సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇలాంటి ‘శిక్ష’ణ తో బాల్యాన్ని చిదిమేస్తారా?

పిల్లల్ని కనడమే కాదు. వారి భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత. అందుకే అన్ని విషయాల్లో ‘నా కొడుకే ఫస్ట్‌ రావాలి,’ ‘నా కూతురే టాపర్‌గా నిలవాలి’ అని చాలామంది పేరెంట్స్‌ కోరుకుంటుంటారు. ఇందుకోసం ఒక్కొక్కరూ ఒక్కో శైలిని అనుసరిస్తుంటారు. పిల్లలను పెంచే విధానంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో వారికి నియమ నిబంధనలు సైతం విధిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తమ కూతురిని ఓ ప్రొఫెషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా తీర్చిదిద్దేందుకు చైనాకు చెందిన తల్లిదండ్రులు ఏం చేశారో మీరే చూడండి.

Know More

women icon @teamvasundhara

“X¾§ŒÖ-º¢©ð ¯äÊÕ \œËæ®h ƒN Ÿµ¿J¢-ÍŒ¢œË!

X¾®Ï «§ŒÕ-®¾Õ©ð …Êo *¯Ão-ª½Õ-©Åî «ÕŸµ¿Õ-ª½-„çÕiÊ èÇcX¾-ÂÃ-©Åî ¤Ä{Õ X¾©Õ ƒ¦s¢Ÿ¿Õ©Ö …¢šÇ-§ŒÕ¯ä «Ö{ „î¾h«„äÕ. «áÈu¢’à \œÄC ©ðX¾Û «§ŒÕ®¾ÕÊo XÏ©x© N†¾-§ŒÕ¢©ð ÅŒLx-Ÿ¿¢“œ¿Õ©Õ *Êo *Êo AX¾p©Õ ‡Ÿ¿Õ-ªîˆÂ¹ ÅŒX¾pŸ¿Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ÅŒ¢“œ¿Õ© ¹¢˜ä ÅŒ©Õx©ä ‡Â¹×ˆ« “¬Á«Õ X¾œ¿Õ-Ōբ-šÇª½Õ. XÏ©x-©Â¹× ‡X¾Ûpœ¿Õ ‚¹-©ä-®¾Õh¢Ÿî, ‡X¾Ûpœ¿Õ E“Ÿ¿-¤ò-Åêî, ‡X¾Ûpœ¿Õ \œ¿Õ-²Ähªî, ‡X¾Ûpœ¿Õ ©ä* ‚œ¿Õ-¹ע-šÇªî.. ÍçX¾pœ¿¢ Âí¢Íç¢ Â¹†¾d-„çÕiÊ N†¾-§ŒÕ„äÕ. Æ¢Ÿ¿Õê XÏ©x© ÆÊÕ-¹Ø-©-ÅŒÂ¹× ÅŒT-Ê-{Õx’à Ō©Õx©Õ ÅŒ«Õ CÊ-ÍŒ-ª½uÊÕ “X¾ºÇ-R¹ Í䮾Õ-¹ע-šÇª½Õ. ¨“¹-«Õ¢©ð ‡Â¹×ˆ-«-¬ÇÅŒ¢ «Õ¢C ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ÅŒ«Õ XÏ©x©Â¹× Âí¢Íç¢ «§ŒÕ-²ñÍäa «ª½Â¹× „Ã@ÁxÊÕ éª®¾d-ª½¢{Õx, ®ÏE«Ö £¾É@ÁÙx, ¦®¾Õq, éªj@Áx©ðx “X¾§ŒÖºÇ©Õ.. „ç៿-©ãjÊ X¾GxÂú “X¾Ÿä-¬Ç-©Â¹× B®¾Õ-éÂ@ÁxœÄEÂË ®¾Õ«á-ÈÅŒ ÍŒÖXÏ¢-ÍŒª½Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä Æ¢Ÿ¿-J©ð …Êo-X¾Ûpœ¿Õ ÅŒ«Õ XÏ©x©Õ \œËa¯Ã, ’î© Íä®Ï¯Ã.. ƹˆ-œ¿Õ¢œä X¾GxÂúÂË ƒ¦s¢C ¹©-’¹-èä-®ÏÊ „Ã@Áx-«Õ-«ÛÅëÕE ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© ¦µÇ«Ê. ƪá¯Ã ÅŒX¾p-E-®¾J X¾J-®ÏnŌթðx ÂíEo-²Äª½Õx XÏ©x©ÊÕ ÅŒ«ÕÅî ¤Ä{Õ ¦§ŒÕ-{Â¹× B®¾ÕéÂ@ÇxLq ªÃ«ÍŒÕa. Æ©Ç¢šË X¾J-®ÏnÅä Ÿ¿ÂË~º ÂíJ-§ŒÖÂ¹× Íç¢CÊ ¨ «ÖÅŒ%-«â-JhC ¹؜Ä! ÅŒÊ ¯Ã©Õ’¹Õ ¯ç©© ¤ÄX¾Åî ¹L®Ï N«Ö-Ê¢©ð “X¾§ŒÖº¢ Í䧌ÖLq «*aÊ ‚„çÕ.. “X¾§ŒÖº¢©ð ÅŒÊ Â¹ØÅŒÕJ \œ¿ÕX¾Û, ’î© «©x ƒÅŒª½ “X¾§ŒÖ-ºË-¹×-©Â¹× ‡©Ç¢šË ƒ¦s¢C ¹©’¹-¹Ø-œ¿-Ÿ¿E ¦µÇN¢-*¢C. ¨ “¹«Õ¢©ð ‚„çÕ Íä®ÏÊ ‹ *ª½Õ “X¾§ŒÕÅŒo¢ ƹˆ-œ¿ÕÊo „ê½¢Ÿ¿J £¾Ç%Ÿ¿-§ŒÖ©ÊÕ ‚¹-{Õd-¹עC. ŠÂ¹ ²ÄŸµÄ-ª½º ÅŒLx’à ‚„çÕ ‚©ð*¢*Ê Bª½ÕÊÕ “X¾¬Á¢-®Ï®¾Öh ‚ “X¾§ŒÖ-ºË-¹שðx ŠÂ¹ª½Õ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð åXšËdÊ ¤ò®ýd ƒX¾Ûpœ¿Õ „çjª½-©-«Û-Åî¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala