సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆనాటి మధురస్మృతులు.. అలా గుర్తుకొచ్చాయ్‌..!

ఇందువదన.. కుందరదన..! మందగమన.. మధురవచన..! గగన జఘన సొగసులలనవే..! సిగ్గూ పూబంతి ఇసిరే.. సీతామాలచ్చి..! మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చి..! సండే అననురా.. మండే అననురా.. ఎన్నడూ నీ దాన్నెరా..! నా రాజా రా ఇటు రా..! వానా వానా.. వెల్లువాయే..! కొండాకోన తుళ్లిపోయే..! ఈ పాటలు వినగానే మనకు గుర్తొచ్చేది.. తమ కాంబినేషన్‌తో ఆన్‌స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేసిన మెగాస్టార్‌ చిరంజీవి, లేడీ అమితాబ్‌ విజయశాంతి. నటన, డ్యాన్స్‌, గ్లామర్‌.. ఇలా ప్రతి దానిలోనూ ఒకరికొకరు పోటీపడుతూ 80వ దశకంలో తెరపై బెస్ట్‌ పెయిర్‌గా ప్రేక్షకుల చేత నీరాజనాలందుకున్నారీ సూపర్‌స్టార్స్‌. వీళ్లిద్దరు కలిసి నటించిన ‘ఛాలెంజ్‌’, ‘స్వయంకృషి’, ‘పసివాడి ప్రాణం’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘గ్యాంగ్‌లీడర్‌’.. మొదలైన సినిమాలు అభిమానులను ఎంతగా అలరించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘మెకానిక్‌ అల్లుడు’ తర్వాత వీళ్లిద్దరూ కలిసి మళ్లీ ఏ సినిమాలో నటించలేదు. అయినా తెర వెనుక మాత్రం చిరు, విజయశాంతిల మధ్య ఉన్న స్నేహబంధం కొంతకాలం అలాగే ఉంది.

Know More

women icon @teamvasundhara

నన్ను అనుమానిస్తున్న నా భర్తతో అనుబంధం ఉంచుకోనా? తెంచుకోనా?

మేడమ్‌.. చదువుకునే రోజుల్లో నాకో స్నేహితుడుండేవాడు. చాలాకాలం తర్వాత ఈ మధ్య ఫేస్‌బుక్‌లో మళ్లీ కలిశాడు. అతనితో మాట్లాడుతుండగా తను నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసింది. నాకు కూడా అతనంటే ఎప్పట్నుంచో ఇష్టం. దాంతో ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ, కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను దూరం పెడుతున్నట్టు అనిపించింది. అప్పుడు చాలా బాధపడ్డాను. అలా కొంతకాలం గడిచింది. మా పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ‘నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడవు’ అని అతనన్నాడు. కానీ పెద్దవాళ్ల మాట మీరకూడదని వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను. అయితే నా జీవితంలో నా స్నేహితుడు చెప్పినట్టే జరుగుతోంది.

Know More

women icon @teamvasundhara

పెళ్లయ్యాక కూడా అతనితో మాట్లాడడం సబబేనా?

హలో మేడమ్‌.. నేను సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఒక అబ్బాయిని టెన్త్‌ క్లాస్‌ నుంచి ప్రేమిస్తున్నానని అనుకున్నా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. ఆ సమయంలో నాది నిజమైన ప్రేమా? కాదా? అన్న సందిగ్థంలో ఉన్నప్పుడు మీకు నా సమస్యను వివరించాను. మీరిచ్చిన సమాధానంతో ఏ రిలేషన్‌ వద్దని నిర్ణయించుకున్నాను. నాకు ఆ రిలేషన్‌ బ్రేక్‌ అవ్వడం వల్ల ఎలాంటి బాధా కలగలేదు. కానీ చాలామందికి ఈ విషయం తెలిసింది. అయితే ఆ అబ్బాయితోనే నేను ఇప్పటికీ మంచి స్నేహితురాలిగా మాట్లాడుతున్నా. అతను కూడా నన్ను అర్థం చేసుకుని నాతో నార్మల్‌గానే మాట్లాడుతున్నాడు. నేను అన్ని విషయాలు ఆ అబ్బాయితో పంచుకున్నాను. నేను మాట్లడనని అంటున్నా.. ఆ అబ్బాయి ‘నువ్వు ఏం తప్పు చేశావని మాట్లాడకుంటా ఉంటావు. నీకు సంబంధం కుదరగానే నేను నీతో మాట్లాడడం మానేస్తాను. అప్పటి వరకు నీకు ఒక స్నేహితుడిలాగా ఉంటా’నంటున్నాడు.

Know More

women icon @teamvasundhara

ఈ ఇద్దరిలో ఎవరి ప్రేమను అంగీకరించాలి?మీరే చెప్పండి!

ఏదైనా సరే కంటికింపుగా లేకపోతే మనసుకు నచ్చదంటారు. మరి ప్రేమ సంగతి ఏంటి ? ఒకరికి మనపై ఉండే ప్రేమ కూడా అంతేనా ? చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటేనే మనసుకు నచ్చుతామా ? ఈలోకంలో ఒకరికొకరు అభిప్రాయాలతో కలుస్తున్నారా లేక ఆకర్షణతోనే కలుస్తున్నారా ? ఇలా ప్రేమ గురించి తికమకపడుతూ సతమతమవుతోంది రాగిణి. ఇందుకు కారణం... ఉన్నట్టుండి ఇద్దరు యువకులు ఆమెకు తమ మనసులోని ప్రేమను తెలపడమే ! ఒకరు తొలుత తాను ప్రేమించిన వ్యక్తి అయితే.. మరొకరు తనను ప్రేమించిన వ్యక్తి. అందుకే ఇద్దరిలో ఎవర్ని ఎంచుకోవాలో అర్థం కాక మన సహాయం కోరుతోంది రాగిణి. ఆమె హృదయరాగమేంటో ఓసారి విని మీ అభిప్రాయంతో ఆమెకో పరిష్కారాన్ని చూపండి !

Know More

women icon @teamvasundhara

«Õæ£Ç†ý, «¢Q ¹ØÅŒÕ@ÁÙx \¢ Í䮾Õh-¯Ãoªî Åç©Õ²Ä..?

XÏ©x© ÆGµ-ª½Õ-ÍŒÕ-©ÊÕ Åç©Õ-®¾Õ-ÂíE „Ã@ÁxÂ¹× Ê*aÊ ŸÄJ©ð ÊœË-XÏ¢-ÍŒœ¿¢ ÅŒLxŸ¿¢“œ¿Õ© ¦ÇŸµ¿uÅŒ. ¨ “¹«Õ¢©ð ÅŒ«Õ XÏ©x-©ÊÕ ÍŒŸ¿Õ«ÛÅî ¤Ä{Õ ®¾%•-¯Ã-ÅŒt¹ŌÅî ¹؜ËÊ ª½¢’é „çjX¾Û „ç@ìx¢-Ÿ¿ÕÂ¹× “¤òÅŒq£ÏÇ®¾Õh¯Ãoª½Õ ¯äšË ÅŒª½¢ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ®¾ÖX¾ªý ²Ädªý «Õæ£Ç†ý ¦Ç¦Õ Ÿ¿¢X¾-ÅŒÕ©Õ Â¹ØœÄ ƒŸä X¾Ÿ¿l´-AE ¤¶Ä©ð Æ«Û-ÅŒÕ-¯Ãoª½Õ. «Õæ£Ç†ý, Ê“«ÕÅŒ© ’êé X¾šËd ®ÏÅê½Â¹× œÄu¯þq, åXªá¢-šË¢’û, ¹×ÂË¢’û, ¦ïê „äÕÂË¢’û.. „ç៿-©ãjÊ ª½¢’éåXj ‚®¾ÂËh …¢Ÿ¿E «Õæ£Ç†ý, Ê“«ÕÅŒ© ²ò†¾©ü O՜˧ŒÖ ¤ò®ýd©Õ ÍŒÖæ®h¯ä ƪ½l´-«Õ-«Û-ŌբC. ¨ “¹«Õ¢©ð ®ÏÅê½ ÅÃèÇ’Ã ‹ §Œâ{Öu¦ü ͵ÃÊ-©üÊÕ “¤Äª½¢-Gµ¢-ÍŒœ¿¢ N¬ì†¾¢. A&S (Aadya & Sitara) æXª½ÕÅî “¤Äª½¢-Gµ¢-*Ê ¨ ͵ÃÊ©üÊÕ ®ÏÅê½, Ÿ¿ª½z-¹ל¿Õ «¢Q åXjœË-X¾Lx ŌʧŒÕ ‚Ÿ¿u £¾Çô®ýd Í䮾Õh-¯Ãoª½Õ. Æ¢Åä-Âß¿Õ ORx-Ÿ¿lª½Ö ¹L®Ï Íä®ÏÊ ÅíL OœË-§çÖÊÕ ÅŒ«Õ ͵ÃÊ-©ü©ð ¤ò®ýd Íä¬ÇK ¦Ç© æ®o£ÏÇ-ŌթÕ.

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õê «Ö “æX«ÕÂ¹× “¦ä¹Xý Íç¦Õ-ŌկÃo¢..!

ƒX¾Ûp-œ¿ÕÊo •Ê-êª-†¾-¯þ©ð ©„þ ²òdK-®ýÅî ¤Ä{Õ “¦ä¹Xý ²òdK®ý Â¹ØœÄ “¹«Õ¢’à åXJT¤òÅŒÕ-¯Ãoªá. ¨“¹-«Õ¢©ð ‡¢Åî-«Õ¢C “æXNÕ-Â¹×©Õ NNŸµ¿ Âê½-ºÇ© «©x ÅÃ«á “æXNÕ¢-*Ê „ÃJÂË “¦ä¹Xý ÍçXÏp NœË-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. OJ©ð *“ÅŒ X¾J-“¬Á-«ÕÂ¹× Íç¢CÊ ‡¢Åî«Õ¢C 宩-“G-šÌ©Õ Â¹ØœÄ …¯Ãoª½Õ. ¨“¹«Õ¢©ð “X¾«áÈ Ê{Õœ¿Õ ¹«Õ-©ü-£¾É-®¾¯þ ŌʧŒÕ ¬Á%A £¾É®¾¯þÂË Â¹ØœÄ ÅŒÊ “XϧŒáœ¿Õ „çÕi‘ä©ü Âîéªq-©üÅî ƒšÌ-«©ä “¦ä¹Xý Æ«œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. ¬Á%A ’¹ÅŒ Âí¢ÅŒ-ÂÃ-©¢’à „çÕi‘ä©ü Âîêªq©ü Æ¯ä «uÂËhÅî J©ä-†¾-¯þ-†ÏXý©ð …Êo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ORxŸ¿lª½Ö ¹L®Ï CTÊ ¤¶ñšð©Õ X¾©Õ-«Öª½Õx ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½©§ŒÖuªá. ƪáÅä ¬Á%AÅî ÅŒÊ J©ä-†¾-¯þ-†ÏXý ’¹ÕJ¢* „çÕi‘ä©ü ÅÃèÇ’Ã Íä®ÏÊ ‹ šÌyšü “X¾®¾ÕhÅŒ¢ ®ÏF «ªÃ_©ðx ÍŒª½a-F-§ŒÖ¢-¬Á¢’à «ÖJ¢C. ƒ¢ÅŒ-Âé¢ “æXNÕ-¹×-©Õ’à …Êo ORx-Ÿ¿lª½Ö ƒšÌ-«©ä “¦ä¹Xý ÍçX¾Ûp-ÂíE NœË-¤ò-§ŒÖ-ª½E ‚§ŒÕÊ šÌyšü©ð æXªíˆ-Êœ¿¢ ’¹«Õ-¯Ãª½|¢.

Know More

women icon @teamvasundhara

šËy{dª½Õ ¹L-XÏ¢C ƒŸ¿l-JF!

*Êo-ÅŒ-Ê¢©ð «ÕÊ¢ ÍŒŸ¿Õ-«Û-¹×-¯ä-{-X¾Ûpœ¿Õ «ÕÊ¢ “¤Äº¢’à “æXNÕ¢Íä æ®o£ÏÇ-ÅŒÕ©Õ ÍéÇ-«Õ¢Ÿä …¢šÇª½Õ. ƪáÅä åXjÍŒ-Ÿ¿Õ-«Û©Õ, åXRx.. «¢šË X¾©Õ Âê½-ºÇ© KÅÃu ªîV©Õ ’¹œË-Íä-ÂíDl „ÃJE NÕ®¾q-«Û-Ōբ-œ¿œ¿¢ ®¾ª½y-²Ä-ŸµÄ-ª½-º„äÕ. ‚ ÅŒªÃyÅŒ ‡«J X¾ÊÕ©ðx „ê½Õ G° ƪá-¤ò-«œ¿¢, „çá¦ãj©ü Ê¢¦ª½Õx «ÖJ-¤ò-«œ¿¢.. «¢šË NNŸµ¿ Âê½-ºÇ© «©x ÅŒ«Õ “¤Äº æ®o£ÏÇ-ÅŒÕLo ¹©Õ-®¾Õ-Âî-©ä-¹-¤ò-Ōբ-šÇª½Õ. ÂÃF “X¾®¾ÕhÅŒ¢ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …Êo ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ æ®o£ÏÇ-ÅŒÕ-©¢Åà {Íý©ð …¢œ¿-œ¿„äÕ Âß¿Õ.. ‡X¾Ûpœî NœË-¤ò-ªáÊ “¤Äº æ®o£ÏÇ-ŌթÊÕ AJT „çAÂË „ÃJÅî ÅŒ«Õ æ®o£¾ÉEo ÂíʲÄT-²òh¢C ¯äšË-ÅŒª½¢. NNŸµ¿ Âê½-ºÇ© KÅÃu Ÿ¿Öª½-„çÕi-¤ò-ªáÊ æ®o£ÏÇ-ÅŒÕ©Õ AJT ¹©Õ-®¾Õ-Âî-«-œÄ-EÂË ²ò†¾-©ü-OÕ-œË-§ŒÖÊÕ NÕ¢*Ê «ÖŸµ¿u«Õ¢ «Õªí-¹šË ©äŸ¿E ÅÃèÇ ®¾¢X¶¾Õ-{Ê ŸÄyªÃ Eª½Ö-XÏ¢-*¢C. ‡X¾Ûpœî *Êo-X¾Ûpœ¿Õ ‹ „çêÂ-†¾-¯þ©ð ¹L-®ÏÊ æ®o£ÏÇ-ÅŒÕ©Õ ŸÄŸÄX¾Û X¾¯ço¢-œä@Áx ÅŒªÃyÅŒ «ÕSx šËy{dª½Õ ŸÄyªÃ ¹L-¬Çª½Õ. ƒ¢ÅŒÂÌ „Ãéª-«ª½Õ? šËy{dªý „ÃJE ‡©Ç ¹L-XÏ¢C? DEåXj ¯çšË-•Êx ®¾p¢Ÿ¿Ê ‡©Ç …¢C? „ç៿-©ãjÊ “X¾¬Áo-©-Eo¢-šËÂÌ ®¾«Ö-ŸµÄ-¯Ã©Õ ÅçL-§ŒÖ-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä..*Êo-ÅŒ-Ê¢©ð «ÕÊ¢ ÍŒŸ¿Õ-«Û-¹×-¯ä-{-X¾Ûpœ¿Õ «ÕÊ¢ “¤Äº¢’à “æXNÕ¢Íä æ®o£ÏÇ-ÅŒÕ©Õ ÍéÇ-«Õ¢Ÿä …¢šÇª½Õ. ƪáÅä åXjÍŒ-Ÿ¿Õ-«Û©Õ, åXRx.. «¢šË X¾©Õ Âê½-ºÇ© KÅÃu ªîV©Õ ’¹œË-Íä-ÂíDl „ÃJE NÕ®¾q-«Û-Ōբ-œ¿œ¿¢ ®¾ª½y-²Ä-ŸµÄ-ª½-º„äÕ. ‚ ÅŒªÃyÅŒ ‡«J X¾ÊÕ©ðx „ê½Õ G° ƪá-¤ò-«œ¿¢, „çá¦ãj©ü Ê¢¦ª½Õx «ÖJ-¤ò-«œ¿¢.. «¢šË NNŸµ¿ Âê½-ºÇ© «©x ÅŒ«Õ “¤Äº æ®o£ÏÇ-ÅŒÕLo ¹©Õ-®¾Õ-Âî-©ä-¹-¤ò-Ōբ-šÇª½Õ. ÂÃF “X¾®¾ÕhÅŒ¢ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …Êo ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ æ®o£ÏÇ-ÅŒÕ-©¢Åà {Íý©ð …¢œ¿-œ¿„äÕ Âß¿Õ.. ‡X¾Ûpœî NœË-¤ò-ªáÊ “¤Äº æ®o£ÏÇ-ŌթÊÕ AJT „çAÂË „ÃJÅî ÅŒ«Õ æ®o£¾ÉEo ÂíʲÄT-²òh¢C ¯äšË-ÅŒª½¢. NNŸµ¿ Âê½-ºÇ© KÅÃu Ÿ¿Öª½-„çÕi-¤ò-ªáÊ æ®o£ÏÇ-ÅŒÕ©Õ AJT ¹©Õ-®¾Õ-Âî-«-œÄ-EÂË ²ò†¾-©ü-OÕ-œË-§ŒÖÊÕ NÕ¢*Ê «ÖŸµ¿u«Õ¢ «Õªí-¹šË ©äŸ¿E ÅÃèÇ ®¾¢X¶¾Õ-{Ê ŸÄyªÃ Eª½Ö-XÏ-²òh¢C. ‡X¾Ûpœî *Êo-X¾Ûpœ¿Õ ‹ „çêÂ-†¾-¯þ©ð ¹L-®ÏÊ æ®o£ÏÇ-ÅŒÕ©Õ ŸÄŸÄX¾Û X¾¯ço¢-œä@Áx ÅŒªÃyÅŒ «ÕSx šËy{dª½Õ ŸÄyªÃ ¹L-¬Çª½Õ. ƒ¢ÅŒÂÌ „Ãéª-«ª½Õ? šËy{dªý „ÃJE ‡©Ç ¹L-XÏ¢C? DEåXj ¯çšË-•Êx ®¾p¢Ÿ¿Ê ‡©Ç …¢C? „ç៿-©ãjÊ “X¾¬Áo-©-Eo¢-šËÂÌ ®¾«Ö-ŸµÄ-¯Ã©Õ ÅçL-§ŒÖ-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala