‹ 宩-“GšÌ ÍÚü ³òÂË NÍäa-®ÏÊ Oª½Õ Æ¢Ÿ¿-„çÕiÊ NÕF ®¾ˆªýdq©ð „çÕª½Õ®¾Öh Æ¢Ÿ¿J «ÕÊ®¾Ö ŸîÍŒÕ-¹×-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ ÆÂÈ-Íç-©ãx@Áx å®kd©ü åX¶j©ü ÊÕ¢* «ÕÊ¢ ¯äª½Õa-Âî-„Ã-LqÊ ¤¶Äu†¾¯þ ¤Äª¸Ã-©ä¢šð ͌֟Äl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

Æ«Õt ‚Ê¢Ÿ¿¢ Â¢...!

²ÄŸµÄ-ª½-º¢’à …Ÿîu-’¹-®¾Õn-©Â¹× ÅŒ«Õ NŸµ¿Õ© ÊÕ¢œË Nª½-NÕ¢Íä *«-J-ªîV ‡¢Åî “X¾Åäu-¹-„çÕi¢C. ‚ ªîV ‡¯îo ¦µÇ„î-Ÿäy-’é Êœ¿Õ«Õ ÅŒ«Õ …Ÿîu’¹ ¦ÇŸµ¿u-ÅŒ©Â¹× ®¾y®Ïh Íç¦ÕŌբšÇª½Õ. \ ²Änªá „ÃJéÂj¯Ã ‚ ªîV ‚Ê¢Ÿ¿¢ ¹¢˜ä Â¹ØœÄ ¦ÇŸµ¿ ‡Â¹×ˆ-«’à …¢œ¿œ¿¢ ®¾£¾Ç•¢. ƪáÅä Æ¢Ÿ¿ÕÂ¹× GµÊo¢’Ã ÅŒÊ ÅŒLx J˜ãj-éªt¢šü ªîVÊÕ ÅŒÊ-Âí¹ BXÏ èÇcX¾Â¹¢’à «ÖªÃa-©-ÊÕ-¹עC Æ“PÅŒ *¯þÍŒ¢Â¹ªý. Æ¢Ÿ¿Õ-Â¢ ÅŒÊ ÅŒLx *«-J-²ÄJ’à ‡ªáªý £¾Çôå®d®ý’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ Eª½yJh®¾ÕhÊo N«Ö¯ÃEÂË Åïä åXj©˜ãj ²Äª½Ÿµ¿u¢ «£ÏÇ¢-*¢C. N«ÖÊ¢ ©Çu¢œþ Æ«-œÄ-EÂË X¾C ENÕ-³Ä© «á¢Ÿ¿Õ Ưö-¯þq-„çÕ¢šü ®Ï®¾d„þÕ ŸÄyªÃ ÅŒÊ ÅŒLx J˜ãj-éªt¢šü N†¾-§ŒÖEo “X¾§ŒÖ-ºË-¹×-©Â¹× “X¾Â¹-šË¢*¢C. ÆC NÊo„ç¢{¯ä Æ¢Ÿ¿ª½Ö ÍŒX¾p{Õx Â휿ÕÅŒÖ ‚„çÕ ÅŒLxÂË ¬ÁÙ¦µÇ-Ââ¹~©Õ ÅçL-§ŒÕ-èä-¬Çª½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à N«Ö-Ê¢-©ðE ®¾£¾Çô-ŸîuT B®ÏÊ OœË§çÖÊÕ šËy{dªý ŸÄyªÃ X¾¢ÍŒÕ-Âí¢{Ö ÅŒÊ ‚Ê¢-ŸÄEo «u¹h¢ Íä®Ï¢C Æ“PÅŒ. ‚ ¤ò®ýdÂ¹× ®¾p¢C®¾Öh ‡¢Åî«Õ¢C ‚„çÕ ÅŒLxÂË ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ Åç©ÕX¾ÛÅŒÖ, ÅŒÊ ‚©ð-ÍŒÊÊÕ „çÕÍŒÕa-Âí¢{Õ¯Ãoª½Õ.

Know More

women icon @teamvasundhara

¦ÕLx-Åç-ª½-åXjÊ Æ©Ç Â¹E-XÏ¢-ÍŒœ¿¢ ƒ†¾d¢!

Åí¢¦µãj©ðx Åç©Õ’¹Õ *“ÅŒ-®Ô-«Õ©ð ŠÂ¹ „ç©Õ’¹Õ „çL-TÊ Æ¢ŸÄ© ¯Ãªá-¹©ðx {¦Õ Â¹ØœÄ ŠÂ¹ª½Õ. '¹ØM Ê¢.1Ñ, 'E¯äo åX@Çx-œ¿ÅÃÑ, 'Æ¢Ÿ¿-J-„Ãœ¿ÕÑ.. «¢šË *“ÅÃ-©Åî Åç©Õ’¹Õ “æX¹~-¹×-©Â¹× Ÿ¿’¹_-éªjÊ {¦Õ.. ‚ ÅŒªÃyÅŒ ¦ÇM-«Û-œþ©ð G°-G-°’à «ÖJ-¤ò-ªá¢C. ¨ \œÄC '’î©ü-«Ö©ü ‡é’j¯þÑ Æ¯ä £ÏÇ¢D *“ÅŒ¢Åî «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*a¢C {¦Õ. ê«©¢ ÊšË-’ïä Âß¿Õ.. ƒX¾Ûpœ¿Õ „Ãu‘Çu-ÅŒ’Ã, ª½ÍŒ-ªá-ÅŒ-’Ã Â¹ØœÄ «Öª½Õ-ÅŒÕ-Êo-{Õx¢C ¨ ‡«-ªý-“U¯þ Åê½. 2014©ð ÅÃÊÕ ÊšË¢-*Ê 'å£jÇŸ¿ªýÑ *“ÅŒ¢ ¹Qt-ªý©ð *“B-¹-ª½º •ª½Õ-X¾Û-¹עC. ‚ †¾àšË¢’û ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ ‹ X¾Û®¾h-¹¢©ð ª½¢’¹-J¢-ÍŒ-ÊÕ¢-Ÿ¿{ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt. Æ©Çê’ ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE ¦µÇ„Ã-©ÊÕ ƒšÌ-«©ä ‹ ƒ¢{-ª½Öy©ð ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-¹עD Æ¢ŸÄ© Åê½. '¯ÃÂ¹× Ÿ¿ª½z-¹-ÅŒy¢åXj ƢŌ ‚®¾ÂËh ©äŸ¿Õ.. Æ©Çê’ ®ÏE-«Ö©Õ ª½Ö¤ñ¢-C¢-Íä¢ÅŒ ‹XÏÂà ©äŸ¿Õ. ê«©¢ ®ÏE-«Ö©ä ÂùעœÄ ¯Ã¹¢{Ö ÂíEo “X¾Åäu-¹-„çÕiÊ ‚©ð-ÍŒ-Ê©Õ, ÂîJ-¹©Õ …¯Ãoªá. «áÈu¢’à ¯ÃÂ¹× “X¾X¾¢-ÍŒ-«Õ¢Åà ͌՚Ëd-ªÃ-„Ã-©¢˜ä ‡¢Åî ƒ†¾d¢. Æ¢Ÿ¿Õꠊ¹X¾Ûpœ¿Õ ‡ªáªý £¾Çôå®d®ý ÂÄÃ-©-ÊÕ-¹×-¯ä-ŸÄEo. Æ©Çê’ ‹ “šÇ„ç©ü ³òÂË „Ãu‘ÇuÅŒ’Ã Â¹ØœÄ «u«-£¾Ç-J¢-ÍÃ-©-ÊÕ¢C..Ñ Æ¢C {¦Õ. ÆŸä-N-Ÿµ¿¢’à J§ŒÖ-Md-³ò-©©ð ¯Ãu§ŒÕ-E-êªg-ÅŒ’à «u«-£¾Ç-J¢-ÍŒ-œ¿«â ÅŒÊÂ¹× ƒ†¾d-„äÕ-Ê{. ’¹ÅŒ¢©ð ‚¢’û M, Oժà ¯Ã§ŒÕªý.. «¢šË „äÕšË Ÿ¿ª½z-¹×-©Åî X¾E-Íä-®ÏÊ ¨ Æ«Õt-œËÂË ƒX¾Ûpœ¿Õ Æ„çÕ-J-¹¯þ Ÿ¿ª½z-¹×-œçjÊ éÂy¢šË¯þ {ª½¢-šË-¯îÅî ¹L®Ï X¾EÍ䧌Ö-©-ÊÕ¢-Ÿ¿{. DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖ.. 'éÂy¢šË¯þ {ª½¢-šË-¯îÅî ¹L®Ï X¾E-Íäæ® Æ«-ÂìÁ¢ \Ÿî ŠÂ¹ ªîV «®¾Õh¢-Ÿ¿E ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh¯Ão. ‚§ŒÕÊ *“Åéðx «Õ£ÏÇ-@Á© ¤Ä“ÅŒ©Õ ÆŸ¿Õs´-ÅŒ¢’à …¢šÇªá. Æ©Ç¢šË ‹ ¤Ä“ÅŒ©ð ʚˢ-ÍÃ-©-ÊÕ¢C..Ñ Æ¢{Ö ÅŒÊ ƒ³ÄdEo ¦§ŒÕ-{-åX-šËd¢D Æ¢ŸÄ© Åê½. “X¾®¾ÕhÅŒ¢ {¦Õ '†¾àšü C XϧŒÖ¯î æXx§ŒÕªýÑ, '®¾¢VÑ, 'NÕ®Ïq¢’ûÑ Æ¯ä «âœ¿Õ £ÏÇ¢D *“Åéðx ʚˮ¾Öh G°’à …¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 19 సంవత్సరాలు. చాలామంది ‘నీకు ఏమీ చేత కాదు.. ఒట్టి మొద్దువి..’ అని అంటుంటారు. మా పేరెంట్స్ కూడా నేను ఒక్కసారి కూడా ప్రయత్నించకముందే ‘నీకు ఏమీ చేత కాదు’ అని అంటుంటారు. దాంతో నా మీద నాకే నమ్మకం పోయింది. భయం, నిరాశానిస్పృహలు నన్ను ఆవరించాయి. నాకు స్నేహితులు కూడా తక్కువే. నా బాల్యం, కౌమార దశ అంతా పుస్తకాలతోనే గడిచిపోయింది. ఏదైనా సోషల్ ఈవెంట్లకు వెళ్లాలన్నా, బంధువులతో మాట్లాడాలన్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది. నా తోబుట్టువులు కూడా ‘నువ్వు చాలా నెమ్మది’ అని విమర్శిస్తుంటారు. మా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా ఎక్కడికీ పంపించరు. నన్ను కేవలం ఇంటికి, స్కూల్‌కి, కాలేజ్‌కి మాత్రమే పరిమితం చేశారు. దానివల్ల ఇతర వ్యాపకాలు కూడా అలవడలేదు. నేను ‘దేనికీ పనికి రాను’ అన్న భావన కలుగుతోంది. దీన్నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు?

మీ వ్యక్తీకరణలోని స్పష్టత మీ ఆలోచనలకు అద్దం పడుతోంది. అయితే మీరు పనులు నిదానంగా చేస్తారన్న అభిప్రాయం నుంచి ఎవరూ బయటకు రాలేకపోతున్నారు. సాధారణంగా చిన్నతనంలో తల్లిదండ్రులు, బంధువులు పిల్లల గురించి ఫలానా విషయంలో వాళ్ళు ఇలాగే ఉంటారని ముద్ర వేసేసి, పదేపదే దాని గురించే మాట్లాడడం వల్ల అదే నిజమనే భావన అటు పిల్లల్లో, ఇటు పెద్దవాళ్లలో కలుగుతుంటుంది. మీ విషయంలో కూడా అలాగే జరిగుండచ్చు.
parentsscoldinggh650-1.jpg
19 ఏళ్ల యువతిగా ఆలోచనల్లోను, భావాల్లోనూ స్పష్టత కలిగినటువంటి మీరు.. మీపై పడ్డ ముద్ర నుంచి బయటపడడానికి ఏం చేస్తారనేది ముఖ్యం. వ్యాపకాలు అనేవి ఒకరు ఏర్పరచేవి కావు. ఎవరికి వారు సొంతంగా అలవాటు చేసుకోవాలన్న సంగతి తెలిసిందే. అలాగే ఇన్నేళ్ళుగా జరిగినదాని గురించి వదిలేసి ఇప్పటి నుంచి ‘ఎలాగైనా సరే నేను చేయగలుగుతాను’ అన్న ధోరణిలో ఆలోచించి చూడండి.

మీ ప్రతిభను నిరూపించుకోండి!

ఇంతకుముందు చెప్పినట్లు - మీ వ్యక్తీకరణలో స్పష్టత ఉన్నట్లు అనిపిస్తోంది.. అలాగే పుస్తకాలతోనే చాలా కాలం గడిచిపోయిందని చెబుతున్నారు. అంటే అటు భావ వ్యక్తీకరణలోనూ, ఇటు చదవడంలోనూ స్పష్టత ఉంది. అలాంటి సందర్భంలో ఉదాహరణకు రచనా రంగం వైపు వెళ్లి మీ ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేయచ్చు. ఇది కేవలం ఒక కోణం నుంచి చూసినప్పుడు మాత్రమే కనిపించే అంశం.
ఒకవేళ మీ బలహీనతలు పక్కన పెట్టి మీలో ఉన్న బలాలను విశ్లేషించుకొనే ప్రయత్నం చేస్తే మరిన్ని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు పుస్తక పఠనం ఇష్టం అంటున్నారు కాబట్టి జీవితంలో అద్భుతంగా పైకి వచ్చిన ప్రముఖుల జీవితగాథలను చదివే ప్రయత్నం చేయండి. దానివల్ల వారి జీవితంలో వారిపై పడ్డ ముద్రలను చెరిపేసుకుని, ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలాగే వారి విజయ గాథలు మీ బలహీనతలను అధిగమించడానికి ఉపయోగపడతాయేమో చూడండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్
0 Likes
Know More

Movie Masala