సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అందుకే ఈ అవ్వ వంటకాలకు అంత క్రేజ్‌!

సాధారణంగా వయసు పైబడుతున్న బామ్మలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. లేదంటే ఇంట్లో తమ మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఒంట్లో సత్తువ తగ్గిపోయిన వారు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది 70 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు వంట గదిలో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ సెన్సేషన్‌గా మారిపోయారు. నేటి తరం మరచిపోతున్న సంప్రదాయ వంటకాలను మళ్లీ రుచి చూపిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మరి, మహారాష్ర్టకు చెందిన ఆ ‘వంటల బామ్మ’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

నవరాత్రుల నైవేద్యాలు.. పోషకాల నిలయాలు!

నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం అనవాయితీ.. కేవలం పూజే కాదు.. ప్రసాదంగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఏరోజుకారోజు చేసి ప్రత్యేకంగా సమర్పించడం కూడా సహజమే.. పది రోజుల పాటు విభిన్న అవతారాల్లో దర్శనమిచ్చే ఆ శక్తిస్వరూపిణికి ఇష్టమైన వంటకాలేంటో మన అందరికీ తెలుసు.. కానీ వాటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయని కూడా మీకు తెలుసా? నిజం.. అమ్మవారి ప్రసాదాల్లో మనకు తక్షణ శక్తినిచ్చే గుణంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లక్షణం కూడా ఉండడం విశేషం. మరి, ఏయే ప్రసాదాల్లో ఎలాంటి గుణాలుంటాయో.. తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

మన కంచం నిండాలంటే ఎంత కష్టపడాలో ఇప్పుడే అర్థమవుతోంది!

దశల వారీగా లాక్‌డౌన్ సడలింపులిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా సినిమా షూటింగ్‌లకు అనుమతివ్వలేదు. దీంతో సినిమా స్టార్లందరూ ఇంకా స్వీయ నిర్బంధంలోనే గడుపుతున్నారు. ఇంట్లోనే ఉంటూ తాము చేస్తోన్న పనులను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు కిచెన్‌లో దూరి తమ పాక శాస్ర్త ప్రావీణ్యానికి పదును పెడుతున్నారు. వెరైటీ వంటకాలను తయారుచేస్తూ ఆ విషయాలను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. ఈక్రమంలో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రుచికరంగా వంటలు చేయడంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది సమంత.

Know More

women icon @teamvasundhara

ƒÂ¹ ‚ª½Õ ¯ç©©Õ “¦äÂú..!

¦ÇM-«Ûœþ ¦Hx ’¹ªýx ÆL§ŒÖ ¦µ¼šü.. ƒšÌ-«©ä Nœ¿Õ-Ÿ¿-©ãjÊ ÅŒÊ *“ÅŒ¢ '¦“D-¯ÃŸ±þ ÂÌ Ÿ¿Õ©|-E§ŒÖÑ ®¾éÂq-®ýÅî ‚Ê¢-Ÿ¿¢©ð «áE-T-¤ò-ªá¢D ¦ÖušÌ.. šÌ¯ä-èü-©ð¯ä ®ÏF-ª½¢-’¹¢©ð Æœ¿Õ-’¹Õ-åXšËd «ª½Õ®¾ N•-§ŒÖ-©Åî ‡¢Åî-«Õ¢-CE ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Õ’à «Öª½Õa-¹עD «áŸ¿Õl-’¹Õ«Õt. “X¾®¾ÕhÅŒ¢ ‚„çÕ ‹ ‚ª½Õ-¯ç-©© ¤Ä{Õ ƒ¢œ¿-®ÔZÂË Ÿ¿Öª½¢’à …¢œÄ-©-ÊÕ-¹ע-šð¢-Ÿ¿{. ¨ ‚ª½Õ-¯ç-©©Õ ÅŒÊ-ÂË-†¾d-„çÕiÊ X¾ÊÕ©Õ Í䮾Öh, ÂíÅŒh N†¾-§ŒÖ©Õ ¯äª½Õa-¹ע{Ö ’¹œ¿-X¾-¦ð-ŌկÃoÊ¢{Ö “X¾Â¹-šË¢-*¢C. 'ƧŒÖ¯þ «áÈKb Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ªÃÊÕÊo “œÄ’¹¯þ *“ÅŒ¢ å®åXd¢-¦-ªý©ð “¤Äª½¢¦µ¼¢ ÂÃÊÕ¢C. ÆX¾p-šË-«-ª½Â¹Ø ¯äÊÕ ®ÏE-«Ö-©Â¹× “¦äÂú ƒ„Ãy-©-ÊÕ-¹ע-{Õ¯Ão. ¨ ‚ª½Õ ¯ç©©Õ ÂíÅŒh N†¾-§ŒÖ©Õ ¯äª½Õa-¹ע{Ö ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ «â{-’¹-{Õd-¹עšÇ. XϧŒÖ¯î, ¹Ÿ±¿Âú, «¢{ ¯äª½Õa-Âî-„Ã-©-ÊÕ-¹ע-{Õ¯Ão. ¯Ã ªîV-„ÃK °N-ÅŒ¢©ð OšËÂË åXŸ¿l’à ®¾«Õ§ŒÕ¢ Ÿíª½-¹-˜äxŸ¿Õ. Ê{Ê Æ¢˜ä é„çժà «á¢Ÿ¿Õ-Êo-X¾Ûpœ¿Õ «ÕÊ¢ Íä殟ä Âß¿Õ.. ŸÄEÂË ®¾¢¦¢-Cµ¢* «ÕÊ-®¾Õ©ð Â¹ØœÄ ‡¯îo ‚©ð-ÍŒ-Ê©Õ ÂíÊ-²Ä-’¹ÕÅŒÖ …¢œÄL. ÆX¾Ûpœä «ÕJ¢ÅŒ ¦Ç’à ʚˢ-ÍŒ-’¹-©Õ-’¹ÕÅâ. Æ¢Ÿ¿Õê ¨ “¦äÂú B®¾Õ-¹ע-{Õ¯Ão. °N-ÅŒ¢©ð ÆFo ¯äª½Õa-¹ע-˜ä-¯ä’à ŸÄEÂË X¾J-X¾Ü-ª½gÅŒ..Ñ Æ¢šð¢D ¦ÖušÌ.. Æ¢˜ä ¨ \œÄC ÆL-§ŒÖÊÕ Å窽åXj ͌֜¿œ¿¢ Âî¾h ¹†¾d-„äÕ-Ê-Êo-«Ö{..

Know More

women icon @teamvasundhara

’Ã-•ªý£¾Ç-©Çy ®¾-„çÖ²Ä

«á¢Ÿ¿Õ’à „çÕiŸÄ, -„ç-Êo ¹LXÏ.-.- Æ¢Ÿ¿Õ©ð F@ÁÙx ¤ò®¾Õ-¹ע{Ö ÍŒ¤Ä-B-XÏ¢-œË©Ç ¹LXÏ “X¶Ïèü©ð ’¹¢{-æ®X¾Û …¢Íä-§ŒÖL.- ƒ¢ÅŒ©ð ÂÃuª½šü £¾Ç©Çy ÅŒ§ŒÖª½Õ Í䮾Õ-Âî-„ÃL.- ÂÃuª½šü Ōժ½Õ-«á©ð ®¾J-X¾œÄ F@ÁÙx ¤ò®Ï ¤ñªáu-OÕŸ¿ åXšÇdL.- F@ÁÙx «Õª½Õ-’¹Õ-ÅŒÕ-Êo-X¾Ûpœ¿Õ C¢æX-§ŒÖL.- ÅŒª½-„ÃÅŒ FšËE «¢æX®Ï ÂÃuª½šüE Ōժ½Õ-«áÊÕ NœË’à B®¾Õ-Âî-„ÃL.- ƒX¾Ûpœ¿Õ ¦Çº-L©ð ¯çªáu „äœË-Íä®Ï ÂÃuª½šü Ōժ½Õ«á „ä®Ï ¹F®¾¢ X¾C-E-NÕ-³Ä©Õ „äªá¢-ÍŒÕ-Âî-„ÃL.- ÅŒª½-„ÃÅŒ Æ¢Ÿ¿Õ©ð Âî„Ã, ͌鈪½ „ä®Ï «Õ¢{ ÅŒT_¢-ÍÃL.- «ÕŸµ¿u-«ÕŸµ¿u ¹©Õ-X¾ÛÅŒÖ …¢˜ä ÂÃæ®-X¾-šËÂË £¾Ç©Çy Ÿ¿’¹_--JÂí®¾Õh¢-C. ÆX¾Ûpœ¿Õ §ŒÖ©-¹×-©-¤ñœË „ä®Ï C¢æX®Ï ÍŒ©Çx-ª½-E-„ÃyL.- ƒX¾Ûpœ¿Õ „çÕiŸÄ NÕ“¬Á-«ÖEo B®¾Õ-¹×E *Êo ÍŒ¤Ä-B©Ç «Ah.-.- Íù×Åî «ÕŸµ¿uÂ¹× ÂÖL.- ŠÂ¹ ÍŒ¤ÄB «á¹ˆÊÕ B®¾Õ-¹×E ŸÄEo “AÂî-ºÇ-¹%-A©ð Íä®Ï Æ¢Ÿ¿Õ©ð ÂÃuª½šü £¾Ç©Çy NÕ“¬Á-«ÖEo ŠÂ¹-šËÊ-oª½ Íç¢Íà ŸÄÂà …¢* Ƣ͌ÕLo «âæ®-§ŒÖL.- ƒ©Ç NÕT-L-ÊO Í䮾Õ-Âî-„ÃL.- ƒX¾Ûpœ¿Õ ¦Çº-L©ð ÊÖ¯ç „äœË-Íä®Ï ŠÂ¹šË 骢œ¿Õ ®¾„çÖ-²Ä© ÍíX¾ÛpÊ „äªá¢-ÍŒÕ-¹×E B®¾Õ-Âî„ÃL.-

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala