సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ చిట్కాలతో మీ శరీరాన్ని డీటాక్స్‌ చేసుకోండి!

ప్రస్తుతం పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలంటే నోరూరించే విభిన్న వంటకాలతో కూడిన విందులే గుర్తొస్తాయి. తలచుకుంటేనే నోరూరిపోతోంది కదూ! అయితే ఇలాంటి విందు భోజనం ఆరంగించేటప్పుడు బాగానే ఉంటుంది.. కానీ అమితంగా లాగిస్తే మాత్రం అజీర్తి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఏదేమైనా ఇలాంటి ప్రత్యేక వంటకాల ద్వారా ఎంతో కొంత మొత్తంలో కొవ్వులు, చక్కెరలు, శీతల పానీయాలు.. వంటివి మన శరీరంలోకి చేరిపోతాయి. నిజానికి ఇవి మన శరీరానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి. కాబట్టి మన శరీరంలో చేరిన ఇలాంటి విషతుల్యాలను తొలగించుకొని తిరిగి సాధారణ ఆహార నియమాలకు అలవాటు పడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’.

Know More

women icon @teamvasundhara

ఈ వంటింటి ఔషధాలతో ఇమ్యూనిటీ పెంచుకోండి!

ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మెడికల్‌ షాప్‌ నుంచి ఏదో ఒక ట్యాబ్లెట్‌ తెచ్చుకోవడం, వేసేసుకోవడం చేస్తుంటామే తప్ప.. ఆ అనారోగ్యాన్ని తగ్గించగలిగే ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయన్న విషయం మాత్రం ఆలోచించం. అంతేకాదు.. ఏ వ్యాధులూ సోకకుండా మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచే సహజసిద్ధమైన ఔషధాలకు మన వంటిల్లు నిలయం. అలాంటి పదార్థాల్లో కొన్ని మసాలా దినుసులు కూడా ఉన్నాయంటోంది ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు పూజా మఖిజ. వంటింట్లో లభించే వివిధ రకాల మసాలాల్లో దాగున్న పోషక విలువలను వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది పూజ.

Know More

women icon @teamvasundhara

宩-«Û© ÅŒªÃyÅŒ AJT ‚ªî-’¹u¢’à «ÖªÃ-©¢˜ä...

宩-«Û-©¢˜ä “X¾A ŠÂ¹ˆ-JÂÌ ®¾ª½-ŸÄ¯ä.. Æ¢Ÿ¿Õê £¾ÉLœä “šËXýq Æ¢˜ä ‚®¾ÂËh ÍŒÖXÏ¢-ÍŒE „ê½Õ ‡«ª½Ö …¢œ¿-ꪄçÖ.. «ÕÊ-®¾ÕÂ¹× ‚£¾ÉxŸ¿¢ ¹L-T¢Íä N£¾Éª½ §ŒÖ“ÅŒ-©©ð ª½Õ*-¹-ª½-„çÕiÊ ¦µð•Ê¢, ‡©Ç¢šË ¬ÇK-ª½Â¹ “¬Á«Õ ©ä¹עœÄ ’¹œËæX ®¾«Õ§ŒÕ¢ ƒ«Fo …¢˜ä ƒÂ¹ ‡«-JÂË œçjšË¢’û Í䧌Ö-©-E-XÏ-®¾Õh¢C ÍçX¾p¢œË? Æ¢Ÿ¿Õê “šËXýÂË „çRx-ÊEo ªîV©Ö ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ‚£¾ÉªÃEÂË, „Ãu§ŒÖ-«Ö-EÂË X¾ÜJh’à NªÃ«Õ¢ “X¾Â¹-šË¢-Íä²Äh¢.. X¶¾Û©ü’à ‡¢èǧýÕ Íä²Äh¢.. ƒŸäOÕ ÅŒX¾Ûp Âù-¤ò-ªá¯Ã.. “šËXý ÊÕ¢* AJT ªÃ’Ã¯ä «ÕÊ ²ÄŸµÄ-ª½º °«-Ê- N-ŸµÄ-Ê¢-©ðÂË «Õ@Çx-LqÊ Æ«-®¾ª½¢ ‡¢Åçj¯Ã …¢{Õ¢C. Æ¢Ÿ¿Õê N£¾É-ª½-§ŒÖ-“ÅŒ-©ðx¯ä O©ãj-ʢŌ ‡Â¹×ˆ-«’à ‡¢èǧýÕ Íä®Ï ª½«ÕtE ¤ò†¾-ÂÃ-£¾Éª½ EX¾Û-ºÕ©Õ å®jÅŒ¢ ®¾©£¾É ƒ®¾Õh¢-šÇª½Õ. Æ¢Åä-Âß¿Õ.. «*aÊ ÅŒªÃyÅŒ «Ö“ÅŒ¢ „çêÂ-†¾-¯þ©ð Íä®ÏÊ X¾ÊÕ© «©x ¤ÄœçjÊ ‚ªî-’ÃuEo, Âî©ðp-ªáÊ X¶Ïšü-¯ç-®ýE AJT «Ö«â-©Õ’à «Öª½ÕaÂî-«-œÄ-EÂË ÂíEo E§ŒÕ-«Ö©Õ ÅŒX¾p-E-®¾-J’à ¤ÄšË¢-ÍÃ-©¢-{Õ-¯Ãoª½Õ „ê½Õ.. «ÕJ, DE-Â¢ „Ã@ÁÙx Íç¦Õ-ÅŒÕÊo *šÇˆ-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

N†¾-X¾-ŸÄ-ªÃn-©ÊÕ ÅŒÂ¹~-º„äÕ Åí©-T¢-ÍŒÕ-Âî-„Ã-©¢˜ä..!

’Ã骩Õ, ÆJ-宩Õ, X¾ÜK©Õ, ¤Ä§ŒÕ®¾¢, X¾ÛL-£¾Çôª½, X¾©Ç„þ, ÂîœË-¹ت½.. \¢šÌ «ª½Õ®¾ åXšËd ¯îª½Ö-J¢Íä «¢{-Âé æXª½Õx Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ.. ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ÍçX¾pœ¿¢ «Ö{ Æ{Õ¢-*Åä ®¾¢“Ââ-AÂË ®Ôy{Õ, £¾É{Õ ÆE ÅäœÄ-©ä-¹עœÄ OÕª½Õ ƒ«Fo X¶¾Û©ü’à ©ÇT¢Íä …¢šÇª½Õ ¹ŸÄ! ƪáÅä OšË-©ðE N†¾ÅŒÕ©Çu©Õ OÕ ¬ÁK-ª½¢©ðÂË “X¾„ä-P¢-*-ʘäx. Ɵ䢚Ë.. ÆE ‚¬Áa-ª½u-¤ò-ÅŒÕ-¯ÃoªÃ..? „äÕ¢ ÍçæXpŸä¢{¢˜ä.. ¨ X¾ŸÄ-ªÃn-©Fo ͌֜¿-’ïä A¯Ã-©-E-XÏ¢-Íä¢ÅŒ §ŒÕOÕt’à …Êo-X¾p-šËÂÌ.. „Ú˩ð Âí«Ûy©Õ, ͌鈪½, …X¾Ûp.. «¢šËN ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð …¢šÇªá. ŠÂ¹-ª½-¹¢’à Íç¤Äp-©¢˜ä ƒ«Fo ¬ÁK-ªÃ-EÂË £¾ÉE ¹L-T¢Íä N†¾-X¾-ŸÄ-ªÃn©ä! ƒN ¬ÁK-ª½¢-©ðÂË ÍäJ ÆCµÂ¹ ¦ª½Õ«Û, °ª½g ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u-©Åî ¤Ä{Õ ƒÅŒª½ ‚ªî’¹u ®¾«Õ-®¾u-©Â¹× ŸÄJ-B-²Ähªá. ÅŒŸÄyªÃ Æ{Õ ¬ÇK-ª½-¹¢’Ã, ƒ{Õ «ÖÊ-®Ï-¹¢’à Ÿ¿%œµ¿-ÅÃyEo Âî©ðp§äÕ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ƧçÖu.. ƒŸ¿¢Åà ÅçM¹ ƒX¾p-šËê A¯ä¬Ç¢ ¹ŸÄ.. ƒX¾Ûp-œç©Ç..? ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? \¢ X¶¾ªÃy-©äŸ¿Õ.. Æ¢Ÿ¿ÕÂ¹Ø X¾J-³Äˆª½ «ÖªÃ_©Õ ¦ð©ã-œ¿Eo …¯Ãoªá. ¨ N†¾-X¾-ŸÄ-ªÃn-©Fo Ō¹~-º„äÕ ¦§ŒÕ-šËÂË X¾¢XÏ¢*.. AJT ®¾¢X¾Üª½g X¶Ïšü-¯ç-®ýÊÕ Æ¢C¢Íä ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn©Õ ‡¯îo! «ÕJ „ÃšË ’¹ÕJ¢* «ÕÊ¢ Â¹ØœÄ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala