సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

విడాకుల సమయంలో నేనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా..!

విడాకులు... ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అత్యంత కఠినమైన మలుపు...! సర్వస్వం తానే అనుకున్న జీవిత భాగస్వామితో మధ్యలోనే విడిపోవడం.. తను లేకుండా మిగిలిన జీవితాన్ని గడిపే రోజులొస్తాయన్న ఆలోచన తీరని ఆవేదనను కలిగిస్తుంది. దీనికి తోడు విడాకులు తీసుకున్న స్త్రీలంటే సమాజం చూసే చిన్న చూపు వారిని మరింత అగాథంలోకి నెడుతుంది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇలాంటి అవమానాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నప్పుడు ఇలాంటి విమర్శలు, అవమానాలను చాలా ఎదుర్కొంది అమలాపాల్‌. చాలామంది నెటిజన్లు ఆమెను లక్ష్యంగా చేసుకుని ట్రోల్‌ చేశారు. అయినా వాటిని పట్టించుకోకుండా తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తోందీ ముద్దుగుమ్మ.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

జస్ట్ తనొక మోడల్ అంతే.. నటనకు పనికిరాదన్నారు!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే మామూలు విషయమేమీ కాదు. పరిశ్రమలోకి అడుగుపెట్టడం నుంచి అవకాశాలు దక్కించుకునే దాకా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎన్నో భరించాల్సి ఉంటుంది. తెరపై కనిపించి అభిమానుల మెప్పు పొందాలంటే తెర వెనుక వారు ఎదుర్కొనే వేధింపులు, చేదు అనుభవాలు ఎన్నో! ఈ క్రమంలో కెరీర్‌ తొలినాళ్లలో తాను కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది దీపికా పదుకొణె. మొదటి సినిమా తర్వాత తన యాస బాగుండదని, తనకు నటించడం రాదన్న విమర్శలు తనను తీవ్రంగా బాధించాయంటోంది. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో తనకెదురైన చేదు అనుభవాల గురించి అందరితో షేర్‌ చేసుకుందీ స్టార్‌ హీరోయిన్.

Know More

women icon @teamvasundhara

అమ్మ ఇప్పుడు ఉంటే అవి చూసి మురిసిపోయేది!

అందాల తారలను అభిమానించే వారే కాదు... వారిపై విమర్శనాస్త్రాలు సంధించే వారూ చాలామందే ఉంటారు. నేరుగానే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా పలువురు సెలబ్రిటీలపై విమర్శలు రావడం సహజమే. ఈ క్రమంలో శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్‌ కూడా తన డ్రస్సింగ్‌, సినిమాలు, ఇతర విషయాల్లో అప్పుడప్పుడు విమర్శల్ని ఎదుర్కొంటూనే ఉంది. ఆమె నటించిన ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ సినిమా విడుదలై కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో- తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌ను ఎలా సానుకూలంగా మార్చుకుంటుందో జాన్వీ ఓ సందర్భంలో షేర్‌ చేసుకుంది.

Know More

women icon @teamvasundhara

ÆC ¯Ãé¢Åî «áÈu¢..

ÆL-§ŒÖ-¦µ¼šü.. *Êo«§ŒÕ-®¾Õ-©ð¯ä ®ÏF X¾J-“¬Á-«Õ©ð Æœ¿Õ-’¹Õ-åXšËd, ®¾y©p «u«-Cµ-©ð¯ä Ōʹ¢{Ö “X¾Åäu¹ ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-ÂíÊo ®¾Õ¢Ÿ¿J. éÂK-ªý©ð ‡Ÿ¿Õ-ª½§äÕu N•-§ŒÖ-©-Åî-¤Ä{Õ, ÆX¾-•-§ŒÖ-©ÊÕ Â¹ØœÄ Æ¢Åä ®¾«Ö-Ê¢’à B®¾Õ-Âî-„Ã-©E Æ¢šð¢C. Æ¢Åä¯Ã.. ŠÂ¹ ®ÏE«Ö ©äŸÄ Æ¢Ÿ¿Õ©ðE ¤Ä“ÅŒÂ¹× ®¾¢¦¢-Cµ¢* “æX¹~-¹ש ®¾p¢Ÿ¿Ê \Ÿçj¯Ã ÊšÌ-Ê-{Õ-©Â¹× ÆC ÍÃ©Ç «áÈu¢ Æ¢šð¢C. ƒšÌ-«© «á¢¦-ªá©ð •J-TÊ ‹ Ƅê½Õf X¶¾¢Â¹¥-¯þ©ð DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '®ÏE-«ÖÂ¹× Â¹Ÿ±¿ ÍÃ©Ç Â̩¹¢. ‚ ÅŒªÃyÅä «ÕÊ ¤Ä“ÅŒ. ƪáÅä ŠÂ¹ ®ÏE«Ö ’¹ÕJ¢* ©äŸÄ Æ¢Ÿ¿Õ-©ðE ŠÂ¹ ¤Ä“ÅŒ X¾{x “æX¹~¹ש ®¾p¢Ÿ¿Ê Â¹ØœÄ Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ ÊšÌ-Ê-{Õ-©Â¹× ÍéÇ-«áÈu¢. ¯Ã N†¾-§ŒÕ¢©ð ƪáÅä “æX¹~-¹ש ÆGµ-“¤Ä-§ŒÖ©Õ, ‚©ð-ÍŒ-Ê-©Â¹× ¯ä¯ç-X¾Ûpœ¿Ö “¤ÄŸµÄÊu¢ ƒ®¾Öh¯ä …¢šÇÊÕ. ÅŒª½ÍŒÖ „ê½Õ ¯ÃÂ¹× ªÃæ® …ÅŒh-ªÃ©Õ ÍŒŸ¿Õ-«Û-Ōբ-šÇÊÕ. „ÃšË ŸÄyªÃ ¯Ã ®ÏE«Ö ©äŸÄ ¤Ä“ÅŒ X¾{x „ÃJ ®¾p¢Ÿ¿Ê ‡©Ç …¢Ÿ¿¯ä N†¾-§ŒÕ¢åXj ¯ÃÂ¹× ŠÂ¹ Æ«-’Ã-£¾ÇÊ \ª½p-œ¿Õ-ŌբC. ÊšÌ-Ê-{Õ©Õ N•-§ŒÖEo ‡©Ç ‚²Äy-C-²Ähªî, ÆX¾-•-§ŒÖEo Â¹ØœÄ Æ©Çê’ ®Ôy¹-J¢-ÍÃLÑ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢C ÆL§ŒÖ. ¨ Æ«Õtœ¿Õ ʚˢ-*Ê œË§ŒÕªý >¢Ÿ¿U ƒšÌ-«©ä “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× «*aÊ N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. “X¾®¾ÕhÅŒ¢ '¦“D-¯ÃŸ±þ ÂË Ÿ¿Õ©|-E§ŒÖÑ, '“œÄ’¹¯þÑ *“Åéðx ʚˮ¾Öh G°’à …¢D Æ¢ŸÄ© ¯Ãªá¹.

Know More

women icon @teamvasundhara

ÆD «%Ah©ð ¦µÇ’¹„äÕ..!

®ÏF-ÅÃ-ª½-©Â¹× “X¾¬Á¢-®¾©ä Âß¿Õ.. N«Õ-ª½z©Õ Â¹ØœÄ ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ‡Ÿ¿Õ-ª½-«ÛÅŒÖ …¢šÇªá. ƪáÅä ÆN Â¹ØœÄ «%Ah©ð ‹ ¦µÇ’¹„äÕ Æ¢šð¢C ¦ð©üf ¦ÖušÌ ªÃCµÂà ‚æXd. Æ{Õ ¦ÇM-«Ûœþ, ƒ{Õ šÇM-«Ûœþ ®ÏE-«Ö©ðx ʚˢ-ÍŒ-œ¿„äÕ ÂùעœÄ ³Äªýd-X¶Ï-©ütqÅî Â¹ØœÄ “æX¹~-¹×-©ÊÕ ‚¹-{Õd-Âí¢-{ÕÊo ¨ ¦µÇ«Õ ®ÏF-X¾-J-“¬Á-«Õ©ð ‡Ÿ¿Õ-ª½§äÕu N«Õ-ª½z© ’¹ÕJ¢* ¨N-Ÿµ¿¢’à ÍçX¾Ûp-Âí-*a¢C. 'N«Õ-ª½z©Õ Â¹ØœÄ Íäæ® «%Ah©ð ¦µÇ’¹„äÕ. “X¾¬Á¢-®¾-©ÊÕ ®Ôy¹-J¢-*-ʘäx N«Õ-ª½z-©ÊÕ Â¹ØœÄ “X¾A-Š-¹ˆª½Ö ®Ôy¹-J¢-ÍÃL. ƪáÅä ƒ©Ç ®Ôy¹-J¢Íä Ê{Õ©Õ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ-«¯ä ÍçX¾pÍŒÕa. ¯Ã «ª½Â¹× «æ®h ‡©Ç¢šË N«Õ-ª½z-©-¯çj¯Ã ‡Ÿ¿Õ-ªîˆ-«-œÄ-EÂË ¯äÊÕ ®ÏŸ¿l´¢. ÂÃF ÆN N©Õ-«©Õ, ®¾p†¾d-ÅŒÅî ¹؜Ë-Ê„çj …¢œÄL. ÆX¾Ûpœä „ÃšË ÊÕ¢* \„çj¯Ã ÂíÅŒh Æ¢¬Ç©Õ ¯äª½Õa-ÂíE «ÕJ¢ÅŒ ‡Cê’ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ¯Ã …Ÿäl-¬Á¢©ð ¯Ã«Õ-«Ö-“ÅŒ-„çÕiÊ ©äŸÄ ÊÂËM “X¾¬Á¢-®¾© ¹¢˜ä ®¾yÍŒa´-„çÕiÊ N«Õ-ª½z©Õ Æ¢U-¹-J¢-ÍŒ-œ¿¢©ð ÅŒX¾Ûp ©äŸ¿ÕÑ Æ¢{Ö N«Õ-ª½z© ’¹ÕJ¢* ÅŒÊ «Õ¯î-¦µÇ-„Ã-©ÊÕ «uÂÌh-¹-J¢-*¢D Æ«Õtœ¿Õ. Æ¢Åä-Âß¿Õ.. Ê{ÊX¾ª½¢’Ã ÅŒÊ éÂKªý ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '¯Ã éÂKªý ƒX¾Ûpœä “¤Äª½¢-¦µ¼-«Õ-«Û-Åî¢-Ÿ¿E ¯äÊÕ ¦µÇN-®¾Õh¯Ão..! ƒ¢Âà “X¾§ŒÖ-ºË¢-ÍÃ-LqÊ Ÿ¿Öª½¢ ÍÃ©Ç …¢C..Ñ ÆE ÅçL-§ŒÕ-èä-®Ï¢C. ®¾ÖX¾-ªý-²Ädªý ª½•-F-ÂâÅý ®¾ª½-®¾Ê ʚˢ-*Ê '¹¦ÇMÑ *“ÅŒ¢©ð ÅŒÊ Ê{-ÊÂ¹× «Õ¢* «Öª½Õˆ©ä ®¾¢¤Ä-C¢-ÍŒÕ-Âí¢C ¨ NGµÊo ÊšË.

Know More

women icon @teamvasundhara

«ÕŸ¿ªý Ÿ±ç骲Ä.. ƒÂ¹åXj '宪ᢚüÑ Ÿ±ç骲Ä!

«ÖÊ-«-ÅÃy-EÂË E©Õ-„çÅŒÕh ª½ÖX¾¢ ‚ ÅŒLx.. æXŸ¿©Õ, Ưß±¿©Õ, E®¾q-£¾É§Œá©Õ, ƦµÇ-’¹Õu-©ÊÕ.. '¯äÊÕ-¯Ão-Ê¢{ÖÑ ÆÂ¹×ˆÊ Í䪽ÕaÂíE ‚Ÿ¿-J¢-*Ê «ÖÅŒ%-«âJh.. «ÖÊ-«ÅÃy¯äo «ÕÅŒ¢’Ã, 殫¯ä X¾ª½-«Ö-«-Cµ’à ¦µÇN¢*.. ÅŒÊ X¾ÜJh °NÅÃEo Æ¢Ÿ¿Õê ŸµÄª½-¤ò-®ÏÊ «Õ£¾Çô-Êo-ÅŒ-„çÕiÊ «uÂËh ‚„çÕ. æXŸ¿© Â¢ Eª½¢-ÅŒª½¢ X¾J-ÅŒ-XÏ¢Íä ‚„çÕ.. “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ‡¯îo Ÿµ¿ª½t-¬Ç-©©Õ, ƯÃ-Ÿ±¿-¬Á-ª½-ºÇ-©-§ŒÖ©Õ, ¤Äª¸½-¬Ç-©-©ÊÕ ²ÄnXÏ¢Íê½Õ. ÆCy-B-§ŒÕ-„çÕiÊ ‚„çÕ æ®«-©Â¹× ’ÃÊÕ ¯î¦ã©ü ¬Ç¢A ¦£¾Ý-«ÕA, ¦µÇª½-ÅŒ-ª½ÅŒo.. «¢šË ‡¯îo ÆÅŒÕu-ÊoÅŒ X¾Ûª½-²ÄˆªÃ©Õ ‚„çÕÊÕ «J¢* ÅŒJ¢-*-¤ò-§ŒÖªá. ‚„çÕ «Õéª-«ªî Âß¿Õ.. «ÕÊ¢-Ÿ¿ª½¢ N¬Áy-«Ö-ÅŒ’à XÏ©Õ-ÍŒÕ-Âí¯ä '«ÕŸ¿ªý Ÿ±ç骲ÄÑ. ÅÃèÇ’Ã ‚„çÕ ÂÌJh ÂËK-{¢-©ðÂË «Õªî ¹L-ÂË-ÅŒÕ-ªÃªá ÍäJ¢C. wéÂj®¾h« «ÕÅŒ¢©ð ÆÅŒÕu-ÊoÅŒ„çÕiÊ '宪ᢚüÑ £¾ÇôŸÄ ‚„çÕÂ¹× ‘ǧŒÕ-„çÕi¢C. ÂÃuŸ±¿LÂú wéÂj®¾h« ꢓŸ¿-„çÕiÊ „ÚË-¹¯þ ®ÏšÌ©ð ¤òXý “¤¶ÄEq®ý DEÂË ©Ç¢ÍµŒ-Ê-“¤Ä§ŒÕ¢’à ‚„çÖ-Ÿ¿-«á“Ÿ¿ „ä¬Çª½Õ. å®åXd¢-¦ªý 4Ê DEo X¾N-“B-¹-ª½º Í䧌Ö-©E Eª½g-ªá¢-Íê½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ‚ N¬Áy•ÊE ’¹ÕJ¢* ÂíEo ‚®¾ÂËh¹ª½„çÕiÊ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala