సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon @teamvasundhara

తెలుపైనా.. నలుపైనా.. అమ్మాయిలంతా అందగత్తెలే!

‘అందమంటే.. తెల్లని మేని ఛాయ ఉండడం కాదు.. కల్మషం లేని మనసు ఉండడం..!’ అన్న విషయం ఎంత బల్లగుద్ది వాదించినా ఇప్పటికీ ఈ ప్రపంచంలో చాలామంది మేని ఛాయకే విలువిస్తుండడం దురదృష్టకరం. ఈ క్రమంలోనే ఎన్నో ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ కంపెనీలు తమ సౌందర్య ఉత్పత్తులు వాడితే కొన్ని వారాల్లో ఎలాంటి వారైనా తెల్లగా మారిపోతారంటూ ఊరిస్తుంటారు. కానీ అందులో వాడే రసాయనాల వల్ల చర్మం తెల్లబడే సంగతి పక్కన పెడితే.. చాలామంది వివిధ రకాల చర్మ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాదు.. వీటిని ఉపయోగించడం వల్ల చర్మంలోని కణాలు దెబ్బతిని కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా కారణమవుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. అందుకే ఇటువంటి ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈక్రమంలో క్రీమ్స్‌ ద్వారా మేని ఛాయను మెరుగుపరచుకోవచ్చని వచ్చే ప్రకటనల పట్ల కఠిన వైఖరితో వ్యవహరించే దిశగా సంబంధిత చట్టంలో సవరణలు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను స్వాగతిస్తూ.. పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ మద్దతు తెలియజేశారు. దీనికి సంబంధించి కొందరు ముద్దుగుమ్మల స్పందనేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

¯ÃÂ¹Ø ƒ¦s¢Ÿä..!

åXŸ¿l ¯î{x ª½Ÿ¿ÕlÅî ²Ä«Ö-ÊÕu©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo ®¾«Õ-®¾u©Õ ÆFo ƒFo ÂëÛ. ¯î{x Â¢ \šÌ-‡¢©Õ, ¦Çu¢Â¹×© «Ÿ¿l ¹Øu©©ð E©Õa¯Ão œ¿¦Õs ÍäA-¹¢-Ÿ¿E X¾J-®ÏnA ÍéÇ-«Õ¢-CC. ƪáÅä ®¾¢X¾-ÊÕo-©Â¹× «Ö“ÅŒ¢ ƒ©Ç¢šË ®¾«Õ-®¾u-©äOÕ …¢œ¿«Û ÆÊÕ-¹ע{Ö …¢šÇ¢ «ÕÊ¢. ÂÃF ÆC E•¢ Âß¿¢-šð¢C ÊšË ¨³Ä ’¹Õ¤Äh.. ÅÃÊÖ ¨ ¯î{x ª½Ÿ¿Õl «©x ƒ¦s¢-Ÿ¿Õ©Õ X¾œ¿Õ-ÅŒÕ-¯Ão-ÊE N«-J-²òh¢D ¦µÇ«Õ. 'Ê’¹Ÿ¿Õ ª½Ÿ¿Õl «©x ÍéÇ-«Õ¢C ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{Õ-¯Ãoª½Õ. Æ¢Ÿ¿Õ©ð ¯Ã©Ç¢-šË-„ê½Õ Â¹ØœÄ …¢{Õ-¯Ãoª½Õ. ¯Ã ®¾¢’¹Åä B®¾Õ-¹ע˜ä ¯Ã «Ÿ¿l ƒŸ¿lª½Õ, «á’¹Õ_ª½Õ X¾E-Íä-®¾Õh-¯Ãoª½Õ. „ê½¢-Ÿ¿-JÂÌ °ÅŒ¢ ¯äÊÕ ÂÃu†ý ª½ÖX¾¢-©ð¯ä ƒ„ÃyLq …¢{Õ¢C. ÂÃF ¯î{x Â¢ \šÌ‡¢ «Ÿ¿l E©-¦-œ¿-©äE X¾J-®ÏnA. ¯äÊÕ “X¾®¾ÕhÅŒ¢ ªîVÂ¹× 17 ÊÕ¢* 18 ’¹¢{© ¤Ä{Õ †¾àšË¢-’û©ð ¤Ä©ï_¢-{Õ¯Ão. NÕT-LÊ ®¾«Õ-§ŒÕ¢©ð ¯äÊÕ E“Ÿ¿-¤ò¯Ã? ©ä¹ \šÌ‡¢ «Ÿ¿l ¹Øu©ð E©ða¯Ã? ¯Ã «Ÿ¿l X¾E-Íäæ® ŠÂ¹ «uÂËh ¯ÃÂ¹× œ¿¦Õs B®¾Õ-¹×-ªÃ-«-œÄ-EÂË ¦Çu¢Â¹× «Ÿ¿l ¹Øu©ð E©Õa¢{Ö …¢šÇœ¿Õ. ÂÃF ÆÅŒ-œËÂË Â¹ØœÄ ÍéÇ-²Äª½Õx ¦Çu¢Â¹× ÊÕ¢* œ¿¦Õs Ÿíª½-¹-©äŸ¿Õ. ƒ©Ç¢šË X¾J®ÏnŌթðx ²Ä«Ö-ÊÕu-©Â¹× ªîV ‡©Ç ’¹œ¿Õ-®¾Õh¢C. ¯î{x ª½Ÿ¿Õl ‚©ð-ÍŒÊ «Õ¢*Ÿä.. ÂÃF ŸÄEo ‚ÍŒ-ª½-º©ð åX{d-œ¿¢©ð «Ö“ÅŒ¢ “X¾¦µ¼ÕÅŒy¢ NX¶¾-©-„çÕi¢Ÿä„çÖ ÆE-XÏ-®¾Õh¢C..Ñ Æ¢{Ö ÅŒÊ ¯î{x ¹³Äd-©ÊÕ N«-J¢-*¢D ¦µÇ«Õ. “X¾®¾ÕhÅŒ¢ ¨ ®¾Õ¢Ÿ¿J '¦ÇŸþ-³Ä£¾ÇôÑ ®ÏE«Ö †¾àšË¢-’û©ð ¤Ä©ï_¢-šð¢C.

Know More

women icon @teamvasundhara

Ê{¯Ã ²Ä«Õª½nu¢ „çÕª½Õ-’¹Õ-X¾-œäC ÆX¾Ûpœä..!

Æ¢ŸÄ© ªÃºË-’ïä ÂùעœÄ ÊšË’Ã Â¹ØœÄ ÅŒÊ “X¾A-¦µ¼ÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕÂíÊo «áŸ¿Õl-’¹Õ«Õt ¨³Ä-’¹Õ¤Äh. •ÊoÅý2 ®ÏE-«ÖÅî ¦ÇM-«Û-œþ©ð Å窽¢-ê’“{¢ Íä®ÏÊ ¨ Æ«Õtœ¿Õ ʚˢ-*Ê ®ÏE-«Ö©Õ Ō¹׈„ä ƪá¯Ã ÆN ÅŒÊ-¹¢{Ö ‹ “X¾Åäu¹ ’¹ÕJh¢-X¾ÛÊÕ ®¾¢¤Ä-C¢* åXšÇdªá. «Íäa \œÄC ƒ“«Ö¯þ £¾Ç†Ït, Æ•§ýÕ-Ÿä-„þ-’¹ºý ¹L®Ï ÊšË-²òhÊo ¦ÇŸþ-³Ä-£¾Çô©ð „çÕª½-«-ÊÕ¢C. D¢Åî-¤Ä{Õ “X¾®¾ÕhÅŒ¢ 'ª½¢’¹Ö¯þÑ, ' å£ÇªÃ åX¶JÑ, '¹«Ö¢œî2Ñ ®ÏE-«Ö©ðx ʚˮ¾Öh BJ-¹-©ä-¹עœÄ ’¹œË-æX-²òh¢C ¨³Ä. Æ¢Åä¯Ã.. 'X¾J-“¬Á-«Õ©ð …Êo ’íX¾p Ê{Õ-©Åî X¾E-Íä-®Ï-ÊX¾Ûpœä «ÕJ¢ÅŒ «%Cl´ Í碟ä Æ«-ÂÃ-¬Ç-©Õ¢šÇªáÑ Æ¢šð¢C. DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ 'ÆÊÕ-¦µ¼-«-Vc-©ãjÊ Ê{Õ-©Åî ¹L®Ï X¾E-Íä-®Ï-Ê-X¾Ûpœä «ÕÊ-©ðE ¯çjX¾Û-ºÇu-©Â¹× X¾Ÿ¿ÕÊÕ åX{Õd-Âí¯ä Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. Æ©Çê’ «ÕÊ Ê{¯Ã ²Ä«Õª½nu¢ Â¹ØœÄ „çÕª½Õ-’¹-«Û-ŌբC. ‡¢Ÿ¿Õ-¹¢˜ä „Ã@ÁÙx X¾ÜJh \ÂÃ-“’¹-ÅŒÅî X¾éªp´-Âúd’à X¾E-Íä-®¾Õh-Êo-X¾Ûpœ¿Õ „ÃJÂË ®¾«Ö-Ê¢’à Ê{-Ê©ð «ÕÊ «¢ÅŒÕ ¹%†Ï Í䧌Õ-¹-¤òÅä „ÃJÅî ¹L®Ï ʚˢÍä Æ«-ÂìÁ¢ Âî©ðp-«ÍŒÕaÑ Æ¢{Ö ¦ÇM-«Û-œþ©ð Æœ¿Õ-’¹Õ-åXšËdÊ ÊÖÅŒÊ Â¹Ÿ±Ä-¯Ã-ªá-¹-©Â¹× «Õ¢* ®¾¢Ÿä¬Á¢ Æ¢C-²òh¢C. ê«©¢ ®¾¢Ÿä¬Á¢ Æ¢C¢-ÍŒœ¿¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ÆC ¨³Ä Â¹ØœÄ ÅŒÕ.ÍŒ ÅŒX¾p-¹עœÄ ¤¶Ä©ð Æ«Û-Ōբ-Ÿ¿{! Æ¢Ÿ¿Õê ‡¢ÅŒ ÆÊÕ-¦µ¼-«-Vc-©ãjÊ £ÔÇªî© ®¾ª½-®¾Ê ʚˢ-*¯Ã ÅŒÊ «Öª½Õˆ ÍŒÖXÏ¢-ÍŒ-’¹-©Õ-’¹Õ-Åî¢C.

Know More

women icon @teamvasundhara

ÅŒÊ-œË-’Ãœ¿Õ.. ¯äÊÕ ‹ê Íç¤ÄpÊÕ!

“X¾®¾ÕhÅŒ¢ ¦ÇM-«Û-œþ©ð «ª½Õ-®¾’à «Õ¢’¹-@Á-„Ã-ªá-ŸÄu©Õ „çÖ’¹Õ-ÅŒÕ-¯Ãoªá. „çáÊo-šËÂË „çáÊo «ÜJt@Á «Õšð-Ÿ¿ˆªý, “XÔA->¢ÅÃ.. ŠÂ¹J ÅŒªÃyÅŒ «Õªí-¹ª½Õ åXRx-XÔ-{-©ã-¹ˆ’Ã.. ÅÃèÇ’Ã ¦ÇM-«Ûœþ œ¿®Ôˆ-¦ÖušÌ G¤Ä²Ä •¢{ Â¹ØœÄ ÅŒÊ åXRx ÅäDE Ȫê½Õ Íä®Ï¢C. ƒC’î O@Áx ¦Ç{-©ð¯ä X¾§ŒÕ-E-²òh¢C «Õªî ¦ÇM-«Ûœþ ¦ÖušÌ ƒ³Ä ’¹Õ¤Äh. '•ÊoÅý 2Ñ, 'ªÃèü 3œÎÑ.. «¢šË *“ÅÃ-©Åî £¾Éšü £ÔǪî-ªá-¯þ’à «ÖJ-¤ò-ªá¢C ƒ³Ä. ƪáÅä “X¾®¾ÕhÅŒ¢ ¨ ®¾Õ¢Ÿ¿J ÅŒÊ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ¤ò®ýd Íä®ÏÊ ‹ ¤¶ñšð ŸÄyªÃ ÅŒÊÂ¹× ‡¢ê’-èü-„çÕ¢šü ƪáÊ N†¾-§ŒÖEo „ç©x-œË¢-*¢C. Æ¢Åä-Âß¿Õ.. 'ÅŒÊÕ ÆœË-’Ãœ¿Õ.. ¯äÊÕ ®¾êª-Ê-¯ÃoÊÕ..Ñ ÆE Âîšü Â¹ØœÄ Íä®Ï¢C. ƒ¢ÅŒÂÌ ƒ³ÄÂ¹× Âæð§äÕ «ª½Õ-œç-«-ª½-¯äC «Ö“ÅŒ¢ ‚„çÕ ’îX¾u¢-’Ã¯ä …¢*¢C. ÅŒÊ ‡œ¿«Õ ÍäA …¢’¹-ª½X¾Û „äLÂË ‹ Æ¢Ÿ¿-„çÕiÊ «“•-X¾Û-{Õ¢-’¹ª½¢ Ÿµ¿J¢*Ê ¤¶ñšðÊÕ ÅŒÊ ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹×E ¨ N†¾-§ŒÖEo „ç©x-œË¢-*¢D ²ñ’¹-®¾J. ƪáÅä ƢŌ-¹×-«á¢Ÿ¿Õ '‰ æ£Çšü ©„þ ²òdK®ýÑ Ÿ¿ª½z-¹ל¿Õ X¾ÛFÅý «Õ©ð|-“ÅÃÅî œäšË¢’û Íä®Ï-Ê{Õx ƒ³Ä „ç©x-œË¢-*Ê N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. «ÕJ ®Ô“éÂ-šü’à ‡¢ê’-èü-„çÕ¢šü Í䮾Õ-ÂíE.. ®¾œç-¯þ’à ¨ N†¾-§ŒÖEo „ç©x-œË¢*Ê ¨ 30 \@Áx ¦ÖušÌ.. “X¾®¾ÕhÅŒ¢ 'æ£ÇªÃ åX¶K 3Ñ, 'ª½®¾d„þÕÑ.. *“Åéðx ÊšË-²òh¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala