సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara
women icon @teamvasundhara

నాకు పబ్లిక్‌లో నడవాలంటే భయం.. ఏంచేయాలి?

నమస్తే మేడం. నాకు 23 ఏళ్లు. నాకు చిన్నప్పటి నుంచి రోడ్డు మీద నడవాలంటే చాలా భయం. ఓపెన్ ప్లేసెస్‌లో కూడా నడవలేను. ఇంట్లో బాగానే నడుస్తాను. గుడిలో ప్రదక్షిణలు కూడా చేయలేను. ఎక్కడికైనా నడిచి వెళ్లాలి అని ముందుగానే తెలిస్తే భయంతో గుండె దడదడలాడిపోతుంది. దాంతో పాదాలు కూడా వణుకుతాయి. ఇలా నడవలేని సమయంలో బలవంతంగా నడవడం వల్ల పడిపోతాను. దాంతో ఎవరితోనూ కలిసి బయటకు కూడా వెళ్లలేకపోతున్నాను. చాలా బాధగా అనిపిస్తోంది. అన్ని రకాల టెస్టులు చేయించుకున్నా.. నా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. కానీ నా ఈ సమస్యకు కారణమేంటో అస్సలు అర్థం కావట్లేదు. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా చాలా బాధపడుతున్నా. ఇలా ఎందుకు జరుగుతుందో తెలపడంతో పాటు నాకేదైనా మంచి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

నమ్మకం చేసే మ్యాజిక్ అదే మరి!

మనిషిలో ఆశను.. ఆశయాన్ని బతికించేది నమ్మకం... నమ్మకమే మనిషి లక్ష్యానికి ప్రాణవాయువు.. నమ్మకమే మనిషి విజయానికి శ్రీరామరక్ష.. అయితే ఇదే నమ్మకం లోపించినా లేదా మితిమీరినా కష్టమే సుమా..! నమ్మకం ఆత్మవిశ్వాసానికి పునాదులు వేసే మార్గం చూపించాలి.. కానీ అహంకారాన్ని ప్రేరేపించే తత్వానికి బీజాలు వేయకూడదు. అందుకే.. మనిషి తన మీద తనకు ఎంత నమ్మకం ఉన్నా.. దానిని సన్మార్గం వైపు నడిపించే స్నేహితుడిగానే మలచుకోవాలి తప్ప.. లక్ష్యమనే సౌధానికి బీటలు వేసే శత్రువుగా మార్చుకోకూడదు. మరి ౨౦౨౦ కి గుడ్ బై చెప్పేసి, కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే వేళ - ఏ విషయంలో నైనా సరే మనం గట్టిగా నమ్మితే జరిగే మ్యాజిక్ ఏంటో ఓసారి చూద్దాం రండి!

Know More

women icon @teamvasundhara

అది కరోనా కన్నా ప్రమాదకరమైంది!

తామెలా ఉన్నామో చూసుకోకుండా ఇతరుల్ని కామెంట్‌ చేయడం, విమర్శించడం చాలామందికి అలవాటు. ఇలాంటివి ఎదుటివారిని బాధపెడతాయేమోనన్న కనీస ఆలోచన కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు కొంతమంది. సోషల్‌ మీడియాలోనైతే ఇలాంటి ట్రోలింగ్‌కి హద్దే ఉండదు. ఇక ఇలా తమపై వచ్చిన విమర్శల్ని పట్టించుకోకుండా వదిలేసే వారు కొందరైతే.. వాటి మూలంగా కలిగిన బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లే వారు మరికొందరు. ఈ రెండో జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ వితికా షేరు. గతేడాది ఓ రియాల్టీ షోలో పాల్గొన్న సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్‌కి తట్టుకోలేకపోయానని, అవి క్రమంగా తనని కుంగదీశాయంటూ తన మనసులోని ఆవేదనను ఓ సుదీర్ఘ వీడియో రూపంలో పంచుకుందీ ముద్దుగుమ్మ. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో తాను రూపొందించిన ఈ వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

Know More

women icon @teamvasundhara

ఈ అమ్మాయి ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్ళడానికి వీల్‌ఛైర్ అడ్డు కాలేదు!

‘అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది.. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది..’ అన్నాడో సినీ కవి. ఈ మాటలు అక్షర సత్యమని నిరూపిస్తోంది పంజాబ్‌కు చెందిన ప్రతిష్థా దేవేశ్వర్‌. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలనేవి సర్వసాధారణం.. అయితే వాటినే తలచుకుంటూ కూర్చోవడం కంటే.. ఆ పరిస్థితుల నుంచి బయటపడే మార్గం అన్వేషించినప్పుడే మన జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉంటాయని చెబుతోందామె. అయితే ప్రతిష్థాకు ఎదురైనవి కష్టాలు కాదు.. అంతకుమించి! విధి ఆడిన వింత నాటకంలో సమిధలా మారిన ఆమె.. పడిలేచిన కెరటంలా రెట్టింపు వేగంతో జీవితంలో ముందుకు దూసుకొచ్చింది. ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో సీటు సంపాదించి అరుదైన గుర్తింపు సంపాదించుకుంది. మరి, అందులో అంత గొప్పతనం ఏముంది.. అంటారా? అయితే ప్రతిష్థా ఎదురీదిన కష్టాల కడలి గురించి తెలుసుకోవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

అప్పుడే అర్థమైంది ఆత్మవిశ్వాసమే అసలైన అందమని..!

‘ప్రేమమ్‌’ సినిమాలో ‘మలర్‌’గా మలయాళ హృదయాలను కొల్లగొట్టింది. ‘భానుమతి.. ఒక్కటే పీస్‌.. హైబ్రిడ్‌ పిల్ల’ అంటూ తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసింది. ‘రౌడీ బేబీ’ అంటూ యూట్యూబ్‌ రికార్డులు తిరగరాసింది. ఇలా అందం, అభినయం, డ్యాన్స్‌తో అందరి మనసులు దోచుకుంటోంది సాయిపల్లవి. సిల్వర్‌ స్ర్కీన్‌పై సహజమైన నటనతో ఆకట్టుకునే ఈ నేచురల్‌ బ్యూటీ ముఖంపై ఉన్న మొటిమలు ఆమెకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిపల్లవి... తన ముఖంపై ఉన్న మొటిమల గురించి, తన కెరీర్‌ ప్లాన్స్‌ గురించి ఇలా చెప్పుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

¨ šÌÍŒªý Ê¢.1 ¹Ÿ±¿ N¯ÃoªÃ?

*Êo-X¾Ûpœ¿Õ OÕÂ¹× ¦Ç’à ƒ†¾d-„çÕiÊ šÌÍŒªý ’¹Õª½Õh¢ŸÄ? …Êo-{Õx¢œË ‡¢Ÿ¿Õ-ÂË©Ç Æœ¿Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoª½Õ ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? «ÕÊ¢-Ÿ¿-JÂÌ ®¾Öˆ©ðx¯î, Âéä-°-©ð¯î ¦Ç’à ƒ†¾d-„çÕiÊ šÌÍŒª½Õx ‡«ªî ŠÂ¹ª½Õ …¢œä …¢šÇª½Õ. „Ã@ÁxE «ÕÊ¢ ƒ†¾d-X¾-œ¿-œÄ-EÂË ª½Â¹-ª½-Âé Âê½-ºÇ-©Õ¢-œ¿ÍŒÕa. ‹ ª½Â¹¢’à Íç¤Äp-©¢˜ä *Êo-X¾Ûpœ¿Õ æX骢šüq ÅŒªÃyÅŒ ¦Ç’à Âîxèü ƧäÕuC ®¾Öˆ©ðx “åX¶¢œþq-Åî¯î ©äŸÄ šÌÍŒ-ª½x-Åî¯ä. ŠÂîˆ-²ÄJ æX骢-šüqÅî ¹¯Ão šÌÍŒ-ª½x-Åî¯ä ‡Â¹×ˆ« Âîxèü’à …¢œä XÏ©x©Ö …¢œ¿-¹-¤òª½Õ. XÏ©xLo, „Ã@Áx «ÕÊ-®¾h-ÅÃyEo, „Ã@Áx ®¾«Õ-®¾uLo ¦Ç’à ƪ½n¢ Í䮾Õ-¹×E „ÃJÂË ÂÄÃ-LqÊ „çÖª½©ü ®¾¤òªýd Æ¢C¢-ÍŒ-œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢. ¨ šÌÍŒ-ª½«Õt Â¹ØœÄ ®¾J’Ã_ ƒŸä Âî«Â¹× Í碟¿Õ-ŌբC. ¦ÕMx-ªá¢-’ûÂ¹× ’¹Õéªj «ÖÊ-®Ï-¹¢’à ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅîÊo ÅŒÊ NŸÄu-Jn-EE AJT «Ö«â©Õ «ÕE-†ÏE Íä®ÏÊ ‚„çÕ Â¹Ÿ±¿ “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½-©ü’à «ÖJ¢C. ƒ¢ÅŒÂÌ ‚ ’¹Õª½Õ-P-†¾ßu© ¹Ÿ±ä¢šð ÅçL-§ŒÖ-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä!

Know More

women icon @teamvasundhara

Æ©Ç¢šË “X¾X¾¢ÍŒ¢ ͌֜Ä-©-ÊÕ-¹ע-{Õ¯Ão..!

NÕŸ±ÄM ªÃèü.. ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© “ÂËéšü šÌ„þÕ éÂåXd¯þ.. 34\@Áx ¨ X¾ª½Õ-’¹Õ© „çÕ†Ô¯þ Åïí¹ ®¾yÅŒ¢“ÅŒ «Õ£ÏÇ-@Á’à °N¢-ÍŒ-œ¿„äÕ ÂùעœÄ Æ«Öt-ªá-©¢Åà ‚ C¬Á’à «á¢Ÿ¿-œ¿Õ’¹Õ „䧌Ö-©¢-šð¢C. ƢŌ-ªÃb-B§ŒÕ ¦ÇLÂà C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à ꢓŸ¿ «Õ£ÏÇ@Ç P¬ÁÙ ®¾¢êÂ~«Õ ¬ÇÈ, §ŒáE-å®X¶ý ®¾¢§Œá¹h ‚Ÿµ¿y-ª½u¢©ð Eª½y-£ÏÇ¢-*Ê ŠÂ¹ ÍŒªÃa Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_Êo NÕŸ±ÄM ¨ „äÕª½Â¹× Æ«Öt-ªá-©¢-Ÿ¿-JÂÌ XÏ©Õ-X¾Û-E-*a¢C. '¨ ®¾«Ö-•¢©ð «ÕÊÂË «ÕÊ„äÕ ÂíEo £¾ÇŸ¿Õl©Õ åX{Õd-¹ׯÃo¢. «áÈu¢’à «ÕÊ ®¾«Ö-•¢©ð Æ«Öt-ªá-©ÂË ¦µ¼“Ÿ¿ÅŒ ©ä¹-¤ò-«œ¿¢ «©äx „ÃJÂË *Êo-«-§ŒÕ-®¾Õ-©ð¯ä N„ã¾Ç¢ Í䧌Ö-©E ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ Eª½g-ªá¢-ÍŒÕ-¹ע-{Õ-¯Ãoª½Õ. ¹F®¾¢ åXRx-Åî-¯çj¯Ã „ÃJÂË ŠÂ¹ ¦µ¼“Ÿ¿-ÅŒÅî ¹؜ËÊ ¦µ¼N-†¾u-ÅŒÕhE ƒ„Ãy-©-ÊoŸä „ÃJ ‚©ð-ÍŒÊ. ¨ ‚©ð-ÍŒ¯Ã ®¾ª½-R©ð «Öª½Õp ªÃ„ÃL. ÆC Æ«Öt-ªá©Õ ‡«-J-åXj¯Ã ‚ŸµÄ-ª½-X¾-œ¿-¹עœÄ ®¾yÅŒ¢-“ÅŒÕ-©Õ’à Ō«ÕE Åëá BJa-C-Ÿ¿Õl-¹×-Êo-X¾Ûpœä ²ÄŸµ¿u-X¾-œ¿Õ-ŌբC. Æ«Öt-ªá-©ÊÕ ¨ C¬Á’à “¤òÅŒq-£ÏÇ¢Íä «ÖŸµ¿u-«Ö©ðx “ÂÌœ¿©Õ Â¹ØœÄ ŠÂ¹šË. Æ«Öt-ªá©Õ ‚{©Õ ‚œ¿œ¿¢ ŸÄyªÃ „ÃJ©ð ‚ÅŒt-N-¬Çy®¾¢ „çÕª½Õ-’¹-«Û-ŌբC. Æ©Çê’ ‚{©ðx ªÃºË¢-*Ê „ÃJÂË “X¾¦µ¼ÕÅŒy¢ Âí©Õ«Û Â¹ØœÄ Æ¢C-®¾Õh¢C ÂæšËd ŸÄE ŸÄyªÃ Æ«Öt-ªá©Õ ŸäEÂÌ ‡«-J-åXj¯Ã ‚ŸµÄ-ª½-X¾-œ¿-¹עœÄ ®¾yÅŒ¢-“ÅŒ¢’à °N¢-ÍŒ-«ÍŒÕa. ¯äÊÕ ¨ ªîV ŠÂ¹ ®¾yÅŒ¢“ÅŒ «Õ£ÏÇ-@Á’à °N-®¾Õh-¯Ão-Ê¢˜ä Æ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢ ‚{ ¯ÃÂ¹× Æ¢C¢-*Ê ‚ÅŒt-N-¬Çy®¾¢, ŸÄ¢Åî-¤Ä{Õ ¯Ã “ÂÌœÄ-¯çjX¾ÛºÇuEo „çÕ*a “X¾¦µ¼ÕÅŒy¢ Æ¢C¢-*Ê éªj©äy Âí©Õ«Û. Æ¢Ÿ¿Õê “X¾A Æ«Ötªá ‚{©Õ ‚œÄL. ÅŒŸÄyªÃ ‚ÅŒt-N-¬Çy®¾¢ åX¢¤ñ¢-C¢-ÍŒÕ-Âî-„ÃL. ÆX¾Ûpœä ¦Ç©u-N-„ã¾É©Åî ¤Ä{Õ ¨ ®¾«Ö-•¢©ð «Õ£ÏÇ-@Á©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo ‡¯îo ®¾«Õ-®¾u-©Â¹× X¾J³ÄˆªÃ©Õ ©Gµ-²Ähªá. Æ©Çê’ ¨ ®¾«Ö-•¢©ð ƦÇs-ªá-©ÂË, Æ«Öt-ªá-©ÂË «ÕŸµ¿u ‡©Ç¢šË ÅäœÄ©Õ …¢œ¿-¹Ø-œ¿Ÿ¿Õ. „çÕª½Õ-é’jÊ Æ«-ÂÃ-¬Ç©Õ Æ¢C-X¾Û-ÍŒÕa-Âî-«œ¿¢ Â¢ Æ«Öt-ªá©Õ ƒ¦s¢-C-X¾œ¿Â¹×¢œÄ, L¢’¹ N«-¹~ÂË ÅÃ«Û ©ä¹עœÄ X¾Ûª½Õ-†¾ß-©Åî ®¾«Ö-Ê¢’à „ÃJÂË D{Õ’Ã ªÃºË¢ÍŒ’¹© “X¾X¾¢-ÍÃEo ¯äÊÕ ÍŒÖœÄ-©-ÊÕ-¹ע-{Õ¯Ão..Ñ Æ¢{Ö ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖEo ÍçX¾Ûp-Âí-*a¢C. E•„äÕ Â¹ŸÄ.. ŠÂ¹ Æ«Ötªá ®¾yÅŒ¢-“ÅŒ¢’à ŌÊÂË ÅÃÊÕ °N¢-*-Ê-X¾Ûpœ¿Õ ÅŒÊ °N-ÅÃ-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê Eª½g-§ŒÖ-Cµ-Âê½¢ Â¹ØœÄ ‚„çÕê …¢{Õ¢C. ‚ ªîV ÅŒyª½’à ªÃ„Ã-©E ÂÕ-¹עŸÄ¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala