సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

వర్షాకాలం.. వ్యాధుల కాలం.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

ఆనంద్‌ హీరోయిన్‌ కమలినీ ముఖర్జీలా కీర్తనకు కూడా వర్షంలో తడవడమంటే మహా సరదా. చిటపట చినుకులు మొదలయ్యాయంటే చాలు.. ‘జల్లంత కవ్వింత కావాలిలే’ అంటూ వానలో చిందులేయడం మాత్రం మానుకోదు. ఇంకేముంది జలుబు, దగ్గు షురూ..! అతిశుభ్రత విషయంలో వర్షిత.. ‘మహానుభావుడు’ హీరో శర్వానంద్‌కు ఏమాత్రం తీసిపోదు. అయితే ఇలా ఇంటిని ఎంత అద్దంలా మెరిపించినా, ఇంటి కాంపౌండ్‌ వాల్‌ చుట్టూ ఉన్న అపరిశుభ్రతే ఆమె అసలు చిక్కంతా! సాయంత్రం అయ్యిందంటే చాలు.. తాను ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. దోమలు తన సైన్యంతో సహా వర్షిత ఇంటిపై దాడిచేస్తాయి. అలా ఇటీవలే ఆమె ఇద్దరు పిల్లల్ని జబ్బు పడేలా చేశాయి. వీళ్లిద్దరి మాదిరిగా ఈ కాలంలో చాలామంది చాలా రకాల అనారోగ్యాలకు లోనవుతుంటారు. వీటికి తోడు మరో పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరి, ఇలాంటి ప్రతికూల పరిస్థితులున్న ప్రస్తుత తరుణంలో సీజనల్‌ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ఎక్కువగా అటాక్‌ అయ్యే వ్యాధులేంటి? వాటి బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి? తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

వర్షాకాలంలో చిన్నారుల ఆరోగ్యం జాగ్రత్త!!

వర్షాకాలం వచ్చిందంటే ఎండలవేడి తగ్గి కాస్త సేదతీరుతాం.. కానీ చల్లదనంతో పాటే వానలు రకరకాల ఆరోగ్య సమస్యల్ని కూడా వెంట తెస్తాయి. చిన్నారుల విషయంలోనైతే మరీనూ. ఈ సీజన్‌లో చిన్నపిల్లల్లో మలేరియా, కలరా, కామెర్లు, వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు.. ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు ఈ సమయంలో చాలామంది పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనికి తోడు అసలే ఎక్కడ చూసినా కరోనా విజృంభిస్తోంది. కాబట్టి ఈ వర్షాకాలంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకీ ఉంది. మరి ఈ సీజన్‌లో చిన్నారులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఏంచేయాలో తెలుసుకోండి..

Know More

women icon @teamvasundhara

లవంగం టీ తాగారా...?

కాఫీ, టీలు లేకపోతే కొందరికి రోజు గడవదు. తలనొప్పిగా ఉన్నా, ఒత్తిడి నుంచి రిలాక్స్ కావాలన్నా ముందుగా ఆశ్రయించేది వీటినే. ప్రత్యేకించి తేనీరు విషయానికొస్తే దీనివల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలూ చేకూరతాయని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. అందులోనూ కొన్ని మూలికలతో తయారుచేసిన తేనీరు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. అందుకే చాలామంది సాధారణ టీతో పాటు అల్లం టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ.. అంటూ వివిధ రకాల టీలు తాగుతుంటారు. అయితే లవంగంతో తయారుచేసిన తేనీరు మీరెప్పుడైనా తాగారా? ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Know More

women icon @teamvasundhara

అలా నేను కరోనాను జయించా !

చైనాలో పుట్టి ప్రస్తుతం ప్రపంచాన్నంతా కలవరపెడుతోంది కరోనా వైరస్‌ (కొవిడ్‌-19). ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఈ వ్యాధిని ‘మహమ్మారి’గా ప్రకటించింది. ఇక భారతదేశంలోనూ రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరిస్థితిని సమీక్షిస్తూ.. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతూ పలు మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. అయితే ఇదేమీ ప్రాణాంతక వ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాలకులు, అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్న కేరళ వాసులను ఉదాహరణగా చూపిస్తూ ఊరట కలిగిస్తున్నారు. ఈ లిస్టులో తానూ ఉన్నానంటోంది 37 ఏళ్ల అమెరికన్‌ మహిళ. ఈ మహమ్మారి బారిన పడిన తాను పూర్తిగా కోలుకున్నానని చెబుతోందీ డేరింగ్‌ వుమన్‌. అంతేకాదు కరోనా భయంతో వణికిపోతున్న ప్రపంచానికి ఉపశమనం కలిగిస్తూ తన అనుభవాలను అందరితో షేర్‌ చేసుకుందీ అమెరికన్‌ లేడీ.

Know More

women icon @teamvasundhara

‰XÔ-‡©ü «ÖuÍý ֮͌¾Õh-¯ÃoªÃ? ƪáÅä ¨ šËXýq OÕÂî-®¾„äÕ..!

Ÿä¬Á-«Õ¢Åà ‰XÔ-‡©ü X¶Ô«ªý Æ©Õ-«á-¹עC. ‡Â¹ˆ-œ¿Õ¯Ão ®¾êª.. ²Ä§ŒÕ¢“ÅŒ¢ 4 ƪá¢-Ÿ¿¢˜ä ƒ¢šËÂË Í䪽Õ-ÂíE šÌO© «á¢Ÿ¿Õ ¹ت½Õa¢-œË-¤òÅâ. ƒÂ¹ 骢œ¿Õ «ÖuÍŒÕ©Ö X¾Üª½hªá, “åXèã¢-˜ä-†¾¯þ 宪½tF X¾ÜéªkhÅä ’ÃF ¹¢šË OÕŸ¿ÂË Â¹×ÊÕÂ¹× ªÃŸ¿Õ. ÆC «ÕÊ ®¾¯þ-éªj-•ªýq •šÇd? ©äŸ¿¢˜ä „äêª •šÇd ÆE ͌֜¿-¹עœÄ šÌO-©Â¹× ÆÅŒÕ-¹׈-¤ò-ŌբšÇ¢. “ÂËéšü «ÖuÍý …¢˜ä ‚ ªîV œËÊoªý Â¹ØœÄ ©ä˜ä.. Âí¢Ÿ¿-éªjÅä ‹„çjX¾Û «ÖuÍý ‡¢èǧýÕ Í䮾Öh¯ä «Õªî-„çjX¾Û *Xýq, G®¾ˆ{Õx, ¹ةü-“œË¢Âúq.. «¢šË *ª½Õ-A@ÁxÅî¯ä ¹œ¿ÕX¾Û E¢æX-®¾Õ-¹ע-šÇª½Õ. ƪáÅä ©äšü-¯çjšüq ƒ©Ç¢šË ‚£¾Éª½¢ B®¾Õ-Âî-«œ¿¢ ‚ªî-’Ãu-EÂË «Õ¢*C Âß¿Õ ®¾J-¹ŸÄ.. ¦ª½Õ«Û åXJê’ Æ«-ÂÃ-¬Á«â …¢Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ 宩-“GšÌ ¤ò†¾-ÂÃ-£¾Éª½ EX¾Û-ºÕ-ªÃ©Õ ª½ÕVÅà C„ä-¹ªý. ¨ “¹«Õ¢©ð ‰XÔ-‡©ü ®¾«Õ-§ŒÕ¢©ð Æ{Õ «ÖuÍýÊÕ ‡¢èǧýÕ Í䮾Öh¯ä ƒ{Õ ‚ªî-’¹u¢’Ã, X¶Ïšü’à …¢œ¿œ¿¢ Â¢ ÂíEo šËXýqE æX¶®ý-¦Õ-Âú©ð ¤ò®ýd Íä®Ï «ÕÊÂ¹× Æ¢C¢-Íê½Õ. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-ÂíE «Õʫ⠤Ěˢ-Íä-ŸÄl«Ö..!

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

«Õ¢Ÿ¿Õ©Õ ÂíÊ-œÄ-EÂË œ¿¦Õs-©äx„þ!

“X¾ŸµÄE Êꪢ“Ÿ¿ „çÖD ¯î{x ª½Ÿ¿ÕlåXj B®¾Õ-¹×Êo Eª½g§ŒÕ¢ «©x ²Ä«Ö-ÊÕu© *©xª½ „çÅŒ©Õ ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÖ¯ä …¯Ãoªá. ƪáÅä ¨ “X¾¦µÇ«¢ ê«©¢ ²Ä«Ö-ÊÕu© Ȫ½Õa-©åXj «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ÊšË Â¹%A ®¾Ê¯þ ‚ªî’¹u X¾J-®Ïn-A-åXj¯Ã X¾œË¢C. Æ®¾©Õ «ÕÊ Â¹%AÂË \„çÕi¢-Ÿ¿-¯ä’à OÕ ®¾¢Ÿä£¾Ç¢..? “X¾®¾ÕhÅŒ¢ ©Âîo©ð '¦êªM ÂÌ ¦Kp´Ñ †¾àšË¢-’û©ð ¤Ä©ï_¢-šð¢D ¦ÖušÌ. ƪáÅä Æ¢ÅŒÂ¹× ÂíEo ªîV© «á¢Ÿ¿Õ ÊÕ¢Íä •©Õ¦Õ, Ÿ¿’¹Õ_, B“« •yª½¢Åî ¦ÇŸµ¿X¾œ¿ÕŌ֯ä *“B-¹-ª½-º©ð ¤Ä©ï_¢šð¢ŸÄ„çÕ. ÅÃèÇ’Ã †¾àšË¢’û ®¾«Õ-§ŒÕ¢©ð ®¾p%£¾Ç ÅŒXÏp X¾œË-¤ò-«-œ¿¢Åî ‚„çÕÊÕ „ç¢{¯ä ‹ wåXj„ä{Õ ‚®¾Õ-X¾-“AÂË ÅŒª½L¢*¢C *“ÅŒ-¦%¢Ÿ¿¢. Æ®¾©Õ ¹³Äd©Õ ƹˆœä „ç៿-©-§ŒÖuªá. '†¾àšË¢’û •ª½Õ-’¹Õ-ÅîÊo ®¾«Õ-§ŒÕ¢©ð ¹%A ®¾p%£¾Ç ÅŒXÏp X¾œË-¤ò-«-œ¿¢Åî £¾ÝšÇ-£¾Ý-šËÊ ²ÄnE¹ wåXj„ä{Õ ‚®¾p-“AÂË ÅŒª½-L¢Íâ. ƹˆœ¿§äÕu Ȫ½ÕaLo “éœ˚ü Âê½Õf© ŸÄyªÃ ÍçLx¢Íâ. ÂÃF «Õ¢Ÿ¿Õ©Õ ÂíÊ-œÄ-EÂË «Ö «Ÿ¿l œ¿¦Õs-©äx«Û. «Ö Ÿ¿’¹_ª½ ÆFo 500, 1000 ª½Ö¤Ä-§ŒÕ© ¯î{Õx «Ö“ÅŒ„äÕ …¯Ãoªá. ƪáÅä „ÃšËE \ ŠÂ¹ˆ „çÕœË-¹©ü ³ÄX¾Û-©ðÊÖ B®¾Õ-Âî-«œ¿¢ ©äŸ¿Õ. D¢Åî «Ö §ŒâEšü ®¾¦µ¼Õu-©¢Ÿ¿J Ÿ¿’¹_ªÃ ¹LXÏ Âí¢ÅŒ „çáÅŒh¢ •«Õ Íä¬Ç¢. Æ©Çê’ NªÃ-@Ç© ŸÄyªÃ Âí¢ÅŒ „çáÅŒh¢ «*a-Ê-X¾p-šËÂÌ Æ«-®¾-ª½-„çÕiÊ œ¿¦ÕsÂË ƒ¢Âà Âí¢ÅŒ „çáÅŒh¢ Ō¹׈-«-’Ã¯ä …¢C. ‡«ªî „çªáu ª½Ö¤Ä-§ŒÕ-©Â¹× ¦Ÿ¿Õ-©Õ’à 800 ª½Ö¤Ä-§ŒÕ©Õ ƒ®¾Õh-¯Ão-ª½Êo N†¾§ŒÕ¢ ÅçL-§ŒÕ-œ¿¢Åî „ç¢{¯ä ƹˆ-œËÂË «Ö «ÕÊÕ-†¾ßLo X¾¢XÏ¢Íâ. ŸÄ¢Åî ¹%A «Õ¢Ÿ¿Õ© Â¢ ÂÄÃ-Lq-ʢŌ œ¿¦Õs ®¾«Õ¹ØJ¢C. „ç¢{¯ä «Õ¢Ÿ¿Õ©Õ ÂíE ‚„çÕÂ¹× Æ¢C¢Íâ..Ñ Æ¢{Ö *“ÅŒ-¦%¢Ÿ¿¢ ÅçL-XÏ¢C. ͌֬ǪÃ.. ¯î{x ª½Ÿ¿Õl *«-ª½Â¹× 宩-“G-šÌ© ‚ªî’¹u N†¾-§ŒÕ¢©ð Â¹ØœÄ ‡¢ÅŒ X¾E Íä®Ï¢Ÿî..!

Know More

women icon @teamvasundhara

«ªÃ¥-©Åî „ÃuŸµ¿Õ-©-¦Ç-JÊ X¾œ¿-¹עœÄ..!

„ÃÅÃ-«-ª½-º¢©ð \ «Ö“ÅŒ¢ «Öª½Õp©Õ Íî{Õ Í䮾Õ¹ׯÃo ‚§ŒÖ ÂéÇ-©Â¹× ÆÊÕ-’¹Õ-º¢’à NNŸµ¿ ª½Âé „ÃuŸµ¿Õ©Õ N•%¢-Gµ-®¾Õh¢-šÇªá. „ÃÅÃ-«-ª½-º¢©ð Åä«Õ ‡Â¹×ˆ-«’à …¢œ¿{¢, Fª½Õ ¹©Õ-†ÏÅŒ¢ Â뜿¢ «©x ƒN «ÕÊÂ¹× ²òê “X¾«ÖŸ¿¢ «ÕJ¢ÅŒ ‡Â¹×ˆ-«’à …¢{Õ¢C. ƪáÅä “X¾®¾ÕhÅŒ¢ Åç©Õ’¹Õ ªÃ³ÄZ©ðx ¦µÇK’à «ªÃ¥©Õ ¹ת½Õ-®¾Õh¯Ãoªá. ªîœ¿Õx, ’¹%£¾Ç-®¾-«á-ŸÄ-§ŒÖ©Õ, ‘ÇS ®¾n©Ç©Õ ‡Â¹ˆœ¿ ֮͌ϯà F@ÁÙx E¢œË Ÿî«Õ-©Â¹× ‚„Ã-²Ä-©Õ’à Ō§ŒÖ-ª½-«Û-ÅŒÕ-¯Ãoªá. D¢Åî «ÕJEo “X¾«Ö-Ÿ¿-¹-ª½-„çÕiÊ „ÃuŸµ¿Õ©Õ N•%¢-Gµ¢Íä Æ«ÂÃ¬Ç©Õ ©ä¹-¤ò©ä«Û. ƒ©Ç¢šË ÂËx†¾d ®¾«Õ-§ŒÕ¢©ð «ÕÊ ‚ªî-’ÃuEo ÂäÄ-œ¿ÕÂî«œ¿¢, Æ¢Ÿ¿ÕÂ¹× ÅŒTÊ èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-Âî-«œ¿¢ ÅŒX¾p-E-®¾J. ƪáÅä ƒ©Ç «ÕÊ¢ ¤ÄšË¢Íä èÇ“’¹-ÅŒh-©Â¹× Åîœ¿Õ B®¾Õ-Â¹×¯ä ‚£¾Éª½¢ N†¾-§ŒÕ¢©ðÊÖ ÂíEo «Öª½Õp©Õ Í䮾Õ-Âî-«œ¿¢ ŸÄyªÃ „çjª½©ü „ÃuŸµ¿Õ© ¦ÇJÊ X¾œ¿-¹עœÄ «ÕÊ Â¹×{Õ¢-¦ÇEo «ÕÊ¢ ÂäÄ-œ¿Õ-Âî-«ÍŒÕa. «ÕJ ‚ «Öª½Õp© ’¹ÕJ¢* «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala