నేనూ కరోనా బారిన పడ్డాను.. కానీ త్వరగా కోలుకున్నా!
కరోనా బారిన పడుతున్న సినీ తారల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, స్మిత, ఐశ్వర్యా అర్జున్, స్మిత, నిక్కీ గల్రానీ, రాజమౌళి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తేజ.. తదితరులు కరోనా బాధితుల జాబితాలో చేరిపోయారు. తాజాగా ప్రముఖ గాయని సునీత కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Know More