ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలు మరింత సురక్షితం..!
పెరుగుతోన్న టెక్నాలజీ మనకు సౌకర్యాలతో పాటు సమస్యలను కూడా తెచ్చి పెడుతుంటుంది. ఈ క్రమంలో బ్యాంకు లావాదేవీల విషయంలో ప్రస్తుతం ఎక్కువశాతం మంది క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ (డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిపే లావాదేవీలు) వైపే మొగ్గు చూపుతున్నారు. పైగా ‘డిజిటల్ ఇండియా’ అంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డిజిటల్ పేమెంట్స్‌ని ప్రోత్సహిస్తోన్న సంగతి విదితమే. వీటితో పాటు మార్కెట్‌లోకి Gpay, Phonepe, Paytm.. వంటి మొబైల్ వ్యాలెట్లు వచ్చాక కిరాణం, ఫోన్ రీఛార్జ్, కరెంట్ బిల్లు, బస్సు రిజర్వేషన్, ఫుడ్ ఆర్డర్, ఆన్‌లైన్ షాపింగ్.. మొదలైన పనులకు కూడా ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించడం ప్రజలకు మరింత సులభంగా మారింది.
Know More