సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ ఏటి మేటి శక్తిమంతమైన మహిళలు వీరే !

సమస్త సృష్టికి మూలాధారం స్త్రీ. ఆమె తలచుకుంటే ఇంటిని చక్కబెట్టడమే కాదు... దేశ రూపురేఖలు కూడా మార్చగలదు. బిడ్డకు జన్మనిచ్చి వారిని సమాజంలో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే స్త్రీకి అవకాశం రావాలే కానీ గొప్ప పరిపాలన కూడా అందించగలదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఇటీవల ఫోర్బ్స్‌ ప్రకటించిన ‘ప్రపంచ 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితా. ప్రభుత్వ పాలన, వ్యాపారం, మానవ సేవ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా పురుషులతో సమానంగా... కాదు.. కాదు.. వారికంటే మిన్నగానే రాణిస్తున్నారు మహిళలు. అందుకే ఈ జాబితా ప్రకటించిన ఫోర్బ్స్‌ కూడా ‘ఈ శక్తిమంతమైన మహిళలతో ఎవరూ పెట్టుకోవద్దు’ అంటోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అభివృద్ధికి సరికొత్త బాట వేస్తోన్న ఈ శక్తిమంతమైన మహిళల్లో మన భారతీయ మహిళలు కూడా నలుగురు ఉన్నారు. మరి వారెవరో చూద్దాం రండి !

Know More

women icon @teamvasundhara

పెద్దన్న గారికి అలా జవాబిచ్చింది!

‘ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట.. ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా..’ అంటూ ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తోన్న వారిని సూటిగా ప్రశ్నిస్తోంది స్వీడన్‌కు చెందిన పదహారేళ్ల గ్రెటా థున్‌బర్గ్‌. చిన్నతనం నుంచే ప్రకృతి, పచ్చదనాన్ని తనలో నింపుకున్న ఈ ప్రకృతి ప్రేమికురాలు.. అన్ని దేశాలు తిరుగుతూ భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ఉద్యమం చేస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని వినిపిస్తూ పిల్లలు, సామాన్యుల దగ్గర్నుంచి.. దేశ నాయకుల దాకా ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడాలని.. అప్పుడే వచ్చే తరాల వారికి ఈ భూమి సురక్షితమైన ప్రదేశంగా మారుతుందని అందరిలో స్ఫూర్తి రగిలిస్తోందీ యువ తేజం. అందుకే నిన్నటికి నిన్న ప్రముఖ పత్రిక టైమ్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా గ్రెటాను కొనియాడగా.. తాజాగా ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో చోటుదక్కించుకుందీ యంగ్‌ యాక్టివిస్ట్‌. ఈ నేపథ్యంలో ఈ యువ ప్రకృతి ప్రేమికురాలి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon @teamvasundhara

®Ï¢Ÿµ¿Õ.. ƒX¾Ûpœ¿Õ ®¾¢¤Ä-Ÿ¿-Ê-©ðÊÖ šÇæX!

'ÂíœËÅä \ÊÕ’¹Õ ¹ע¦µ¼-®¾n-©Ç¯äo ÂíšÇdL..Ñ å£jÇŸ¿-ªÃ-¦ÇD †¾{xªý XÔO ®Ï¢Ÿµ¿Õ “X¾A ®ÏK-®ý©ð ¤¶Ä©ð ƧäÕu ª½Ö©ü ƒC. Æ¢Ÿ¿Õê ‚„çÕ ÂÌJh ÂËK-{¢©ð ‡¯îo X¶¾ÕÊ-ÅŒ©Õ «*a Í䪽Õ-ÅŒÕ-¯Ãoªá. ƒšÌ-«©ä '“X¾X¾¢ÍŒ ¦ÇuœËt¢-{¯þ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xýѩ𠦢’ê½Õ X¾ÅŒÂ¹¢ éÂj«®¾¢ Í䮾Õ-ÂíE ÅŒÊ *ª½-Âé ®¾y¤ÄoEo ²ÄÂê½¢ Í䮾Õ-¹×Êo ®Ï¢Ÿµ¿Õ.. ®¾¢¤Ä-Ÿ¿-Ê-©ðÊÖ ÅŒÊ-éÂ-Ÿ¿Õ-ª½Õ-©ä-Ÿ¿¢{Ö «á¢Ÿ¿ÕÂ¹× Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-Åî¢C. ƒ¢ÅŒÂÌ ¨ ²Ädªý †¾{xªý ŠÂîˆ “X¾Â¹-{-ÊÂ¹× ‡¢ÅŒ ®¾¢¤Ä-C-²òh¢Ÿî Åç©Õ²Ä? ƹ~-ªÃ©Ç ª½Ö.65Ð85 ©Â¹~©Õ! ÆC Â¹ØœÄ ŠÂîˆ “X¾Â¹-{-ÊÊÕ ¦šËd ÂîšËÊoª½ ŸÄÂà …¢œä Æ«-ÂìÁ¢ Â¹ØœÄ …¢Ÿ¿E Íç¦ÕÅî¢C ®Ï¢Ÿµ¿Õ šÇu©ã¢šü „äÕ¯ä-èü-„çÕ¢šü X¶¾ªýt ¦ä®ý-©ãj¯þ „ç¢ÍŒªýq. ƒ©Ç Ÿä¬Á¢-©ð¯ä ÆÅŒu-CµÂ¹ ®¾¢¤Ä-Ÿ¿Ê ‚Jb-²òhÊo «Õ£ÏÇ@Ç ÆŸ±çx-šü’à EL*¢D šÇu©ã¢-˜ãœþ †¾{xªý. D¢Åî ²Ädªý “ÂËéÂ-{ª½x ®¾¢¤Ä-Ÿ¿-ÊÅî ®¾J-®¾-«Ö-Ê¢’à X¶ÔV ÍçLx¢-ÍŒ-«ÕE œË«Ö¢œþ Íäæ® ®¾ÅÃhÊÕ ÅŒÊ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עD å£jÇŸ¿-ªÃ-¦ÇD.

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿ÕÂ¹× ÍÃ©Ç ®¾¢Åî-†¾¢’à …¯Ão..!

¹Ÿ±Ä “¤ÄŸµÄÊu¢ …Êo ¤Ä“ÅŒ©ðx ʚˮ¾Öh Ō¹׈« *“ÅÃ-©-Åî¯ä ¦ÇM-«Û-œþ©ð ¤Ä’à „ä®Ï¢C Æ¢ŸÄ© Åê½ ¦µ¼ÖNÕ X¾œäo-¹ªý. 'Ÿµ¿„þÕ ©’à ê å£jDzÄÑ *“ÅŒ¢Åî „ç¢œË-Åç-ª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ ¦ÖušÌ.. ÅíL *“ÅÃ-Eê ¦ã®ýd œç¦Öu’à X¶Ï©üt-æX¶ªý Æ„Ã-ª½ÕfÊÕ å®jÅŒ¢ Æ¢Ÿ¿Õ-¹עC. ‚åXj 'šÇªá-©ãšü : \Âú “æX„þÕ-¹Ÿ±ÄÑ Æ¯ä ͌¹ˆšË ²Ä«Ö->¹ ®¾¢Ÿä¬Á¢ …Êo ®ÏE-«ÖÅî, '¬ÁÙ¦µü «Õ¢’¹@ü ²Ä„þ-ŸµÄ¯þÑ.. «¢šË ¹Ÿ±Ä “¤ÄŸµÄÊu¢ …Êo ¤Ä“ÅŒÅî ÅŒÊE ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹עC. Æ¢Ÿ¿Õê ƒšÌ-«©ä ¤¶òªýsq ƒ¢œË§ŒÖ 30 Æ¢œ¿ªý 30 èÇG-Åé𠇢{-ªý-˜ãj-¯þ-„çÕ¢šü N¦µÇ-’¹¢©ð Íî{Õ-Ÿ¿-Âˈ¢-ÍŒÕ-¹עC ¦µ¼ÖNÕ. ƪáÅä ¨ «áŸ¿Õl-’¹Õ-«ÕtÂ¹× ÅÃèÇ’Ã «Õªî ’õª½«¢ Ÿ¿Âˈ¢C. X¶Ï“¦-«J 15 ÊÕ¢* 25 «ª½Â¹× •ª½t-F-©ðE ¦ãJx¯þ „äC-¹’à •ª½-’¹-ÊÕÊo 68« ¦ãJx¯þ ƒ¢{-êªo-†¾-Ê©ü X¶Ï©üt åX¶®Ïd-«©ü©ð ¤Ä©ï_¯ä Æ«-ÂÃ-¬ÇEo Âí˜äd®Ï¢D ¦Hx ’¹ªýx. ¦µÇª½-B§ŒÕ *“ÅŒ X¾J-“¬Á«Õ ÅŒª½-X¶¾ÛÊ ¨ ‚£¾ÉyÊ¢ ÅŒÊÂ¹× Æ¢C-Ê¢-Ÿ¿ÕÂ¹× ‚Ê¢-Ÿ¿¢Åî …Gs-ÅŒ-Gs-¦s-«Û-Åî¢C ¦µ¼ÖNÕ. '¦µÇª½-B§ŒÕ *“ÅŒ-X¾-J-“¬Á«Õ ÅŒª½-X¶¾ÛÊ ¦ãJx¯þ *“Åî-ÅŒq-„Ã-EÂË ª½«ÕtE ¯ÃÂ¹× ‚£¾ÉyÊ¢ Æ¢C¢C. DEo ¯äÊÕ ‡¢Åî ’õª½-«¢’à ¦µÇN-®¾Õh¯Ão. ƒ¢Ÿ¿ÕÂ¹× ‡¢ÅŒ ®¾¢Åî-†¾¢’à …¯Ão¯î «Ö{©ðx ÍçX¾p-©äÊÕ. ¦µÇª½-B§ŒÕ ®ÏE«Ö ¯ÃÂ¹× Æ¢C¢-*Ê Æ«-ÂÃ-¬Ç-©Â¹× ¯ä¯ç¢Åî ®¾¢ÅŒ%-XÏh’à …¯Ão. Æ„ä ¯ÃÂ¹× «Õ¢* ’¹ÕJh¢X¾Û Ÿ¿êˆ¢-Ÿ¿ÕÂ¹× Ÿî£¾ÇŸ¿¢ Íä¬Çªá..Ñ Æ¢{Ö ÅŒÊ ®¾¢Åî-³ÄEo X¾¢ÍŒÕ-¹עD Æ¢ŸÄ© Åê½. ¨ *“Åî-ÅŒq„éðx ¦µ¼ÖNÕÅî ¤Ä{Õ ¦ÇM-«Ûœþ EªÃtÅŒ ¹ª½ºý èð£¾Çªý Â¹ØœÄ ¤Ä©ï_-Ê-ÊÕ-¯Ãoª½Õ. “X¾®¾ÕhÅŒ¢ ¨ ¦ÇM-«Ûœþ Æ¢Ÿ¿¢.. ®¾Õ¬Ç¢Åý ®Ï¢’û ªÃèü-X¾ÛÅý ®¾ª½-®¾Ê '®¾¯þ *ª½§ŒÖÑÅî ¤Ä{Õ '¦Ç¢¦ä šÇÂÌ®ý Ð 2Ñ ®ÏE-«Ö©ð ÊšË-²òh¢C.

Know More

women icon @teamvasundhara

©Ç§ŒÕªý “XϧŒÖ¢Â¹..!

ê«©¢ ÊšË-’ïä Âß¿Õ.. EªÃt-ÅŒ-’ÃÊÖ ÅŒÊE ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע{Ö ®¾éÂq-®ý-X¶¾Û-©ü’à «á¢Ÿ¿ÕÂ¹× Ÿ¿Ö®¾Õ-éÂ-@ðh¢C ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ “XϧŒÖ¢Â¹ ÍÄ. £¾ÉM-«Û-œþ©ð Æœ¿Õ-’¹Õ-åXšËd ÅŒÊ-ŸçjÊ Ê{-ÊÅî ƢŌ-ªÃb-B§ŒÕ ²Änªá©ð å®jÅŒ¢ ®ÏF “æX¹~-¹ש Ÿ¿%†ÏdE ‚¹-J¥-²òh¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ‹„çjX¾Û ÂÃy¢šËÂî šÌO ®ÏK-®ý©ð ÊšË-®¾Öh¯ä «Õªî-„çjX¾Û '¦ä„ÃÍýÑ ®ÏE«ÖÅîÊÖ ‚¹-{Õd¹עD ŸäQ-’¹ªýx. “X¾®¾ÕhÅŒ¢ «Õªî 骢œ¿Õ £¾ÉM-«Ûœþ *“Åéðx ÊšË-²òhÊo ¨ ¦µÇ«ÕÂ¹× ƒ¢Âî Æ«-ÂìÁ¢ „çÅŒÕ-¹׈¢{Ö «*a¢C. ¦ä„ÃÍý Ÿ¿ª½z-¹ל¿Õ æ®Åý ’îªÃf¯þ ª½Ö¤ñ¢-C¢-ÍŒ-ÊÕÊo ¨ *“ÅŒ¢©ð “XϧŒÖ¢Â¹ ‹ œçjÊ-NÕÂú ©Ç§ŒÕ-ªý’à «áÈu ¤Ä“ÅŒ©ð ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢C. ¦ÇM-«Û-œþ©ð ‡¯îo *“Åéðx ʚˢ-*Ê “XϧŒÖ¢Â¹.. ¨ ÅŒª½£¾É ¤Ä“ÅŒ ¤ò†Ï¢-ÍŒœ¿¢ «Ö“ÅŒ¢ ƒŸä ÅíL-²ÄJ. “X¾®¾ÕhÅŒ¢ ÂÃy¢šËÂî «âœî ®Ô•¯îx ÊšË-®¾Öh¯ä.. '‡ ÂËœþ ©ãjÂú èäÂúÑ ®ÏE-«Ö©ð ®Ï¢T©ü «Ö„þÕ’Ã, '¨>¢šü ƒšü ªí«Ö¢-šËÂú?Ñ *“ÅŒ¢©ð §çÖ’Ã ªÃ§ŒÕ-¦Ç-J’à ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢C. ƒ¢ÅŒšË G° 农¿Öu©ü©ð …Êo-X¾p-šËÂÌ 'X¾£¾Ý¯ÃÑ Æ¯ä ®ÏÂ̈-OÕ®ý *“ÅÃEÂË EªÃt-ÅŒ’ÃÊÖ «u«-£¾Ç-J²òh¢C XÔ®Ô. ÅÃèÇ’Ã ¤¶òªýsq Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ ÆÅŒu-Cµ-¹¢’à ‚Jb¢Íä ¦ÇM-«Ûœþ ÊšÌ-Ê-{Õ© èÇG-Åéð \œî ²ÄnÊ¢©ð EL*¢C XÔ®Ô.

Know More

women icon @teamvasundhara

¤¶òªýsq èÇG-Åéð DXϹ!

DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã.. ¦ÇM-«Û-œþ©ð ®¾éÂq-®ý-X¶¾Û©ü ¯Ãªá-¹©ðx ŠÂ¹-ªÃ„çÕ. ƒšÌ-«©ä 'XXXC J{ªýo ‚X¶ý èÇ¢œ¿ªý êÂèüÑ *“ÅŒ¢ ŸÄyªÃ £¾ÉM-«Û-œþ-©ðÊÖ Æœ¿Õ-’¹Õ-åX-šËd¢C. “X¾®¾ÕhÅŒ¢ ¨ Æ«Õtœ¿Õ «Õªî X¶¾ÕÊ-ÅŒÊÕ Â¹ØœÄ ²ÄCµ¢-*¢C. “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ÆÅŒu-Cµ-¹ ®¾¢¤ÄŸ¿Ê ’¹© X¾C-«Õ¢C ¯Ãªá-¹© èÇG-Åéð ÍäJ-¤ò-ªá¢C. ¨ L®¾Õd©ð „ç៿-šË-²ÄJ ²ÄnÊ¢ ²ÄCµ¢-*Ê DXϹ ‚ X¶¾ÕÊÅŒ Ÿ¿ÂËˆÊ „ç៿šË ¦µÇª½-B§ŒÕ ¯Ãªá-¹’à æXª½Õ ®¾¢¤Ä-C¢-*¢C. X¾C NÕL-§ŒÕ¯þ œÄ©ª½x (®¾Õ«Öª½Õ ƪ½„çj \œ¿Õ Âî{x ª½Ö¤Ä-§ŒÕ©) ®¾¢¤Ä-Ÿ¿-ÊÅî X¾Ÿî ²ÄnÊ¢©ð EL-*¢-ŸÄ„çÕ. «Õªî ¦ÇM-«Ûœþ £ÔǪî-ªá¯þ “XϧŒÖ¢Â¹ £¾ÉM-«Ûœþ, Æ„çÕ-J-¹¯þ šÌO ³ò© «¢šË Æ«-ÂÃ-¬Ç-©ÊÕ DXϹ ¹¢˜ä «á¢Ÿä ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹ׯÃo.. ¨ L®¾Õd©ð «Ö“ÅŒ¢ Íî{Õ ²ÄCµ¢-ÍŒ-©ä-¹-¤ò-ªá¢C. NÕT-LÊ £¾ÉM-«Ûœþ £ÔǪî-ªáÊx ¹¢˜ä ®ÏE-«Ö©ðx ¤ÄJ-Åî-†Ï¹¢ Ō¹׈-«-’Ã¯ä ¤ñ¢Ÿ¿Õ-ÅŒÕÊo DXϹ.. “X¾Â¹-{-Ê©ðx ʚˢ-ÍŒœ¿¢ ŸÄyªÃ ƢŌ „çáÅÃhEo ‚Jb-²òh¢-Ÿ¿{. “X¾®¾ÕhÅŒ¢ ‚„çÕ ®¾Õ«Öª½Õ 12 “X¾Â¹-{-Ê©ðx ÊšË-®¾Õh-Êo{Õx ¤¶òªýsq X¾“A¹ „ç©x-œË¢-*¢C. Æ¢Åä-Âß¿Õ.. ª½Ö. 100 Âî{Õx, ª½Ö. 150 Âî{Õx «®¾Ö©Õ Íä®ÏÊ ®ÏE«Ö©ðx ¯Ãªá-¹’à ¹E-XÏ¢-ÍŒœ¿¢ Â¹ØœÄ DXϹ “êÂèüE åX¢*¢-Ÿ¿E, ŸÄ¢Åî ‚„çÕ ÊšË’Ã …ÊoÅŒ ²ÄnªáÂË ÍäJ ‡Â¹×ˆ« ¤ÄJ-Åî-†Ï-ÂÃEo ¤ñ¢Ÿ¿-’¹-©Õ-’¹Õ-Åî¢-Ÿ¿E ‚ X¾“A¹ ÅçL-XÏ¢C. 46 NÕL-§ŒÕ¯þ œÄ©ª½Õx ®¾¢¤Ä-C®¾Öh.. £¾ÉM«Ûœþ Åê½ èãEo-X¶¾ªý ©Ç骯þq ¨ L®¾Õd©ð “X¾Ÿ±¿«Õ ²Än¯ÃEo ²ÄCµ¢-*¢C. „çÕL²Ä „çÕÂú ÂÃKh(33 NÕL-§ŒÕ¯þ œÄ©ª½Õx), ²Äˆéªxšü èÇÊq¯þ (25 NÕL-§ŒÕ¯þ œÄ©ª½Õx), èãEo-X¶¾ªý ‚E-®¾d¯þ(21 NÕL-§ŒÕ¯þ œÄ©ª½Õx), Íçj¯Ã ÊšË ¤¶Äu¯þ G¢’û-G¢’û (17 NÕL-§ŒÕ¯þ œÄ©ª½Õx) „ç៿šË ‰Ÿ¿Õ ²Än¯Ã©ðx EL-Íê½Õ.

Know More

women icon @teamvasundhara

œçj „äÕ¹ªý ¹ØŌժ½Õ.. ƒX¾Ûpœ¿Õ >.‡„þÕ. ͵çjªý-X¾-ª½q¯þ

‚šð-„çá-¦ãj©ü ª½¢’¹¢©ð “X¾X¾¢ÍŒ¢©ð¯ä Æ“’¹-’ÃNÕ ®¾¢®¾n-©Õ’à æXª½Õ-¤ñ¢-CÊ ÆA-åXŸ¿l ¹¢åXF©ðx 骢œî ²ÄnÊ¢©ð …¢C Æ„çÕ-J-ÂÃ-©ðE •Ê-ª½©ü „ç֚Ǫýq. 1908©ð ²ÄnXÏ¢-*Ê ¨ ®¾¢®¾nÂ¹× 2014 «ª½Â¹× ‹ «Õ£ÏÇ@Á ®Ô¨-‹’à ÂÃF, ͵çjªý-X¾-ª½q-¯þ’à ÂÃF E§ŒÕ-NÕ-ÅŒÕ-ªÃ-©ãjÊ ŸÄÈ-©Ç©Õ ©ä«Û. Æ©Ç¢šË JÂÃ-ª½ÕfÊÕ ¦Ÿ¿l©Õ Â휿ÕÅŒÖ ’¹ÅŒ ®¾¢«-ÅŒqª½¢, •Ê-«-J©ð '„äÕK ¦ªÃÑ ‚ ®¾¢®¾nÂ¹× ®Ô¨-‹’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ ÍäX¾-šËd¢C. ÆÍŒ¢-ÍŒ© ‚ÅŒt-N-¬Çy®¾¢, ÆÊÕ-¹×-ÊoC ²ÄCµ¢-ÍÃ-©¯ä X¾{Õd-Ÿ¿©, ÂíÅŒh-Ÿ¿Ê¢ Â¢ ÅŒXÏ¢Íä “X¾§çÖ-’¹-Q© Ÿ¿%¹pŸ±¿¢, °NÅŒ¢ ¯äJpÊ “¹«Õ-P-¹~º.. ƒ«Fo Å-«-œ¿¢Åî ƒX¾Ûpœ¿Õ ÆŸä ®¾¢®¾nÂ¹× 'ÅíL «Õ£ÏÇ@Ç Íµçjªý-X¾-ª½q-¯þÑ’Ã ‡¢XÏéÂj, JÂê½Õf ®¾%†Ïd¢-*¢C. ¤¶òªýsq ¬ÁÂËh-«Õ¢-ÅŒ-„çÕiÊ «Õ£ÏÇ-@Á© èÇG-Åé𠒹Ō «âœä@Áx ÊÕ¢* «ª½Õ-®¾’à ²ÄnÊ¢ ®¾¢¤Ä-C¢-ÍŒœ¿¢ ‚„çÕ “X¾A-¦µ¼Â¹× EŸ¿-ª½zÊ¢. ƒ¢ÅŒ åXŸ¿l N•-§ŒÖ-EÂË ’¹© Âê½-ºÇ-©ä¢-{¢˜ä, ÅŒÊÂ¹× X¾Ÿä@Áx «§ŒÕ®¾Õ ÊÕ¢Íä Âê½xåXj …Êo XÏ*a “æX«Õ ÆE ¦ªÃ ÊÕ¢* ®¾«Ö-ŸµÄÊ¢ «®¾Õh¢C. Âê½xÊÕ ÆNÕ-ÅŒ¢’à ƒ†¾dX¾œ¿ÕÅŒÖ.. *«-JÂ˄ÚËE ÅŒ§ŒÖª½Õ Íäæ® ®¾¢®¾nÂ¹× Íµçjªý-X¾-ª½q-¯þ’à ‡C-TÊ ¨ “X¾A-¦µÇ-«E ’¹ÕJ¢* «ÕJEo N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala