ఈ కరోనా కాలంలో నేరుగా చేత్తో తాకకుండా...
వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా శ్రావణి తన ఇంట్లో వాష్‌బేసిన్ దగ్గర ఓ హ్యాండ్‌వాష్ బాటిల్‌ను ఏర్పాటుచేసింది. అయితే ఇంట్లో వాళ్లంతా బయటి నుంచి వచ్చి అవే మురికి చేతులతో ఆ బాటిల్‌ను తాకడం ఆమెకు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఆటోమేటిక్ హ్యాండ్ సోప్ డిస్పెన్సర్ ఏదైనా ఉందేమోనని ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్‌లో వెతకడం మొదలుపెట్టింది.
Know More