సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ చలికాలంలో కర్లీ హెయిర్‌ని కాపాడుకోవడమెలా..?

మనం అందంగా మెరిసిపోవడంలో జుట్టుదీ కీలకపాత్రే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలామంది ఒత్త్తెన కేశసంపద కోసం ఆరాటపడుతుంటారు. అయితే వాతావరణంలోని పలు మార్పుల వల్ల జుట్టుపై ప్రతికూల ప్రభావం పడి, తద్వారా దాని ఆరోగ్యం దెబ్బతింటుంది. చలికాలంలోనైతే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ చలిగాలులకు సాధారణ జుట్టే పొడిగా మారుతుందనుకుంటే.. ఇక నార్మల్‌గానే డ్రైగా అనిపించే కర్లీ హెయిర్ ఈ కాలంలో మరింత పొడిబారిపోతుంది. ఫలితంగా చుండ్రు, చివర్లు చిట్లిపోవడం, జుట్టు బాగా వూడిపోవడం.. వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. మరి, ఈ కాలంలో వాటన్నింటి నుంచి దూరంగా ఉంటూ మన అందాన్ని పెంచే రింగుల జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు సౌందర్య నిపుణులు.. అవేంటో తెలుసుకుందామా..

Know More

women icon @teamvasundhara

ఈ ప్యాక్స్‌తో చలికాలంలోనూ కురులు ఆరోగ్యంగా..

వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరగాలంటే అందుకు ప్రొటీన్ ఎంతో అవసరం అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి, అది పుష్కలంగా లభించే కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవడంతోపాటు దాంతో కొన్ని హెయిర్‌ప్యాక్స్ తయారుచేసుకొని ఉపయోగిస్తే జుట్టు మరింత ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో జుట్టు విషయంలో ఎదురయ్యే చుండ్రు, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలకూ గుడ్లు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. ఇంతకీ కోడిగుడ్డుతో ఇంట్లోనే లభించే పదార్థాలను కలిపి తయారుచేసుకునే ఈ హెయిర్‌ప్యాక్స్ ఏంటి? అవి జుట్టు ఆరోగ్యానికి ఏవిధంగా దోహదం చేస్తాయి.. వంటి విషయాలన్నీ మీకోసం..

Know More

women icon @teamvasundhara

చుండ్రుకు చెక్ పెట్టేద్దామిలా..!

సీజన్ ఏదైనా సరే.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమే! అవి కేవలం చర్మ సంబంధితమైనవే కాదు.. కేశాలకు చెందినవి కూడా కావచ్చు. ఈ తరహా సమస్యలన్నింట్లోనూ చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, కేశాలు పూర్తిగా ఆరకముందే ముడివేసుకోవడం.. ఇలా కారణం ఏదైనా చుండ్రు ఏర్పడి దానివల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి, నిర్జీవంగా మారిపోవడం మాత్రం మామూలే! మరి, ఈ సమస్యకు మార్కెట్లో లభ్యమయ్యే హెన్నా పొడి (గోరింటాకు పొడి) ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందచ్చని మీకు తెలుసా?? ఇందుకోసం మనం చేయాల్సిందల్లా దీన్ని ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో కలిపి హెయిర్‌ప్యాక్‌లు తయారుచేసి వేసుకోవడమే..! ఇంతకీ ఆ హెయిర్‌ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలి? అవి చుండ్రును తగ్గించి జుట్టును మెరిపించడంలో ఎలా దోహదం చేస్తాయి? రండి తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

శృంగారం వల్లే వాళ్లు అంత అందంగా ఉంటారట!

అమ్మాయిల అందానికి కారణం మేకప్ అనేది చాలామంది భావన. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని అంటున్నారు ఫ్రెంచ్ భామలు. వేలకు వేలు పోసి ఖరీదైన మేకప్ ఉత్పత్తులు కొనడం కంటే సహజసిద్ధమైన బ్యూటీ ట్రీట్‌మెంట్లు పాటించడం, శారీరక-మానసిక ఉత్తేజాన్ని అందిస్తూ చర్మాన్ని పునరుత్తేజితం చేసే స్పాలలో ఎక్కువ సమయం గడపడం.. వంటివి చేస్తుంటారు ఫ్రెంచ్ మహిళలు. అందుకే నవయవ్వనంతో మెరిసిపోతూ అందాల రాశుల్లా కనిపిస్తుంటారు. అంతేకాదు.. వారు రోజూ చేసే కొన్ని పనులు సైతం వారి అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయట! మరి, ఆ పనులేంటి? ఫ్రెంచ్ మగువల అపురూప లావణ్యం వెనకున్న ఆ 'అంద'మైన రహస్యాలేంటి? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

చుండ్రుకు చెక్ పెట్టేద్దామిలా..!

సీజన్ ఏదైనా సరే.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమే! అవి కేవలం చర్మ సంబంధితమైనవే కాదు.. కేశాలకు చెందినవి కూడా కావచ్చు. ఈ తరహా సమస్యలన్నింట్లోనూ చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, కేశాలు పూర్తిగా ఆరకముందే ముడివేసుకోవడం.. ఇలా కారణం ఏదైనా చుండ్రు ఏర్పడి దానివల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి, నిర్జీవంగా మారిపోవడం మాత్రం మామూలే! మరి, ఈ సమస్యకు మార్కెట్లో లభ్యమయ్యే హెన్నా పొడి (గోరింటాకు పొడి) ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందచ్చని మీకు తెలుసా?? ఇందుకోసం మనం చేయాల్సిందల్లా దీన్ని ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో కలిపి హెయిర్‌ప్యాక్‌లు తయారుచేసి వేసుకోవడమే..! ఇంతకీ ఆ హెయిర్‌ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలి? అవి చుండ్రును తగ్గించి జుట్టును మెరిపించడంలో ఎలా దోహదం చేస్తాయి? రండి తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

͌բ“œ¿ÕÂ¹× ÍçÂú åX˜äd-ŸÄl-NÕ©Ç..!

®Ô•¯þ \Ÿçj¯Ã ®¾êª.. ²ù¢Ÿ¿-ª½u-X¾-ª½¢’à *Êo *Êo ®¾«Õ-®¾u©Õ ÅŒ©ã-ÅŒhœ¿¢ ®¾£¾Ç-•„äÕ! ÆN ê«©¢ ÍŒª½t ®¾¢¦¢-Cµ-ÅŒ-„çÕi-Ê„ä Âß¿Õ.. ê¬Ç-©Â¹× Íç¢C-ÊN Â¹ØœÄ Âë͌Õa. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ÍŒL-Âé¢ “¤Äª½¢¦µ¼¢ ÊÕ¢Íä ¹ת½Õ-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ®¾«Õ-®¾u©Õ Æ¢Ÿ¿-JF ‡Â¹×ˆ-«’à ¦ÇCµ-®¾Õh¢-šÇªá. ¨ ÅŒª½£¾É ®¾«Õ-®¾u-©-Eo¢-šðxÊÖ ÍŒÕ¢“œ¿Õ ¦Ç’à «áÈu-„çÕi¢C. „ÃÅÃ-«-ª½-º¢©ð ¹Lê’ «Öª½Õp©Õ, «ÕÊ ¬ÁK-ª½¢©ð £¾ÉªîtÊx ²Än§Œá©ðx •Jê’ «Öª½Õp©Õ, V{ÕdÊÕ ®¾J’Ã_ ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-¹-¤ò-«œ¿¢, êÂ¬Ç©Õ X¾ÜJh’à ‚ª½-¹-«á¢Ÿä «áœË-„ä-®¾Õ-Âî-«œ¿¢.. ƒ©Ç Â꽺¢ \Ÿçj¯Ã ͌բ“œ¿Õ \ª½pœË ŸÄE-«©x V{Õd NX¾-K-ÅŒ¢’à ªÃL-¤òªá, EKb«¢’à «ÖJ-¤ò-«œ¿¢ «Ö“ÅŒ¢ «Ö«â©ä! «ÕJ, ¨ ®¾«Õ-®¾uÂ¹× «Ö骈šðx ©¦µ¼u-«Õ§äÕu å£Ç¯Ão ¤ñœË (’îJ¢-šÇÂ¹× ¤ñœË) …X¾-§çÖ-T¢* ͌¹ˆšË …X¾-¬Á-«ÕÊ¢ ¤ñ¢Ÿ¿-ÍŒaE OÕÂ¹× Åç©Õ²Ä?? ƒ¢Ÿ¿Õ-Â¢ «ÕÊ¢ Í䧌Ö-Lq¢-Ÿ¿©Çx DEo ƒ¢šðx ŸíJê ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾ŸÄ-ªÃn-©Åî ¹LXÏ å£Çªá-ªý-¤Äu-Âú©Õ ÅŒ§ŒÖ-ª½ÕÍä®Ï „䮾Õ-Âî-«-œ¿„äÕ..! ƒ¢ÅŒÂÌ ‚ å£Çªá-ªý-¤ÄuÂúq ‡©Ç ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-„ÃL? ÆN ͌բ“œ¿ÕÊÕ ÅŒT_¢* V{ÕdÊÕ „çÕJ-XÏ¢-ÍŒ-œ¿¢©ð ‡©Ç Ÿî£¾ÇŸ¿¢ Íä²Ähªá? ª½¢œË Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

V{ÕdÂË „çÕ¢ÅŒÕ©Õ ‡¢ÅŒ «Õ¢*„î Åç©Õ²Ä?

ÊRE Âí¢ÅŒ Â颒à ͌բ“œ¿Õ ®¾«Õ-®¾uÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-Åî¢C. ‡Eo ³Ä¢X¾Ü©Õ “X¾§ŒÕ-Ao¢-*¯Ã ®¾«Õ®¾u ÅŒ’¹_-˜äxŸ¿Õ ®¾J-¹ŸÄ.. V{Õd ‡Â¹×ˆ-«’à ªÃL-¤ò-«œ¿¢ “¤Äª½¢-Gµ¢-*¢C. ƒŸä N†¾§ŒÕ¢ ÅŒÊ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-LÅî ÍçGÅä.. „çբŌթÕ, åXª½Õ’¹Õ ¹LXÏ ¤ÄuÂú „䮾Õ-Âî-«ÕE, ÆC ͌բ“œ¿ÕE E„Ã-J¢ÍŒœ¿¢©ð ¦Ç’à X¾E-Íä-®¾Õh¢-Ÿ¿E ®¾Ö*¢-*¢C. ¨«ÕŸµ¿u V{Õd ¦Ç’à ªÃL-¤ò-Åî¢-Ÿ¿E ÅŒLxÅî Íç¦ÕÅŒÖ ¦ÇŸµ¿-X¾-œ¿Õ-Åî¢C ª½«R. ‡¢Ÿ¿ÕÂ¹× C’¹Õ©Õ X¾œ¿-ÅÄþ.. „çբŌÕLo „çÕÅŒh’à ª½ÕGs ¹ן¿Õ-@ÁxÂ¹× X¾šËd¢ÍŒÕ.. «Õ¢* X¶¾LÅŒ¢ …¢{Õ¢-Ÿ¿E Æ«Õt ÍçX¾p-œ¿¢Åî „ç¢{¯ä ‚ *šÇˆ ‚ÍŒ-ª½-º©ð åXšËd¢C ª½«R. ¹ן¿Õ-@Áx©ð NX¾-K-ÅŒ-„çÕiÊ Ÿ¿Õª½Ÿ¿, V{Õd *«ª½Õx *šËx ¤ò«œ¿¢, ¤ñœË-¦Ç-J-¤ò-«œ¿¢.. ƒ©Ç ê¬Ç-©Â¹× ®¾¢¦¢-Cµ¢* ŠÂíˆ-¹ˆª½Ö ŠÂîˆ ®¾«Õ-®¾uÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. O{-Eo¢-šËF Ÿ¿Öª½¢ Í䧌Õ-œ¿¢©ð «ÕÊ «¢šË¢šðx ©Gµ¢Íä „çբŌթ ¤Ä“ÅŒ ÂÌ©-¹-«Õ¯ä ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. Æ¢Åä-Âß¿Õ.. V{ÕdÂ¹× ÂÄÃ-LqÊ ¤ò†¾-ÂÃ-©Fo ¨ X¾ŸÄª½n¢ ŸÄyªÃ Æ¢Ÿ¿Õ-Åêá. «ÕÊ¢ Í䧌Ö-Lq¢-Ÿ¿©Çx V{Õd ®¾«Õ-®¾uÊÕ ¦šËd „çբŌÕ-©Åî ÂíEo ¤ÄuÂú©Õ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-ÂíE …X¾-§çÖ-T¢-ÍŒ-œ¿„äÕ..!

Know More

women icon @teamvasundhara

ŠÅçkhÊ Â¹×ª½Õ-©Â¹× ¨ å£Çªáªý «Ö®¾Õˆ©Õ..!

Ê©xE, ŠÅçkhÊ ¤ñœ¿-„ÃšË Â¹×ª½Õ-©ÕÊo «Õ£ÏÇ-@Á-©ÊÕ ÍŒÖ®Ï-Ê-X¾Ûpœ¿Õ '«ÕÊÂ¹× Â¹ØœÄ Æ©Ç¢šË ¤ñœ¿-„ÃšË V{Õd¢˜ä ‡¢ÅŒ ¦Ç«Û¢-œäŸî!Ñ ÆE-XÏ-®¾Õh¢C. ƪáÅä “X¾®¾ÕhÅŒ¢ „ÃÅÃ-«-ª½º¢©ðE ÂéՆ¾u¢, ¤ò†¾-ÂÃ-£¾Éª½ ©ðX¾¢, E“Ÿ¿-©äNÕ.. «¢šË ª½Â¹-ª½-Âé Âê½-ºÇ© «©x ÍéÇ-«Õ¢C©ð V{Õd ªÃL-¤ò-«œ¿¢, X¾©Õ-ÍŒ-¦-œË-¤ò-«œ¿¢.. «¢šË ®¾«Õ-®¾u©Õ ÅŒ©ã-ÅŒÕh-Ōբ-œ¿{¢ «ÕÊ¢ ’¹«Õ-E-®¾Öh¯ä …¯Ão¢. ¨ ®¾«Õ-®¾uÊÕ ÅŒT_¢-ÍŒÕ-ÂíE ŠÅçkhÊ, ¤ñœ¿-„ÃšË ê¬Á-®¾¢-X¾-Ÿ¿ÊÕ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«-œÄ-EÂË ÍéÇ-«Õ¢C ÍÃ©Ç “X¾§ŒÕ-ÅÃo©ä Í䮾Öh …¢šÇª½Õ. „Ú˩ð å£Çªáªý «Ö®ýˆ©Õ Â¹ØœÄ ‹ ¦µÇ’¹„äÕ. ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾ŸÄ-ªÃn-©Åî ƒ¢šðx¯ä ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âí¯ä ¨ «Ö®ýˆ© «©x V{Õd ‚ªî-’¹u¢’Ã, ŠÅŒÕh’à åXª½Õ-’¹Õ-Ōբ-Ÿ¿E Æ¢{Õ-¯Ãoª½Õ ²ù¢Ÿ¿ª½u EX¾Û-ºÕ©Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ªÃ“A „䮾Õ-ÂíE «ÕªÃoœ¿Õ …Ÿ¿-§ŒÖ¯äo Åí©-T¢Íä Æ©Ç¢šË ÂíEo «Ö®ýˆ© ’¹ÕJ¢* «ÕÊ¢ Â¹ØœÄ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

ƪ½-Íä-Ōթðx Nª½-¦Öæ® ’îJ¢{ ‚ªî-’Ãu-EÂÌ «Õ¢*Ÿä..

'’îJ¢{ X¾Ü®Ï¢C Âí«Õt ©ä¹עœÄ.. «áJ-¤Ä© ƪ½-ÍäÅŒ „çá’¹_ ÅíœË-T¢C..Ñ ÆÊo ÍŒ¢Ÿ¿¢’à «Õ£ÏÇ-@Á© ÍäŌթðx ’îJ¢-šÇÂ¹× Nª½-¦Ö-®¾Õh¢C. ‚³Ä-œµ¿-«Ö®¾¢ «*a¢-Ÿ¿¢˜ä ÍéÕ.. ÆA-«© ÍäŌթÕ, ÂÃ@ÁÙx ’îJ¢-šÇ-¹×Åî E¢œË-¤òªá, X¾¢œË-¤ò-Åêá. ¨ «Ö®¾¢©ð ÍéÇ-«Õ¢C ÅŒ«Õ ÍäÅŒÕ-©Â¹×, ¤ÄŸÄ-©Â¹× ’îJ¢-šÇÂ¹× åX{Õd-Âî-«œ¿¢ ƯäC ÅŒª½-ÅŒ-ªÃ-©Õ’à «®¾ÕhÊo ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢. ‚³Ä-œ¿¢©ð «Íäa „ÃÅÃ-«-ª½º «Öª½Õp© “X¾¦µÇ«¢ ¬ÁK-ª½¢åXj X¾œ¿-¹עœÄ …¢œË.. ‡©Ç¢šË ÍŒª½t „ÃuŸµ¿Õ©Õ ªÃ¹עœÄ Íä殢-Ÿ¿ÕÂ¹× ’îJ¢-šÇÂ¹× ‡¢ÅŒ-’Ã¯î …X¾-¹-J-®¾Õh¢C. ê«©¢ ‚³Ä-œµ¿¢-©ð¯ä Âß¿Õ.. åXRx@ÁÙx, X¾¢œ¿-’¹©Õ.. «¢šËË “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´©ðx Â¹ØœÄ «á¢Ÿ¿Õ’à ’¹Õªíh-ÍäaC ’îJ¢šÇêÂ. ƒ©Ç ÍäŌթÕ, ¤ÄŸÄ-©ÊÕ ª½Â¹-ª½-Âé œËèãj-ÊxÅî X¾¢œË¢ÍŒÕ¹×E, «áJ-®Ï-¤ò-«œ¿¢ «ÕÊ-é¢Åî ƒ†¾d¢ ¹Ÿ¿Ö.. «ÕJ ƒ¢ÅŒ©Ç «ÕÊ «ÕÊ®¾Õ ŸîÍŒÕ-¹ע-{ÕÊo ’îJ¢-šÇÂ¹× «©x ‚ªî-’¹u-X¾-ª½¢’à ‡©Ç¢šË “X¾§çÖ•-¯Ã©Õ-¯Ão§çÖ ‹ ©Õêˆ-ŸÄl«Ö??

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala