ప్రసవం తర్వాత బ్లీడింగ్, కడుపునొప్పి.. ఎందుకిలా?
మేడమ్.. నా వయసు 27. 2013లో బాబు పుట్టాడు.. ఈ మధ్యే పాప పుట్టింది. ఇప్పుడు పాప వయసు ఏడు నెలలు. సి-సెక్షన్ డెలివరీ అయింది. ప్రసవం తర్వాత బ్లీడింగ్, కడుపునొప్పి బాగా వస్తున్నాయి. అలాగే నీరసం, కాళ్లు, చేతులు నొప్పి పుట్టడం, లాగడం.. వంటి సమస్యలొస్తున్నాయి. ఈ సమస్యలకు తగిన పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి
Know More