సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అలియా పొదుపు పాఠాలు విన్నారా?

అలియా భట్‌... టీనేజ్‌లోనే సినిమాల్లో అడుగుపెట్టి అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ బ్యూటీ. మహేశ్‌ భట్‌ వారసురాలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా.. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, ‘హైవే’, ‘రాజీ’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘గల్లీబాయ్‌’.. లాంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇటీవల ‘గంగూబాయి’ మూవీ పోస్టర్‌లో పవర్‌ఫుల్‌ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అందాల తార...‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. సినిమాలు, తన ఫ్యాషన్‌ సెన్స్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ క్రేజీ హీరోయిన్‌ తన సింపుల్‌ లైఫ్‌స్టైల్‌తోనూ చాలామందికి స్ఫూర్తినిస్తోంది. తనకు అనవసర ఖర్చులు చేయడం అస్సలు ఇష్టముండదని చెప్పే అల్లూ బేబీ.. తనకు లండన్‌లో ఇల్లు కొనడం ఎప్పటినుంచో కల అని, అది రెండేళ్ల క్రితం నెరవేరిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది. దీంతో పాటు తన ఆర్థిక ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలను సైతం పంచుకుందీ బ్యూటిఫుల్‌ బేబ్‌.

Know More

women icon @teamvasundhara

©B³Ä.. F ®¾¢Â¹-©Çp-EÂË £¾ÉušÇqX¶ý !

'ÆFo ÆÊÕ-¹Ø-©¢’à «Öêª «ª½Â¹× EK-ÂË~¢-͌¹×. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÆŸç-X¾p-šËÂÌ •ª½-’¹Ÿ¿Õ. ®¾„Ã@ÁÙx, Æ«-ªî-ŸµÄ©Õ, “X¾A-¹ة X¾J-®Ïn-ÅŒÕ-©-¯äN ‡X¾p-šËÂÌ …¢šÇªá. ƪáÅä \¢šË ? ƒX¾Ûpœä “X¾§ŒÕ-Ao¢ÍŒÕ ! Æœ¿Õ’¹Õ «á¢Ÿ¿Õêªá ! “X¾A Æœ¿Õ’¹Õ X¾œ¿Õ-ÅŒÕÊo ÂíDl ÊÕ«Ûy ¬ÁÂËh-«Õ¢-ÅŒÕ-œË’à «Öª½-ÅÄþ. F ¯çjX¾Ûºu¢ åXª½Õ-’¹Õ-ŌբC ! F ‚ÅŒt-N-¬Çy®¾¢ åXª½Õ-’¹Õ-ŌբC ! N•§ŒÕ¢ «ÕJ¢ÅŒ Í䪽Õ-«-«Û-ŌբCÑ Æ¯Ãoœ¿Õ «uÂËhÅŒy NÂî¾ EX¾Û-ºÕœ¿Õ '«Öªýˆ N¹dªý £¾ÇÊq¯þÑ. ¨ «Ö{-©ÊÕ Æ¹~ª½ ®¾ÅÃu-©Õ’à «Öª½Õ-²òh¢C ©B³Ä ƯÃqK ! ƒ©Ç X¾ÛšËd¢Ÿî ©äŸî.. Âé¢ ¹¯ço-“ª½-èä®Ï “¤ÄºÇ¢-Ō¹ ªî’ÃEo Æ¢{-’¹-œËÅä ‚„çÕ Â¹×¢T-¤ò-©äŸ¿Õ. ÅŒÊ-¹¢{Ö ŠÂ¹ ©Â~ÃuEo Eêªl-P¢-ÍŒÕ-¹עC. «ÕÊ©Ç Æœ¿Õ’¹Õ „äæ® X¾J-®Ïn-A©ð ©äŸ¿Õ ! ƪáÅä \¢šË ? ÅŒÊ “X¾§ŒÕ-ÅŒo¢Åî ‡¢Åî-«Õ¢-CÂË ®¾Öp´Jh-E-²òh¢C. ƒ¢ÅŒÂÌ \NÕ-šÇ„çÕ ©Â¹~u¢ ? \NÕ-šÇ„çÕ Íä®ÏÊ “X¾§ŒÕÅŒo¢ ? ‡©Ç ƪá¢C ‚„çÕ ®¾Öp´JhÂË *£¾Ço¢ ? Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË !

Know More

women icon @teamvasundhara

¯Ã ¹©-©ÊÕ ÅŒÊåXj ª½ÕŸ¿lÊÕ..

²ÄŸµÄ-ª½-º¢’à ®ÏF-Ê-{Õ© XÏ©x©Õ AJT X¾J“¬Á-«Õ©ð Ê{Õ-©Õ’à ÂíÊ-²Ä-’¹œ¿¢ «ÕÊ¢ ֮͌¾Öh¯ä …¢šÇ¢.. ÍéÇ-«Õ¢C „Ãu¤Ä-ª½-„ä-ÅŒh© XÏ©x©Õ å®jÅŒ¢ „ÃJ-©Çê’ ‡C-TÊ Â¹Ÿ±¿©Õ Â¹ØœÄ ‡¯îo N¯Ão¢.. ƪáÅä ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ XÏ©x-©åXj ÅŒ«Õ ¹©-©ÊÕ ª½ÕŸ¿lœ¿¢ ®¾J-ÂÃ-Ÿ¿¢-šð¢C ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ¯Ãªá¹ P©Çp ¬ëšËd.. ‹ œÄu¯þq J§ŒÖMd ³òÂË ¯Ãu§ŒÕ-E-êªg-ÅŒ’à «u«-£¾Ç-J-²òhÊo P©p ÅŒÊ \œä@Áx Â휿ÕÂ¹× N„Ã-¯þE Ê{Õ-œË’à «Öª½Õ-²ÄhªÃ? ©ä¹ œÄuÊq-ªý-’ïÃ? ÆÊo “X¾¬ÁoÂË ÅŒÊ ƒ³Äd-©ÊÕ XÏ©x-©åXj ª½ÕŸ¿lœ¿¢ ÅŒÊÂ¹× ÊÍŒa-Ÿ¿E ÍçX¾Ûp-Âí-*a¢C. 'N„ïþ °N-ÅŒ¢©ð ÅŒÊÂË \¢ ÂÄéð Eª½g-ªá¢-ÍŒÕ-Â¹×¯ä £¾Ç¹׈ ÅŒ¯í-¹ˆ-œËê …¢{Õ¢C. ¯äÊÕ Â¹Êo ¹©-©ÊÕ ÅŒÊåXj ª½ÕŸäl ÆCµ-Âê½¢ ¯ÃÂ¹× ©äŸ¿Õ. ÅŒÊÂË >«Öo-®ÏdÂúq Æ¢˜ä *Êo-Ōʢ ÊÕ¢< ƒ†¾d¢. Æ¢Ÿ¿Õê ƢŸ¿Õ©ð P¹~º ƒXÏp-®¾Õh¯Ão. ¦µ¼N-†¾u-ÅŒÕh©ð ÅŒÊÕ \«Õ-«Û-ÅÃœî ÆÊoC Eª½g-ªá¢-ÍŒÕ-Âî-„Ã-Lq¢C ÅŒ¯í-¹ˆœä. ¯äÊÕ Âß¿Õ..! ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ÅŒ«Õ ƒ³Äd-ªá-³Äd©Õ, ÂîJ-¹-©ÊÕ XÏ©x-©åXj ª½ÕŸ¿l-¹Ø-œ¿-Ÿ¿-ÊoC ¯Ã ¦µÇ«Ê. ¯ÃÂ¹× ®¾¢¦¢-Cµ¢-*-ʢŌ «ª½Â¹× “X¾A *¯ÃoK “X¾Åäu-¹„äÕ. ¨ ¦µ¼ÖOÕt-Ÿ¿Â¹× \Ÿî ŠÂ¹ Âê½-º¢-Åî¯ä „ê½Õ «²Ähª½Õ. „Ã@Áx ¹©-©ÊÕ ¯çª½-„ä-ª½Õa-Âî-«-œÄ-EÂË ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Õ’à «ÕÊ¢ „ÃJE “¤òÅŒq-£ÏÇ¢ÍÃL. „ê½Õ ¹Êo ¹©©ÊÕ Í䪽Õ-¹ׯ䢟¿ÕÂ¹× Â¹†Ïd¢-Íä©Ç „ÃJE «ÕÊ¢ BJa-C-ŸÄlLÑ Æ¢{Ö ÅŒÊ ¦µÇ„Ã-©ÊÕ X¾¢ÍŒÕ-¹עC.

Know More

women icon @teamvasundhara

¯Ã ¹©-©Fo E•-«Õ-§ŒÖuªá

'¯ÃÂÌ ¤Ä“ÅŒ©ð ʚˢ-ÍÃ-©E ‚¬Á’à …¢C..Ñ '‡X¾p-šË-éÂj¯Ã ¨ £ÔÇªî ®¾ª½-®¾Ê Íäæ® Æ«-ÂìÁ¢ ªÃ„Ã-©E ÂÕ-¹ע-{Õ¯Ão..Ñ '“X¾«áÈ Ÿ¿ª½z-¹×-©Åî X¾E-Íä-§ŒÕœ¿¢ ‹ ÆŸ¿%†¾d¢..Ñ ƒ©Ç *“ÅŒ-X¾-J-“¬Á-«Õ©ð Åëá ÆGµ-«Ö-E-®¾ÕhÊo ¤Ä“ÅŒ©Õ, Ÿ¿ª½z-¹שÕ, £ÔÇªî© ’¹ÕJ¢* Âí¢Ÿ¿ª½Õ ¹Ÿ±Ä-¯Ã-ªá-¹©Õ ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö Íç¦Õ-Ōբ-œ¿œ¿¢ «Ö«â©ä. ƪáÅä ƒ©Ç¢šË ¹©-©Fo ÅŒÊ N†¾-§ŒÕ¢©ð E•-«Õ-§ŒÖu-§ŒÕ¢-šð¢C šÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ ®¾«Õ¢ÅŒ. 'Æ¢Ÿ¿-J-©Çê’ ¯äÊÕ Â¹ØœÄ éÂKªý “¤Äª½¢-¦µ¼¢©ð Âí¢Ÿ¿ª½Õ £ÔǪî-©Åî, ²Ädªý œçjéª-¹d-ª½xÅî X¾E-Íä-§ŒÖ-©E ÂÕ-¹ׯÃo. ÆÊÕ-Âî-¹עœÄ ¯ÃÂ¹× ‚ Æ«-ÂìǩFo «*a.. ¯Ã ¹©-©Fo E•-«Õ-§ŒÖuªá. “X¾®¾ÕhÅŒ¢ ¯ÃÂ¹× ¯çª½-„ä-ª½E ¹©-©¢{Ö \OÕ ©ä«ÛÑ Æ¢šð¢C ²Ä„þÕq. ÅŒÊ ‚êª@Áx ®ÏF “X¾§ŒÖ-º¢©ð X¾«¯þ ¹©Çuºý, «Õæ£Ç-¬ü-¦Ç¦Õ, ªÃ„þÕ-ÍŒ-ª½ºý, ‡Fd-‚ªý, Æ©Õx-Æ-ª½Õb¯þ, ®¾Öª½u.. «¢šË ‡¢Ÿ¿ªî ²Ädªý £ÔÇªî© ®¾ª½-®¾Ê N•-§ŒÕ-«¢-ÅŒ-„çÕiÊ *“Åéðx ʚˢ-*¢D ¦ÖušÌ. ¨ \œÄC©ð ƒX¾p-šËê 'Æ‚Ñ, '24Ñ, '•ÊÅà ’ÃuêªèüÑ.. «¢šË £ÏÇšü *“ÅÃLo ÅŒÊ ‘ÇÅéð „䮾Õ-¹×Êo ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ÆÂˈ-¯äE „ê½-®¾Õœ¿Õ ¯Ã’¹-Íçj-ÅŒ-ÊuÅî \œÄC ÊÕ¢* “æX«Õ©ð …Êo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. OJ-Ÿ¿lª½Ö «ÕJ-ÂíEo ªîV©ðx N„ã¾Ç¢ Í䮾Õ-Âî-ÊÕ-¯Ãoª½Õ. ÂÃ’Ã, åXRx ÅŒªÃyÅŒ Â¹ØœÄ ÅÃÊÕ «ÕJEo *“Åéðx ÊšË-²Äh-ÊE ƒC-«-ª½ê ¨ ¦ÖušÌ ®¾p†¾d¢ Íä®ÏÊ N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala