సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఒకసారి ఫిక్సయితే నా మాట నేనే వినను!

జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం.. వాటిని చేరుకోవడానికి పరితపిస్తుంటాం.. కానీ విధి విసిరే సవాళ్లకు తలవంచి మరో మార్గాన్ని అన్వేషిస్తుంటాం.. ఇలాంటి పరిస్థితులే ఎదురైనా మనలా ఆలోచించలేదామె. ప్రతికూలతలకు ఎదురొడ్డి ధైర్యంగా ముందుకు సాగింది. తన కలల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.. ‘నేనేదైనా మెంటల్‌గా ఫిక్సయ్యానంటే అది చేసి తీరతా!’ అంటోంది. ఆమే కనిపించని నాలుగో సింహం అనితా కుందు. ప్రస్తుతం హరియాణా పోలీసు విభాగంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఓవైపు డ్యూటీలో బిజీగా ఉన్నా.. మరోవైపు పర్వతారోహణను ప్రవృత్తిగా ఎంచుకొని అందులోనూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎవరెస్ట్‌ సహా మరో ఐదు ఖండాల్లోని ఐదు ఎత్తైన పర్వతాలను అధిరోహించి మౌంటెనీరింగ్‌పై తనకున్న మక్కువను చాటుకున్న ఈ సూపర్‌ కాప్‌.. తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. సాహస క్రీడల్లో అత్యున్నత పురస్కారంగా భావించే ‘టెంజింగ్‌ నార్గే నేషనల్‌ అడ్వెంచర్‌ అవార్డు - 2019’ పురస్కారానికి ఎంపికైంది. ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ఆగస్టు 29న ఈ అవార్డును స్వీకరించనున్న సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

Know More

women icon @teamvasundhara

స్త్రీలకు ప్రత్యేక బస్సులు... బస్సుకో మహిళా పోలీస్‌ !

గడిచిన నేర చరిత్రను తీసుకుంటే మహిళలపై జరిగే అఘాయిత్యాలు ఎక్కువ శాతం ప్రయాణ సమయంలోనే సంభవిస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా స్కూలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు కనీస రక్షణ లేకుండా పోతోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మగవారితో కలిసి ప్రయాణించాలంటేనే విద్యార్థినులు జంకుతున్నారు. ఈక్రమంలో పలు రాష్ట్రాలు విద్యార్థినుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే హరియాణా ప్రభుత్వం స్త్రీల కోసం తీసుకొస్తున్న పథకాలు మహిళలను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం పదండి !

Know More

women icon @teamvasundhara

„äÕ¢ ‡X¾Ûpœ¿Õ, ‡Â¹ˆœ¿ …¢œÄ©ð ÍçæXp ÆCµ-Âê½¢ OÕéÂ-¹ˆ-œËC??

«Jg¹ ¹עŸ¿Õ.. ÍŒ¢œÎ-’¹-œµþÂË Íç¢CÊ ‹ ‰\-‡®ý ÆCµ-ÂÃJ ¹׫Öéªh. „çáÊošË «ª½Â¹× ¨„çÕ ’¹ÕJ¢* ‡«-JÂÌ Æ¢ÅŒ’à ÅçL-§ŒÕŸ¿Õ. ÂÃF «âœ¿Õ ªîV© “ÂËÅŒ¢ ÆCµ-Âê½ X¾Â~ÃEÂË Íç¢CÊ ‹ ¯Ã§ŒÕ-Â¹×œË ÅŒÊ-§Œáœ¿Õ ƪ½l´-ªÃ“A ®¾«Õ-§ŒÕ¢©ð æ®o£ÏÇ-ÅŒÕ-œËÅî ¹L®Ï ‚„çÕ Âê½ÕE „碦-œË¢*, «Jg-¹E ÆX¾-£¾Ç-J¢-Íä¢-Ÿ¿ÕÂ¹× “X¾§ŒÕ-Ao¢-Íê½Õ. „ÃJ ÊÕ¢* ¤òM-®¾Õ© ®¾£¾É-§ŒÕ¢Åî ÅŒXÏp¢-ÍŒÕ-ÂíE ¦§ŒÕ-{-X¾-œËÊ ÅŒªÃyÅŒ •J-TÊ ®¾¢X¶¾Õ-{Ê ’¹ÕJ¢* ‚„çÕ æX¶®ý-¦ÕÂú ŸÄyªÃ Æ¢Ÿ¿-J-ÅîÊÖ X¾¢ÍŒÕ-¹עC. «Jg¹ ŸµçjªÃuEo, ®¾«Õ-§ŒÕ-®¾Öp´-JhE „çÕÍŒÕa-¹ע{Ö •J-TÊ ®¾¢X¶¾Õ-{-ÊåXj ÍéÇ-«Õ¢C Æ®¾-£¾ÇÊ¢ «u¹h¢ Íä¬Çª½Õ. ÂÃF £¾ÇJ-§ŒÖºÇÂË Íç¢CÊ ŠÂ¹ ¦µÇ•¤Ä ®ÔE-§ŒÕªý ¯äÅŒ «Ö“ÅŒ¢Ð '‚ Æ«Ötªá ƪ½l´-ªÃ“A ®¾«Õ-§ŒÕ¢©ð ¦§ŒÕ-{ÂË „çRx …¢œÄ-Lq¢C Âß¿Õ. ƪá¯Ã ŠÂ¹ ‚œ¿-XÏ©x ƢŌ EP-ªÃ“A X¾Ü{ ‚©-®¾u¢’à ƒ¢šËÂË „ç@Áxœ¿¢ \¢šË??Ñ Æ¢{Ö åXŸ¿N NJ-Íê½Õ. •J-TÊ X¶¾Õ{-Ê©ð E¢C-ÅŒÕ-©ÊÕ «C-©ä®Ï, ¦ÇCµ-ÅŒÕ-ªÃL X¾{x ‚§ŒÕÊ Íä®ÏÊ ¨ ÆÊÕ-*ÅŒ „ÃuÈu-©åXj «Õ£ÏÇ-@Á©Õ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© „äC-¹’à X¶¾Ö{Õ-’Ã¯ä ®¾p¢C-®¾Õh-¯Ãoª½Õ. Æ¢Åä¯Ã.. ƪ½l´-ªÃ“A ®¾«Õ-§ŒÕ¢©ð ¦§ŒÕ-{Â¹× «*a ¤¶ñšð©Õ B®¾Õ-ÂíE „ÚËE #AintNoCinderella£¾Éu†ý-šÇu-’ûÅî æX¶®ý-¦ÕÂú, šËy{dªý, ƒ¯þ-²Äd-“’ÄþÕ.. «¢šË «ÖŸµ¿u-«Ö©ðx ¤ò®ýd Í䮾Õh-¯Ãoª½Õ.

Know More

women icon @teamvasundhara

šÇªá-©ãšü ©ä¹-¤òÅä XÏ©x-E«y¢!

“X¾®¾ÕhÅŒ¢ Ÿä¬Á-«Õ¢Åà '®¾yÍŒa´ ¦µÇª½ÅýÑ „çjX¾Û Êœ¿Õ-²òh¢C. “X¾ŸµÄE „çÖD ®¾yÍŒa´ ¦µÇª½Åý Â¢ XÏ©Õ-X¾Û-E-*a-Ê-X¾pšË ÊÕ¢* ÍéÇ-«Õ¢C ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹-«Õ-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. “X¾Åäu-ÂË¢* NNŸµ¿ “’ëÖ-©©ð ®¾¢X¾Üª½g ¤ÄJ-¬ÁÙŸµ¿u¢ C¬Á’à “X¾§ŒÕ-ÅÃo©Õ «ÜX¾¢-Ÿ¿Õ-¹×-¯Ãoªá. ƪáÅä «uÂËh-’¹ÅŒ «Õª½Õ-’¹Õ-Ÿíœ¿x EªÃt-ºÇ-EÂË ®¾¢¦¢-Cµ¢* X¾J¬ÁÙ“¦µ¼-ÅŒ-Åî- ¤Ä{Õ ®ÔY© ‚ÅŒt-’õ-ª½«¢ Â¹ØœÄ ¨ Æ¢¬Á¢ -åXjÊ ‚ŸµÄ-ª½-X¾œË …¢C. ‡¢Ÿ¿Õ-¹¢˜ä X¾©ãx-{Ö-@Áx©ð ƒX¾p-šËÂÌ ‚ª½Õ-¦-§ŒÕ{ «Õ©-«â“ÅŒ N®¾-ª½b-ÊÂË „ç@ÁÙ-ÅŒÕÊo «Õ£ÏÇ-@Á©Õ ‡¢Åî-«Õ¢C …¯Ãoª½Õ. X¶¾L-ÅŒ¢’à ‡¢Åî-«Õ¢C EÅŒu¢ Ưä¹ “X¾«Ö-ŸÄ-©Â¹× ©ðÊ-«Û-ÅŒÕ-¯Ãoª½Õ, „äCµ¢-X¾Û-©Â¹× ’¹Õª½-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. ƒC Ÿ¿ÂË~º ¦µÇª½-ÅŒ-Ÿä-¬Á¢©ð Ō¹׈-«’à …¯Ão, …ÅŒhªÃÊ ¨ Ÿ¿Õ®ÏnA ÆCµ-¹¢’à …¢šð¢C. ƪáÅä ÂíEo ®¾%•-¯Ã-ÅŒt¹ ‚©ð-ÍŒ-Ê©Õ, Âê½u-“¹-«Ö© ŸÄyªÃ ƹˆœ¿ Â¹ØœÄ «Öª½Õp ¹©Õ-’¹Õ-Åî¢C. šÇªá-©ã-{x EªÃtº¢ ’¹ÕJ¢* ƒšÌ-«© ÂíEo “’ë֩ðx ŠÂ¹ NÊÖÅŒo„çÕiÊ Eª½g-§ŒÖEo B®¾Õ-Âî-«-œ¿¢Åî ÆN „ê½h©ðx EL-Íêá. «ÕJ ‚ N«-ªÃ-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË...

Know More

women icon @teamvasundhara

X¶¾ÕÊ-ÅŒÂ¹× “X¾¦µ¼Õ-Åîy-Ÿîu’¹¢Åî ®¾ÅȪ½¢!

èÇB§ŒÕ, ƢŌ-ªÃb-B§ŒÕ ²Än§Œá©ðx ªÃºË¢-*Ê “ÂÌœÄ-ÂÃ-ª½Õ-©Â¹× “X¾¦µ¼ÕÅŒy¢ åXŸ¿l ‡ÅŒÕhÊ Ê’¹Ÿ¿Õ Ê•-ªÃ-¯Ã©Õ “X¾Â¹-šË¢-ÍŒœ¿¢ X¾J-¤Ä˜ä. Æ¢Åä-Âß¿Õ.. „ÃJ ÍŒŸ¿Õ«Û, ²ÄCµ¢-*Ê X¶¾ÕÊ-ÅŒÊÕ ¦šËd ꢓŸ¿, ªÃ†¾Z “X¾¦µ¼ÕÅŒy êÂœ¿-ª½x©ð ²òpªýdq ÂîšÇ©ð …Ÿîu-’Ã-L-«yœ¿¢ Â¹ØœÄ •ª½Õ-’¹Õ-Åî¢C. ¦ÇÂËq¢’û C’¹_•¢ „äÕK-Âî„þÕ, ¹¦œÎf “ÂÌœÄ-ÂÃ-JºË «Õ«ÕÅà X¾ÜèÇJ, Åç©¢-’ú ªÃ†¾Z¢ ÊÕ¢* èÇB§ŒÕ £¾ÉÂÌ •{Õd©ð Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×Êo ÅíL £¾ÉÂÌ “ÂÌœÄ-ÂÃ-JºË §çÕ¢œ¿© ²ù¢Ÿ¿ª½u.. «¢šË „ê½Õ ƒX¾p-šËê NNŸµ¿ “X¾¦µ¼ÕÅŒy ¬ÇÈ©ðx NŸµ¿Õ©ðx ÂíÊ-²Ä-’¹Õ-Ōբ-œ¿’Ã.. ÅÃèÇ’Ã £¾ÇJ-§ŒÖºÇ 骕xªý UÅà ¤¶ò’¹šü ‚ ªÃ†¾Z ¤òM®¾Õ ¬ÇÈÂ¹× ‡¢XÏ-éÂj¢C. £¾ÇJ-§ŒÖºÇ ¤òM®ý ¬ÇÈ©ð œËX¾ÜušÌ ®¾ÖX¾-J¢-˜ã¢-œç¢šü ‚X¶ý ¤òM®ý (œÎ‡-®Ôp)’à ‚„çÕ E§ŒÖ-«Õ-ÂÃEo ‚ ªÃ†¾Z ÂÃuG-¯çšü ‚„çÖ-C¢-*¢C. Æ¢˜ä ƒÂ¹åXj ¤¶ò’¹-šüÊÕ ê«©¢ 骕x-ªý’ïä Âß¿Õ.. ¤òM-®ý’ÃÊÖ ÍŒÖœ¿-¦ð-ÅŒÕ-¯Ão-«Õ-Êo-«Ö{. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ðÐ ¤¶ò’¹-šüÅî ¤Ä{Õ ƒšÌ-«©ä NNŸµ¿ “Â̜Ģ-¬Ç©ðx “X¾A¦µ¼ ¹Ê-¦-J* “X¾¦µ¼Õ-Åîy-Ÿîu-’ÃEo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×Êo «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ “ÂÌœÄ-ÂÃ-J-ºÕ© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

„ÃJ Eª½x¹~u¢åXjÊ ¯Ã ¤òªÃ{¢ ‚’¹Ÿ¿Õ..

ƒŸ¿lª½Ö …Ÿîu-’Ã©Õ Í䮾Öh.. ÅŒ«Õ XÏ©xLo œäêªý 客{-ª½x©ð ÍäJp¢Íä ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Â¹× ƒŸî å£ÇÍŒa-J¹. X¾J-®Ïn-Ōթ KÅÃu ÅŒX¾p¹, ÍŒÖæ® „Ã@ÁÙx ‡«ª½Ö ©ä¹ XÏ©xLo ®¾¢ª½-¹~º ꢓŸÄ©ðx ÍäJp¢-ÍŒœ¿¢ ¨ ªîV©ðx ÂëÕ-¯çj-¤ò-ªá¢C. ƪáÅä XÏ©xLo Æ©Ç Æ¹ˆœ¿ Íäêªa-«á¢Ÿ¿Õ ‚§ŒÖ ꢓŸÄ© Eª½y-£¾Çº, XÏ©x© X¾{x EªÃy-£¾Ç-Â¹×©Õ B®¾Õ-¹ׯä èÇ“’¹-ÅŒh©Õ „ç៿-©ãjÊ Æ¢¬Ç© ’¹ÕJ¢* æX骢šüq ŠÂ¹-šËÂË éª¢œ¿Õ ²Äª½Õx NÍÃ-J¢-ÍŒÕ-Âî-„Ã-©E ÅçL-§ŒÕ-èä-²òh¢C ¨ ÅŒLx ‚„ä-Ÿ¿Ê. ’¹ÕªÃ_-„þÂ¹× Íç¢CÊ P„ÃE ÅŒÊ ¤ÄX¾ÊÕ ªîW©Çê’ œäêªý 客{ªîx «CL ‚X¶Ô-®¾ÕÂ¹× „çRx¢C. ÂÃF ‚ ªîV ÆEo ªîV-©Çx’à ©äŸ¿Õ. œäêªý 客{ªý EªÃy-£¾Ç-¹ש Eª½x¹~u¢ Âê½-º¢’à P„ÃF °N-ÅŒ¢©ð ÆÊÕ-ÂîE ®¾¢X¶¾Õ-{Ê ‡Ÿ¿Õ-éªj¢C. ‚„çÕÊÕ Bª½E ‚„ä-Ÿ¿-ÊÂ¹× ’¹ÕJ-Íä-®Ï¢C. X¾®Ï-¤ÄX¾ X¾{x ‚ 客{ªý §ŒÖ•-«ÖÊu¢ “X¾Ÿ¿-Jz¢-*Ê Eª½x¹~u Ÿµîª½ºË ‚ ¤ÄX¾ ÍäA ¦ï{Ê „ä©Õ ÅçT-¤ò-«-œÄ-EÂË Âê½-º-„çÕi¢C. ƒŸä „çjÈJ ®¾¢X¶¾Õ-{Ê ÅŒªÃyÅŒ Â¹ØœÄ ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C. ƪáÅä DEÂË «uA-êª-¹¢’à “X¾®¾ÕhÅŒ¢ P„ÃE ÅŒÊ ¤òªÃ{¢ ÂíÊ-²Ä-T-²òh¢C. ÅŒÊ *¯Ão-JÂË ¯Ãu§ŒÕ¢ •ª½-’Ã-©E æX¶®ý-¦ÕÂú ŸÄyªÃ ‚ ÅŒLx Í䮾ÕhÊo ¤òªÃ-šÇ-EÂË ‡¢Åî-«Õ¢C «ÕŸ¿l-A-®¾Õh-¯Ãoª½Õ. ‚ ®¾¢X¶¾Õ-{Ê ’¹ÕJ¢* æX¶®ý-¦Õ-Âú©ð P„ÃF X¾¢ÍŒÕ-¹×Êo ‚„ä-Ÿ¿Ê.. ‚„çÕ «Ö{-©ðx¯ä..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala