సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆ విషయంలో నా మనసు చెప్పిందే విన్నా.. దాన్నే లాక్ చేశా!

‘లోకులు కాకులు.. అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల విషయాల్లో తలదూర్చుతుంటారు. పెళ్లి, పిల్లలు, కెరీర్‌.. ఇలా అన్ని విషయాల్లో నిర్ణయాధికారం వారిదే అన్నట్లుగా మాట్లాడతారు.. అయితే ఇలా ఎవరెన్ని చెప్పినా మీరు మాత్రం మీ మనసు చెప్పిందే వినండి..!’ అంటున్నారు ప్రముఖ దర్శకనిర్మాత ఫరా ఖాన్‌. 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌ ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈ సెలబ్రిటీ మామ్‌.. వయసుకు, పిల్లల్ని కనడానికి సంబంధం లేదంటున్నారు. సైన్స్‌ అభివృద్ధి చెందుతోన్న ఈ కాలంలో తమకు నచ్చినప్పుడు, అందుకు మానసికంగా సిద్ధమైనప్పుడు పిల్లల్ని కనొచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఐవీఎఫ్‌ స్టోరీని, ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలను గుదిగుచ్చి ఓ సుదీర్ఘ లేఖ రాశారామె. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ గురించి మహిళలందరికీ దిశానిర్దేశం చేసేలా ఉన్న ఈ లేఖ సారాంశమేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

పిల్లల కోసం పెళ్లికి ముందే అలా చేశా!

అమ్మాయిలకు పెళ్లి కాస్త ఆలస్యమైతే చాలు.. ‘పెళ్లెప్పుడూ?’ అంటారు. అదే పెళ్లైతే ‘పిల్లల్నెప్పుడు కంటావ్‌?’ అని అడుగుతుంటారు. నిజానికి ఇలాంటి మాటలు మనలాంటి వారికే కాదు.. సెలబ్రిటీలకూ కామనే! అయితే పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి వయసుతో సంబంధం లేదంటోంది బాలీవుడ్‌ నటి మోనా సింగ్‌. తన 39 ఏళ్ల వయసులో ఫిల్మ్‌ మేకర్‌ శ్యామ్‌ రాజగోపాలన్‌ను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన పెళ్లికి ఇదే సరైన సమయమని చెబుతోంది. అంతేకాదు.. పెళ్లికి ముందే తన అండాల్ని భద్రపరచుకున్నానంటూ బోల్‌్ిగా మాట్లాడిన మోనా.. పెళ్లి, పిల్లల గురించి సమాజం ఎలా ఆలోచిస్తుందన్న విషయాల గురించి తన మనసులోని మాటల్ని నిర్మొహమాటంగా బయటపెట్టింది.

Know More

women icon @teamvasundhara

ప్రకృతితో పాలపుంతను సృష్టించింది.. అవార్డు పట్టేసింది!

ఫొటోగ్రఫీ.. అమ్మాయిలు చాలా అరుదుగా కనిపించే రంగం. సరదాగానో లేదంటే హాబీ అనో కొందరు కెమెరాలు క్లిక్‌మనిపించినా.. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీనే పూర్తిస్థాయి కెరీర్‌గా మలచుకున్న అమ్మాయిలు మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన అమ్మాయిల జాబితాలోకి వస్తుంది 23 ఏళ్ల ఐశ్వర్యా శ్రీధర్‌. చిన్నప్పుడు తండ్రితో కలిసి అడవికి వెళ్లి సరదాగా ఫొటోలు తీసిన ఆమె.. తన ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడించింది. వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీనే కెరీర్‌గా మలచుకుని 12 ఏళ్ల నుంచే ప్రకృతి అందాలను ఫొటో ఫ్రేముల్లో బంధించడం మొదలుపెట్టింది. తన ఫొటోగ్రఫీ ప్రతిభకు తార్కాణంగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఈ టీనేజ్‌ సెన్సేషన్‌ తాజాగా ప్రతిష్ఠాత్మక ‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

NŸäy-³ÄEo “æX«Õ’à «Öª½a¢œË..

œí¯Ã©üf “{¢Xý Æ„çÕ-JÂà Ɵµ¿u-¹~×-œË’à ‡Eo-éÂjÊ ÅŒªÃyÅŒ ¦µÇª½-B-§Œá-©åXj èÇÅŒu-£¾Ç¢-Âê½ ŸÄœ¿Õ©Õ ‡Â¹×ˆ-«’à •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ƪáÅä “{¢Xý “åX®Ïœç¢šü ƪáÊ ÅŒªÃyÅŒ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. Æ¢ÅŒÂ¹× «á¢Ÿ¿Õ å®jÅŒ¢ ¦µÇª½-B-§Œá-©åXj, ƒÅŒª½ Ÿ¿ÂË~-ºÇ-®Ï§ŒÖ Ÿä¬Ç© „ÃJåXj \Ÿî ŠÂ¹ ª½ÖX¾¢©ð ŸÄœ¿Õ©Õ •ª½Õ-’¹ÕÅŒÖ …¢œäN. ƪáÅä ƒšÌ-«© ƒN «ÕK åXÍŒa-J-Lx-¤ò-«œ¿¢ ‚¢Ÿî-@ÁÊ Â¹L-T¢Íä N†¾-§ŒÕ„äÕ. ƒ©Ç¢šË èÇA N«-¹~åXj ’¹ÅŒ X¾C-æ£Ç-¯ä-@ÁÙx’à ¤òªÃ{¢ Í䮾Õh-¯Ãoª½Õ ¦µÇª½-B§ŒÕ ®¾¢ÅŒ-AÂË Íç¢CÊ ®Ï¹׈ «EÅŒ «©äK Âõªý. NŸÄu-Jn-E’à …Êo ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä „ç៿©ãjÊ ‚„çÕ ¤òªÃ{¢ ƒX¾Ûpœ¿Õ Æ„çÕ-JÂÃ Ê©Õ C¬Á©Ç N®¾h-J¢-*¢C. ’¹ÅŒ Âí¯äo-@ÁÙx’à Ÿ¿ÂË~-ºÇ-®Ï§ŒÖ ®¾¢ÅŒ-AÂË Íç¢C-Ê-„ê½Õ, «á®Ïx¢ Æ„çÕ-J-¹ÊxåXj åXª½Õ-’¹Õ-ÅŒÕÊo N«Â¹~ ²ÄnÊ¢©ð “æX«ÕÊÕ E¢X¾-œÄ-EÂË ÅŒÊ «¢ÅŒÕ “X¾§ŒÕÅŒo¢ Í䮾Õh-¯Ão-ªÃ„çÕ. «ÖÊ-«-£¾Ç-¹׈© Âê½u-¹-ª½h’Ã, ©Ç§ŒÕ-ªý’Ã, X¶ÏL¢ „äÕ¹-ªý’Ã, ª½ÍŒ-ªá-ÅŒ’à ŌÊ-ŸçjÊ KA©ð Ÿ¿Ö®¾Õ-¹×-¤òŌկÃoª½Õ «©äK Âõªý. NŸäy-†¾-X¾Ü-JÅŒ ŸÄœ¿Õ-©Â¹× «uA-êª-¹¢’à ‚„çÕ Íä®ÏÊ ‹ “X¾®¾¢’¹¢ ƒX¾Ûpœ¿Õ ‚¯þ-©ãj-¯þ©ð „çjª½-©ü’à «ÖJ¢C. ®¾Õ«Ö-ª½Õ’à 骢œ¿Õ Âî{x X¾Ÿ¿-£¾Éª½Õ ©Â¹~© «Õ¢CÂË åXj’à ‚ OœË-§çÖÊÕ OÂË~¢-Íê½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð «©äK ’¹ÕJ¢* ÂíEo N†¾-§ŒÖ©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

¨„çÕ ‡«ªî ’¹Õª½Õh-X¾-šÇdªÃ?

«Ö®ÏÊ ¦{d©Õ, *J-T-¤òªáÊ åXŸ¿l å®jV Ÿ¿Õ®¾Õh©Õ „䮾Õ-¹×Êo ¨ Æ«ÖtªáE ͌֬ǪÃ? ‚„çÕ ‡«ªî ’¹Õª½Õh-X¾-{d¢œË ͌֟Äl¢.. ‚©ð-*-®¾Õh-¯Ãoª½Õ ¹Ÿ¿Ö.. OÕê Âß¿Õ.. ‚„çÕÊÕ ’¹Õª½Õh-X¾{dœÄEÂË «Ö¹؈œÄ ‹ ENÕ†¾¢ ®¾«Õ§ŒÕ¢ X¾šËd¢C. ‚„çÕ «Õéª-«ªî Âß¿Õ.. ¦ÇM-«Ûœþ ÂÌy¯þ DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã. ƒšÌ-«©ä '¦Ç°-ªÃ„þ «Õ²ÄhFÑ *“ÅŒ¢©ð ªÃ•®¾¢ Š©-¹-¦ð-®ÏÊ ¨ Æ¢ŸÄ© ®¾Õ¢Ÿ¿J “X¾®¾ÕhÅŒ¢ *J-T-¤ò-ªáÊ ¦{d©ðx †¾àšË¢’û Í䮾Öh ¹E-XÏ¢-*¢C. “X¾«áÈ ƒªÃ-E-§ŒÕ¯þ Ÿ¿ª½z-¹ל¿Õ «Ö>Ÿþ «Ö>D Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-Ÿ¿Õ-ÅŒÕÊo ®ÏE«Ö Â¢ DXϹ «á¢¦ãj-©ðE ‹ ŸµîH X¶¾Öšü©ð †¾àšË¢-’û©ð ¤Ä©ï_¢-šð¢C. Æ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ÂËxÂú-«Õ-E-XÏ¢-*¢Ÿä ¨ ¤¶ñšð. £¾ÉM-«Ûœþ *“ÅŒ¢ ÅŒªÃyÅŒ DXϹ ®¾¢•§ýÕ M©Ç ¦µ¼¯ÃqM Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð 'X¾ŸÄt-«AÑ ®ÏE«Ö †¾àšË¢-’û©ð ¤Ä©ï_¢-{Õ¢-Ÿ¿E «ÕÊ¢-Ÿ¿-JÂÌ Åç©Õ®¾Õ. ÂÃF ‚¬Áa-ª½u-¹-ª½¢’à ‚„çÕ ¨ *“ÅŒ¢ †¾àšË¢-’û©ð ¤Ä©ï_¢šð¢C. ƒC «Ö>Ÿþ «Ö>D ‡¢Åî “X¾A-³Äd-ÅŒt-¹¢’à ª½Ö¤ñ¢-C-®¾ÕhÊo *“ÅŒ-«ÕE, ƒ¢Ÿ¿Õ©ð ÆÊÕ-¦¢-ŸµÄ-©Â¹×, ¦Ç¢Ÿµ¿-„Ãu-©Â¹×, ¦µÇ„î-Ÿäy-’Ã-©Â¹× “¤ÄŸµÄÊu¢ …¢{Õ¢-Ÿ¿E ®ÏE«Ö §ŒâEšü „ç©x-œË¢-*¢C. CMx, «á¢¦ãj, …ÅŒh-ªý-“X¾-Ÿä¬ü, ªÃ•-²Än¯þ, ¹Qtªý «¢šË “X¾Ÿä-¬Ç©ðx †¾àšË¢’û •ª½Õ-X¾Û-Âî-ÊÕÊo ¨ *“ÅÃEo 2017 “X¾Ÿ±¿-«Ö-ª½n¢©ð Nœ¿Õ-Ÿ¿© Í䧌֩-ÊÕ-¹ע-šð¢C *“ÅŒ-¦%¢Ÿ¿¢. ¨ ®ÏE-«Ö©ð DXÏ-¹ÊÕ «Õªî-²ÄJ œÎ’Ãx„þÕ ¤Ä“ÅŒ©ð ÍŒÖæ® Æ«-ÂìÁ¢ Ÿíª½Õ-¹×-Ōբ-Ÿ¿-Êo-«Ö{.

Know More

women icon @teamvasundhara

ªÃ° X¾œ¿ÊÕ!

ÅŒÊ X¾Ÿä@Áx šÇM-«Ûœþ éÂK-ªý©ð ŸÄŸÄX¾Û Æ¢Ÿ¿ª½Õ £ÔǪî-©-ÅîÊÖ ÊšË¢-*Ê ¦ÖušÌ ÂÕ©ü Æ’¹-ªÃy©ü. '©ÂÌ~t ¹©Çu-º¢ÑÅî Åç©Õ’¹Õ *“ÅŒ-®Ô-«Õ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ¨ ®¾Õ¢Ÿ¿J.. 'ÍŒ¢Ÿ¿-«Ö-«ÕÑ©Ç „çÕJ-®Ï-¤òÅŒÖ 'œÄJx¢-’ûÑ’Ã ÆGµ-«Ö-ÊÕ© ’¹Õ¢œç©ðx ÍçJ-T-¤òE «á“Ÿ¿-„ä-®Ï¢C. ƪáÅä ƒ¢œ¿-®ÔZÂË «*aÊ ÂíÅŒh©ð ÂíEo ®ÏE-«Ö© N†¾-§ŒÕ-¢-©ð ªÃ°-X¾-œÄf-ÊE, ƒX¾Ûpœ¿Õ «Ö“ÅŒ¢ ªÃ°-X¾œä ®¾«Õæ®u ©äŸ¿E ÅÃèÇ’Ã ‹ ƒ¢{-ª½Öyu©ð „ç©x-œË¢-*¢C. '¯äÊÕ Åç©Õ’¹Õ *“ÅŒ-X¾-J-“¬Á-«Õ-©ðÂË «*a X¾Ÿä@ÁÙx Âë-²òh¯Ão.. ƒ¢ÅŒ «ª½Â¹× ¯ÃÂ¹× ®ÏE«Ö ‚X¶¾ª½x Âíª½ÅŒ ‡X¾Ûpœ¿Ö ÅŒ©ã-ÅŒh-©äŸ¿Õ. ÂÃF „ç៿šðx ¯äÊÕ ÂíEo Í䧌Õ-¹Ø-œ¿E *“ÅÃ-©Â¹× Â¹ØœÄ ‹ê Íç¤ÄpLq «*a¢C. ƒX¾Ûpœ¿Õ «Ö“ÅŒ¢ Æ®¾q©Õ ªÃ°-X¾-œ¿Ÿ¿Õl ÆE Eª½g-ªá¢-ÍŒÕ-¹ׯÃo. ƒ¢Âà Íç¤Äp-©¢˜ä ƪ½n-«¢-ÅŒ-„çÕiÊ ¤Ä“ÅŒ-©ï-æ®h¯ä ŠX¾Ûp-Âî-„Ã-©E ©äŸ¿¢˜ä Í䧌Õ-¹Ø-œ¿-Ÿ¿-ÊÕ-¹ע-{Õ¯Ão. Æ©Çê’ Â¹Ÿ±Ä-¯Ã-ªáÂà “¤ÄŸµÄÊu *“Åéðx ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× å®jÅŒ¢ ®¾Õ«á-ÈÅŒ ÍŒÖX¾Û-ŌկÃo. §ŒÖ¹¥-¯þ “X¾ŸµÄÊ *“Åéðx Í䧌Ö-©-¯äC ¯Ã ¹©. Æ©Ç¢šË Æ«-ÂÃ-¬Ç© ’¹ÕJ¢* ֮͌¾Õh¯Ão..Ñ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢C NÕ“ÅŒ-N¢Ÿ¿. “X¾®¾ÕhÅŒ¢ *ª½¢-°N ®¾ª½-®¾Ê '‘ãjD Ê¢. 150Ñ, Æ>Åý ®¾ª½-®¾Ê 'ÅŒ©Ç57Ñ, ªÃ¯ÃÅî «Õªî *“ÅŒ¢©ð ʚˮ¾Öh G°-G-°’à ’¹œ¿Õ-X¾ÛÅî¢D œÄJx¢’û ¦ÖušÌ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala