సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

women icon @teamvasundhara

‘క్రిస్మస్‌’.. ఈ కానుకలతో మరింత ప్రత్యేకం..!

'మెర్రీ క్రిస్మస్' అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండగే క్రిస్మస్. ఇందులో భాగంగా ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లి విషెస్ తెలియజేయడం లేదంటే చర్చిల్లో కలుసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలో మనం ఎదుటివారికి చెప్పే విషెస్‌తో పాటు ఒక అందమైన కానుకను కూడా దానికి జతచేస్తే అది వారికి ఆనందాన్ని అందించడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిగానూ మిగిలిపోతుంది. ఇంతకీ ఈ క్రిస్మస్‌కి ఎలాంటి బహుమతి అందించాలి అని ఆలోచిస్తున్నారా? మనసుంటే మార్గముంటుంది అన్నట్లు ఆలోచిస్తే ఎన్నో కానుకలు మన మదిలో మెదులుతాయి. అందులో కొన్ని ...

Know More

women icon @teamvasundhara

OšËÅî XÏ©x-©Â¹× ¤ÄL-«yœ¿¢ ‡¢Åî ®¾Õ©Õ«Û!

X¾®Ï- XÏ-©x-©Â¹× ‚ª½Õ ¯ç©©Õ ƢŌ-¹×NÕ¢* \œÄC «ª½Â¹× ÅŒLx-¤Ä©Õ X¾{dœ¿¢ ÅŒX¾p-E-®¾J Æ¢{Ö EX¾Û-ºÕ©Õ ÍçX¾pœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ƒ{Õ Â¹×{Õ¢-¦¢Åî ¤Ä{Õ Æ{Õ «%Ah …Ÿîu-’Ã-©Â¹Ø ®¾«Õ-“¤Ä-ŸµÄ-Êu-NÕÍäa Æ«Õt-©ÕÊo ¨ ªîV©ðx \œÄC «ª½Â¹× Gœ¿fÂ¹× ÅÃ¯ä ¯äª½Õ’Ã ¤ÄL-«yœ¿¢ Æ¢˜ä ÆC Âî¾h ¹†¾d-«Õ¯ä ÍçX¾Ûp-Âî-„ÃL. Æ©Ç-’¹E Gœ¿f©ÊÕ Æ©Ç «C-©ä®Ï ÅŒ©Õx©Ö ÅŒ«Õ «%AhåXj Ÿ¿%†Ïd åX{d-©äª½Õ. Æ¢Ÿ¿Õê Æ{Õ ¯äšË ÅŒ©Õx© “¦ã®ýd-X¶Ô-œË¢’û X¾EE ®¾Õ©-¦µ¼-ÅŒª½¢ Í䮾Öh, ƒ{Õ XÏ©x-©Â¹× ÅŒLx-¤Ä©Õ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢œä©Ç Íä殢-Ÿ¿ÕÂ¹× NNŸµ¿ ª½Âé “¦ã®ýd-X¶Ô-œË¢’û ’Ãuœçb{Õx “X¾®¾ÕhÅŒ¢ «Ö骈-šðx-Âí-Íäa-¬Çªá. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-ÂíE „ÚËE ‡©Ç „Üĩð Åç©Õ-®¾Õ-¹ע˜ä Æ«Õt© X¾E «ÕJ¢ÅŒ ¨° Æ«Û-ŌբC. ‚’¹®¾Õd 1Ð7 «ª½Â¹× '“X¾X¾¢ÍŒ ÅŒLx-¤Ä© „êî-ÅŒq«¢Ñ •ª½Õ-X¾Û-¹ע-šðÊo ®¾¢Ÿ¿-ª½s´¢’à ƒ©Ç¢šË ÂíEo “¦ã®ýd-X¶Ô-œË¢’û §ŒÖéÂq-®¾-K®ý, ’Ãuœçbšüq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala