సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పరీక్షల వేళ.. ఈ భయం పోవాలి.. ఆ ‘ధీమా’ రావాలి!

శ్రీనిత కూతురు శ్రీజ ఇప్పుడు పది పరీక్షలకు సన్నద్ధమవుతోంది. కరోనా కారణంగా పరీక్షలు ఆలస్యంగా జరుగుతుండడంతో ప్రస్తుతం ప్రిపరేషన్‌లో నిమగ్నమైంది. అయితే తాను బ్రిలియంట్‌ స్టూడెంటే అయినా ఈ కరోనా సమయంలో పరీక్షలు ఎలా రాస్తానో అని భయపడుతోంది. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు శ్రీకర్‌. ఓవైపు చదువు, చదువు అంటూ పేరెంట్స్‌ ఒత్తిడితో తాను సతమతమవుతుంటే.. మరోవైపు ఈ కరోనా సమయంలో తన కొడుకు బయటికి వెళ్లి పరీక్షలెలా రాస్తాడోనన్న భయం శ్రీకర్‌ వాళ్లమ్మ సంధ్యలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇది శ్రీకర్‌లో ఆందోళనను మరింతగా పెంచుతోంది. ఇలా బోర్డ్‌ ఎగ్జామ్స్‌ అనగానే.. అటు పిల్లల్లో, ఇటు తల్లిదండ్రుల్లో ఏదో తెలియని భయాందోళనలు కలగడం సహజం. దీనికి తోడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కరోనా భయం అలుముకుంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అలాగే ఇన్నాళ్లూ వాయిదా పడ్డ వివిధ ప్రవేశ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రోజులు కరుగుతున్న కొద్దీ.. పరీక్షలెలా రాస్తామో అన్న భయం అటు పిల్లల్లో, ఈ కరోనా కాలంలో తమ పిల్లలు సురక్షితంగా పరీక్షలు రాస్తారో, లేదోనన్న ఆందోళన అటు తల్లిదండ్రుల్లో నెలకొంది. అయితే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా ప్రిపేరవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయవంతంగా పరీక్షలు రాయచ్చంటున్నారు పిల్లల మానసిక నిపుణురాలు డాక్టర్‌ మండాది గౌరీదేవి. ఈ సమయంలో అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి ‘వసుంధర.నెట్‌’తో ఇలా పంచుకున్నారు.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

œçL-«K ƪáÊ Æª½-’¹¢{ê X¾K-¹~©Õ ªÃ®Ï¢C!

¦Ç©u N„Ã-£¾É©Õ ‡Â¹×ˆ-«’à •Jê’ Ÿä¬Ç©ðx ƒC±-§çÖ-XϧŒÖ ŠÂ¹šË. ¨ Ÿä¬Á¢©ð ®¾’Ã-EÂË ®¾’¹¢ «Õ¢C Æ«Öt-ªá-©Â¹× 18 \@Áx-©ðæX åXRx@ÁÙx Íäæ®-®¾Õh¢-šÇª½Õ. ÍŒŸ¿Õ-«Û-Âî-„é¯ä ƒ†¾d-«á¯Ão, ©ä¹-¤ò-ªá¯Ã.. „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢åXj Æ«-’Ã-£¾ÇÊ …¯Ão, ©ä¹-¤ò-ªá¯Ã åXRx Í䮾Õ-Âî-„Ã-Lq¢Ÿä! ƒ©Ç¢šË X¾J-®Ïn-A-©ð¯ä 17 \@Áxê „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd¢C ‚ Ÿä¬Ç-EÂË Íç¢CÊ Æ©Çtèü œçéªå® Ưä Æ«Ötªá. ƪáÅä ÍŒŸ¿Õ-«Û-Âî-„Ã-©Êo ‚„çÕ «Õ¹׈-«Â¹× ÆŸ¿%-†¾d-«-¬ÇÅŒÖh ÅŒÊ ¦µ¼ª½h “¤òÅÃq£¾Ç¢ Â¹ØœÄ Åîœçj¢C. Æ¢Ÿ¿Õê åX@Áx-§ŒÖuÂà ͌Ÿ¿Õ-«ÛÊÕ ÂíÊ-²Ä-T®¾Öh, ’¹ª½s´¢ Ÿµ¿J¢-*¯Ã X¾K-¹~-©Â¹× ®¾ÊoŸ¿l´„çÕi¢C. ƪáÅä X¾K¹~ ÅäD ªîèä ‚„çÕÂ¹× “X¾®¾-«-«Õ-«-œ¿¢Åî X¾K-¹~©Õ ªÃ²Äh¯î ©äŸî ÆE «á¢Ÿ¿Õ’à Âî¾h ‚¢Ÿî-@ÁÊ X¾œË¢ŸÄ„çÕ. ƪá¯Ã X¾{Õd-«-Ÿ¿-©-¹עœÄ.. Gœ¿fÂ¹× •Êt-E-*aÊ Æª½-’¹¢-{ê å®Â¹¢-œ¿K ®¾Öˆ©ü „ÃJ¥Â¹ X¾K-¹~©Õ ªÃ®Ï „ê½h©ðx EL-*¢C. ƒ©Ç ÍŒŸ¿Õ-«ÛåXj ÅŒÊ-¹×Êo «Õ¹׈-«ÊÕ, Æ¢ÂË-ÅŒ-¦µÇ-„ÃEo ÍÃ{Õ-¹×Êo ¨ Æ«Öt-ªáåXj ¯çšË-•ÊÕx “X¾¬Á¢-®¾©Õ ¹×J-XÏ-®¾Õh-¯Ãoª½Õ.

Know More

women icon @teamvasundhara

®¾Ödœç¢šüq.. ‡Â¹ˆœ¿ ÍŒC-NÅä \¢šË ? šÇ©ã¢šü …¢˜ä¯ä èǦüq.. !

\XÔ ‡¢å®šü X¶¾L-ÅÃ©Õ Nœ¿Õ-Ÿ¿-©-§ŒÖuªá ! ÅŒyª½-©ð¯ä šÌ‡®ý X¶¾L-ÅÃ©Õ Â¹ØœÄ „ç©Õ-«-œ¿-ÊÕ-¯Ãoªá. ƒ„ä Âß¿Õ, NNŸµ¿ ¹@Ç-¬Ç-©©ðx “X¾„ä-¬Ç-©Â¹× ®¾¢¦¢-Cµ¢* ¤òšÌ X¾K-¹~© X¶¾L-ÅÃ©Õ Nœ¿Õ-Ÿ¿-©-§äÕuC ¨ ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä. Ō¹׈« ªÃu¢Âú «*a¢-Ÿ¿E *¢A¢-ÍŒ-¹¢œË, ‡Â¹×ˆ« ªÃu¢Âú «*a¢-Ÿ¿E …Gs-¤ò-¹¢œË ! ‡¢Ÿ¿Õ-¹¢˜ä.. å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ-©ðE šÇXý ¹@Ç-¬Ç-©©ð ÍäªÃ-©-ÊÕ-¹עC ¬ìyÅŒ ! ÂÃF ÆÊÕ-¹×Êo¢ÅŒ ªÃu¢Âú ªÃ¹ ÅŒÊ «ÜJ-©ðE ŠÂ¹ ²ÄŸµÄ-ª½º ¹@Ç-¬Ç-©©ð¯ä ÍäJ-¤ò-ªá¢C. ®¾éªjÊ ªÃu¢Âú «*aÊ ²ÄyA «Õ{ÕÂ¹× ®¾ÕŸ¿Öª½ “¤Ä¢ÅŒ¢©ð ÍŒŸ¿-«œ¿¢ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©ÂË ƒ†¾d¢-©ä¹ ©ð¹©ü ¹@Ç-¬Ç-©-©ð¯ä ÍäJ¢C. «Õªî-„çjX¾Û ª½„äÕ†ý ÂÃu¢X¾®ý æXx®ý-„çÕ¢-šüq-©ð¯ä Âí©Õ«Û ÂíšÇd-©E ©Â¹~©Õ åXšËd «ÕK šÇXý Âéä-°©ð „äÕ¯äèü„çÕ¢šü ®Ôšü Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×-¯Ãoœ¿Õ. Âí¢ÅŒ-ÂÃ-©Ç-EÂË Oª½Õ «á’¹Õ_ª½Ö ‚¬Áa-ª½u-¤ò-§ŒÖª½Õ ! ‡¢Ÿ¿ÕÂî Åç©Õ²Ä ? ¬ìyÅŒ, ²ÄyA ‰‰šÌ©ð ÍŒC-NÊ NŸÄu-ª½Õn-©ÂË \«Ö“ÅŒ¢ B®Ï-¤òE °ÅŒ¢Åî Âí©Õ«Û ÂíšÇdª½Õ. ƒÂ¹ ÂÃx®ý©ð ‡X¾Ûpœ¿Ö X¶¾®ýd «Íäa ª½„äÕ†ý, ÅŒÊ-¹¢˜ä *«J «ª½Õ-®¾©ð …Êo NŸÄu-JnÂË ÅŒÊ-¹¢˜ä ‡Â¹×ˆ« °ÅŒ¢ «Íäa …Ÿîu’¹¢ ÍŒÖ®Ï ¯îéª-@Áx-¦ã-šÇdœ¿Õ. ƒŸ¿¢Åà ‡©Ç ²ÄŸµ¿u-„çÕi¢C ? Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË !

Know More

women icon @teamvasundhara

©B³Ä.. F ®¾¢Â¹-©Çp-EÂË £¾ÉušÇqX¶ý !

'ÆFo ÆÊÕ-¹Ø-©¢’à «Öêª «ª½Â¹× EK-ÂË~¢-͌¹×. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÆŸç-X¾p-šËÂÌ •ª½-’¹Ÿ¿Õ. ®¾„Ã@ÁÙx, Æ«-ªî-ŸµÄ©Õ, “X¾A-¹ة X¾J-®Ïn-ÅŒÕ-©-¯äN ‡X¾p-šËÂÌ …¢šÇªá. ƪáÅä \¢šË ? ƒX¾Ûpœä “X¾§ŒÕ-Ao¢ÍŒÕ ! Æœ¿Õ’¹Õ «á¢Ÿ¿Õêªá ! “X¾A Æœ¿Õ’¹Õ X¾œ¿Õ-ÅŒÕÊo ÂíDl ÊÕ«Ûy ¬ÁÂËh-«Õ¢-ÅŒÕ-œË’à «Öª½-ÅÄþ. F ¯çjX¾Ûºu¢ åXª½Õ-’¹Õ-ŌբC ! F ‚ÅŒt-N-¬Çy®¾¢ åXª½Õ-’¹Õ-ŌբC ! N•§ŒÕ¢ «ÕJ¢ÅŒ Í䪽Õ-«-«Û-ŌբCÑ Æ¯Ãoœ¿Õ «uÂËhÅŒy NÂî¾ EX¾Û-ºÕœ¿Õ '«Öªýˆ N¹dªý £¾ÇÊq¯þÑ. ¨ «Ö{-©ÊÕ Æ¹~ª½ ®¾ÅÃu-©Õ’à «Öª½Õ-²òh¢C ©B³Ä ƯÃqK ! ƒ©Ç X¾ÛšËd¢Ÿî ©äŸî.. Âé¢ ¹¯ço-“ª½-èä®Ï “¤ÄºÇ¢-Ō¹ ªî’ÃEo Æ¢{-’¹-œËÅä ‚„çÕ Â¹×¢T-¤ò-©äŸ¿Õ. ÅŒÊ-¹¢{Ö ŠÂ¹ ©Â~ÃuEo Eêªl-P¢-ÍŒÕ-¹עC. «ÕÊ©Ç Æœ¿Õ’¹Õ „äæ® X¾J-®Ïn-A©ð ©äŸ¿Õ ! ƪáÅä \¢šË ? ÅŒÊ “X¾§ŒÕ-ÅŒo¢Åî ‡¢Åî-«Õ¢-CÂË ®¾Öp´Jh-E-²òh¢C. ƒ¢ÅŒÂÌ \NÕ-šÇ„çÕ ©Â¹~u¢ ? \NÕ-šÇ„çÕ Íä®ÏÊ “X¾§ŒÕÅŒo¢ ? ‡©Ç ƪá¢C ‚„çÕ ®¾Öp´JhÂË *£¾Ço¢ ? Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË !

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

X¾K-¹~© ®Ô•¯îx ¨ šËXýq ¤ÄšË-®¾Õh-¯ÃoªÃ?

X¾Ÿä@Áx ªî£ÏÇºË “X¾®¾ÕhÅŒ¢ ‰Ÿî ÅŒª½-’¹A ÍŒŸ¿Õ-«Û-Åî¢C. ÆEo¢-šðxÊÖ ÍŒÕª½Õ’Ã_ …¢œä ‚ Æ«Ötªá.. X¾K-¹~-©¢˜ä «Ö“ÅŒ¢ \Ÿî ÅçL-§ŒÕE ¦µ¼§ŒÕ¢Åî «âœÎ’à ¹E-XÏ¢-ÍŒœ¿¢, ªÃ“ÅŒ¢Åà ¹ت½ÕaE ÍŒŸ¿-«œ¿¢.. ƒ©Ç ŠAh-œËÂË ’¹Õª½-«ÛÅŒÖ …¢C. ÂÃKhÂú “X¾®¾ÕhÅŒ¢ \œî ÅŒª½-’¹A X¾K¹~©Õ ªÃ殢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´-«Õ-«Û-ÅŒÕ-¯Ãoœ¿Õ. ‹ ªîV „Ã@Áx šÌÍŒªý ŠÂ¹ª½Õ 'XÏ©x©Ö OÕª½¢Åà ¦µ¼N-†¾u-ÅŒÕh©ð \«Õ-„Ãy-©-ÊÕ-¹ע-{Õ-¯Ãoª½Õ?Ñ ÆE ÆœË-T¢C. ÂÃKhÂú «¢ÅŒÕ «Íäa-®¾-JÂË '¯äÊÕ ‰\-‡®ý ‚X¶Ô-®¾ªý ÂÄÃ-©E «Ö ¯ÃÊo ¹© šÌÍŒªý..Ñ Æ¢{Ö ®¾«Ö-ŸµÄ-Ê-NÕÍäa ®¾JÂË šÌÍŒªý ŠÂ¹ˆ-²Ä-J’à ‚¬Áa-ª½u-¤ò-ªá¢C. ƒ¢{-Kt-œË-§ŒÕšü „ç៿šË ®¾¢«-ÅŒqª½¢ X¾K-¹~© Â¢ X¾Û®¾h-ÂÃ-©Åî ¹׮Ôh X¾œ¿Õ-ÅîÊo £¾ÉJ¹ ‹„çjX¾Û ˜ãÊ¥-¯þ’Ã, «Õªî-„çjX¾Û ¹¢’Ã-ª½Õ-’Ã¯ä ‡’Ãb-„þÕqÂË “XÏæX-ª½-«Û-Åî¢C. ‡¢Ÿ¿Õ-ÂˢŌ ¹¢’ê½Õ ÆE ÆœË-TÅä.. „çáÊo “XÏÐåX¶j-Ê-©üq-©ð¯ä 骢œ¿Õ «Öª½Õˆ©Õ ÅŒT_ X¶¾®ýd ªÃu¢Âú ¤òªá¢-Ÿ¿E Æ«Öt-¯ÃÊo ÂîX¾p-œÄfª½Õ. ƒÂ¹ ¨²ÄJ «Öª½Õˆ©Õ ÅŒT_Åä ƒ¢êÂ-„çÕi¯Ã …¢ŸÄ? Æ¢{Ö ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-*a¢C.

Know More

women icon @teamvasundhara

XÏ©x-©ÊÕ X¾K¹~©Â¹× ®ÏŸ¿l´¢ Í䧌բ-œË©Ç..!

NŸÄu ®¾¢«-ÅŒqª½¢ ÂíCl ªîV©ðx «áT-§ŒÕ-¦ð-Åî¢C. „ÃJ¥Â¹ X¾K-¹~©Õ ®¾OÕ-XÏ-®¾Õh-¯Ãoªá. X¾K¹~©-Ê-’ïä Æ¢Ÿ¿-J©ð \Ÿî ˜ãÊ¥¯þ. Æ{Õ šÌÍŒª½Õx, ƒ{Õ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ.. «áÈu¢’à XÏ©x©Õ ŠAh-œËÂË ’¹Õª½-«Û-Ōբ-šÇª½Õ. X¾K-¹~©ðx «Öª½Õˆ©Õ ¦Ç’à ÅçÍŒÕa-Âî-„Ã-©¯ä ŠAhœËÅî ’¹¢{© ÂíDl ÍŒŸ¿Õ«ÛŌբšÇª½Õ. ®¾J’à E“Ÿ¿ Â¹ØœÄ ¤òª½Õ. OšËÂË Åîœ¿Õ ®¾éªjÊ ¦µð•Ê¢ B®¾Õ-Âî-¹-¤òÅä XÏ©x© ‚ªî-’¹u¢åXj B“« “X¾¦µÇ«¢ X¾œ¿Õ-ŌբC. ÍÃ©Ç «Õ¢C XÏ©x©Õ X¾K-¹~© ®¾«Õ-§ŒÕ¢©ð •¢Âú X¶¾Ûœþ B®¾Õ-¹ע-{Õ¢-šÇª½Õ. DEÅî ¦ª½Õ«Û åXª½-’¹-œ¿„äÕ ’ù ¹œ¿ÕX¾Û ¯íXÏp «¢šË ®¾«Õ®¾u©Â¹× Æ«-ÂìÁ¢ ©ä¹-¤ò-©äŸ¿Õ. ®¾ÕD-ª½`-„çÕiÊ ®¾dœÎ Æ«ªýqÂË ®¾éªjÊ “X¾ºÇ-R-¹Åî ¤Ä{Õ ¤ò†¾-ÂÃ-£¾Éª½¢ ‡¢Åî Æ«-®¾ª½¢. XÏ©x©Õ ¬ÇK-ª½-¹¢’Ã, «ÖÊ-®Ï-¹¢’à X¶Ïšü’à …¢œÄ-©¢˜ä ®¾éªjÊ ‚£¾Éª½¢ ƒ„ÃyLqÊ ¦ÇŸµ¿uÅŒ ÅŒLx-Ÿ¿¢“œ¿Õ©Õ’à OÕŸä. XÏ©x©Õ ‚ªî-’¹u¢’à …¢{Ö X¾K-¹~-©Â¹× ®ÏŸ¿l´¢ Âë-œÄ-EÂË ÂíEo ‚£¾É-ª½X¾Û *šÇˆ-L-®¾Õh¯Ão¢ ÍŒŸ¿-«¢œË.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala