సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

‘బుజ్జీమా’కు నిశ్చితార్థమైంది!

అందం, అంతకుమించిన ఆత్మవిశ్వాసం కలగలిసిన చెన్నై బ్యూటీ విద్యుల్లేఖా రామన్‌. తమిళ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తన చలాకీ నటనతో, మాస్‌ మాటతీరుతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిందీ బబ్లీ గర్ల్‌. ‘రాజు గారి గది’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘రాజా ది గ్రేట్‌’, ‘వెంకీ మామ’.. వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో తన డైలాగ్స్‌తో సినీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిందీ లేడీ కమెడియన్‌. తమిళమ్మాయే అయినా.. తెలుగులో గలగలా మాట్లాడుతూ ఈ చక్కనమ్మ చెప్పే డైలాగ్స్‌కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారనడంలో సందేహం లేదు. అలా రీల్‌ లైఫ్‌లో తన అందం, అభినయంతో సినీ ప్రేమికుల్ని కట్టిపడేసిన ఈ క్యూట్‌ బ్యూటీ.. రియల్ లైఫ్‌లోనూ ఓ హ్యాండ్‌సమ్‌ను తన మాయలో పడేసుకుంది. అయినా ఇన్ని రోజులు తన ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచిన విద్యుల్లేఖ.. తాజాగా తనకు నిశ్చితార్థం అయిందంటూ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

Know More

women icon @teamvasundhara

ప్రేమ గురించి ఇలా చెబితే ఫిదా అయిపోరూ?!

‘ప్రేమ.. రెండక్షరాల మహా కావ్యం. ప్రతి మనిషి అన్వేషణ ప్రేమ కోసమే. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే అది కేవలం ప్రేమ వల్లే’.. ఇదీ ప్రేమలో ఉన్న వారికి కలిగే భావన. గతించిన చరిత్రలో, ప్రస్తుత వర్తమానంలో ఎంతోమంది గొప్ప ప్రేమికుల గురించి మనం వినే ఉంటాం. ఇక ఫిబ్రవరి 14వచ్చిందంటే చాలు.. ప్రేమికులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి తహతహలాడుతుంటారు. అప్పటికే ప్రేమ మైకంలో తేలియాడుతున్న వారు ఈ ప్రత్యేకమైన రోజున తమ ప్రియమైన వారిని ఎలా ఇంప్రెస్‌ చెయ్యాలని ఆలోచిస్తే.. మొదటిసారి ప్రేమను వ్యక్తపరచాలనుకునే వారికి వేలంటైన్స్‌ డే ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ఇలా నిజ జీవితంలోనే కాదు.. వెండితెరపైనా ఎన్నో ప్రేమ కావ్యాలు సినీ ప్రియుల మనసును తాకాయి. అందులోని పాటలే కాదు.. డైలాగ్స్‌ కూడా ఈతరం ప్రేమికులు తమ ప్రియమైన వారితో చెబుతూ తమ మనసులోని ప్రేమను పంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఈక్రమంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్రాల్లోని కొన్ని పాపులర్‌ లవ్‌ డైలాగ్స్‌పై ఓ లుక్కేద్దామా!!

Know More

women icon @teamvasundhara

ÍŒ©-Ê-*-“Åéðx X¾J-«Õ-R¢-*Ê æ®o£¾Ç ²ùª½¦µ¼¢

æ®o£¾Ç¢.. N©Õ« ¹{d-©ä-EC.. ®¾%†Ïd©ð ÆA «ÕŸµ¿Õ-ª½-„çÕi-ÊC.. °N-ÅŒ¢©ð «Õª½Õ-«-©ä-EC.. Æ©Ç¢šË Æ¢Ÿ¿-„çÕiÊ æ®o£¾Ç¢ ’¹ÕJ¢* ÍçX¾p-œÄ-EÂË ‡Eo «Ö{-©ãj¯Ã ®¾J-¤ò«Û. Æ¢Ÿ¿Õê æ®o£¾Ç¢ “¤Ä«á-‘ÇuEo N«-J®¾Öh ‡¯îo *“ÅÃ©Õ B¬Çª½Õ «ÕÊ Ÿ¿ª½z-¹שÕ.. æ®o£ÏÇ-Ōթ ¹Ÿ±¿-©Åî ª½Ö¤ñ¢-C¢-*Ê *“ÅÃ©Õ ¦ÇM-«Ûœþ, šÇM-«Û-œþ©ð ‡¯îo …¯Ãoªá.. „Ú˩ð æ®o£¾Ç¢ N©Õ« ÍçæXp œçj©Ç-’¹Õ©Õ Â¹ØœÄ ÂîÂí-©x©Õ. æ®o£¾Ç¦¢Ÿµ¿¢ ’¹ÕJ¢* N«-J®¾Öh.. Æ¢Ÿ¿Õ-©ðE «ÖŸµ¿Õ-ªÃuEo, ‚Ê¢-ŸÄEo, ¦ÇŸµ¿ÊÕ «Jg®¾Öh «ÕÊ ª½ÍŒ-ªá-ÅŒ©Õ ‡¯îo «Ö{©Õ ªÃ¬Çª½Õ. ‡¢ÅŒ’à Ƣ˜ä.. '‡¢Åçj¯Ã „Ãœ¿Õ «ÕÊ “åX¶¢œä ¹Ÿ¿ªÃ..Ñ Æ¢{Ö ®ÏE-«Ö©ð ‹ ¤Ä“ÅŒ œçj©Ç’û ÍçGÅä ®ÏE«Ö ֮͌¾ÕhÊo ‚œË-§ŒÕ¯þq ÅŒ«Õ æ®o£ÏÇ-Ōթ ’¹ÕJ¢* ’¹Õª½Õh-¹×-Åç-ÍŒÕa-¹×-¯ä¢ÅŒ..! «ÕJ, ¨ æ®o£ÏÇ-Ōթ C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à ƢŸ¿Õ-©ð¢* «ÕÍŒÕaÂ¹× ÂíEo «Ö{©Õ «ÕÊ«â ‹²ÄJ ’¹Õª½Õh-Íä-®¾Õ-¹עŸÄ¢.. æ®o£¾Ç-„çբŌ ’íX¾pŸî «Õªî-²ÄJ ’¹Õéªh-ª½Õ-’¹ÕŸÄ¢..

Know More

women icon @teamvasundhara

®¾«Õ-§ŒÕ«á ©äŸ¿Õ NÕ“ÅŒ«Ö..!

'«Ö èãj“ÅŒ-§ŒÖ-“ÅŒÊÕ ’õª½-N¢*.. «Ö \©Õ-¦-œËE Æ¢U-¹-J¢*.. OÕ Oª½ ÈœÄ_Eo «Ö ªÃ§ŒÕ-¦Ç-JÂË ²ÄyDµÊ¢ Íä®Ï.. «ÖÂ¹× ²Ä«Õ¢-ÅŒÕ-©-«Û-ÅÃ-ª½E ‚P-®¾Õh-¯Ão«á.. ®¾«Õ-§ŒÕ«á ©äŸ¿Õ NÕ“ÅŒ«Ö.. ¬Áª½-º«Ö.. ª½º«Ö..Ñ Æ¢{Ö «Íäa®¾Õh¯Ãoœ¿Õ '’õÅŒOÕX¾Û“ÅŒ ¬ÇÅŒ-¹JgÑ. Ê¢Ÿ¿-«âJ ¦Ç©-¹%†¾g £ÔǪî’à “X¾A-³Äd-ÅŒt-¹¢’à Å窽-éÂ-¹׈-ÅŒÕÊo *“ÅŒNÕC. ÅÃèÇ’Ã ¨ ®ÏE«Ö w˜ãj©ªý Nœ¿Õ-Ÿ¿-©ãj¢C. ƒ¢Ÿ¿Õ©ð ¦Ç©-¹%†¾g ÍçæXp X¾«-ªý-X¶¾Û©ü œçj©Ç’ûq, “P§ŒÕÅî Íäæ® ªí«Ö¯þq, §ŒáŸ¿l´ ®¾Eo-„ä-¬Ç©Õ.. «¢šË-«Fo ÆGµ-«Ö-ÊÕ©ðx ¨ *“ÅŒ¢ X¾{x Ƣ͌-¯ÃLo ‚ÂÃ-¬Ç-E-éÂ-Åäh-®¾Õh-¯Ãoªá. 'OÕª½Õ ¹œ¿Õ-X¾ÛÊ „çÖæ®C «ÕE-†ÏE Âß¿Õ.. «Öª½º £¾Çô«ÖEo.. «Õ£¾É-§Œá-ŸÄl´EoÑ, 'ÊÖÅŒÊ EªÃt-º-„çÕiÊ ¦µÇª½ÅŒ ªÃèÇuEo X¾ª½-Ÿä-¬ÁX¾Û ¯çÅŒÕh-šËÅî “X¾Â~Ã-@ÁÊ ÍäŸÄl¢..Ñ, 'ŸíJ-ÂËÊ „úËo Ōժ½Õ-«áŸÄ¢.. Ÿíª½-¹E „úËo ÅŒª½Õ-«áŸÄ¢..Ñ, '\C \„çÕi¯Ã Ÿä¬Á¢ OÕ®¾¢ AX¾ÛpŸÄ¢..Ñ.. «¢šË œçj©Ç-’¹Õ-©Fo ®ÏE«Ö ‡X¾Ûp-œç-X¾Ûpœ¿Õ “æX¹~-¹ש «á¢Ÿ¿Õ-Âí-®¾Õh¢ŸÄ Ưä¢ÅŒ ‚ÅŒ%-ÅŒÊÕ åX¢ÍŒÕ-ÅŒÕ-¯Ão-§ŒÕ-Ê-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ¹K¢-Ê-’¹-ªý-©ðE Aª½Õ-«Õ© C±§äÕ-{-ªý©ð •J-TÊ ¨ „䜿Õ-¹©ð ¦Ç©§ŒÕu ÆGµ-«Ö-ÊÕ©Õ åXŸ¿l-‡-ÅŒÕhÊ ¤Ä©ï_-¯Ãoª½Õ. ƢŌ-¹×-«á¢Ÿ¿Õ *“ÅŒ-¦%¢Ÿ¿¢ ¬ÇÅŒ-„Ã-£¾Ç-ÊÕ© „ç៿šË ªÃ•-ŸµÄE ƪáÊ ÂîšË-L¢-’é Ÿä„Ã-©-§ŒÖEo ®¾¢Ÿ¿-Jz¢-ÍŒÕ-¹עC. ƒÂ¹ ¨ *“ÅŒ¢©ð “P§ŒÕ.. ¬ÇÅŒ-¹Jg ¦µÇª½u «P³Äd ŸäN’Ã, ¦ÇM-«Ûœþ “œÎ„þÕ-’¹ªýx æ£Ç«Õ-«Ö-LE ¬ÇÅŒ-¹Jg ÅŒLx ’õÅŒ-NÕ’Ã ÊšË-®¾ÕhÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƒC ¦Ç©§ŒÕu «¢Ÿî *“ÅŒ¢ ÂæšËd «¢Ÿ¿ C±§äÕ-{-ª½x©ð, «¢Ÿ¿ «Õ¢C ÆA-Ÿ±¿Õ© ®¾«Õ-¹~¢©ð w˜ãj©-ªýE Nœ¿Õ-Ÿ¿© Í䧌՜¿¢ N¬ì†¾¢. “ˆý Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-CÊ ¨ *“ÅŒ¢ ®¾¢“ÂâA ÂÃÊÕ-¹’à «ÕÊ «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢C.

Know More

women icon @teamvasundhara

«Ö{© ÅŒÖšÇ©Õ æX©Õ-®¾ÕhÊo 'ª½ªâ®ýÑ

'¤¶Äu¯þÑ ÅŒªÃyÅŒ ¦ÇM-«Ûœþ ¦ÇŸþ³Ä ³Äª½Ö-‘ü-‘ǯþ ʚˢ*Ê *“ÅŒ¢ 'ª½ªâ®ýÑ. ÆGµ-«Ö-ÊÕ-©¢Åà ¨ ®ÏE«Ö Â¢ ‡¢Åî ‚ÅŒ%-ÅŒ’à ‡Ÿ¿Õ-ª½Õ-֮͌¾Õh¯Ãoª½Õ. ‡X¾Ûp-œç-X¾ÛpœÄ ÆE „ä*-ÍŒÖ-®¾ÕhÊo ¨ *“ÅŒ w˜ãj©ªý Nœ¿Õ-Ÿ¿-©ãj¢C. ª½ªâ®ý ‚©¢, ª½ªâ®ý ¦µÇ§ýÕ’Ã XÏ©Õ-ÍŒÕ-Â¹×¯ä ’Ãu¢’û-®¾dªý ¤Ä“ÅŒ©ð ³Äª½Ö‘ü ‚¹-{Õd-¹ע-{Õ-¯Ãoœ¿Õ. '\ „Ãu¤Ä-ª½-„çÕi¯Ã «Õ¢*Ÿä ÂÃF G>-¯ç-®ýÂË NÕ¢*Ê «ÕÅŒ¢ ©äŸ¿Õ..Ñ, '’¹Õ•-ªÃ-Åý©ð G>-¯ç®ý ’ÃL©ð …¢{Õ¢C. ¯Ã «ÜXÏ-JE ‚X¾-’¹-©ª½Õ ÂÃF ’ÃLE ‚X¾-©äª½Õ ¹ŸÄ ®¾ªý..Ñ Æ¢{Ö ³Äª½Ö‘ü ÍçæXp X¾«-ªý-X¶¾Û©ü œçj©Ç-’¹Õ©Õ ¨ *“ÅŒ¢åXj Ƣ͌-¯ÃLo «ÕJ¢-ÅŒ’à åX¢ÍŒÕ-ÅŒÕ-¯Ãoªá. Æ¢Åä-Âß¿Õ.. ƒ¢Ÿ¿Õ-©ðE §ŒÖ¹¥¯þ ®¾Eo-„ä-¬Ç©Õ, ªí«Ö¢-šËÂú ®Ô¯þq.. «¢šËN “æX¹~-¹×Lo ¹šËd-X¾-œä-®¾Õh-¯Ão-§ŒÕ-Ê-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ¨ ®ÏE-«Ö©ð Ê„Ã-V-Dl¯þ ®ÏCl´& \®Ô-XÔ’Ã ÊšË-®¾Õh¢-œ¿’Ã, ¤ÄÂË-²ÄnF Åê½ «Ö£ÏǪà ‘ǯþ ¨ *“ÅŒ¢Åî ¦ÇM-«Û-œþ©ð Æœ¿Õ-’¹Õ-åX-{d-¦ð-Åî¢C. ’¹Õ•-ªÃ-ÅýÂ¹× Íç¢CÊ Æ¦Õl©ü ©BX¶ý Æ¯ä ’Ãu¢’û-®¾dªý ¹Ÿ±¿ ¯äX¾-Ÿ±¿u¢’à Å窽-éÂ-¹ˆ-ÊÕÊo ¨ ®ÏE-«ÖÂË ªÃ£¾Ý©ü œµî©Â˧ŒÖ Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢-Íê½Õ. 骜þ *Mx®ý ‡¢{-ªý-˜ãj-¯þ-„çÕ¢šüq, ‡éÂq©ü ‡¢{-ªý-˜ãj-¯þ-„çÕ¢šüq ®¾¢§Œá-¹h¢’à EJt¢-*Ê ¨ *“ÅŒ¢ •Ê-«J 25Ê Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C. ƒŸä ªîVÊ £¾Ç%AÂú ªî†¾¯þ 'ÂÃG©üÑ *“ÅŒ¢ Â¹ØœÄ “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala