సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అందుకే డాక్టర్‌నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు!

సాధారణంగా ఓ అమ్మాయికి పెళ్లి ఫిక్సయితే, ఆ అమ్మాయి తండ్రికి ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘అబ్బాయికి కట్నమెంత ఇస్తున్నారు?’ అని. దీంతో పాటు పెళ్లి లాంఛనాల కింద వరుడికి అందించే కానుకల విషయం కూడా చర్చకు వస్తుంది. అంతలా మన సమాజంలో వేళ్లూనుకుపోయింది వరకట్న దురాచారం. కట్నం తీసుకోవడమనేది చట్టరీత్యా నేరమైనా దానిని అడగడం ఇంకా తమ హక్కుగా భావిస్తోంది వరుడి కుటుంబం. అయితే ఇప్పడిప్పుడే వరకట్నం విషయంలో నేటి యువత ఆలోచనా ధోరణి క్రమక్రమంగా మారుతోంది. ప్రధానంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాంటి ఉన్నత విద్యావంతులు ఈ సామాజిక దురాచారాన్ని రూపుమాపేందుకు తమదైన శైలిలో కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి కూడా ఎలాంటి కట్న కానుకలు తీసుకోకుండానే కల్యాణం చేసుకున్నాడు. అయితే వరకట్నం బదులు భార్యతో ఓ ఆసక్తికర ఒప్పందం కుదుర్చుకున్నాడీ వరుడు.

Know More

women icon @teamvasundhara

కాబోయే భర్త అలా ఉండకూడదు... భార్యంటే ఇలానే ఉండాలి !

అన్నమంతా ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు. అలానే మనిషి గుణం ఎలాంటిదో తెలియాలంటే చిన్న విషయాన్ని బట్టి అంచనా వేయొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలే మనిషి వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఇద్దరు పెళ్లికూతుళ్లు. ఒకరేమో చెప్పుల దగ్గర జరిగిన చిన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేసిన పెళ్లి కొడుకును కాదనుకుంటే.. మరొకరు నమ్మిన వాడికి నిశ్చితార్థం తర్వాత కాలు పూర్తిగా పోయినా అతడితో పెళ్లికి సిద్ధపడ్డారు. ఒకరు పరువు ప్రతిష్టల కంటే ఆత్మాభిమానానికి విలువివ్వాలని తెలిపితే.. మరొకరు ప్రేమకు స్వార్థం తెలియదని నిరూపించారు. ఇంతకీ వీళ్ల కథేంటంటే...

Know More

women icon @teamvasundhara

\ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Ö «Ö©Ç’à Í䧌՟¿Õl...!

«ÕÊ ®¾«Ö-•¢©ð Æ«Öt-ªáÂË åX@Áx-ªá¢-Ÿ¿¢˜ä ÍéÕ.. ƒÂ¹åXj ÅÃÊÕ °N-ÅâŌ¢ ÆÅÃh-J¢-šðx¯ä …¢œÄ-©-ÊÕ-¹ע-šÇª½Õ. ‡Eo ƒ¦s¢-Ÿ¿Õ©Õ ‡Ÿ¿Õ-éªj¯Ã ¦µ¼J®¾Öh ƹˆœä …¢œ¿-«ÕE Íç¦Õ-ÅÃêª ÅŒX¾p ¹†¾d-ÂÃ-©¢©ð „ÃJÂË Åîœ¿Õ E©-„Ã-©Êo ‚©ð-ÍŒÊ ÍéÇ-«Õ¢C ÅŒLx-Ÿ¿¢“œ¿Õ©Â¹× …¢œ¿Ÿ¿Õ. «ÕÊ ÍŒÕ{Öd …Êo-„ê½Õ \«Õ-ÊÕ-¹ע-šÇªî Ưî.. ©äŸÄ ®¾«Ö-•¢©ð …Êo X¾ª½Õ«Û, «ÕªÃu-Ÿ¿© ’¹ÕJ¢Íî ‚©ð-*®¾Öh.. ‡X¾pšË-¹-X¾Ûpœ¿Õ ÅŒ«Õ XÏ©x©Â¹× ®¾Jl-ÍçXÏp ÆÅÃh-J¢-šËÂË X¾¢XÏ¢-Íä-§ŒÕ-œÄ-Eê “X¾§ŒÕ-Ao-²Ähª½Õ. Æ¢Åä ÅŒX¾p „Ã@ÁÙx ÍçæXp «Ö{©ðx E•-„çբŌ …¢Ÿî “’¹£ÏÇ¢*.. „ÃJÂË Æ¢œ¿’à EL* ¤òªÃ-œÄ-©Êo ‚©ð-ÍŒÊ «Íäa„ê½Õ ƪ½Õ-Ÿ¿¯ä ÍçX¾pÍŒÕa. Æ¢Ÿ¿Õê «ª½-¹{o „äCµ¢-X¾Û©Õ, «ª½-¹{o £¾ÇÅŒu©Õ, ’¹%£¾Ç-£ÏÇ¢®¾ «¢šËN «ÕÊ Ÿä¬Á¢©ð ‡Â¹×ˆ-«’à ¹E-XÏ-®¾Õh¢-šÇªá. ®¾J’Ã_ ƒ©Ç¢šË X¾J-®Ïn-ÅŒÕ-©¯ä ‡Ÿ¿Õ-ªíˆE ÅŒ«Õ «Ÿ¿lÂ¹× «*aÊ Â¹ØÅŒÕJÂË ÊÍŒa-èãXÏp ÆÅÃh-J¢-šËÂË X¾¢XÏ¢C ‹ ÅŒLx. ƪáÅä Æ©Ç „çRxÊ ÂíCl-ªî-V-©ê ÆÅŒh-«Ö-«Õ© ÍäA©ð £¾ÇÅŒ„çÕi ‚ ¹ØŌժ½Õ N’¹ÅŒ °N’à NÕT-L¢C. ÅŒ«Õ ¹ØÅŒÕ-JÂË ƒ†¾d¢ ©ä¹-¤ò-ªá¯Ã X¾ª½Õ«Û «ÕªÃu-Ÿ¿© ’¹ÕJ¢* ‚©ð-*¢* ‚„çÕÊÕ AJT ÆÅÃh-J¢-šËÂË X¾¢X¾-œ¿„äÕ ‚„çÕ ¤ÄL{ ¬ÇX¾¢’à «ÖJ¢C. ÅŒ«Õ ÅŒXÏp-ŸÄEo ’¹ÕJh¢* X¾¬Ça-ÅÃh-X¾¢Åî ¹×NÕ-L-¤ò-ÅŒÕÊo ‚ ÅŒLx ÅŒ«Õ ¹ØÅŒÕJ N†¾-§ŒÕ¢©ð Åëá Íä®ÏÊ ÅŒX¾ÛpE \ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Ö Í䧌Õ-Ÿ¿l¢{Ö ÅŒÊ «Õ¯î-’¹-ÅÃEo ‹ ©äÈ ª½ÖX¾¢©ð X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ ƒšÌ-«©ä ÅŒNÕ-@Á-¯Ãœ¿Õ „çáÅŒh¢ ŠÂ¹ˆ-²Ä-J’à …L-Âˈ-X¾-œä©Ç Íä®ÏÊ C«u Æ©ã¯þ Í窽¯þ ÅŒLx. «ÕJ, ‚„çÕ \¢ Íç¦Õ-Åî¢Ÿî «ÕÊ«â N¢ŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala