సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆ క్యాబ్‌ డ్రైవర్‌ ప్రవర్తన చూసి నాకు వణుకు పుట్టింది..!

ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తోన్న సామాజిక సమస్యల్లో మహిళల భద్రత కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మగువలపై జరుగుతోన్న అఘాయిత్యాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాంకేతికంగా మనం ఎంత ముందున్నా.. మహిళల భద్రత విషయంలో మాత్రం ఇంకా ఎంతో వెనుకబడే ఉన్నామని ఆడవాళ్లపై కొనసాగుతోన్న దుర్ఘటనలు మనకు గుర్తు చేస్తున్నాయి. స్కూల్‌లో, బస్సులో, కాలేజీలో, హాస్టల్‌లో, ఆఫీస్‌లో, పబ్లిక్‌ ప్రదేశాల్లో.. ఇలా ఆడవాళ్లకు ఎక్కడా భద్రతా లేకుండా పోతోంది. ఇంట్లో నుంచి ఒంటరిగా బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి క్షేమంగా ఇంటికి వస్తే చాలని కుటుంబ సభ్యులు దేవుడిని ప్రార్థించే స్థితికి మనం చేరుకోవడం దురదృష్టకరం. వీటివల్ల ఆడవాళ్లు మానసికంగా బాగా కుంగిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పురుషులు ఆడవాళ్లపై దాడికి పాల్పడకపోయినా వాళ్లు చేసే వింత చేష్టలు, కల్పించే ఇబ్బందికర పరిస్థితులు మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి అనుభవాలు సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకూ ఎదురవుతుండడం గమనార్హం. ఈక్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌కి కూడా ఇటీవల ఇలాంటి ఓ చేదు అనుభవమే ఎదురైంది. తను ఇటీవలే లండన్‌లో క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా.. క్యాబ్‌ డ్రైవర్‌ ప్రవర్తన తనను చాలా ఇబ్బంది పెట్టిందని సోనమ్‌ తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

Know More

women icon @teamvasundhara

అమ్మాయిలూ.. ధైర్యమంటే ఇలా ఉండాలి!

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు మహాత్ముడు. అయితే అర్ధరాత్రి కాదు కదా..పట్టపగలు కూడా తిరగలేని పరిస్థతి నెలకొందిప్పుడు. ఆ మధ్య జరిగిన ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ను చూసైనా కామాంధులలో మార్పు వస్తుందేమో అని ఆశించిన వారికి అత్యాశే మిగిలింది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు, కార్యక్రమాలు చేపడుతున్నా మగరాయుళ్లలో మార్పేమీ రావడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగినికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. నిత్యం జనసంచారం ఉండే రహదారిలోనే ఓ ఆగంతకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే చాలామంది ఆడపిల్లల్లా ఆమె భయపడలేదు. పిడిగుద్దులు కురిపిస్తూ ప్రతిఘటించింది. చొక్కా పట్టుకుని ఎదురుదాడికి దిగి ‘ఆడదంటే అబల కాదు..కోపమొస్తే ఆది పరాశక్తిలా మారుతుంది’ అని నిరూపించింది.

Know More

women icon @teamvasundhara

‰Ÿä-@Áx-X¾Ûpœä Æ©Ç „äCµ¢-Íê½Õ...!

'«ÕÊ Ÿä¬Á¢©ð «Õ£ÏÇ-@Á© ª½Â¹~º ƢŌ¢-ÅŒ-«Ö-“ÅŒ¢’à «ÖJ-¤ò-ªá¢C.. «áÈu¢’à ©ãj¢T¹ „äCµ¢-X¾Û-©Â¹× ’¹Õª½-«Û-ÅŒÕÊo „ÃJ©ð *¯Ão-ª½Õ©Õ å®jÅŒ¢ …¢{Õ-¯Ãoª½Õ.. ¨ “¹«Õ¢©ð 骢œä@Áx «§ŒÕ®¾Õ ÊÕ¢Íä „ÃJÂË Íçœ¿Õ ®¾pª½z.. ©ãj¢T¹ „äCµ¢-X¾Û©Õ.. «¢šË Æ¢¬Ç© ’¹ÕJ¢* ®¾ÕEo-ÅŒ¢’Ã, ƪ½n-«Õ-§äÕu©Ç ÍçX¾pœ¿¢ ÍÃ©Ç «Õ¢*CÑ Æ¢šð¢C «ª½l´-«ÖÊ ®ÏF-ÊšË E„äŸ±Ä åXŸ±¿Õ-ªÃèü. '„çÕ¢{©ü «ÕC©ðÑ *“ÅŒ¢Åî Åç©Õ’¹Õ Åçª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ Íç¯çjo *ÊoC “X¾®¾ÕhÅŒ¢ X¾©Õ ÅŒNÕ@Á *“Åéðx ʚˮ¾Öh G°’à …¢C. ‹„çjX¾Û ¹Ÿ±¿Õ„Ã, …¯Ão„þ ÆÅÃu-Íê½ ê®¾Õ© ’¹ÕJ¢* ÍŒª½a-F-§ŒÖ¢-¬Á¢’à «Öª½œ¿¢.. «Õªî-„çjX¾Û ®ÏF-X¾-J-“¬Á-«Õ©ð ÂÃu®Ïd¢’û ÂõÍýåXj å®jÅŒ¢ X¾©Õ ‚¢Ÿî-@Á-Ê©Õ ²Ä’¹Õ-ÅîÊo ¯äX¾-Ÿ±¿u¢©ð E„䟱¿ «Õ£ÏÇ@Á©åXj •ª½Õ-’¹Õ-ÅîÊo ©ãj¢T¹ „äCµ¢-X¾Û-©åXj Æ¢¬Á¢åXj ®¾p¢C¢-*¢C. ŠÂ¹ OœË-§çÖ©ð ÅŒÊ «Õ¯î-¦µÇ-„Ã-©ÊÕ «u¹h¢ Í䮾Öh ²Ä«Ö->¹ «ÖŸµ¿u«Õ¢ ŸÄyªÃ Æ¢Ÿ¿-J-ÅîÊÖ X¾¢ÍŒÕ-¹עC.

Know More

women icon @teamvasundhara

©ãj¢T¹ „äCµ¢X¾Û©Ç? ƒ©Ç X¶ÏªÃuŸ¿Õ Í䧌բœË...

X¾E-Íäæ®Íî{ ®ÔY©Â¹× ®¾£¾Çô-Ÿîu-’¹Õ©Õ, åXj ÆCµ-ÂÃ-ª½Õ© ÊÕ¢* ©ãj¢T-¹¢’à „äCµ¢-X¾Û©Õ ‡Ÿ¿Õ-ª½-«œ¿¢ ÍéÇ-Íî{x •ª½Õ-’¹Õ-Åî¢C. X¾E “X¾Ÿä-¬Á¢©ð ®ÔY©åXj ©ãj¢T¹ £ÏÇ¢®¾Â¹× «uA-êª-¹¢’à “X¾¦µ¼ÕÅŒy¢ ‡¯îo ÍŒª½u©Õ ÍäX¾-œ¿Õ-Åî¢C. DE-Â¢ X¾E-“X¾-Ÿä-¬Á¢©ð ®ÔY©åXj ©ãj¢T¹ „äCµ¢-X¾Û© Eªî-Ÿµ¿Â¹ ÍŒ{d¢ (å®Â¹×q-«©ü å£ÇªÃ-®ý-„çÕ¢šü ‚X¶ý N„çÕ¯þ ‡šü «ªýˆ æXx®ý Ð “XÏ„ç-Ê¥¯þ Æ¢œþ “¤ñ£ÏÇ-G-†¾¯þ §ŒÖÂúd) 2013 “X¾Âê½¢ “X¾A ®¾¢®¾nÂ¹× ÂíEo E§ŒÕ-«Õ-E-¦¢-Ÿµ¿-Ê-©ÊÕ NCµ¢-*¢C. „ÚËÂË ÆÊÕ-’¹Õ-º¢-’Ã¯ä “X¾A «Õ£ÏÇ-@ÁÂ¹× X¶ÏªÃuŸ¿Õ Íäæ® Æ«-ÂÃ-¬ÇEo Æ¢C¢*.. E¢C-ÅŒÕ-©åXj ÍŒª½u©Õ B®¾Õ-¹ע-šð¢C. DEo «ÕJ¢ÅŒ ®¾ª½-@Á-ÅŒª½¢ Íä殢-Ÿ¿ÕÂ¹× ƒ©Ç¢šË „äCµ¢-X¾Û© ’¹ÕJ¢* X¶ÏªÃuŸ¿Õ Íäæ®©Ç '†Ô¦ÇÂúqÑ æXª½ÕÅî ‹ ‚¯þ-©ãj¯þ „äC-¹ÊÕ Â¹ØœÄ \ªÃp{Õ Íä®Ï¢C. V©ãj©ð ¨ „ç¦ü-å®j-šüE “¤Äª½¢-Gµ¢-*Ê ê¢“Ÿ¿ ®ÔY, P¬ÁÙ ®¾¢êÂ~«Õ ¬ÇÈ ŸÄEo ê«©¢ “X¾¦µ¼Õ-Åîy-Ÿîu-’¹Õ-©ê X¾J-NÕÅŒ¢ Íä®Ï¢C. ƪáÅä ƒX¾Ûpœ¿Õ ¨ Æ«-ÂÃ-¬ÇEo wåXj„äšü …Ÿîu-’¹Õ-©Â¹× Â¹ØœÄ Æ¢C-²òh¢C “X¾¦µ¼ÕÅŒy¢. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð '†Ô¦ÇÂúqÑ ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

«Õ’Ã@ÁÚx... OÕÂ¢ «Öª½¢œË...!

JÍà ͌ŸÄl.. ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Ê{-ÊÂ¹× êªÃX¶ý Æ“œ¿®ý ¨ ¦ÇM-«Ûœþ ¦ÖušÌ. '«Õ²Ä¯þÑ, '’Ãu¢’ûq ‚X¶ý «æ®q-X¾ÜªýÑ, '®¾ª½-¦ü-°ÅýÑ «¢šË *“ÅÃ-©Åî ÅŒÊ Ê{ “X¾A-¦µ¼ÊÕ Eª½Ö-XÏ¢-*¢D Æ¢ŸÄ© ¯Ãªá¹. ê«©¢ Ê{-Ê-Åî¯ä Âß¿Õ.. ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ NNŸµ¿ ²Ä«Ö->¹ Æ¢¬Ç-©åXj ®¾p¢C®¾Öh Â¹ØœÄ æXª½Õ ²ÄCµ¢-*¢D Æ¢ŸÄ© ¦µÇ«Õ. ƒšÌ«© “X¾X¾¢ÍŒ „ÃuX¾h¢’à ƢŸ¿J Ÿ¿%†ÏdF ‚¹-J¥-²òhÊo 'OÕ{ÖÑ ÂÃu¢åX-ªá-¯þåXj ‹ “åX®ý-OÕ-šü©ð «ÖšÇx-œ¿ÕÅŒÖ.. 'ƒ©Ç ‡X¾Ûpœî ŠÂ¹-²ÄJ Âß¿Õ.. «Õ£ÏÇ-@Á© ®¾«Õ-®¾u-©åXj ‡X¾Ûpœ¿Ö ÍŒª½a •ª½Õ-’¹Õ-ÅŒÖ¯ä …¢œÄL. ÆX¾Ûpœä „ÚËÂË X¾J-³Äˆª½¢ ©Gµ-®¾Õh¢C ÆE ÍçXÏp¢C. ¯äšË ®¾«Ö-•¢©ð «Õ£ÏÇ-@Á© X¾J-®ÏnA ’¹ÕJ¢*, «Õ£ÏÇ-@Á© X¾{x “X¾A ŠÂ¹ˆJ ‚©ð-ÍŒ¯Ã Ÿµîª½-ºË-©ðÊÖ «Öª½Õp ªÃ„Ã-LqÊ Æ«-®¾ª½¢ ’¹ÕJ¢* ‡¢Åî ͌¹ˆ’Ã, ®¾p†¾d¢’Ã, ‚©ð-ÍŒ¯Ã êªéÂ-Ah¢Íä KA©ð JÍÃ ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ «u¹h¢ Íä®ÏÊ Bª½Õ ‡¢Ÿ¿-J¯î ‚¹-{Õd-¹ע-šð¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð JÍà ‚ ©äÈ©ð \¢ ªÃ®Ï¢Ÿî OÕª½Ö ÍŒŸ¿-«¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala