సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నేనేమో బొద్దుగా ఉన్నాట... నావేమో చికెన్ లెగ్స్‌ట!

బాడీ షేమింగ్... ప్రస్తుతం మన సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. వారి శరీరాకృతి, అందం, చర్మఛాయ, బరువు... మొదలైన వాటిని కారణంగా చూపి ఇటు ఆఫ్‌లైన్‌, అటు ఆన్‌లైన్‌ వేదికలుగా ఎంతోమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి మాటలు వాళ్ల మనసును నొప్పిస్తాయేమోనన్న కనీస జ్ఞానం లేకుండా ప్రవరిస్తున్నారు. దీని కారణంగా ఎంతోమంది మహిళలు తమను తాము అసహ్యించుకుంటూ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలోకి వెళ్లిపోతున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం ఈ సమస్య బారిన పడుతున్నారు. గతంలో సినిమా పరిశ్రమకు చెందిన ఎంతోమంది తారలు బాడీషేమింగ్‌కు సంబంధించి తమ అనుభవాలను షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ విలక్షణ నటి విద్యాబాలన్‌తో పాటు యంగ్‌ సెన్సేషన్‌ అనన్యా పాండే ఈ సమస్య కారణంగా తామెలా ఇబ్బందులు పడ్డామో అందరితో షేర్‌ చేసుకున్నారు. అదే సమయంలో బాడీ షేమింగ్‌ను బాడీ పాజిటివిటీగా మార్చుకోమంటూ తమ లాంటి బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.

Know More

women icon @teamvasundhara

పదేళ్లకే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను!

లైంగిక వేధింపులు... ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా సమాజంలోని ఆడపిల్లలందరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇది. సాధారణ అతివలే కాదు... కొందరు సెలబ్రిటీలూ ఈ సమస్యలను ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. అయితే వీటి బారిన పడి మానసిక కుంగుబాటుకు లోనయ్యే వారు కొందరైతే... తమ చేదు అనుభవాల గురించి ధైర్యంగా బయటకు చెప్పి ఇతర మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేవారు మరికొందరు. ఈ రెండో కోవకే చెందుతుంది ప్రముఖ సింగర్‌ నేహాభాసిన్‌. హుషారైన పాటలు పాడుతూ యువతలో ఉత్సాహం నింపే ఈ స్టార్‌ సింగర్‌ పదేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటోంది. ఆ తర్వాత కూడా మరికొన్నిసార్లు ఈ సమస్య బారిన పడ్డానంటోంది. ఈ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పిందీ ట్యాలెంటెడ్‌ సింగర్.

Know More

women icon @teamvasundhara

నాకు తెలిసి లైఫ్ అంటే ఇది కాదు..!

కమల్ హాసన్‌ కూతురిగా సినిమా ఇండస్ర్టీకి పరిచయమైనా తన ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్‌. సిల్వర్‌ స్ర్కీన్‌పై అందం, అభినయంతో ఆకట్టుకునే ఆమె సింగర్‌గాను, మ్యూజిక్‌ కంపోజర్‌గాను సత్తా చాటింది. చిన్నప్పటి నుంచే స్వతంత్ర భావాలను అలవాటు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మహిళలకు సంబంధించిన సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన శ్రుతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రస్తుతం సినిమా ఇండస్ర్టీలో చర్చనీయాంశమైన బంధుప్రీతి, బాడీషేమింగ్‌, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై తన అభిప్రాయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon @teamvasundhara

అలాంటి వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ క్యాంపెయిన్!

ఇటీవల కాలంలో అమ్మాయిలపై బయటే కాదు.. ఆన్‌లైన్‌లోనూ వేధింపులు ఎక్కువవుతున్నాయి. సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకుని సైబర్‌ బుల్లీయింగ్‌కి పాల్పడుతున్నారు. ఇక సెలబ్రిటీల సోషల్‌ మీడియా అకౌంట్లను పరిశీలిస్తే ఎన్ని ప్రశంసలు ఉంటాయో... అసభ్యకరమైన కామెంట్లు అంతకంటే ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా విస్తరిస్తున్న ఈ విష సంస్కృతికి చెక్‌ పెట్టేందుకు నడుం బిగించారు బాలీవుడ్‌ తారలు సయానీ గుప్తా, మాన్వీ గాగ్రూ. ఇందులో భాగంగా సోషల్ మీడియాను మహిళలకు సురక్షిత ప్రదేశంగా మార్చడానికి #IndiaAgainstAbuse పేరుతో ఓ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.

Know More

women icon @teamvasundhara

పిల్లలు ఇంటర్నెట్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

లాక్‌డౌన్‌ 4.0లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఇంకా కొంతమంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయితే పాఠశాలలు, కళాశాలలు ఇంకా తెరచుకోకపోవడంతో పిల్లలందరూ ఇంట్లోనే గడుపుతున్నారు. కొంతమంది మాత్రం ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండవుతున్నారు. మొత్తం మీద లాక్‌డౌన్‌తో చాలామంది పిల్లలు టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ల బాట పట్టారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, వీడియో గేమ్స్‌, యూట్యూబ్‌.. అంటూ విచ్చలవిడిగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. అయితే అంతర్జాల వాడకానికి సంబంధించి పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవరసమని సూచిస్తోంది నేషనల్‌ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. లేకపోతే సైబర్‌ నేరగాళ్ల నుంచి లైంగిక వేధింపులు, ఇతర సమస్యలు తప్పవని ఆ ఏజెన్సీకి చెందిన ‘ది కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం ఆఫ్‌ ఇండియా(సెర్ట్‌-ఇన్‌)’ విభాగం హెచ్చరించింది. అదేవిధంగా పిల్లలు ఇంటర్నెట్‌ వాడుతున్నప్పుడు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండేందుకు కొన్ని కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

Know More

women icon @teamvasundhara

«ÖŸµ¿u-«Ö-©ÊÕ «Õ¢* Â¢ …X¾-§çÖ-TŸÄl¢..!

¨ªî-V©ðx ²ò†¾©ü O՜˧ŒÖ ÍÃ©Ç ¬ÁÂËh-«Õ¢-ÅŒ-„çÕiÊ «ÖŸµ¿u-«Õ¢’à «ÖJ¢Ÿ¿Ê-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ¨ „äC¹ ŸÄyªÃ «ÕÊ «uÂËh-’¹ÅŒ N†¾-§ŒÖ-©ÊÕ ƒÅŒ-ª½Õ-©Åî X¾¢ÍŒÕ-Âî-«-œ¿„äÕ ÂùעœÄ “X¾X¾¢-ÍŒ¢©ð ‡Â¹ˆœ¿ \¢ •J-T¯Ã ENճĩðx Åç©Õ-®¾ÕÂî’¹©Õ-’¹Õ-ŌկÃo¢. ¹³Äd©ðx …Êo-„Ã-JÂË ²Ä§ŒÕ¢ Í䧌՜¿¢, ÂíÅŒh N†¾-§ŒÖ©ÊÕ ¯äª½Õa-Âî-«œ¿¢, X¾©Õ ÍŒª½a©ðx ¤Ä©ï_-Êœ¿¢.. ƒ©Ç ƒ¢é¯îo NŸµÄ-©Õ’à ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ “X¾§çÖ-•-¯Ã©Õ ¤ñ¢Ÿ¿Õ-ŌկÃo¢. ƪáÅä OšË «©x ©Ç¦µÇ-©Åî ¤Ä{Õ Ê³Äd©Õ Â¹ØœÄ ©ä¹-¤ò-©ä«Û. ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ƒÅŒ-ª½Õ-©ÊÕ „äCµ¢-ÍŒœ¿¢, Ÿ¿ÕªÃs´-†¾-©Ç-œ¿œ¿¢, „çÖ®¾¢ Í䧌՜¿¢, Æ«-«Ö-E¢-ÍŒœ¿¢, ¯íÍŒÕa-¹×-¯ä©Ç “X¾«-Jh¢-ÍŒœ¿¢ «¢šËN Í䧌՜¿¢ «©x ‡¢Åî-«Õ¢C «ÖÊ-®Ï¹ „䟿-ÊÂ¹× ’¹Õª½-«Û-ŌկÃoª½Õ. ‚ ¦ÇŸµ¿ÊÕ ÅŒ{Õd-Âî-©ä¹ Âí¢Ÿ¿ª½Õ ‚ÅŒt-£¾ÇÅŒuÂ¹× ¤Ä©p-œËÊ ®¾¢X¶¾Õ-{-Ê© ’¹ÕJ¢* Â¹ØœÄ «ÕÊ¢ „ê½h©ðx ֮͌¾Öh¯ä …¢šÇ¢. Âí¢ÅŒ«Õ¢C 宩-“G-šÌ-©ãjÅä ƒ©Ç¢šË ƒ¦s¢-Ÿ¿Õ-©ÊÕ ‡Ÿ¿Õ-ªîˆ-©ä¹ „ÃJ ²ò†¾©ü O՜˧ŒÖ ‘ÇÅéÊÕ ÅÃÅÈ-L-¹¢’à ELXÏ„ä®ÏÊ ®¾¢Ÿ¿-ªÃs´©Ö …¯Ãoªá. 'å®M¯Ã ’î„çÕèüÑ Æ¯ä ‹ ¤Ä¬ÇaÅŒu ¤ÄXý ®Ï¢’¹ªý ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ÅŒÊåXj «Íäa ¯çé’-šË„þ ÂÄçÕ¢-{xÊÕ ÅŒ{Õd-Âî-©ä¹ K£¾Éu-G-L-˜ä-†¾¯þ 客{-ªý©ð Í䪽œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× …ŸÄ-£¾Ç-ª½º. ¨ “¹«Õ¢©ð '²ò†¾©ü O՜˧ŒÖ „äC-¹© ŸÄyªÃ «Õ¢*E „ÃuXÏ¢-X¾-ÍäŸÄl¢Ñ Ưä E¯Ã-Ÿ¿¢Åî '#SocialforGood'£¾Éu†ý-šÇu-’ûÅî “X¾«áÈ ²ò†¾©ü O՜˧ŒÖ „äC-¹-©ãjÊ 'æX¶®ý-¦ÕÂúÑ, 'ƒ¯þ-²Äd-“’ÄþÕÑ ®¾¢®¾n©Õ ‹ “X¾Íê½ Âê½u-“¹«ÖEÂË ¡Âê½¢ ͌՚Çdªá. Ê«¢-¦ªý 27Ê •J-TÊ ¨ Âê½u-“¹-«Õ¢©ð «ÖšÇx-œä¢-Ÿ¿ÕÂ¹× NNŸµ¿ ª½¢’Ã-©Â¹× Íç¢CÊ “X¾«á-ÈÕ-©ÊÕ ‚£¾ÉyE¢ÍŒœ¿¢ •J-T¢C. “XϧŒÖ¢Â¹ ÍÄ, ²ù¢Ÿ¿ª½u ª½•-F-ÂâÅý, …¤Ä-®¾Ê ÂÃNÕ-¯äE, èÇFy ¹X¾Üªý, ƒ³Ä¯þ ÈÅŒhªý, ‚§Œá-³Ät¯þ Èժïà ŌC-ÅŒ-ª½Õ©Õ ƒ¢Ÿ¿Õ©ð ¤Ä©ï_-Êœ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

Æ©Ç¢šË X¾ÊÕ©Õ ‚æX-§ŒÕ¢œË..!

ƒšÌ«L Â颩ð Æ«Öt-ªá©Õ, «Õ£ÏÇ-@Á-©åXj ¦§ŒÕ˜ä Âß¿Õ.. ‚¯þ-©ãj-¯þ-©ðÊÖ „äCµ¢-X¾Û©Õ ‡Â¹×ˆ-«-«Û-ÅŒÕ-¯Ãoªá. „çá¦ãj©üq, ²Ä«Ö->¹ ÆÊÕ-®¾¢-ŸµÄÊ „äC-¹Lo ‚ŸµÄ-ª½¢’à Í䮾Õ-ÂíE å®j¦ªý ¦ÕMx-ªá¢-’ûÂË ¤Ä©p-œ¿Õ-ÅîÊo „ê½Õ åXJ-T-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä ¨ N†¾-§ŒÕ¢åXj ÅÃèÇ’Ã ®¾p¢C¢-*¢C ’î„à ¦ÖušÌ ƒL-§ŒÖ¯Ã. ‹„çjX¾Û “X¾A *“ÅŒ¢-©ðÊÖ ÅŒÊ Æ¢Ÿ¿¢, Ê{-ÊÅî ‚Â¹-{Õd-¹ע-{Ö¯ä «Õªî-„çjX¾Û ƒ©Ç¢šË ¯äªÃ©Õ ‚¤Ä-©E ÅŒÊ ƒ¯þ-²Äd-“’ÄþÕ „äC-¹’à ÂîJ¢D Æ¢ŸÄ© Åê½. '¦ÕMx-ªá¢-’ûÂË ¤Ä©p-œ¿œ¿¢, ƒÅŒ-ª½ÕLo Ÿäy†Ï¢-ÍŒœ¿¢ ‚X¾¢œË. OÕª½Õ ÍçæXp N†¾-§ŒÖ©Õ ͌¹ˆ’Ã, ®¾ÕEo-ÅŒ¢’à ÍçX¾p-©ä-¹-¤òÅä.. Æ®¾-©äOÕ ÍçX¾p-¹¢œË. ‚„çÕ¢Åî Æ¢Ÿ¿¢’à …¢C.. ¦ÕMx-ªá¢’û ‚¤ÄL..Ñ ÆE ªÃ®Ï, ‹ OœË§çÖ Â¹ØœÄ ¤ò®ýd Íä®Ï¢C ƒ©Öx ¦äH. ‚ OœË-§ç֩𠦵ǒ¹¢’Ã.. ŠÂ¹ ƒ¯þ-²Äd-“’ÄþÕ §Œâ•ªý „ê½¢ ªîV© ¤Ä{Õ ÅŒÊ ²ò†¾©ü O՜˧ŒÖ ÆÂõ¢-šüq©ð ÅŒÊ ¦ÇœÎ æ†NÕ¢’û ’¹ÕJ¢* åXšËdÊ ÂÄçÕ¢-{xÊÕ N«J®¾Öh ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ŌբC. ‚ ÅŒªÃyÅŒ ê«©¢ §Œâ‡®ý©ð¯ä ŸÄŸÄX¾Û 4500 «Õ¢C ¨ å®j¦ªý ¦ÕMx-ªá¢’û «©x ‚ÅŒt-£¾ÇÅŒu Í䮾Õ-¹ע-{Õ-¯Ãoª½E, ŸÄEo ®¾Õ¯ÃoÂ¹× ÍäªÃa-©Êo ®¾¢Ÿä¬Á¢ «®¾Õh¢C. ƒÂ¹, ²òÊ„þÕ Â¹X¾Ü-ªýÅî ¤Ä{Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ Åê½©Õ Â¹ØœÄ DE ’¹ÕJ¢* ’¹ÅŒ¢©ð ®¾p¢C¢*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala