సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇలా చేస్తే అన్నింటా మనమే రాణులం!

‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ ఏళ్లు గడుస్తోన్నా ఇది మాటలకే పరిమితమవుతోంది తప్ప చేతల్లో మాత్రం సాధ్యం కావట్లేదు. లింగ అసమానత, లైంగిక వేధింపులు, వివక్షాపూరిత ధోరణి, ప్రోత్సాహం కొరవడడం.. వంటివి ప్రతి చోటా మహిళల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి రంగంలో ఎదురవుతోన్న ఇలాంటి అడ్డంకుల్ని తొలగించుకుంటూ అడుగు ముందుకేయడానికే మొగ్గు చూపుతున్నారు ఈ తరం అతివలు. ఇలా తమ విజయంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే ఆయా రంగాల్లో మహిళలకు కొన్ని విషయాల్లో చేయూతనందిస్తే చాలు.. వారు ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని స్త్రీ-పురుష సమానత్వ ప్రపంచంగా మార్చగలరని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. అది వారికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదిగే సదవకాశాన్ని సైతం అందిస్తుందని చెబుతున్నారు. మరి, ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఆయా రంగాల్లో మహిళల పాత్ర ఎలా ఉంది? పురుషులకు దీటుగా రాణించాలంటే ఏయే అంశాల్లో వారికి ప్రోత్సాహం అందించాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

లవ్యూ అమ్మా.. అన్నింటా నువ్వే నా తోడయ్యావు!

ఆడపిల్లలు చిన్నప్పుడు నాన్న వేలు పట్టుకొని నడిచినా యుక్త వయసులోకొచ్చాక మాత్రం అమ్మే ఆమెకు మంచి స్నేహితురాలవుతుంది. అటు వ్యక్తిగత జీవితంలో, ఇటు కెరీర్‌ని ఎంచుకోవడంలో ఏది మంచి, ఏది చెడు.. ఇలా అన్ని విషయాలను వారికి నేర్పుతుంది. తన కూతురిని ప్రోత్సహించడానికి అవసరమైతే తన కెరీర్‌నూ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మ. ‘మా అమ్మ కూడా అలాంటి వ్యక్తే!’ అంటోంది బాలీవుడ్‌ అందాల భామ జెనీలియా డిసౌజా. నటిగా కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోమంటూ అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే ఇప్పుడు తననింత ఉన్నత స్థితిలో ఉంచిందంటోంది. తల్లిగా గైడ్‌ చేస్తూనే, ఓ మంచి స్నేహితురాలిగా ప్రతి అడుగులోనూ తోడైందంటూ తన కెరీర్‌ గురించి అమ్మ చేసిన త్యాగాన్ని తలచుకుంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది జెన్నీ. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఈ పోస్ట్‌ పిల్లల కోసం తల్లి చేసే త్యాగాన్ని మరోసారి జ్ఞప్తికి తెచ్చిందనడంలో సందేహం లేదు.

Know More

women icon @teamvasundhara

ఆ 'డేరింగ్ గర్ల్' నుంచి జాన్వి ఏం నేర్చుకుందో తెలుసా?

‘అమ్మాయిలు’.. ఎందుకో ఈ పదం వింటేనే చాలామంది చులకన భావంతో చూస్తుంటారు. ‘ఆమె’ను బలహీనురాలిగా పరిగణిస్తుంటారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నా, ఆకాశానికి నిచ్చెన వేసినా.. నేటికీ అమ్మాయిలంటే కొన్ని చోట్ల వివక్షే నెలకొంది. ఇలాంటి అసమానతల్ని రూపుమాపి అమ్మాయి అంటే అబల కాదు.. సబల అని నిరూపించారు ఎందరో అతివలు. తమ విజయంతో నలుగురిలో ‘ఒక్క’రిగా చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అలాంటి గ్రేట్‌ ఉమన్‌ గుంజన్‌ సక్సేనా. యుద్ధభూమిలో హెలికాప్టర్‌ నడిపిన తొలి మహిళగా కీర్తి గడించిన ఈ ధీర జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ‘గుంజన్‌ సక్సేనా : ది కార్గిల్‌ గర్ల్‌’ చిత్రం తాజాగా మన ముందుకొచ్చింది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి ఆమె ప్రదర్శించిన ధీరత్వమే కాదు.. ఆమె జీవితంలోని అణువణువూ మనందరికీ ఆదర్శప్రాయమే. ఆమె వేసిన ప్రతి అడుగూ ఓ పాఠమే!

Know More

women icon @teamvasundhara

Æœ¿Õ-’¹-œ¿Õ-’¹Õ¯Ã ¯Ã Å-§ŒÖu«Û!

ÆC ªí«Ö¯þq X¾¢œË¢Íä ¤ÄwÅçj¯Ã, ¦µ¼§ŒÕ-åX-˜äd-Ÿçj¯Ã, ͵éã¢->¢’û ªî©ü ƪá¯Ã.. ƒ©Ç Å窽åXj \ ¤Ä“ÅŒ-©ð-¯çj¯Ã ƒ˜äd ŠC-T-¤ò§äÕ ¯çj•¢ ¦ÇM-«Ûœþ «áŸ¿Õl-’¹Õ«Õt ÆÊճĈ ¬Áª½t ²ñ¢ÅŒ¢. ¦ÇM-«Û-œþ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ¯ÃšË ÊÕ¢* ªîV-ªî-VÂÌ ÅŒÊ Ê{-²Ä-«Õ-ªÃnuEo åX¢ÍŒÕ-¹ע{Ö ƒ¢œ¿®ÔZ©ð „çÖ®ýd „â˜ãœþ £ÔǪî-ªá-¯þ’à ‡C-T¢-ŸÄ„çÕ. 2008©ð ÂË¢’û ‘ǯþ ³Äª½Õ‘ü ‘ǯþ ʚˢ-*Ê 'ª½¦ü ¯ä ¦¯ÃD èðœÎÑ ®ÏE-«ÖÅî éÂKªý “¤Äª½¢-Gµ¢-*Ê ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ÅÃèÇ’Ã ³Äª½Õ‘ü ®¾ª½-®¾¯ä '°ªîÑ ®ÏE-«ÖÅî «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*aÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ’¹œË-*Ê Ÿ¿¬Ç¦l Â颩ð ÅÃÊÕ ÊšË¢-*Ê 15Â¹× åXj’à *“Åéðx ¯Ã©Õ’¹Õ ®ÏE-«Ö©Õ ³Äª½Õ-‘üÅî ¹L®Ï ʚˢ*Ê ¨ ¦ÖušÌ.. ÅÃÊÕ ŠÂ¹ «Õ¢* £ÔǪî-ªá-¯þ’à ‡Ÿ¿-’¹-œÄ-EÂË ‚§ŒÕÊ Æ¢C¢-*Ê ®¾£¾Ç-Âê½¢ «Õª½Õ-«-©ä-EC ÆE Íç¦Õ-Åî¢C. ¦ÇM-«Û-œþ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd X¾Ÿä@ÁÙx X¾Üª½h-ªáÊ ®¾¢Ÿ¿-ª½s´¢’à ¨ “¹«Õ¢©ð ÅŒÊ-é¢Åî ÅîœÄp-{Õ-Ê¢-C¢-*Ê ³Äª½Õ-‘üÂ¹× Â¹%ÅŒ-•c-ÅŒ©Õ Íç¦ÕÅŒÖ ƒ¯þ-²Äd-“’ÄþÕ „äC-¹’à ‹ ¤ò®ýd åXšËd¢C ÆÊÕ†¾ˆ.

Know More

women icon @teamvasundhara

«Ö N•§ŒÕ¢ «Ö ®¾B-«Õ-ºÕ-©Ÿä!

'“X¾A X¾Ûª½Õ-†¾ßE N•§ŒÕ¢ „çÊÕ¹ ‹ «Õ£ÏÇ@Á …¢{Õ¢C..Ñ ƒC •’¹-„çÕ-J-TÊ ®¾ÅŒu¢. NNŸµ¿ ª½¢’éðx ªÃºË-²òhÊo ‡¢Åî-«Õ¢C X¾Ûª½Õ-†¾ß©Õ ÅŒ«Õ ®¾éÂq®ý „çÊÕ¹ ÅŒ«Õ ¦µÇª½u©Õ, ÅŒ©Õx©Õ, ²òŸ¿-K-«Õ-ºÕ©Õ …¯Ãoª½E ÍçX¾pœ¿¢ ƒC-«-ª½Â¹× «ÕÊ¢ ÍÃ©Ç ®¾¢Ÿ¿-ªÃs´©ðx N¯ä …¢šÇ¢. ‚ L®¾Õd©ð ÅÃ«â …¯Ão-«Õ¢-{Õ-¯Ãoª½Õ Âí¢Ÿ¿ª½Õ “ÂËéÂ-{ª½Õx. ƒ¢Ÿ¿ÕÂ¹× ÅÃèÇ …ŸÄ-£¾Ç-ª½ºä ¦µÇª½ÅŒ ²Ädªý ‚©ü-ªõ¢-œ¿ªý ®¾Õꪬü éªj¯Ã. ŸÄŸÄX¾Û 骢œä@Áx NªÃ«Õ¢ ÆÊ¢-ÅŒª½¢ ƒšÌ-«©ä Ÿ¿ÂË~-ºÇ-“X¶Ï-Âéð «áT-®ÏÊ šÌ20 ®ÏK-®ýÅî AJT ƢŌ-ªÃb-B§ŒÕ •{Õd-©ðÂË “X¾„ä-P¢-*Ê ¨ ²Ädªý ¦Çušüq-«Õ¯þ.. ¦µÇª½Åý ‚ ®ÏK®ýÊÕ é’©Õ-ÍŒÕ-Âî-«-œ¿¢©ð Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï¢-ÍÃœ¿Õ. ƒ©Ç ÅÃÊÕ AJT •{Õd-©ðÂË ªÃ«-œÄ-EÂË, ®ÏK-®ý©ð «Õ¢* “X¾Ÿ¿-ª½zÊ Â¹Ê-¦-ª½a-œÄ-EÂË ÅŒÊ ¦µÇª½u “XϧŒÖ¢Â¹ éªj¯Ã Æ¢œ¿-Ÿ¿¢-œ¿©ä Âê½-º-«ÕE ÅŒÊ ®¾éÂq®ý “éÂœË-{¢ÅÃ ÅŒÊ ¡«ÕAê ƢC¢-ÍÃœ¿Õ éªj¯Ã. ê«©¢ éªj¯Ã¯ä Âß¿Õ.. ƒšÌ-«©ä ®¾¤¶ÄK ’¹œ¿fåXj «¯äf ®ÏK®ý ¯ç’¹_-œ¿¢©ð «áÈu ¤Ä“ÅŒ ¤ò†Ï¢-*Ê éÂåXd¯þ NªÃšü Âî£ÔÇx Â¹ØœÄ ÅŒÊ ®¾éÂq®ýÂ¹× ÅŒÊ ¦µÇª½u ÆÊÕ憈 Âê½-º-«Õ¢{Ö N«-J¢-*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Âí¢Ÿ¿ª½Õ ¦µÇª½B§ŒÕ “ÂËéÂ-{ª½Õx ÅŒ«Õ ®¾éÂq-®ýÂ¹× Â꽺¢ ÅŒ«Õ ¦µÇª½u©ä Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*aÊ ‚ ®¾¢Ÿ¿ªÃs´©ä¢šË? „ê½Õ ‚ “éÂœË-šüE ÅŒ«Õ ¡«Õ-Ōթê ‡¢Ÿ¿ÕÂ¹× Æ¢C¢-Íê½Õ..? «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à „ÃJ «Ö{-©ðx¯ä Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

Æ«Öt-¯Ã¯Ão ©„þ §Œâ..!

¦ÇM-«Ûœþ ¤¶Äu†¾-E-²Äd’à æXª½Õ-Åç-ÍŒÕa-¹×Êo Æ¢ŸÄ© Åê½ ²òÊ„þÕ Â¹X¾Üªý “X¾®¾ÕhÅŒ¢ «ª½Õ®¾ *“ÅÃ-©Åî G°-G-°’à ’¹œ¿Õ-X¾Û-Åî¢C. ‡¢ÅŒ BJ¹ ©ä¹עœÄ …Êo-X¾p-šËÂÌ ÅŒÊ Â¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©Åî ’¹œ¿-X¾-œÄ-EÂË, “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´©ðx „ÃJÂË ÅŒÊ N冮ý Æ¢C¢ÍŒœÄEÂË ‡X¾Ûpœ¿Ö «á¢Ÿä …¢{Õ¢D ®ÏxOÕt ’¹ªýx. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä ¨ ªîV åXRx ªîV •ª½Õ-X¾Û-¹ע-šðÊo ÅŒÊ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Â¹× ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ Íç¦ÕÅŒÖ „ÃJ ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ¤ò®ýd Íä®Ï¢C. Æ¢Åä-Âß¿Õ.. '“XϧŒÕ-„çÕiÊ Æ«Öt-¯Ã-Êo-©Â¹× åXRx ªîV ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ. NÕ«ÕtLo ƒ©Ç ֮͌¾Õh¢˜ä ¯Ãé¢Åî ‚Ê¢-Ÿ¿¢’Ã, ¯Ã©ð ¬ÁÂËh …Ÿ¿s´-N¢-*-Ê-{Õx’à ÆE-XÏ-²òh¢C. “æX«Õ Æ¢˜ä Ê«Õt¹¢, ‹XϹ, ¦©¢ ÆE OÕª½Õ Eª½Ö-XÏ¢-Íê½Õ. ŠÂ¹ «Õ¢* ÆÊÕ-¦¢-ŸµÄ-EÂË Ÿ¿§ŒÕ, ¹~«Ö-’¹Õ-ºÇ©ä «â©®¾h¢¦µÇ©Õ. ¯äÊÕ ‡X¾Ûpœ¿Ö NÕ«ÕtLo ’¹ª½y-X¾-œä©Ç Íä²ÄhÊÕ. ©„þ §Œâ..Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-*a¢D ¦µÇ«Õ. ÅŒÊ ÅŒ¢“œË ¦ÇM-«Û-œþ©ð ²Ädªý £ÔǪî ƪá-Ê-X¾p-šËÂÌ ÅŒÊ ²ñ¢ÅŒ “X¾A-¦µ¼Åî ‡C-TÊ ²òÊ„þÕ.. ÅÃÊÕ ®ÏE-«Ö-©ðxÂË ªÃ«-œÄ-EÂË ÅŒÊ ÅŒ¢“œË “¤òÅÃq£¾Ç¢ ‡¢ÅŒ-’Ã¯î …¢Ÿ¿¢-šð¢C. '¯ÃÂ¹× 23 \@ÁÙx-Êo-X¾Ûpœ¿Õ ¯äÊÕ *“ÅŒ-X¾-J-“¬Á-«Õ-©ðÂË «ÍÃaÊÕ. ÆX¾Ûpœ¿Õ Âí¢Ÿ¿ª½Õ ÊÊÕo 'F éÂKªý ‡¢Ÿ¿Õ-¹¢ÅŒ ¯ç«Õt-C’à ²Ä’¹Õ-Åî¢C..?Ñ Æ¯Ãoª½Õ. ƪáÅä «Ö ¯ÃÊo «Ö“ÅŒ¢ Æ«Fo ¯çé’-šË-„þ’à B®¾Õ-Âî-¹עœÄ.. ƒC F «%Ah.. ŸÄEo “æXNբ͌Õ.. ƒŸä «á¢Ÿ¿Õ «á¢Ÿ¿Õ Â¹ØœÄ ÂíÊ-²Ä-T¢ÍŒÕ.. ÆE Íç¤Äpª½Õ. ¯äÊÕ Æ¦Çs-ªá-©Â¹× \«Ö“ÅŒ¢ B®Ï-¤ò-Ê¯ä ¦µÇ„ÃEo ¯Ã©ð „ç៿-{Õo¢< ¹L-ê’©Ç “¤òÅŒq-£ÏÇ¢-ÍÃ-ªÃ-§ŒÕÊ..Ñ Æ¢{Ö ÅÃÊÕ ®ÏE-«Ö-©ðxÂË ªÃ«-œÄ-EÂË ÅŒÊ ÅŒ¢“œË “¤òÅŒq-£ÏÇ¢-*Ê Bª½ÕÊÕ N«-J¢-*¢D ²ñ’¹-®¾J. “X¾®¾ÕhÅŒ¢ ²òÊ„þÕ 'X¾Ÿ¿t¯þÑ, 'Oêª C „çœËf¢’ûÑ *“Åéðx ÊšË-²òh¢C. “X¾A-³ÄeÅŒt¹ ê¯þq *“Åî-ÅŒq-„éðx ¨¯ç© 21, 22 ÅäD©ðx 骜þ ÂÃéªp-šüåXj „çÕª½-«-ÊÕ¢D ¦ÇM-«Ûœþ ¯Ãªá¹.

Know More

women icon @teamvasundhara

ÆC ¯Ã©ð …ÅÃq-£¾ÉEo «ÕJ¢-ÅŒ åX¢*¢C..!

‹„çjX¾Û ÅŒÊ Æ¢Ÿ¿¢, ÆGµ-Ê-§ŒÕ¢Åî ¦ÇM-«Ûœþ©ð Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-Ō֯ä.. «Õªî-„çjX¾Û ¦ÇM-«Ûœþ ¤¶Äu†¾-E-²Äd’à ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע{Ö «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹Õ-Åî¢C ²ñ’¹-®¾Õ© ²òÊ„þÕ Â¹X¾Üªý. ƒX¾p-šËê ÅÃÊÕ ÊšË¢-*Ê '²Ä«-J§ŒÖÑ, 'ÈÖ¦ü-®¾Ö-ª½ÅýÑ, '“æX„þÕ ª½ÅŒ¯þ Ÿµ¿¯þ ¤Ä§çÖÑ.. «¢šË *“ÅÃ-©Â¹× X¾©Õ Æ„Ã-ª½ÕfLo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×Êo ¨ Æ¢ŸÄ© Åê½Â¹×.. ƒšÌ-«©ä “X¾Â¹-šË¢-*Ê èÇB§ŒÕ X¾Ûª½-²Äˆ-ªÃ©ðx 'Fª½•Ñ *“ÅÃ-EÂË ’ÃÊÕ “X¾Åäu¹ ’¹ÕJh¢X¾Û Ÿ¿Âˈ¢C. DEåXj ÅÃèÇ’Ã ®¾p¢C¢-*Ê ²òÊ„þÕ.. ƒC Ōʩð …ÅÃq-£¾ÉEo «ÕJ¢-ÅŒ’à åX¢*¢-Ÿ¿E Íç¦Õ-Åî¢C. 'ƒC ¯Ãé¢Åî ÆŸ¿Õs´-ÅŒ¢’à ÆE-XÏ-²òh¢C. ¨ ’¹ÕJh¢X¾Û ¯ÃÂí®¾Õh¢-Ÿ¿E E•¢’à ¯äÊÕ «Ü£ÏÇ¢-ÍŒ-©äŸ¿Õ. ’¹ÅŒ Âí¯äo@Áx ÊÕ¢* ¹Ÿ±Ä ¯äX¾Ÿ±¿u¢ …Êo *“ÅÃ-©åXj Ÿ¿%†Ïd åXšÇd. “X¾®¾ÕhÅŒ¢ ÊÊÕo «J¢-*Ê ¨ èÇB§ŒÕ X¾Ûª½-²Äˆª½¢ ƒ©Ç¢šË *“ÅÃ©Õ «ÕJEo ‡¢ÍŒÕ-¹ׯä C¬Á’à ÊÊÕo “¤òÅŒq-£ÏÇ-²òh¢C. Fª½• «¢šË *“ÅÃ©Õ «ÕÊÕ-†¾ß-©ðxE «ÖÊ-«ÅŒy¢, ¹ª½Õº, Ÿ¿§ŒÖ-’¹Õº¢.. «¢šËN ÍÃšË Íç¦Õ-Åêá. “X¾A ŠÂ¹ˆª½Ö Æ©-«-ª½Õa-Âî-„Ã-LqÊ ©Â¹~-ºÇ©Õ Â¹ØœÄ Æ„ä ¹ŸÄ..!Ñ Æ¢{Ö ÅŒÊ ‚Ê¢-ŸÄEo X¾¢ÍŒÕ-¹עD «áŸ¿Õl-’¹Õ«Õt. ¦ÕŸµ¿-„ê½¢ („äÕ 3Ê) •Jê’ Æ„Ã-ª½Õf© “X¾ŸÄ-¯î-ÅŒq-„Ã-EÂË ÅŒÊ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Åî ¹L®Ï £¾É•-ª½Õ-ÂÃÊÕ¢D ¦ÖušÌ. “X¾®¾ÕhÅŒ¢ ¨ Æ¢ŸÄ© Åê½ 'X¾Ÿ¿t¯þÑÅî¤Ä{Õ ®¾¢•§ýÕ Ÿ¿Åý ¦§çÖ-XÏ-Âú-©ðÊÖ ÊšË-²òh¢C.

Know More

women icon @teamvasundhara

XÏ©x-©Åî £¾Çô„þÕ-«ªýˆ Íäªá¢-ÍŒ¢-œË©Ç..!!

'Šêª§ýÕ ªî£ÏÇÅý! ƒÂ¹ ‚œ¿Õ-Âî-«œ¿¢ ‚æX®Ï £¾Çô„þÕ-«ªýˆ Í䟿Õl«Û ’ÃE ªÃ.. ©äŸ¿¢˜ä êªX¾Û OÕ šÌÍŒªý FÅî ’îœ¿ ¹×Ka „äªá-®¾Õh¢C. ªî£ÏÇÅý.. ªî£ÏÇÅý..Ñ Æ¢{Ö ®¾ª½@Á ®¾Öˆ©Õ “¤Äª½¢-¦µ¼-„çÕi-Ê-X¾pšË ÊÕ¢* ƒ©Ç “X¾A-ªîW ÅŒÊ Â휿ÕÂ¹× ªî£ÏÇ-ÅýÅî £¾Çô„þÕ-«ªýˆ Íäªá¢-ÍŒ-œÄ-EÂË ª½Â¹-ª½Âé ¤Ä{Õx X¾œ¿ÕÅî¢C. ÂÃF ‚ XÏ©ÇxœËÂË «Ö“ÅŒ¢ Íäæ® X¾E X¾{x Æ®¾q©Õ “¬ÁŸ¿l´ …¢œ¿Ÿ¿Õ. ƒC ê«©¢ ®¾ª½@Áê Âß¿Õ.. ŸÄŸÄX¾Û “X¾A ƒ¢šðx ÅŒ©Õx-©-¹עœä ®¾«Õæ®u. £¾Çô„þÕ-«ªýˆ Í䧌Õ-œ¿-«Õ¢˜ä Âí¢ÅŒ«Õ¢C XÏ©x-©Õ ‚®¾ÂËh ÍŒÖX¾ª½Õ. ÅŒyª½’à X¾Üª½h-„Ãy-©E \Ÿî „çá¹׈-¦-œË’à Íäæ®-²Ähª½Õ ÅŒX¾p, ¯äª½Õa-Âî-„Ã-©¯ä “¬ÁŸ¿l \ «Ö“ÅŒ¢ …¢œ¿Ÿ¿Õ. «ÕJ, „Ã@ÁxÊÕ X¾šËd¢-ÍŒÕ-Âî-¹עœÄ Æ©Ç¯ä «C-©äæ®h.. „çᢜ˒à Ō§ŒÖ-ª½-«Û-Åê½Õ. ÂæšËd “X¾A-ªîW XÏ©x©Õ „ÃJ £¾Çô„þÕ-«ªýˆÊÕ „Ãêª “¬ÁŸ¿l´’à Í䮾Õ-¹×-¯ä©Ç Í䧌ÖL. ŸÄE Â¢ ÅŒ©Õx©Õ ¨ *Êo *Êo *šÇˆ©Õ ¤ÄšËæ®h ®¾J-¤ò-ŌբC.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala