సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

జాగ్రత్తగా ఉంటే.. థైరాయిడ్ ఏం చేస్తుంది?

హలో అండీ.. నిన్న షాపింగ్‌కి వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్ సునీత, శ్రావణి, భవాని కనిపించారు. ఎంత ఆనందమేసిందో వాళ్లను చూసి..! మేం కలిసి దాదాపు ఆరు నెలలకు పైగానే అయింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ వాళ్లలో చాలా మార్పు. ముగ్గురూ చాలా లావయ్యారు. ఆ తర్వాత మాటల్లో తెలిసింది.. వాళ్ల ముగ్గురికీ థైరాయిడ్ సమస్య ఉందని. నిజమేనండీ.. ఇటీవలి కాలంలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య థైరాయిడ్. పిరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం, బరువు పెరగడం, ఇతర అనారోగ్యాలు.. ఇలా ఒక్కటేమిటి థైరాయిడ్‌తో వచ్చే అనారోగ్యాలు అనేకం. ‘జాతీయ థైరాయిడ్‌ అవగాహన మాసం’ సందర్భంగా అసలీ థైరాయిడ్ ఎందుకొస్తుంది? దీన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా? వంటి ప్రశ్నలన్నింటికీ నిపుణులు చెబుతోన్న సమాధానాలు ఏంటో తెలుసుకుందామా?

Know More

women icon @teamvasundhara

ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్‌కు 14 చిట్కాలు!

గర్భం ధరించడం ప్రతి మహిళకూ ఓ వరం. అయితే ఆ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనల వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యం, ఎక్కువ మొత్తంలో హార్మోన్లు ఉత్పత్తవడం వంటివి సహజం. తద్వారా పలు శారీరక మార్పులు జరగడంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. వీటిలో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. నుదురు, బుగ్గలపై నల్లటి మచ్చల్లాగా వచ్చే ఈ సమస్య వల్ల ముఖం నిర్జీవమైపోయినట్లుగా, అందవిహీనంగా కనిపిస్తుంది. మరి, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏవైనా సౌందర్య సాధనాలు వాడదామా అంటే వాటిలో ఉండే రసాయనాలు కడుపులో పెరిగే బిడ్డపై ఎక్కడ ప్రతికూల ప్రభావం చూపుతాయో అన్న భయం కాబోయే తల్లుల్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు సౌందర్య నిపుణులు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకొని డాక్టర్ సలహా మేరకు వాటిని వాడితే ఈ సమస్య నుంచి ఇట్టే ఉపశమనం కలుగుతుంది.

Know More

women icon @teamvasundhara

ఈ ‘హ్యాపీ హార్మోన్లు’ మీలో విడుదలవుతున్నాయా?

నలభై దాటినా సరే - ఫిట్‌నెస్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. యోగ సాధనలో ఆరితేరిన ఈ అందాల తారతో ఫిట్‌నెస్, ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎవరూ పోటీ పడలేరేమో. అంతే కాదు.. ఎప్పటికప్పుడు వివిధ ఆరోగ్యకరమైన వంటకాలు తయారుచేస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో, సోషల్ మీడియా పేజీల్లో అందరితో షేర్ చేస్తుంటుంది. వాటిలోని పోషక విలువల్ని వివరిస్తూ తన ఫ్యాన్స్‌లో ఆరోగ్యం పట్ల అవగాహనను మరింతగా పెంచుతుంటుందీ అందాల అమ్మ. ఇప్పుడు 'మీకు సంతోషం సీక్రెట్ తెలుసా' అంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చిందీ బ్యూటీ. మరి ఆ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

పొట్టభాగంలో కొవ్వు తగ్గాలంటే..

ఇటీవలి కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది వూబకాయానికి గురవుతున్నారు. కొంతమందిలో అయితే ఉదరభాగంలో కొవ్వు చేరుతుంది. దీనివల్ల తమ శరీరాకృతిని కోల్పోవడమే కాకుండా వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాలామంది తమ శరీరం పూర్వస్థితికి చేరుకొనేందుకు రకరకాల వర్కవుట్లను ఆశ్రయిస్తే.. మరికొందరు వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఈ సమస్య నుంచి బయట పడటానికి డైటింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కొత్త రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే రోజూ మనం తినే ఆహారాన్ని తగ్గించకుండానే.. చేస్తున్న వ్యాయామానికి తోడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉదరభాగంలో చేరిన అదనపు కొవ్వుని తగ్గించుకొని చక్కటి శరీరాకృతిని పొందవచ్చంటున్నారు నిపుణులు. అయితే వాటి గురించి తెలుసుకుందామా మరి..

Know More

women icon @teamvasundhara

“åXé’o-Fq©ð XÏé’t¢-˜ä-†¾¯þÂ¹× 14 *šÇˆ©Õ!

’¹ª½s´¢ Ÿµ¿J¢-ÍŒœ¿¢ “X¾A «Õ£ÏÇ@ÁÂ¹Ø ‹ «ª½¢. ƪáÅä ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ‡Ÿ¿Õ-ª½§äÕu ŠAhœË, ‚¢Ÿî-@Á-Ê© «©x ¬ÁK-ª½¢©ð £¾ÉªîtÊx Æ®¾-«Õ-Ōթu¢, ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð £¾ÉªîtÊÕx …ÅŒp-ÅŒh-«œ¿¢ «¢šËN ®¾£¾Ç•¢. ÅŒŸÄyªÃ X¾©Õ ¬ÇK-ª½Â¹ «Öª½Õp©Õ •ª½-’¹-œ¿¢Åî ¤Ä{Õ ÂíEo ®¾«Õ-®¾u©Õ Â¹ØœÄ ‡Ÿ¿Õ-ª½-«Û-Ōբ-šÇªá. OšË©ð XÏé’t¢-˜ä-†¾¯þ Â¹ØœÄ ŠÂ¹šË. ÊÕŸ¿Õª½Õ, ¦Õ’¹_-©åXj Ê©xšË «ÕÍŒa-©Çx’à «Íäa ¨ ®¾«Õ®¾u «©x «áÈ¢ EKb-«-„çÕi-¤ò-ªá-Ê-{Õx’Ã, Æ¢Ÿ¿-N-£ÔÇ-Ê¢’à ¹E-XÏ-®¾Õh¢C. «ÕJ, ¨ ®¾«Õ®¾u ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œ¿-œÄ-EÂË \„çj¯Ã ²ù¢Ÿ¿ª½u ²ÄŸµ¿-¯Ã©Õ „Ãœ¿-ŸÄ«Ö Æ¢˜ä „Ú˩𠅢œä ª½²Ä-§ŒÕ-¯Ã©Õ ¹œ¿Õ-X¾Û©ð åXJê’ Gœ¿fåXj ‡Â¹ˆœ¿ “X¾A-¹ة “X¾¦µÇ«¢ ÍŒÖX¾Û-ÅççÖ ÆÊo ¦µ¼§ŒÕ¢ Âæð§äÕ ÅŒ©ÕxLo „碚Ç-œ¿Õ-ŌբC. ¨ “¹«Õ¢©ð ¨ ®¾«Õ®¾u ÊÕ¢* N«áÂËh ¤ñ¢Ÿ¿-œÄ-EÂË ƒ¢šðx ©Gµ¢Íä ÂíEo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾ŸÄ-ªÃn©Õ …X¾-§çÖ-’¹-X¾-œ¿ÅçŒÕ¢{Õ-¯Ãoª½Õ ²ù¢Ÿ¿ª½u EX¾Û-ºÕ©Õ. „ÚËE ‡©Ç …X¾-§çÖ-T¢-Íéð Åç©Õ-®¾Õ-ÂíE œÄ¹dªý ®¾©£¾É „äÕª½Â¹× „ÚËE „ÃœËÅä ¨ ®¾«Õ®¾u ÊÕ¢* ƒ˜äd …X¾-¬Á-«ÕÊ¢ ¹©Õ-’¹Õ-ŌբC.

Know More

women icon @teamvasundhara

¦ª½Õ«Û ÅŒ’¹_œ¿¢ ƒÂ¹ «ÕJ¢ÅŒ ®¾Õ©¦µ¼¢..!

ÆCµÂ¹ ¦ª½Õ-«ÛÅî ¦ÇŸµ¿-X¾-œä-„ê½Õ ŸÄEo «C-L¢-ÍŒÕ-Âî-«œ¿¢ Â¢ Ưä¹ ª½Âé “X¾§ŒÕ-ÅÃo©Õ Í䮾Õh¢-šÇª½Õ. „Ãu§ŒÖ«Õ¢ Íäæ® “¹«Õ¢©ð “¬Á«Õ ÆCµ-¹-«Õ-«œ¿¢ «©x ªÃÊÕ ªÃÊÕ ‚®¾ÂËh ÅŒT_, «ÕSx «Ö«â©Õ °«Ê¬ëjLÂË «ÖJ-¤ò-Åê½Õ. ƒ©Ç •ª½-’¹-¹עœÄ …¢œÄ-©¢˜ä ÅäL¹ ¤ÄšË „Ãu§ŒÖ-«Ö©ÊÕ Í䧌ÖL. ÆCµÂ¹ ¦ª½Õ-«ÛÅî ¦ÇŸµ¿-X¾-œä-„ê½Õ ŸÄEo «C-L¢-ÍŒÕ-Âî-«œ¿¢ Â¢ Ưä¹ ª½Âé “X¾§ŒÕ-ÅÃo©Õ Í䮾Õh¢-šÇª½Õ. „Ãu§ŒÖ«Õ¢ Íäæ® “¹«Õ¢©ð “¬Á«Õ ÆCµ-¹-«Õ-«œ¿¢ «©x ªÃÊÕ ªÃÊÕ ‚®¾ÂËh ÅŒT_, «ÕSx «Ö«â©Õ °«Ê¬ëjLÂË «ÖJ-¤ò-Åê½Õ. ƒ©Ç •ª½-’¹-¹עœÄ …¢œÄ-©¢˜ä ÅäL¹ ¤ÄšË „Ãu§ŒÖ-«Ö©ÊÕ Í䧌ÖL. NNŸµ¿ ª½Âé £¾ÉªîtÊÕx, ‡¢èãj-«á©Õ «ÕÊ ‚ªî-’ÃuEo ÍÃ©Ç “X¾¦µÇNÅŒ¢ Íä²Ähªá. „ÚËE «ÕÊ ‚£¾É-ª½-X¾Û-{-©-„Ã{Õx, ¬ÇK-ª½Â¹ „Ãu§ŒÖ-«Õ¢-Åî-¤Ä{Õ ‚¹×u “åX•ªý, ‚¹×u X¾¢Â¹aªý Ưä X¾ÛªÃ-ÅŒÊ „çjŸ¿u NŸµÄ¯Ã-©Åî Â¹ØœÄ ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒ«ÍŒÕa. ¨ 骢œ¿Õ X¾Ÿ¿l´-ÅŒÕ-©©ð ‚¹×u X¾¢Â¹aªý ê«©¢ EX¾ÛºÕ©Õ «Ö“ÅŒ„äÕ Í䧌ÖLq …¢{Õ¢C. ‚¹×u “åX•-ªýE ¹~׺g¢’à Åç©Õ-®¾Õ-¹ע˜ä ‡«-JÂË „ê½Õ Í䮾Õ-Âî-«ÍŒÕa. ‚¹×u “åX•ªý X¾Ÿ¿l´A ŸÄyªÃ ¬ÁK-ª½¢-©ðE ÂíEo “X¾Ÿä-¬Ç©åXj Âí¢ÅŒ ŠAhœË ¹L-T¢-ÍŒœ¿¢ ŸÄyªÃ Æ«-®¾-ª½-„çÕiÊ £¾ÉªîtÊxÊÕ, ‡¢èãj-«á-©ÊÕ ÆŸ¿ÕX¾Û Í䧌՜¿¢ ©äŸÄ “æXêª-XÏ¢-ÍŒœ¿¢ ²ÄŸµ¿u-«Õ«ÛŌբC. DE-«©x ÆÊ-«-®¾ª½ «uªÃn©Õ, Âí«Ûy E©y©Õ ¦§ŒÕ-šËÂË «Íäa®Ï, ¬ÁKª½¢ ‚ªî-’¹u¢’à …¢{Õ¢-Ÿ¿E EX¾Û-ºÕ©Õ Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð ÆCµÂ¹ ¦ª½Õ-«ÛE E§ŒÕ¢-“A¢-ÍŒ-œÄ-EÂË ¬ÁK-ª½¢-©ðE ‡E-NÕC Íî{x EKgÅŒ Âé¢ ¤Ä{Õ, Âî¾h ŠAhœË ¹L-T¢-ÍÃL. ‚ ‡E-NÕC “X¾Ÿä-¬Ç-©ä-NÕšð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala