సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కరోనా కథలు: తనకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు.. అయినా తప్పట్లేదు!

తల్లి ఒడి బుజ్జాయిలకు పూలపాన్పు వంటిది.. తల్లి ప్రేమ వారికి కొండంత అండ.. అందుకే చిన్నారులు మెలకువతో ఉన్నా, నిద్ర పోయినా.. అమ్మను అంటిపెట్టుకునే ఉంటారు. రాత్రుళ్లు మధ్యలో లేచినా అమ్మ పక్కన ఉంటే ఆదమరిచి మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అదే తన తల్లి పక్కన లేకపోతే గుక్కపట్టి ఏడుస్తుంటారు. ప్రస్తుతం తను పక్కన లేని తన కూతురి పరిస్థితీ ఇలాగే ఉందంటోంది ఓ మహిళ. కరోనా బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ స్వీయ నిర్బంధంలో ఉన్న ఆమె.. తన కూతురిని కిటికీలో నుంచి చూస్తూ మురిసిపోవాల్సి వస్తుందని చెబుతోంది. తనలాంటి పరిస్థితి మరే తల్లికీ రాకూడదంటూ బరువెక్కిన హృదయంతో తన కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

«áŸ¿Õl© Â-LÂË “’âœþ „ç©ü¹¢!

ÆÅÃh-J¢šðx Æœ¿Õ-’¹Õ-åX-{d-¦ð§äÕ ÂíÅŒh Â-LÂË “’âœþ’à „ç©ü¹¢ ÍçX¾pœ¿¢ ¯äšË ÅŒª½¢ ÆÅŒh-©ÂË ÂëÕ-¯çj-¤ò-ªá¢C. Æ¢Ÿ¿Õ-©ðÊÖ „çjN-Ÿµ¿u-„çÕiÊ X¾Ÿ¿l´-ÅŒÕLo ¤ÄšË®¾Öh Â-LE ÅŒ«Õ ¹×{Õ¢-¦¢-©ðÂË ²ÄŸ¿-ª½¢’à ‚£¾Éy-E-®¾Õh-¯Ãoª½Õ ÆÅŒh-§ŒÕu©Õ.. „ÃJE ÅŒ«Õ-ŸçjÊ KA©ð ®¾ªý-wåXjèü Í䮾Õh-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã ÅŒÊÂ¹× Âæð§äÕ ÂíÅŒh Â-LE Â¹ØœÄ ƒŸä KA©ð ®¾ªý-wåXjèü Íä¬Çª½Õ J©-§ŒÕ¯þq ƒ¢œ¿-®ÔZ®ý ÆCµ-¯äÅŒ «á‘ä¬ü Æ¢¦ÇF ®¾B-«ÕºË FÅà Ƣ¦ÇF. ¨ Ÿ¿¢X¾-Ōթ åXŸ¿l ¹׫֪½Õœ¿Õ ‚Âìü Æ¢¦ÇF, ªî° ¦Öx œçj«Õ¢œþq ÆCµ-¯äÅŒ ª½å®q©ü „çÕ£¾ÇÅà *Êo ¹׫Öéªh ¬ðxÂà „çÕ£¾ÇÅà ƒšÌ-«©ä EPaÅê½n¢ Í䮾Õ-¹×Êo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à FÅÃ.. 'OÕJ-Ÿ¿lª½Ö ¹©-Âé¢ ƒ©Çê’ ®¾¢Åî-†¾¢’à …¢œÄL..Ñ ÆE ÂÕ-¹ע{Ö ‹ ¹NÅŒ ŸÄyªÃ ÅŒÊ ÂíÅŒh Â-LÂË “’âœþ „ç©ü¹¢ Íç¤Äpª½Õ. ‚ÂÃ-¬üÐ-¬ðx-Âé “X¾º-§ŒÖEo N«-J®¾Öh ²ÄTÊ ¨ ¹NÅŒ “X¾®¾ÕhÅŒ¢ ‚¯þ-©ãj¯îx „çjª½-©ü’à «ÖJ¢C.

Know More

women icon @teamvasundhara

¯ÃÊoÂ¹× '*“ÅŒÑ FªÃ-•Ê¢!

“X¾X¾¢ÍŒ¢ „çáÅŒh¢ OÕŸ¿ ‡¢Åî-«Õ¢C ÅŒ¢“œ¿Õ©Õ ÅŒ«Õ XÏ©x© ƒ³Äd-ªá-³Äd-©ÊÕ ’õª½-N®¾Öh.. „ÃJÂË Ê*aÊ ŸÄJ©ð «á¢Ÿ¿Õ-éÂ-@ìx¢-Ÿ¿ÕÂ¹× ÅŒTÊ “¤òÅÃq-£¾ÉEo Æ¢C-®¾Õh-¯Ãoª½Õ. L¢’¹-N-«-¹~ÊÕ Âé-ªÃ®Ï ÅŒ«Õ ¹ØÅŒÕ-@ÁxÊÖ Â휿Õ-¹×-©Åî ®¾«Ö-Ê¢’à åX¢ÍŒÕ-ÅŒÕÊo ÅŒ¢“œ¿Õ©Õ ‡¢Ÿ¿ªî. ê«©¢ „ÃJÂË Ê*aÊ ŸÄJ©ð X¾§ŒÕ-E¢-Íä©Ç Í䧌Õ-œ¿„äÕ Âß¿Õ.. “X¾A N†¾-§ŒÕ¢-©ðÊÖ „ÃJÂË ÆEo ª½Âé £¾Ç¹׈©Ö Æ¢Ÿä©Ç Í䮾Õh-¯Ãoª½Õ. ®¾«Ö•¢ Âß¿¢-{Õ¯Ão.. „ÃJ Â¢ E©-¦œË ÅŒÊ ’êÃ-©-X¾šËd “X¾X¾¢-Íïäo é’©Õ-®¾Õh¢˜ä ÍŒÖ®Ï ‚Ê¢-C-®¾Õh-¯Ãoª½Õ. ƒ©Ç¢šË ÅŒ¢“œ¿Õ-©¢-Ÿ¿-JÂÌ ÅŒÊ *“ÅÃ-©Åî ®¾©Ç¢ Íç¦Õ-Åî¢C Ÿä¦-®ÏtÅŒ ŸÄ®ý ’¹Õ¤Äh Ưä Æ«Ötªá. Âî©ü-¹-ÅÃÂË Íç¢CÊ ‚„çÕ ®Ï¢’¹-X¾Ü-ªý©ð ®Ïnª½-X¾-œË¢C. ƒ¢ÅŒ-¹×-«á¢Ÿä NNŸµ¿ ª½Âé *“ÅÃ©Õ „䧌՜¿¢©ð ®ÏŸ¿l´-£¾Ç-®¾Õh-ªÃ-©ãjÊ Ÿä¦-®ÏtÅŒ “X¾X¾¢-ÍŒ¢-©ðE NNŸµ¿ Ÿä¬Ç-©Â¹× Íç¢CÊ ÅŒ¢“œ¿Õ-©¢-Ÿ¿J ’íX¾p-Ÿ¿Ê¢ ÍØä©Ç '„çÕi ¤¶ÄŸ¿ªý ƒ©-æ®Z-†¾¯þqÑ Æ¯ä “¤Äèã-ÂúdE “¤Äª½¢-Gµ¢-*¢C. ‚„çÕ ’¹ÕJ¢*, ÅŒÊ “¤ÄèãÂúd ’¹ÕJ¢* Åç©Õ®¾Õ¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¦Ç’à ¹¯çÂúd ƧŒÖu..

'å®jèü °ªîÑ *“ÅÃEo ¹×{Õ¢¦ ®¾„äÕ-ÅŒ¢’à C±§äÕ-{ªîx ͌֟Äl¢ ª½¢œË Æ¢{Ö “æX¹~-¹×Lo ÅŒÊ ©äÈ ŸÄyªÃ ‚£¾Éy-E¢-*¢C ÆÊÕ†¾ˆ. ÅŒÊ §çÖ’¹-êÂ~-«Ö-©Åî ©äÈÊÕ “¤Äª½¢-Gµ¢-*Ê ®ÔyšÌ ‚ ÅŒªÃyÅŒ ®ÏE«Ö Â¢ ¦ª½Õ«Û åXJ-’Ã-ÊE, ƒX¾Ûpœ¿Õ ¦Ç£¾Ý-¦L Â¢ ƒ¢Âà ÍÃ©Ç ©Ç«Û ÅŒ’Ã_Lq …¢Ÿ¿E ÅçL-XÏ¢C. Æ©Çê’ å®jèü-°-ªî©ð Íä®ÏÊ '®ÔyšÌÑ ¤Ä“ÅŒÅî ¦Ç’Ã Â¹¯çÂúd ƧŒÖu-ÊE, ÅŒÊÂ¹× ¦Ç’à Ê*a¢-Ÿ¿E Æ¢Ÿ¿Õ©ð ÅŒÊÕ ‡Ÿ¿Õ-ªíˆÊo ¹³Äd©Õ, Æ«-ªî-ŸµÄ-©Fo E•-°-N-ÅŒ¢©ð ÅŒÊÂ¹× ÅçL-®Ï-Ê-„ê½Õ ‡Ÿ¿Õ-ªíˆ-Êo„ä ÆE æXªíˆ¢C. “X¾A Æ«Ötªá ¦ª½Õ-«ÛÅî ®¾¢¦¢Ÿµ¿¢ ©ä¹עœÄ ¹©©Õ ¹¢{Õ¢-Ÿ¿E, Æ©Çê’ “X¾A ÅŒMx ÅŒÊ Â¹ØÅŒÕ-JE ‹ “Xϯþq ͵ÃJt¢-’ûÂË ƒ*a åXRx Í䧌Ö-©E ÂÕ-¹ע-{Õ¢-Ÿ¿E ©äÈ©ð ªÃ®Ï¢C. Æ¢Åä-ÂÃ-¹עœÄ ÅŒMx-¹Ø-ÅŒÕ@Áx ¦¢Ÿµ¿¢ ÍÃ©Ç “X¾Åäu-¹-«ÕE.. ƒ©Ç¢šË ¹Ÿ±¿-Ê¢Åî Å窽-éÂ-ÂËˆÊ ¨ *“ÅŒ¢ ¹×{Õ¢¦ ®¾„äÕ-ÅŒ¢’à ͌֜¿-ÅŒ-T-Ê-Ÿ¿E ÆÊÕ†¾ˆ ÅçLXÏ¢C. ÆGµ-«Ö-ÊÕ-©¢Åà ¹×{Õ¢¦ ®¾„äÕ-ÅŒ¢’à ¨ ®ÏE-«ÖE OÂË~¢-ÍÃ-©E ©äÈ ŸÄyªÃ ÂîJ¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala