సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కన్న బిడ్డలు కళ్లెదుటే ఉండాలని తల్లడిల్లారు!

అమ్మను మించిన దైవం లేదంటారు. ఎందుకంటే ఆకాశమే హద్దుగా ఆమె చూపించే ప్రేమకు అంతనేది ఉండదు. సహనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే తల్లి.. పిల్లల మోములో చిరునవ్వు కోసం ఎన్ని కష్టాలకైనా ఎదురీదుతుంది. ఈ మాటలను మరోసారి నిజం చేసింది మహారాష్ర్టలోని పుణే జిల్లా చించావడ్‌కు చెందిన సోనూ ఖందారే. లాక్‌డౌన్‌ కారణంగా సుదూర ప్రాంతంలో చిక్కుకుపోయిన తన కుమారుడిని వెనక్కి తీసుకొచ్చేందుకు పెద్ద సాహసమే చేసిందామె. ఈ ఆపత్కాలంలో కొడుకు తన కళ్లెదుటే ఉండాలని స్కూటీపై ఒంటరిగా రానూ పోనూ.. మొత్తంగా 1200కిలోమీటర్లు ప్రయాణం చేసిందామె. మరి ‘మాతృ దినోత్సవం’ వేళ అమ్మ ప్రేమకు అంతులేదని రుజువుచేసిన ఈ సూపర్‌ మామ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

కూతురి ఆనందం కోసం ఈ తండ్రి ఏం చేశాడో తెలుసా?

ఇంట్లో కూతురు పుట్టిందంటే ‘ మా అమ్మే మళ్లీ పుట్టింది’ , ‘మా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టింది’ అని అనుకుంటారు చాలామంది తండ్రులు. ఆ క్షణం మొదలు తన చిట్టితల్లికి అందమైన జీవితం అందించాలని ఆరాటపడతారు. అనునిత్యం ఆమె వెన్నంటే ఉండి..అన్ని విషయాల్లోనూ ప్రోత్సాహిస్తుంటారు. ఇక తమ కూతురి కళ్లల్లో ఆనందం చూడడానికి నిత్యం సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం నాన్నలకు అలవాటే. ఈ క్రమంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన కూతురు పెదాలపై చిరునవ్వును చూసేందుకు ఓ తండ్రి చేసిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Know More

women icon @teamvasundhara

¯Ã ¹@ÁÙx ŸÄÊ-NÕ²Äh!

Æ«-§ŒÕ« ŸÄÊ¢åXj ƒX¾p-šËê ÍéÇ-«Õ¢C £ÔǪî-ªáÊÕx X¾©Õ ª½Âé “X¾Íê½ Âê½u-“¹-«Ö©Õ Eª½y-£ÏÇ¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ „ÃJ «Õª½ºÇÊ¢-ÅŒª½¢ X¾©Õ Æ«-§ŒÕ-„Ã©Õ ŸÄÊ-NÕ-²Äh-«ÕE “X¾A•c Í䧌՜¿¢ ÅçL-®Ï¢Ÿä. “X¾®¾ÕhÅŒ¢ ¨ ÊšÌ-«Õ-ºÕ© èÇG-Åé𠮾dEo¢’û ¦ÖušÌ ÂÕ©ü Â¹ØœÄ ÍäJ-¤ò-ªá¢C. ÅÃèÇ’Ã ¦ÇM-«Û-œþ©ð 'Ÿî ©¤¶Äb¯þ ÂÌ Â¹£¾ÉFÑ *“ÅŒ¢©ð Ÿ¿%†Ïd ©ðX¾¢ …Êo Æ«Ötªá ¤Ä“ÅŒ©ð ÊšË-²òhÊo ÂÕ©ü.. ¨ ¤Ä“ÅŒ ÅŒÊ °N-ÅŒ¢-©ð¯ä ÆÅŒu¢ÅŒ ¹†¾d-„çÕiÊ ¤Ä“ÅŒ Æ¢šð¢C. ¨ ¤Ä“ÅŒ Â¢ Ÿ¿%†Ïd ©ðX¾¢ …Êo Âí¢Ÿ¿ª½Õ NŸÄu-ª½Õn-©Åî X¾E-Íä-®Ï-Ê{Õx Íç¦Õ-Åî¢D ¦ÖušÌ. ƪáÅä ÂÕ-©üÅî ¤Ä{Õ ¨ *“ÅŒ £ÔÇªî ª½ºý-DXý £¾ÝœÄ Â¹ØœÄ ÅŒÊ «Õª½-ºÇ-Ê¢-ÅŒª½¢ ¹@ÁÙx ŸÄÊ¢ Íä²Äh-ÊE “X¾A•c Íä¬Çœ¿Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð '¹@ÁÙx «ÕÊ ¬ÁK-ª½¢©ð ÆA «áÈu-„çÕiÊ èÇc¯ä¢-“C§ŒÕ¢. ÆN ©ä¹ע-œÄ¯ä Âí¢ÅŒ-«Õ¢C „ÃJ °N-ÅÃEo ÂíÊ-²Ä-T-®¾Õh¢-œ¿œ¿¢ ÍŒÖ®Ï ¯Ã¹×, ª½ºý-D-XýÂË ÍÃ©Ç ¦ÇŸµ¿-E-XÏ¢-*¢C. Æ¢Ÿ¿Õê ƒŸ¿lª½¢ ¨ Eª½g§ŒÕ¢ B®¾Õ-¹ׯÃo¢Ñ Æ¢šð¢C ÂÕ©ü. Æ¢Åä-Âß¿Õ.. ¯ä“ÅŒŸÄÊ¢åXj «ÕJEo “X¾Íê½ Âê½u-“¹-«Ö©Õ Eª½y-£ÏÇ¢* “X¾•©ðx Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp-²ÄhÊE Íç¦Õ-Åî¢D ¦µÇ«Õ. “X¾®¾ÕhÅŒ¢ ¨ ¦ÇM-«Ûœþ *“ÅŒ¢Åî ¤Ä{Õ '¹«©ãj „碜¿„þÕÑ, '’¹ª½Õœ¿Ñ.. «¢šË ÅŒNÕ@Á *“Åéðx ÊšË-²òh¢D ®¾Õ¢Ÿ¿J.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala