సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పెరటి మొక్కలకు సహజ ఎరువులు ఇవే!

అందుబాటులోని స్థలం తక్కువే అయినా అందులో రకరకాల కూరగాయలు, రంగురంగుల పూలమొక్కలు పెంచుతూ ఉంటారు పర్యావరణ ప్రేమికులు. అయితే అవి గుబురుగా పెరగాలనే ఉద్దేశంతో రసాయన ఎరువులు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటిని ఉపయోగించడం వల్ల నేల కలుషితమై దానిలోని సారం పూర్తిగా తగ్గిపోతుంది. వీటికి బదులుగా మనం సాధారణంగా చెత్త అని పడేసే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే అవి సహజమైన ఎరువులుగా పనిచేసి.. నేలను సారవంతం చేయడంతో పాటు.. మొక్కలు ఏపుగా పెరిగేలా చేస్తాయి. మరి, అలా మొక్కలకు సహజసిద్ధమైన ఎరువుగా ఉపయోగించదగిన పదార్థాలేంటో తెలుసుకుందామా?

Know More

women icon @teamvasundhara

103 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది... చిల్డ్‌ బీర్‌తో సెలబ్రేట్‌ చేసుకుంది!

లాక్‌డౌన్‌ సడలింపులతో కరోనా మహమ్మారి మరింత ఉగ్రరూపం చూపిస్తోంది. ఇప్పటికే లక్షలాది మందిని బలి తీసుకున్న ఈ వైరస్‌ రోజురోజుకీ మరింత విజృంభిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు ఎక్కడ ఈ మహమ్మారి బారిన పడతామోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అందుకు తగ్గట్టే ఇండియాతో పాటు పలు దేశాలు లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా వృద్ధులు మాత్రం బయటకు రాకూడదని మార్గదర్శకాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే కరోనా హాట్‌స్పాట్‌గా మారిన అగ్రరాజ్యానికి వూరటనిస్తూ ఆ దేశానికి చెందిన ఓ103 ఏళ్ల వృద్ధురాలు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది.

Know More

women icon @teamvasundhara

నమస్కారం.. ఇప్పుడిదే శ్రేయస్కరం!

సాధారణంగా మనదేశంలో ఏ ఇద్దరు కలిసినా.. ముందు వాళ్ల చేతులే ఆప్యాయతతో మాట్లాడుకుంటాయి. ఆ తర్వాతే నోటి పలకరింపులు మొదలవుతాయి. ఇండియాలో ఇలా ఉంటే ‘మన్మథుడు’ సినిమాలో చూపించినట్లు ఫ్రాన్స్‌తో పాటు చాలా దేశాల్లో ‘పెక్‌’ అనే ఓ సంప్రదాయం ఉంది. బుగ్గలు రాసుకుంటూ, చెంపపై ముద్దులు పెట్టుకుంటూ పలకరించుకుంటారు. ఇంకొన్ని దేశాల్లో చేతులు కలుపుతూ చప్పట్లు కొట్టుకుంటే, మరికొన్ని చోట్ల హత్తుకుని ఆలింగనం చేసుకుంటారు. ఆయా దేశాల్లో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలివి. అయితే కొవిడ్‌ వైరస్‌ దెబ్బకు ఇవన్నీ రూపు మారిపోతున్నాయి. కొన్ని సంప్రదాయాలకు ‘దూరంగా’ ఉండాలని అంతర్జాతీయంగా వైద్య, ఆరోగ్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఇప్పుడందరూ ఈ సంప్రదాయ పద్ధతులకు తాత్కాలికంగా సెలవు ప్రకటించారు. వీటికి బదులు ప్రత్యామ్నాయ పలకరింపులు పాటిస్తున్నారు.

Know More

women icon @teamvasundhara

ఆ సినిమాతో జీవితానికి సరిపడా స్నేహితులు దొరికారు..!

‘హలో’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నటి కళ్యాణీ ప్రియదర్శన్‌. ప్రముఖ నిర్మాత, రచయిత, దర్శకుడు ప్రియదర్శన్‌ గారాల పట్టి కళ్యాణి.. 2013లో బాలీవుడ్‌ చిత్రం ‘క్రిష్‌ 3’తో అసిస్టెంట్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తల్లి లీసా, తండ్రి ప్రియదర్శన్‌ ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారు కావడంతో కళ్యాణిపై చిన్ననాటి నుంచి సినిమాల ప్రభావం కాస్త ఎక్కువేనని చెప్పాలి. ఈ క్రమంలోనే న్యూయార్క్‌లో చదువు పూర్తి చేసుకుని తిరిగి రాగానే పుదుచ్చేరిలోని ‘ఆదిశక్తి థియేటర్‌ యాక్టింగ్‌ వర్క్‌షాప్‌’లో చేరింది కళ్యాణి. 2016లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇరు ముగన్‌’ (తెలుగులో ‘ఇంకొక్కడు’)సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ బ్యూటీ.. తెలుగులో అఖిల్‌ హీరోగా తెరకెక్కిన ‘హలో’ సినిమాతో తొలిసారి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో తన క్యూట్‌ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ ‘ఉత్తమ నటి (తొలి పరిచయం)’గా ఫిలింఫేర్‌ అవార్డును కూడా అందుకోవడం విశేషం. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అందులో షేర్‌ చేస్తూ అభిమానులను తరచూ పలకరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులు అడిగిన పలు ఆస్తకికర ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చిందీ అందాల తార. మరి అభిమానుల ప్రశ్నలకు ఈ ‘హలో’ భామ ఇచ్చిన సమాధానాలేంటో మీరే చూడండి.

Know More

women icon @teamvasundhara

OšËÅî XÏ©x-©Â¹× ¤ÄL-«yœ¿¢ ‡¢Åî ®¾Õ©Õ«Û!

X¾®Ï- XÏ-©x-©Â¹× ‚ª½Õ ¯ç©©Õ ƢŌ-¹×NÕ¢* \œÄC «ª½Â¹× ÅŒLx-¤Ä©Õ X¾{dœ¿¢ ÅŒX¾p-E-®¾J Æ¢{Ö EX¾Û-ºÕ©Õ ÍçX¾pœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ƒ{Õ Â¹×{Õ¢-¦¢Åî ¤Ä{Õ Æ{Õ «%Ah …Ÿîu-’Ã-©Â¹Ø ®¾«Õ-“¤Ä-ŸµÄ-Êu-NÕÍäa Æ«Õt-©ÕÊo ¨ ªîV©ðx \œÄC «ª½Â¹× Gœ¿fÂ¹× ÅÃ¯ä ¯äª½Õ’Ã ¤ÄL-«yœ¿¢ Æ¢˜ä ÆC Âî¾h ¹†¾d-«Õ¯ä ÍçX¾Ûp-Âî-„ÃL. Æ©Ç-’¹E Gœ¿f©ÊÕ Æ©Ç «C-©ä®Ï ÅŒ©Õx©Ö ÅŒ«Õ «%AhåXj Ÿ¿%†Ïd åX{d-©äª½Õ. Æ¢Ÿ¿Õê Æ{Õ ¯äšË ÅŒ©Õx© “¦ã®ýd-X¶Ô-œË¢’û X¾EE ®¾Õ©-¦µ¼-ÅŒª½¢ Í䮾Öh, ƒ{Õ XÏ©x-©Â¹× ÅŒLx-¤Ä©Õ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢œä©Ç Íä殢-Ÿ¿ÕÂ¹× NNŸµ¿ ª½Âé “¦ã®ýd-X¶Ô-œË¢’û ’Ãuœçb{Õx “X¾®¾ÕhÅŒ¢ «Ö骈-šðx-Âí-Íäa-¬Çªá. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-ÂíE „ÚËE ‡©Ç „Üĩð Åç©Õ-®¾Õ-¹ע˜ä Æ«Õt© X¾E «ÕJ¢ÅŒ ¨° Æ«Û-ŌբC. ‚’¹®¾Õd 1Ð7 «ª½Â¹× '“X¾X¾¢ÍŒ ÅŒLx-¤Ä© „êî-ÅŒq«¢Ñ •ª½Õ-X¾Û-¹ע-šðÊo ®¾¢Ÿ¿-ª½s´¢’à ƒ©Ç¢šË ÂíEo “¦ã®ýd-X¶Ô-œË¢’û §ŒÖéÂq-®¾-K®ý, ’Ãuœçbšüq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¨ Íç¯çjo ÍŒ¢“Ÿ¿¢ „êýf-ªî¦ü ‡¢Åî ¤¶Äu†¾-Ê-¦Õ©ü!

'£¾Ç©ðÑ Æ¢{Ö Åç©Õ-’¹Õ-„Ã-JE ÅíL-²ÄJ X¾©-¹-J¢-*¢C Íç¯çjo *ÊoC ¹©ÇuºÌ “XϧŒÕ-Ÿ¿-ª½z¯þ. '*“ÅŒ-©-£¾Ç-JÑ©ð ©£¾Ç-J’à «Ö§ŒÕ-Íä-®Ï¢C. ƒ©Ç ʚˢ-*¢C 骢œ¿Õ ®ÏE-«Ö-©ðx¯ä ƪá¯Ã ÅŒÊ-ŸçjÊ Ê{-ÊÅî ‚Â¹-{Õd¹עC “XϧŒÕ. ‚ Ê{¯ä ƒX¾Ûpœ¿Õ ÅŒÊÂ¹× «ª½Õ®¾ Æ«-ÂÃ-¬Ç-©ÊÕ ®¾¢¤Ä-C¢-*¢C åXšËd¢C. ¨ ‚’¹®¾Õd 15Ê ¬ÁªÃy-Ê¢Ÿþ ®¾ª½-®¾Ê 'ª½º-ª½¢’¹¢ÑÅî «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-²òhÊo ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ¨ \œÄC «Õªî «âœ¿Õ ÅŒNÕ@Á *“ÅéÕ, ŠÂ¹ «Õ©-§ŒÖ@Á¢ *“ÅŒ¢©ð ʚˮ¾Öh G°-H’à «ÖJ-¤ò-ªá¢C. ÅŒÊ Ê{-Ê-Åî¯ä Âß¿Õ.. ÅŒÊ ¤¶Äu†¾¯þ 宯þq-ÅîÊÖ Æ«Öt-ªáLo ¹šËd-X¾-œä-§ŒÕœ¿¢ ¨ Æ¢ŸÄ© ¦µÇ«ÕÂ¹× Æ©-„Øä. Æ¢Ÿ¿ÕÂ¹× ®ÏF “X¾„çÖ-†¾ÊÕx, *“Åî-ÅŒq-„éðx ÅÃÊÕ Ÿµ¿J¢Íä NGµÊo ¤¶Äu†¾-Ê-¦Õ©ü Ÿ¿Õ®¾Õh©ä “X¾ÅŒu¹~ EŸ¿-ª½zÊ¢. Æ¢Åä¯Ã.. ‚ „äC-¹’à CTÊ ¤¶ñšðLo ƒ¯þ-²Äd-©ðÊÖ X¾¢ÍŒÕ-¹ע{Ö „çÕJ-®Ï-¤ò-Ōբ-{Õ¢D ©Ox ’¹ªýx. «ÕJ, “˜ã¢œþÂ¹× ÅŒT-Ê-{Õx’à Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J®¾Öh ¯äšË ÅŒª½¢ Æ«Öt-ªá-©Â¹× ®¾J-ÂíÅŒh ¤¶Äu†¾¯þ ¤Äª¸Ã©Õ ¯äêªp ¨ Íç¯çjo ¦ÖušÌ „êýf-ªî-¦ü-©ðE ÂíEo œËX¶¾-骢šü ¤¶Äu†¾-¯þqåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¯ÃÅî¯ä åX@Áx¢-{Õ-¯Ãoœ¿Õ... \¢ Í䧌ÕÊÕ??

„äÕœ¿¢.. ¯äÊÕ ÍŒŸ¿Õ«Û KÅÃu å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ «ÍÃa. ƒÂ¹ˆœ¿ ¯ÃÂ¹× ‹ «uÂËh X¾J-ÍŒ§ŒÕ¢ ƧŒÖuœ¿Õ. ‚ X¾J-ÍŒ§ŒÕ¢ ÂòÄh “æX«Õ’à «ÖJ¢C. ƒX¾Ûpœ¿Õ ‚ ƦÇsªá ÊÊÕo NœË* ¹~º¢ Â¹ØœÄ …¢œ¿-©ä-¹-¤ò-ÅŒÕ-¯Ãoœ¿Õ. ÂÃF ®¾«Õ®¾u \¢{¢˜ä.. «Ö ƒŸ¿lJ «ÕÅÃ©Õ „䪽Õ. «Ö ƒ¢šðx ¨ N†¾§ŒÕ¢ ÍçæXp Ÿµçjª½u¢ Â¹ØœÄ Í䧌Õ-©äÊÕ. ŠÂ¹-„ä@Á ÍçXÏp¯Ã «Ö Æ«Öt-¯ÃÊo «Ö åXRxÂË Æ¢U-¹-J¢-ÍŒª½Õ. ƒŸä N†¾§ŒÕ¢ ‚ ƦÇs-ªáÂË ‡¢ÅŒ ƪ½n-«Õ-§äÕu©Ç ÍçXÏp¯Ã Æ®¾q©Õ NÊœ¿¢ ©äŸ¿Õ. ÅŒÊÅî ƒÂ¹ «ÖšÇx-œ¿ÊÕ ÆE ŠÂ¹-²ÄJ ÍçG-Åä¯ä „ç¢{¯ä ¦äxœ¿ÕÅî Íäªá ÂÕ-¹×-¯Ãoœ¿Õ. ÆX¾p-{Õo¢* ÅŒÊÂ¹× \¢ Íç¤Äp-©¯Ão ¦µ¼§ŒÕ-„äÕ-²òh¢C. ÅŒÊÅî ¯äÊÕ …¢œ¿-¹-¤òÅä \„çÕi-¤ò-ÅÃœÄ ÆE-XÏ-²òh¢C. ƒ¢šðx ‡«ª½Ö ŠX¾Ûp-Âî-¹-¤ò-ªá¯Ã.. ¯äÊÕ „äêª åXRx Í䮾Õ-¹ׯÃo Â¹ØœÄ ÅŒÊÕ ¯ÃÅî¯ä …¢šÇ-Ê¢-{Õ-¯Ãoœ¿Õ. Æ¢Åä-ÂÃF ÅŒÊÕ „äêª Æ«Öt-ªáE åXRx Í䮾Õ-Âî-œ¿{! «Ö ƒŸ¿lJ «ÕŸµ¿u ¨ N†¾§ŒÕ¢ ‡X¾Ûpœ¿Õ “X¾²Äh-«-ÊÂ¹× «*a¯Ã ÅŒÊ ¦ÇŸµ¿ ¯äÊÕ ÍŒÖœ¿-©ä-¹-¤ò-ŌկÃo.. ÅŒÊÅî «ÖšÇx-œ¿-¹עœÄ …¢œ¿-©ä-¹-¤ò-ŌկÃo. Æ©Ç-’¹E ¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© X¾ª½Õ«Û Bæ®©Ç \ X¾F Í䧌Õ-Ÿ¿-©Õa-Âî-©äŸ¿Õ. ƒX¾Ûpœ¿Õ \¢ Í䧌֩ð ¯ÃÂ¹× Æª½n¢ Â뜿¢ ©äŸ¿Õ. «Ö Æ«Öt-¯Ã-Êo-©Â¹× ¨ N†¾§ŒÕ¢ ÅçLæ®h ÅŒ{Õd-Âî-©äª½Õ. °NÅŒ¢ ŠÂ¹ ʪ½-¹¢©Ç ÆE-XÏ-²òh¢C. Ÿ¿§ŒÕ-Íä®Ï \„çÕi¯Ã ®¾©£¾É ƒ«y-’¹-©ª½Õ. Ð ‹ ²òŸ¿J

Know More

women icon @teamvasundhara

\ ƦÇsªâ ÊÍŒa-˜äxŸ¿Õ.. ‡¢Ÿ¿Õ¹×??

„äÕœ¿¢.. ¯Ã «§ŒÕ®¾Õ 32®¾¢II. ¯Ã ®¾«Õ®¾u \¢{¢˜ä.. ‡¢Ÿ¿ÕÂî ¯ÃÂ¹× \ ®¾¢¦¢-Ÿµ¿«â ÊÍŒaœ¿¢ ©äŸ¿Õ. ÍéÇ-«Õ¢C ƦÇs-ªá© ¤¶ñšð©ä ¯ÃÂ¹× ÊÍŒa-˜äxŸ¿Õ. Âí¢ÅŒ-«Õ¢-CE ÍŒÖæ®h X¾Ÿ¿l´-A’à …¢šÇ-ª½-E-XÏ-®¾Õh¢C. Æ©Ç¢-šË-„Ã@Áx ¤¶ñšï©ä ¯ÃÂ¹× ÊÍŒÕa-Åêá. ÂÃF ÂíCl-ªî-V©Õ «ÖšÇx-œËÊ ÅŒªÃyÅŒ „Ã@Áx «Ö{-Bª½Õ ÊÍŒaŸ¿Õ. ƒ©Ç ª½Â¹-ª½-Âé Âê½-ºÇ© «©x ƒX¾p-šË-«-ª½Â¹× ÍÃ©Ç ®¾¢¦¢-ŸµÄ©Õ «Ÿ¿Õ-©Õ-¹ׯÃo. «Ö ƒ¢šðx ¯ÃÂ¹× åXRx ®¾¢¦¢-ŸµÄ©Õ ÍŒÖ®Ï Æ©-®Ï-¤ò-§ŒÖª½Õ. “X¾A ®¾¢¦¢-Ÿµ¿¢-©ðÊÖ ¯ÃÂ¹× \Ÿî ŠÂ¹ «¢Â¹ ¹E-XÏ-®¾Öh¯ä …¢C. ŸÄEÂË Åîœ¿Õ ¯ÃÂ¹× ¦µ¼§ŒÖ©Õ, ÆÊÕ-«Ö-¯Ã©Õ Â¹ØœÄ ‡Â¹×ˆ„ä! ¨ «ÕŸµ¿u ¯ÃÂ¹× ‹ ®¾¢¦¢Ÿµ¿¢ «*a¢C. «Õ¢* …Ÿîu’¹¢.. ͌֜¿-œÄ-EÂË Â¹ØœÄ ¦Ç’¹Õ-¯Ãoœ¿Õ.. ÂÃF ¯ÃÂ¹× ÊÍŒa-©äŸ¿Õ. ‚ N†¾§ŒÕ¢ ƒX¾Ûpœ¿Õ ƒ¢šðx ÍçæXp Ÿµçjª½u¢ Â¹ØœÄ ¯ÃÂ¹× ©äŸ¿Õ. Æ©Ç-’¹E ¯ÃÂ¹× ¯äÊÕ ®¾Jl-Íç-X¾Ûp-Âî-©ä-¹-¤ò-ŌկÃo. ƒ†¾d¢ ©ä¹עœÄ åXRx Í䮾Õ-¹ע˜ä êªX¾Û åX@Áx-§ŒÖu¹ ÆÅŒ-EÅî ®¾¢Åî-†¾¢’à °N-²Äh-ÊÊo Ê«Õt¹¢ ¯ÃÂ¹× ©äŸ¿Õ. \ ®¾¢¦¢Ÿµ¿¢ ֮͌ϯà \Ÿî ÅçL-§ŒÕE Æ®¾¢-ÅŒ%XÏh, ¦ÇŸµ¿ ¹©Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. Æ¢Ÿ¿-J-©Ç¯ä ¯ÃÂ¹Ø åXRx Í䮾Õ-ÂíE °N-ÅŒ¢©ð ®Ïnª½-X¾-œÄ©E …¢C. ÂÃF \D ®¾¢Åî-†¾¢’à ŠX¾Ûp-Âî-©ä-¹-¤ò-ŌկÃo. *Êo-X¾Ûpœ¿Õ «Ö ͌՚Çd-©-¦Çs-ªáE Í䮾Õ-Âî-„Ã-©-ÊÕ-¹ׯÃo. ÂÃF ¹ן¿-êªxŸ¿Õ. ÅŒªÃyÅŒ ÆÅŒ-EÂË åX@ëkx¢C. ŸÄE ’¹ÕJ¢* Â¹ØœÄ ¯äÊÕ åXŸ¿l’à ‚©ð-*¢-ÍŒ-©äŸ¿Õ. «ÕJ, ¯äÊÕ ‡«-JF ‡¢Ÿ¿ÕÂ¹× Æ¢U-¹-J¢ÍŒ©ä¹-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ? Æ¢Ÿ¿-J©Ç ®¾¢Åî-†¾¢’à åXRx Í䮾Õ-Âî-„Ã-©¢˜ä ¯äÊÕ \¢ Í䧌ÖL? ÍçX¾p-’¹-©ª½Õ. Ð ‹ ²òŸ¿J

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala