కుట్లు నొప్పి తగ్గట్లేదు.. ఏం చేయాలి?
హాయ్ డాక్టర్. నాకు మూడు నెలల క్రితం సి-సెక్షన్ అయింది. అప్పట్నుంచి నాకు కుట్లు నొప్పిగానే ఉన్నాయి. చాలా ఆసుపత్రులు తిరిగాను. కానీ ఫలితం లేదు. నేను కదలకుండా ఒకే దగ్గర కూర్చున్నప్పుడు నొప్పి రావట్లేదు కానీ కదిలినా, నడిచినా, కుట్లను, పొట్టను ముట్టుకున్నా నొప్పిగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అలాగే కుట్లు నొప్పి తగ్గాలంటే నేనేం చేయాలి? - ఓ సోదరి
Know More