సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

చూడగానే అతను నాకోసమే పుట్టాడేమో అనిపించింది!

కొంతమందిని చూడగానే ‘ఈ అబ్బాయి భలే హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడే’ అనిపిస్తుంది. అదే మన మనసుకు నచ్చిన వాడు కనిపిస్తే ‘ఈ అబ్బాయి నాకోసమే పుట్టాడేమో’ అని మన మనసు చక్కిలిగింతలు పెడుతుంది. రోహన్‌ప్రీత్‌ను చూడగానే తన మనసూ అలాగే పులకరించిపోయిందంటోంది కొత్త పెళ్లి కూతురు, బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన ఈ అందాల జంట.. మొదట మనసుల్ని ఇచ్చిపుచ్చుకున్నారు.. ఆపై ఒకరు లేని మరొకరు శూన్యమనుకున్నారు.. అందుకే ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టి తమ ప్రేమను శాశ్వతం చేసుకున్నారు. అయితే అందరికీ వీరిది ప్రేమ వివాహమే అని తెలిసినా.. అసలు అది ఎక్కడ మొదలైంది? ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్‌ చేశారు? అన్న సందేహాలు చాలామందిలో ఉండే ఉంటాయి. అందుకే ఈ అందాల జంట పంచుకున్న తమ అందమైన ప్రేమకథను ప్రముఖ ఫ్యాషనర్‌ అనితా డోంగ్రే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీరిద్దరి లవ్‌స్టోరీ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

Know More

women icon @teamvasundhara

అందుకే అతనిపై మనసు పడ్డాను.. తప్పేమిటి?

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ ఉందంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. అదేపనిగా వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్‌ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొందరు తమపై వచ్చే కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రియురాలు వినీ రామన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ సందర్భంగా తనను, తన ప్రియుడిని ఉద్దేశించి అసభ్యకర కామెంట్లు చేసిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో సమాధానమిచ్చిందామె.

Know More

women icon @teamvasundhara

బుర్జ్ ఖలీఫా సాక్షిగా పుట్టబోయేది ఎవరో చెప్పేశారు!

తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిసిన మరుక్షణం నుంచీ ఆ జంట ఆనందానికి అంతుండదు. ఇక తమకు పుట్టబోయేది పాపో / బాబో తెలుసుకోవాలన్న ఆరాటం కాబోయే పేరెంట్స్‌కి ఉన్నప్పటికీ అది మన దేశంలో చట్ట విరుద్ధం. కానీ విదేశాల్లో మాత్రం దీన్నో వేడుకలా జరుపుకొంటారు తమకు పుట్టబోయే బిడ్డ ఎవరో తాము తెలుసుకోవడమే కాదు.. తమ బంధువులు, స్నేహితులకు పెద్ద పార్టీ ఇచ్చి మరీ సర్‌ప్రైజ్‌ చేస్తారు. ఇలాంటి వేడుకనే అందరికంటే భిన్నంగా జరుపుకొని, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మలచుకున్నారు దుబాయ్‌కి చెందిన ఓ జంట. ‘జెండర్‌ రివీల్‌ పార్టీ’ని అంత ప్రత్యేకంగా జరుపుకొన్నారు కాబట్టే ప్రస్తుతం వారి వీడియో ఇంటర్నెట్‌లో ఓ సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసింది.

Know More

women icon @teamvasundhara

ఈ 'లిటిల్ యోగిని' ప్రపంచ రికార్డులు కొల్లగొట్టేస్తోంది!

శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంత మంచిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే మనం మాట్లాడుకున్నంత సులభం కాదు.. యోగాసనాలు వేయడమంటే! యోగా చేయాలన్న తపనకు తోడు కష్టపడే తత్వం ఉంటేనే ఈ విద్య మన సొంతమవుతుంది. ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది పదకొండేళ్ల సమ్రిధి కలియా అనే అమ్మాయి. చిన్ననాటి నుంచే యోగా అంటే ప్రాణం పెట్టే ఆమె.. ఈ విద్యలో గొప్ప గొప్ప వాళ్లనే దాటేసింది. శరీరాన్ని విల్లులా వంచుతూ, యోగాసనాలు వేస్తూ ప్రపంచ రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ రికార్డును చేజిక్కించుకున్న సమ్రిధి.. తాజాగా తన యోగాసనాలతో మరో గ్లోబల్‌ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిన్నారి యోగిని గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం...

Know More

women icon @teamvasundhara

ఈ డాక్టరమ్మలకు దక్కిన అరుదైన గౌరవమిది!

కరోనా బారి నుంచి తమను తాము కాపాడుకునే క్రమంలో కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదే సమయంలో ఈ ప్రమాదకర వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంతోమంది వైద్య సిబ్బంది యుద్ధవీరుల్లా ముందుండి పోరాడుతున్నారు. రోగుల నుంచి వైరస్ సోకే ప్రమాదం ఉన్నప్పటికీ వృత్తి ధర్మానికే ఓటేస్తూ మరీ వైద్య సేవలు అందజేస్తున్నారు. ఓవైపు ఒంటిపై నున్న పీపీఈ కిట్లు ఊపిరాడనివ్వకున్నా తమ వైద్యంతో కరోనా బాధితులకు ఊపిరి పోస్తున్నారు. నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విపత్కర పరిస్థితుల్లోనూ వెలకట్టలేని సేవలు అందిస్తున్నారు. ఈక్రమంలో ‘వైద్యో నారాయణో హరి’ అనే మాటలను నిజం చేసిన ఈ డాక్టరమ్మలు ఎలాంటి మన్ననలు అందుకున్నారో తెలుసుకుందాం రండి!

Know More

women icon @teamvasundhara

నా చిరకాల ‘స్వప్నం’ సాకారమైంది !

మానసిక ప్రశాంతతను అందించడమే కాదు..చక్కటి ఆరోగ్యాన్నీ సొంతం చేయగల శక్తి ఒక్క సంగీతానికే ఉంది. మరి అంతటి మహత్యం కలిగిన పాటలు రాయడమంటే మాటలు కాదు. ‘పాటలు రాయడం కూడా ఓ ప్రసవ వేదన లాంటిదే’...అని ఓ సినీ కవి అన్నట్లు పదిమందిని మెప్పించే పాటలు రాయాలంటే భాషపై పట్టుతో పాటు మంచి సృజనాత్మకత, పాండిత్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. అన్నీ ఉన్నా ఓ పాటను రాయాలంటే కొంచెం సమయం మాత్రం అవసరం. అది ఎంతనేది ఎవరూ చెప్పలేరు. కొందరు గంటల్లోనే ఓ పాటను పూర్తిచేస్తే ...మరికొందరు రోజులు తీసుకుంటారు. ఈ క్రమంలో దుబాయికి చెందిన భారత సంతతి మహిళ స్వప్నా అబ్రహం 1,000 రోజుల్లో 1,000 పాటలు రాయడమే కాదు..వాటికి ట్యూన్‌ కట్టి, పాడి రికార్డు సృష్టించింది. చాలామంది అనుకున్నట్లు ఈ పాటలు కూనిరాగాలేమీ కాదు...రకరకాల థీమ్స్‌, స్టోరీలకు అనుగుణంగా ఆమె స్వయంగా రాసుకున్న అర్థవంతమైన పాటలు.

Know More

women icon @teamvasundhara

120 భాషల్లో పాటలు పాడేస్తోన్న అపర బాల మేధావి!

జ్ఞానమనేది అనంతమైనది.. ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అందుకే కొందరు ఎన్ని విషయాలు తెలిసినా, ఇంకా ఇంకా కొత్త విద్యలు నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అద్భుతాలు సృష్టించాలని, అందరిలోనూ ప్రత్యేకంగా నిలవాలని ఆశపడుతుంటారు. ఇదిగో ఈ రెండో కోవకే చెందుతుంది భారత సంతతికి చెందిన పదమూడేళ్ల సుచేతా సతీష్. దాదాపు భారతీయ భాషలన్నింటిలో ప్రావీణ్యం సంపాదించి తన గాత్రంతో సంగీత ప్రేమికుల్ని ఓలలాడిస్తోన్న ఈ యంగ్‌స్టర్‌కు నేర్చుకోవాలన్న తపన రోజురోజుకీ రెట్టింపవుతోంది. అందుకు నిదర్శనమే తాజాగా తాను అందుకున్న ‘గ్లోబల్‌ ఛైల్డ్‌ ప్రొడిజీ (ప్రపంచ బాల మేధావి)’ అవార్డు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలపై కూడా పట్టు సాధించి.. ఇలా మొత్తంగా 120 భాషలు ఔపోసన పట్టడంతో పాటు అన్ని భాషల్లోనూ పాటలు పాడగల నైపుణ్యం సొంతం చేసుకున్నందుకే ఈ అవార్డు ఆమెను వరించింది. ఈ నేపథ్యంలో ఈ బాల మేధావి గురించి కొన్ని విశేషాలు మీకోసం..

Know More

women icon @teamvasundhara

X¶Ïšü-¯ç®ý ¤Äª¸Ã©Õ ÍçX¾p-ÊÕÊo P©p!

¦ÇM-«Û-œþ©ð X¶Ïšü-¯ç®ý “X¶ÔÂú ‡«-ª½¢˜ä ÍéÇ-«Õ¢-CÂË {Â¹×ˆÊ ’¹ÕªíhÍäa æXª½Õ P©Çp-¬ëšËd. ÅÃÊÕ B®¾Õ-Â¹×¯ä ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ‚£¾Éª½¢, ¤ÄšË¢Íä °«-Ê-¬ëjL, “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ Íäæ® „Ãu§ŒÖ-«Ö©ä ƒ¢Ÿ¿ÕÂ¹× “X¾ŸµÄÊ Â꽺¢. ê«©¢ O{-Eo¢-šËF ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ¤ÄšË¢-ÍŒœ¿¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. X¶Ïšü’Ã, ‚ªî-’¹u¢’à …¢œÄ-©¢{Ö Æ¢Ÿ¿-JÂÌ Íç¦Õ-Ōբ-{Õ¢C ¹؜Ä..! ƒ¢Ÿ¿Õ-Â¢ ’¹ÅŒ¢©ð ‡¯îo X¾Û®¾h-ÂÃ©Õ ªÃ®Ï¢C.. œÎO-œÎ©Õ Â¹ØœÄ Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C. „çá¯Ão-«ÕŸµ¿u 'P©Çp-¬ëšËd „ç©ü-¯ç®ý ®ÏK®ýÑ æXª½ÕÅî ‹ §Œâ{Öu¦ü ͵ÃÊ©üÊÕ Â¹ØœÄ “¤Äª½¢-Gµ¢-*¢C. DE ŸÄyªÃ ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× X¶Ïšü-¯ç®ý šËXýq, ‚ªî-’¹u¢’à …¢œä¢-Ÿ¿ÕÂ¹× Æ«-®¾-ª½-„çÕiÊ *šÇˆ©Õ.. «¢šË-«Fo Æ¢C-²òh¢D Æ«Õtœ¿Õ. «ÕJ ƒX¾Ûpœ¿Õ ƒ„ä Æ¢¬Ç-©åXj ƢŌ-ªÃb-B§ŒÕ „äC-¹åXj “X¾®¾¢-T¢-ÍŒ-ÊÕ¢D ¦ÇM-«Ûœþ ¦ÖušÌ. Ÿ¿Õ¦Ç-§ýÕ-©ðE ‹ “X¾«áÈ Âêíp-ꪚü ®¾¢®¾n Ê«¢-¦-ªý©ð Eª½y-£ÏÇ¢Íä Âê½u-“¹-«Õ¢©ð ‚ªî’¹u¢, X¶Ïšü-¯ç®ý.. «¢šË Æ¢¬Ç-©åXj «ÖšÇx-œÄ-Lq¢-C’à P©Çp-¬ë-šËdÂË ‚£¾ÉyÊ¢ Æ¢C¢C. DEåXj ®¾p¢C¢-*Ê ¨ Æ¢ŸÄ© Åê½.. '“X¾®¾ÕhÅŒ¢ «ÕÊ-«Õ¢Åà G°-G° ©ãjX¶ý-å®kd-©üE ÂíÊ-²Ä-T-®¾Õh¯Ão¢. ƒ©Ç¢-{-X¾Ûpœ¿Õ «ÕÊ¢-Ÿ¿ª½¢ ‚ªî’¹u¢, X¶Ïšü-¯ç®ý.. «¢šË Æ¢¬Ç-©åXj Ÿ¿%†Ïd ²ÄJ¢-ÍŒœ¿¢ ÍÃ©Ç Æ«-®¾ª½¢. Æ¢Ÿ¿Õê ¯ä¯ç-X¾Ûpœ¿Ö X¶Ïšü’Ã, ‚ªî-’¹u¢’à …¢œÄ-©E ÂÕ-¹עšÇ. ŠÂ¹ˆ-«Ö-{©ð Íç¤Äp-©¢˜ä X¶Ïšü-¯ç®ý, ‚ªî’¹u¢ ¯Ã ÆGµ-ª½Õ-͌թÕ. ƪáÅä Âêíp-ꪚü ®¾¢®¾n©ðx X¾E-Íäæ® „ÃJÂË ‡¢ÅŒ ŠAhœË …¢{Õ¢Ÿî ¯äÊÕ Æª½n¢ Í䮾Õ-Âî-’¹-©ÊÕ. X¶Ïšü-¯ç-®ýÊÕ ÅŒ«Õ ªîV-„ÃK °N-ÅŒ¢©ð ¦µÇ’¹¢ Í䮾Õ-Âî-«-œÄ-EÂË Â¹ØœÄ „ÃJÂË ®¾«Õ§ŒÕ¢ …¢œ¿Ÿ¿Õ. ÂæšËd ¨ ®¾«Ö-„ä-¬Á¢©ð ¦µÇ’¹¢’à ¯äÊÕ “æX¹~-¹×-©Åî ƒ¢{-ªÃÂúd Æ«ÛÅÃ. ‚ªî-’¹u¢’Ã, X¶Ïšü’à …¢œ¿-œÄ-EÂË ¯äÊÕ ¯äª½Õa-¹×Êo “X¾A *Êo N†¾-§ŒÖEo, *šÇˆ-©ÊÕ „ÃJÂË Æ¢C²Äh. *Êo *Êo N†¾-§ŒÖ©ä «ÕÊ °N-ÅŒ¢©ð ‡¢ÅŒ åXŸ¿l «Öª½Õp B®¾Õ-Âí-²Äh§çÖ Æ¢Ÿ¿-JÂÌ N«-J²Äh..Ñ Æ¢{Ö ÅÃÊÕ ¤Ä©ï_-Ê-¦ð§äÕ Âê½u-“¹-«Ö-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾-§ŒÖ-©ÊÕ X¾¢ÍŒÕ-¹עC P©p.

Know More

women icon @teamvasundhara

Ÿ¿Õ¦Ç§ýÕ©ð ¤ÄKd!

Å꽩 ÂíÅŒh ®¾¢«-ÅŒqª½ Âî©Ç-£¾Ç©¢ ÆX¾Ûpœä “¤Äª½¢-¦µ¼„çÕi¢C. ƒX¾p-šËê ÆÊճĈ ¬Áª½t ÅŒÊ “XϧŒáœ¿Õ NªÃ-šüÅî ÊÖuƒ-§ŒÕªý „䜿Õ-¹© Â¢ œç“£¾É-œ¿Ö¯þ „ç@Áx’Ã, Ê{Õœ¿Õ £¾Ç%AÂú ªî†¾¯þ Â¹ØœÄ ÅŒÊ Â¹×{Õ¢-¦¢Åî ¹L®Ï Ÿ¿Õ¦Ç§ýÕ Íçêˆ-®ÏÊ N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƒX¾Ûpœ¿Õ «Õªî Åê½ ÂíÅŒh ®¾¢«-ÅŒqª½ „䜿Õ-¹© Â¢ NŸä-¬Ç-©Â¹× X¾§ŒÕ-Ê-„çÕi¢C. Æ¢ŸÄ© ¦µÇ«Õ ‰¬Áy-ªÃu-ªÃ§ýÕ, ÅŒÊ ¦µ¼ª½h ÆGµ-æ†Âú ¦ÍŒa¯þ, ¹ØŌժ½Õ ‚ªÃ-Ÿµ¿u©Åî ®¾£¾É Ÿ¿Õ¦Ç-§ýÕÂË „çRx¢C. Æ©Ç „ç@ÁÚh „ç@ÁÚh «á¢¦ªá N«Ö-¯Ã-“¬Á-§ŒÕ¢©ð …Êo „ÃJE O՜˧ŒÖ ÂËxÂú «ÕE-XÏ¢-*¢C. Åç©ÕX¾Û, ¦Öx ª½¢’¹Õ Ÿ¿Õ®¾Õh©ðx ¨ •¢{ „çÕJ-®Ï-¤ò’Ã, ÅŒ«Õ «áŸ¿Õl© ¹ØŌժ½Õ ‚ªÃŸµ¿u ©äÅŒ ’¹Õ©ÇH, Åç©ÕX¾Û ª½¢’¹Õ Ÿ¿Õ®¾Õh©ðx ¦ÕLx \¢èã-©ü©Ç Ÿ¿ª½z-Ê-NÕ-*a¢C. ¨ \œÄC ‰¬Áyª½u ʚˢ-*Ê '®¾ª½-¦ü->ÅýÑ, '§äÕ C©ü å£jÇ «á†Ïˆ©üÑ.. 骢œ¿Õ *“ÅÃ©Ö N•§ŒÕ¢ ²ÄCµ¢Íêá. Æ¢Åä-Âß¿Õ.. ¦ÇÂÃq-X¶Ô®¾Õ «Ÿ¿l «Õ¢* ¹©ã-¹¥-ÊxÊÕ Â¹ØœÄ «®¾Ö©Õ Íä¬Çªá. «ÕJ, ¨ ÂíÅŒh ®¾¢«-ÅŒqª½ „䜿Õ-¹Lo ¨ Æ¢ŸÄ© Åê½ ¦Ç’à ‡¢èǧýÕ Í䧌Ö-©E, «Íäa \œÄC «ÕJEo «Õ¢* *“ÅÃ-©Åî «ÕÊ «á¢Ÿ¿ÕÂ¹× ªÃ„Ã-©E ÂÕ-¹ע{Ö.. ‰†ý ¤¶ÄuNÕ-MÂËË '£¾ÉuXÔ ÊÖuƒ-§ŒÕªýÑ ÍçæXp-ŸÄl«Ö..!

Know More

women icon @teamvasundhara

X¾Ÿ¿-£¾É-êª-@Áxê “X¾Â¹%-AÅî «Õ„äÕ-¹-„çÕi¢C..

X¾Ÿ¿-£¾É-êª@Áx «§ŒÕ®¾Õ Æ«Öt-ªá-©¢˜ä.. Âéä-°ÂË „ç@Áxœ¿¢, ÆX¾Ûp-œ¿-X¾Ûpœä ©Gµ¢-*Ê æ®yÍŒa´ÊÕ ‡¢èǧýÕ Í䧌՜¿¢.. ƒD „ÃJ ©ð¹¢. ƢŌ *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä ®¾«Ö•¢ ’¹ÕJ¢* ‚©ð-*¢Íä „ÃJ ®¾¢Èu ÍÃ©Ç ÅŒÂ¹×ˆ«¯ä ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ‚ ÂíCl-«Õ¢-C©ð¯ä ŠÂ¹ª½Õ 'é¹-†¾¯þ ¦®¾ÕÑ. X¾Ÿ¿£¾Éêª@Áx “¤Ä§ŒÕ¢-©ð¯ä ‚„çÕ ŸÄŸÄX¾Û X¾C Ÿä¬Ç©ðx ÅŒÊ X¾ªÃu-«-ª½º 殫-©ÊÕ N®¾h-J¢-*¢C. ¦µÇª½ÅŒ ¹×{Õ¢-¦Ç-EÂË Íç¢CÊ é¹†¾¯þ “X¾®¾ÕhÅŒ¢ Ÿ¿Õ¦Ç-§ýÕ©ð E«-®Ï-²òh¢C. X¾ªÃu-«-ª½-ºÇEo ÂäÄ-œ¿-œÄ-EÂË ‚„çÕ Í䮾ÕhÊo 殫-©Â¹× ’ÃÊÕ ƒšÌ-«©ä C æ£Ç’û©ð ƢŌ-ªÃb-B§ŒÕ ¦Ç©© £¾Ç¹׈© ®¾¢®¾n ÊÕ¢* 'ƢŌ-ªÃb-B§ŒÕ ¦Ç©© ¬Ç¢A ¦£¾Ý-«Õ-AÑE Æ¢Ÿ¿ÕÂí¢C. é¹-†¾¯þ '“U¯þ £¾ÇôXýÑ æXª½ÕÅî X¾¯ço¢-œä-@Áxꠊ¹ ®¾¢®¾nÊÕ “¤Äª½¢Gµ¢*¢C. ŸÄE ŸÄyªÃ Ưä¹ Ÿä¬Ç©ðx X¾ªÃu-«-ª½-ºÇEo ®¾¢ª½-ÂË~¢-ÍŒœ¿¢, «uªÃn-©ÊÕ ¬ÁÙ“¦µ¼¢ Í䧌՜¿¢, „çṈ©Õ ¯Ã{œ¿¢.. ©Ç¢šËN Í䮾Öh, ÅŒÊ «©¢šÌª½x ÍäÅà Íäªá-®¾Õh¢-{Õ¢C. ‡¯îo ƢŌ-ªÃb-B§ŒÕ ®¾Ÿ¿-®¾Õq-©Â¹× Æ¢¦Ç-®Ï-œ¿-ªý’Ã Â¹ØœÄ «u«-£¾Ç-J®¾Öh §Œá«-ÅŒÂ¹× ‚Ÿ¿-ª½z¢’à E©Õ²òh¢ŸÄ„çÕ. «ÕJ, é¹-†¾¯þ “X¾Â¹%A „çjX¾Û Æœ¿Õ-’¹Õ©Õ „䧌Õ-œÄEÂË Â꽺ǩÅî ¤Ä{Õ, ÅŒÊ ’¹ÕJ¢* «ÕJ-ÂíEo N«-ªÃ©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala