సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

పెళ్లయ్యాక కూడా అతనితో మాట్లాడడం సబబేనా?

హలో మేడమ్‌.. నేను సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఒక అబ్బాయిని టెన్త్‌ క్లాస్‌ నుంచి ప్రేమిస్తున్నానని అనుకున్నా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. ఆ సమయంలో నాది నిజమైన ప్రేమా? కాదా? అన్న సందిగ్థంలో ఉన్నప్పుడు మీకు నా సమస్యను వివరించాను. మీరిచ్చిన సమాధానంతో ఏ రిలేషన్‌ వద్దని నిర్ణయించుకున్నాను. నాకు ఆ రిలేషన్‌ బ్రేక్‌ అవ్వడం వల్ల ఎలాంటి బాధా కలగలేదు. కానీ చాలామందికి ఈ విషయం తెలిసింది. అయితే ఆ అబ్బాయితోనే నేను ఇప్పటికీ మంచి స్నేహితురాలిగా మాట్లాడుతున్నా. అతను కూడా నన్ను అర్థం చేసుకుని నాతో నార్మల్‌గానే మాట్లాడుతున్నాడు. నేను అన్ని విషయాలు ఆ అబ్బాయితో పంచుకున్నాను. నేను మాట్లడనని అంటున్నా.. ఆ అబ్బాయి ‘నువ్వు ఏం తప్పు చేశావని మాట్లాడకుంటా ఉంటావు. నీకు సంబంధం కుదరగానే నేను నీతో మాట్లాడడం మానేస్తాను. అప్పటి వరకు నీకు ఒక స్నేహితుడిలాగా ఉంటా’నంటున్నాడు. నేను ఎప్పటికైనా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. అదేదో ఇతన్నే చేసుకుందాం అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. చాలా గొడవలు జరుగుతాయి. ఇప్పటికీ మా అక్క విషయంలో ఇలాంటివి చూశాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు సంబంధాలు చూస్తు్న్నారు. అయితే నా పాత రిలేషన్‌ గురించి నాకు కాబోయే భర్తతో చెప్పాలా? వద్దా? అన్న ప్రశ్న నన్ను ఇబ్బంది పెడుతుంది. స్నేహితులు, తెలిసిన వాళ్లు అందరూ వద్దని అంటున్నారు. నాకేమో చెప్పాలనే అనిపిస్తుంది. ఈ మధ్య ఒక వార్త చదివాను. పెళ్లి తర్వాత తన పాత రిలేషన్‌షిప్‌ గురించి ఆ అమ్మాయి చెబితే.. తన భర్త అక్కడే ఘోరంగా కొట్టాడట. అప్పటి నుంచి చెప్పాలా? వద్దా? అనే అనుమానంతో ఉన్నా. పెళ్లి అంటే చిన్న విషయం కాదు కదా..! పెళ్లి తర్వాత చాలా క్లియర్‌గా ఉండాలనుకుంటున్నా. నేను నా పాత రిలేషన్‌ గురించి చెప్పకుండా అతన్ని మోసం చేస్తున్నా.. అని జీవితాంతం అలాగే ఉండాలా? ఒక తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవించాలా? నేను ఆ అబ్బాయితో మామూలుగా మాట్లడటం సరైందా? కాదా? పెళ్లి తర్వాత కూడా ఆ అబ్బాయితో అందరి స్నేహితులతో మాట్లాడినట్లు మాట్లాడచ్చా? లేదా? దయచేసి సమాధానం ఇవ్వగలరు.

Know More

Movie Masala

Video Gallery

women icon @teamvasundhara

అలా మబ్బుల పందిరిలో మనువాడారు!

‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలీ మన పందిరి. వూరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరీ’. వివాహ వేడుకను వర్ణిస్తూ సిరివెన్నెల కలం నుంచి జాలువారిన మాటలివీ. ఒక అబ్బాయి..అమ్మాయి.. జీవితాంతం కలి సుంటామని..కష్టమైనా..సుఖమైనా కలిసే పంచుకుంటామని ప్రమాణం చేస్తూ..బంధు మిత్రుల సమక్షంలో ఒక్కటయ్యే అపురూపమైన వేడుకే పెళ్లి. ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టాల్లో ఇదీ ఒకటి. అందుకే ఎప్పటికీ గుర్తుండిపోయేలా వైభవంగా, ప్రత్యేకంగా ఈ వేడుక జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఈ క్రమంలోనే తమ పెళ్లి పది కాలాల పాటు గుర్తుండేలా ఓ మధురమైన జ్ఞాపకంగా మార్చుకున్నారు క్యాథీ వల్లియంట్‌- డేవిడ్‌ వల్లియంట్‌. మరి, వారి వివాహ విశేషాలేంటో మనమూ చూద్దాం రండి.

Know More

women icon @teamvasundhara

“G{¯þÂ¹× ®¾J-ÂíÅŒh „ç©Õ-’¹Õ-êªÈ..!

ª½N Æ®¾h-NÕ¢-ÍŒE ªÃèÇu-EÂË «Õ£¾É-ªÃºË ‡L-•-¦ãÅý ªÃºË. ‹ «Õ£ÏÇ@Á ªÃèÇu-Cµ-¯ä-ÅŒ’à «u«-£¾Ç-J-®¾ÕhÊo Ÿä¬Ç-EÂË ’¹ÅŒ 骢œ¿Õ Ÿ¿¬Ç-¦Çl-©©ð «Õªî «Õ£ÏÇ@Á “X¾ŸµÄE Â뜿¢ ’¹’¹-Ê-„çÕi-¤ò-Åî¢-Ÿ¿¯ä „äŸ¿Ê ¯äšËÅî Bª½-ÊÕ¢C. “¦ãTb-šüÅî ¦µÇK ¹ן¿Õ-X¾Û-ÊÂ¹× ©ð¯çjÊ “G{¯þ Ÿä¬Á ‚Jn¹ «u®¾nÊÕ AJT ’Ü˩ð åX˜äd¢-Ÿ¿Õ¹×, ªÃ•-Â̧ŒÕ ®¾¢Â~î-¦µÇ-EÂË Å窽-C¢-Íä¢-Ÿ¿ÕÂ¹× “X¾ŸµÄ-E’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ ®Ôy¹-J¢-ÍŒ-ÊÕ-¯Ãoª½Õ Ÿ±çJ²Ä „äÕ. “G{¯þ „ç៿šË «Õ£ÏÇ@Ç “X¾ŸµÄ-Ê-«Õ¢“A «Öª½_-骚ü Ÿ±ÄÍŒªý ÅŒÊ ¦ÇŸµ¿u-ÅŒ©Õ Eª½y-Jh¢-*Ê éª¢œ¿ÕÊoª½ Ÿ¿¬Ç-¦Çl© ÅŒªÃyÅŒ Ÿ±çJ²Ä ª½ÖX¾¢©ð «Õªî «Õ£ÏÇ@Á ‚ ²Än¯ÃEo Æ¢Ÿ¿Õ-Âí-¯Ãoª½Õ. “G{¯þ £¾Çô¢«Õ¢-“A’à ÆÅŒu-CµÂ¹ Âé¢ NŸµ¿Õ©Õ Eª½y-Jh¢-*Ê ‚„çÕ ƒX¾Ûpœ¿Õ “X¾ŸµÄ-E’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ ÍäX¾-{d-ÊÕ-¯Ãoª½Õ. ªÃ•-Â̧ŒÕ, ‚Jn¹ ®¾¢Â~î-¦µ¼¢©ð *¹׈-¹×Êo ÅŒÊ Ÿä¬Ç-EÂË „ç©Õ-’¹Õ-êª-È©Ç «Öꪢ-Ÿ¿ÕÂ¹× ®¾Êo-Ÿ¿l´-«Õ-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Ÿ±çJ²Ä „äÕ ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

'©äœÎ ‚X¶ý £¾Éêªx..Ñ ƒÂ¹ ©äª½Õ!

*Êo „çÖåXœþ Êœ¿-¤Ä-©¢-˜ä¯ä ¦µ¼§ŒÕ-X¾œä ®ÏnA ÊÕ¢* åXŸ¿l åXŸ¿l ¦ãjÂú©Õ ÊœË-XÏ¢Íä ²ÄnªáÂË Í䪽Õ-¹ע-{Õ-¯Ãoª½Õ «Õ£ÏÇ-@Á©Õ.. Æ©Ç Ÿä¬Á¢-©ð¯ä “X¾‘ÇuA ’â*Ê ¦ãj¹-ª½x©ð «áÈu-„çÕiÊ «uÂËh OÊÖ ¤ÄL«©ü. Ê©¦µãj ¯Ã©Õ-ê’@Áx OÊÖÂË £¾Éêªx œäN-œþ-®¾¯þ ¦ãjÂú ÊœË-XÏ¢Íä ¦ãj¹-ªý’à «Õ¢* æXª½Õ¢C. ƒšÌ-«©ä ÅŒÊ ¦ãjÂúåXj ¦µÇª½-ÅŒ-Ÿä¬Á §ŒÖ“ÅŒÂ¹× ¦§ŒÕ-©äl-JÊ ‚„çÕ «ÕŸµ¿u-“X¾-Ÿä-¬ü-©ðE NC³Ä “¤Ä¢ÅŒ¢©ð ‹ “X¾«Ö-ŸÄ-EÂË ’¹Õéªj «Õª½-ºË¢-Íê½Õ. Ÿä¬Á¢-©ð¯ä “X¾‘Çu-A-’â-*Ê ÆA-Âí-Cl-«Õ¢C «Õ£ÏÇ@Ç ¦ãj¹-ª½x©ð ‚„çÕ «áÈu-„çÕiÊ «uÂËh. '©äœÎ ‚X¶ý £¾ÉêªxÑ’Ã “¤Ä͌ժ½u¢ ¤ñ¢CÊ ‚„çÕ ÅŒÊ ¦ãjÂúåXj “X¾§ŒÖ-ºË-®¾ÕhÊo ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä «Õª½-ºË¢-ÍŒœ¿¢ Ÿ¿Õª½-Ÿ¿%-†¾d-¹ª½¢. '«á¢Ÿ¿Õ-éÂ-@Áxœ¿¢ ¹†¾d¢’à ÆE-XÏ¢-*-Ê-X¾Ûpœ¿Õ «ÕJ¢ÅŒ ¹†¾d-X¾œË «á¢Ÿ¿Õ-éÂ@ÁÙx..Ñ Æ¢{Ö ÅŒÊ *«J ¤ò®ýd ŸÄyªÃ ®¾¢Ÿä-¬Á-NÕ-*aÊ ‚„çÕ Æ¯äo ¹³Äd-©Åî ÅŒÊ °N-ÅÃEo ¦ãjÂú éªjœË¢-’ûÂË Æ¢ÂËÅŒ¢ Íä®Ï¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ‚„çÕ °N-ÅŒ¢-©ðÂË ‹²ÄJ Åí¢T-ÍŒÖæ®h..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

హలో మేడమ్‌.. నేను సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఒక అబ్బాయిని టెన్త్‌ క్లాస్‌ నుంచి ప్రేమిస్తున్నానని అనుకున్నా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. ఆ సమయంలో నాది నిజమైన ప్రేమా? కాదా? అన్న సందిగ్థంలో ఉన్నప్పుడు మీకు నా సమస్యను వివరించాను. మీరిచ్చిన సమాధానంతో ఏ రిలేషన్‌ వద్దని నిర్ణయించుకున్నాను. నాకు ఆ రిలేషన్‌ బ్రేక్‌ అవ్వడం వల్ల ఎలాంటి బాధా కలగలేదు. కానీ చాలామందికి ఈ విషయం తెలిసింది. అయితే ఆ అబ్బాయితోనే నేను ఇప్పటికీ మంచి స్నేహితురాలిగా మాట్లాడుతున్నా. అతను కూడా నన్ను అర్థం చేసుకుని నాతో నార్మల్‌గానే మాట్లాడుతున్నాడు. నేను అన్ని విషయాలు ఆ అబ్బాయితో పంచుకున్నాను. నేను మాట్లడనని అంటున్నా.. ఆ అబ్బాయి ‘నువ్వు ఏం తప్పు చేశావని మాట్లాడకుంటా ఉంటావు. నీకు సంబంధం కుదరగానే నేను నీతో మాట్లాడడం మానేస్తాను. అప్పటి వరకు నీకు ఒక స్నేహితుడిలాగా ఉంటా’నంటున్నాడు. నేను ఎప్పటికైనా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. అదేదో ఇతన్నే చేసుకుందాం అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. చాలా గొడవలు జరుగుతాయి. ఇప్పటికీ మా అక్క విషయంలో ఇలాంటివి చూశాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు సంబంధాలు చూస్తు్న్నారు. అయితే నా పాత రిలేషన్‌ గురించి నాకు కాబోయే భర్తతో చెప్పాలా? వద్దా? అన్న ప్రశ్న నన్ను ఇబ్బంది పెడుతుంది. స్నేహితులు, తెలిసిన వాళ్లు అందరూ వద్దని అంటున్నారు. నాకేమో చెప్పాలనే అనిపిస్తుంది. ఈ మధ్య ఒక వార్త చదివాను. పెళ్లి తర్వాత తన పాత రిలేషన్‌షిప్‌ గురించి ఆ అమ్మాయి చెబితే.. తన భర్త అక్కడే ఘోరంగా కొట్టాడట. అప్పటి నుంచి చెప్పాలా? వద్దా? అనే అనుమానంతో ఉన్నా. పెళ్లి అంటే చిన్న విషయం కాదు కదా..! పెళ్లి తర్వాత చాలా క్లియర్‌గా ఉండాలనుకుంటున్నా. నేను నా పాత రిలేషన్‌ గురించి చెప్పకుండా అతన్ని మోసం చేస్తున్నా.. అని జీవితాంతం అలాగే ఉండాలా? ఒక తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవించాలా? నేను ఆ అబ్బాయితో మామూలుగా మాట్లడటం సరైందా? కాదా? పెళ్లి తర్వాత కూడా ఆ అబ్బాయితో అందరి స్నేహితులతో మాట్లాడినట్లు మాట్లాడచ్చా? లేదా? దయచేసి సమాధానం ఇవ్వగలరు.

మీరు ఇంతకు ముందు ఉత్తరం రాశానని అంటున్నారు
అయితే అది రాసిన సమయానికి
ఇప్పటికీ చాలా సంవత్సరాల తేడా ఉన్నట్లు తెలుస్తోంది
అదేవిధంగా మీ మధ్య ఉన్నది ప్రేమా
స్నేహమా
అన్న విషయాన్ని పక్కన పెట్టి అతనితో కేవలం ఓ మంచి స్నేహితురాలిగానే మెలుగుతున్నారని మీ ఉత్తరం సూచిస్తోంది
ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమే అని నిర్ధరించుకోవడానికి చాలా పరిణతి అవసరం
అలాగే ఒకరికొకరు కచ్చితంగా ప్రేమించుకున్నామని అనుకున్నప్పుడు
.. 
ఆ తర్వాత వచ్చే సవాళ్లను సంయమనంతో ఎదుర్కొనే ఆలోచన అవసరం
అవి మీ ఇద్దరిలో ఉన్నాయో
లేదో
ఆలోచించుకోండి
.
phonetalkexpert650-1.jpg
మీరు చదువుకునే సమయంలో మీకు స్నేహితురాళ్లు ఉన్నట్టే
.. 
స్నేహితుడు కూడా ఉండటంలో ఆశ్చర్యంమేమీ లేదు
నేటి సమాజంలో అమ్మాయి
అబ్బాయి కలిసి చదువుకోవడం
మాట్లాడుకోవడం కూడా అసహజమైనవి కావు
అయితే అంతకంటే ముందు మీ స్నేహానికి ఉన్నటువంటి పరిధులను నిర్వచించుకోండి
పెళ్లి కుదిరే వరకు మాత్రమే స్నేహం
.. 
ఆ తర్వాత మట్లాడటం మానేయడం
.. 
వల్ల మీకు మీరే లేనిపోని అపోహలకు దారి తీసినవారవుతారు
అలా కాకుండా మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోదలచుకున్నారో
.. 
వారి ఆలోచన ధోరణి
నలుగురిని కలుపుకునిపోయే మనస్తత్వాన్ని మీరు అంచనా వేయగలరా
అనేది ఆలోచించుకోండి
మీ వయసు పరంగా
వృత్తిపరంగా మిమ్మల్ని గమనిస్తే మీ ఆలోచనల్లో పురోగతి ఉందనుకుంటున్నాను
అలాంటప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు విలువిచ్చే వ్యక్తి ఎవరనేది నిర్ణయించుకోవాల్సింది మాత్రం మీరే
.
ఇకపోతే మీరు ప్రేమించాననుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల మీ ఇంట్లో మీకు సమస్యలు ఎదురవుతాయని అనుకున్నప్పుడు
.. 
ఆ రాబోయే సమస్యల్ని కలిసిగట్టుగా ఎలా ఎదుర్కొంటారు
అలా కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీకున్న సామాజిక అవగాహనతో ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోగలుగుతారు
అనేది ఆలోచించుకోండి
అలాగే మరొక వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించినప్పుడు అతని వ్యక్తిత్వం
ఆలోచనలు ఎంత వరకు మీతో ఏకీభవిస్తాయి
ఒకరి ఆలోచనలను మరొకరు ఎంత వరకు గౌరవిస్తారు
అనే
 విషయాలను కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది
ఇలా అన్ని కోణాల్లోంచి తరచి చూసి మీరే సరైన నిర్ణయం తీసుకోండి
మీరు చదువుకొని
ఉద్యోగం దాకా ప్రయాణం చేశారు కాబట్టి మీరు సరైన దిశలో వెళ్తున్నారా
సరైన నిర్ణయం 
తీసుకుంటున్నారా
అనేది ఇతరుల కంటే మీకే బాగా తెలుస్తుంది
.
0 Likes
Know More

Movie Masala