సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

‘అలెక్సా’ను జవాబడిగితే చచ్చిపోమందట !

ఇంట్లో పనిమనిషికి బదులు ఓ రోబో ఉంటే ఎలా ఉంటుంది? ఇల్లు ఊడవడం దగ్గర నుంచి ఆహారం అందివ్వడం వరకు అన్నీ అదే చూసుకుంటుంది. అయితే మన ఆజ్ఞను శిరసావహించే ఆ మరమనుషులు మనల్నే ఆజ్ఞాపిస్తే... ఇది తినకూడదు, అటు వెళ్లకూడదు అని మన జీవితాలను నియంత్రిస్తే... మనం సృష్టించిన యంత్రాల కింద మనమే బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది హాలీవుడ్‌ చిత్రం ‘ఐ రోబో’ సారాంశం. శంకర్‌ సృష్టించిన ‘రోబో’ కూడా ఇదే చెబుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల కలిగే నష్టాలను ముందే ఊహించిన సదరు దర్శకులు ఆ చిత్రాలను రూపొందించి విజయం సాధించారు. అయితే ఇలా నిజ జీవితంలో సాధ్యమా? అంటే.. జరగొచ్చు అని నిరూపిస్తోంది ఓ సంఘటన. గుండెకు సంబంధించిన విషయం గురించి పరిశోధించే ఓ మహిళ ‘అలెక్సా’ (పోర్టబుల్‌ స్మార్ట్‌ స్పీకర్‌)ను ఓ ప్రశ్న అడగ్గా.. భూమికి భారం తగ్గాలంటే ఆమెను చచ్చిపోమని చెప్పిందట. అలా ఎలా చెప్పింది ? అనుకుంటున్నారా... అయితే వివరాల్లోకి వెళ్దాం రండి !

Know More

women icon @teamvasundhara

#రేప్‌ కల్చర్‌ : అబ్బాయిల్ని ఎలా పెంచుతున్నారు ?

‘అమ్మాయిల డ్రస్సింగ్‌ సెన్స్‌ గురించి మాట్లాడుకునే బదులు అబ్బాయిల కామన్‌ సెన్స్‌ గురించి మాట్లాడుకుందాం’... ఓ ప్రసంగంలో ఓ మహిళ అన్న మాటలివి. ప్రియాంక రెడ్డి హృదయ విదారక ఉదంతంలో చాలామంది నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తూ, అమ్మాయిలు రాత్రి వేళ బయటకి వెళ్లకపోవడమే మంచిది అంటున్నారు. నిజంగా అమ్మాయిలు రాత్రి పూట బయటకి వెళ్లడం వల్లే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయా ? సమాజంలో నిత్యం స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మూల కారణం స్త్రీనే అన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇందులో భాగంగానే చాలామంది తల్లిదండ్రులు కూడా అత్యాచారాల విషయంలో అమ్మాయిలతోనే ఎక్కువగా మాట్లాడుతున్నారట ! కానీ అబ్బాయిలకు అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తెలపడం లేదట. అందుకే చాలామంది అబ్బాయిలు రేప్‌ కల్చర్‌లో భాగమవుతున్నారు. రేప్‌ కల్చర్‌ అంటే భౌతిక దాడి మాత్రమే కాదు. తమ పరుష పదజాలంతో మహిళల మనోభావాలు దెబ్బతీయడం, డేటింగ్‌లో ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడం వంటివి కూడా రేప్‌లో భాగమే. అటు విద్యలోనూ ఇటు ఆర్థికంగానూ అగ్రగామి అనిపించుకున్న అమెరికాలో సైతం ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఇలా రేప్‌కు గురవుతున్నారంటే నేటి సమాజంలో ఆడవారి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక భారత్‌లో అయితే ఏటా పాతిక వేలకు పైగానే రేప్‌ కేసులు నమోదవుతుండగా అనధికారికంగా ఎందరో అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారు. మరి ఇటువంటి దారుణ పరిస్థితులకు కారణం ఎక్కడుంది ? అసలు ఈ రేప్‌ కల్చర్‌ని అంతమొందించడం ఎలా ? తెలుసుకుందాం రండి !

Know More

women icon @teamvasundhara

¦ÇLÂà NŸäu «áÈu-Ÿäl-¬Á¢’à X¾ÅŒ¢-’¹Õ© X¾¢œ¿’¹!

®¾¢“ÂâA Æ¢˜ä «á’¹Õ_©Õ, ’í¦ãs-«Õt©Õ, XÏ¢œË-«¢-{©ä Âß¿Õ.. «ÕÊ¢-Ÿ¿-JÂÌ ‡¢Åî ®¾ª½-ŸÄÊÕ X¾¢Íä X¾ÅŒ¢’¹Õ© Âî©Ç-£¾Ç©¢ ¹؜Ä..! Æ¢Ÿ¿Õê \šÇ ‚§ŒÖ ªÃ³ÄZ©ðx éÂjšü åX¶®Ïd-«©ü æXª½ÕÅî ’ÃL-X¾-šÇ©Õ ‡’¹-ª½-„䮾Öh ¨ X¾¢œ¿’¹ ‚Ê¢-ŸÄEo «ÕJ¢ÅŒ åX¢ÍŒÕ-¹ע-šÇª½Õ. «ÕÊ Ÿä¬Á¢©ð ’¹Õ•-ªÃ-Åý©ð “¤Äª½¢-¦µ¼-„çÕiÊ ¨ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ Âé-“¹-„äÕºÇ ƒÅŒª½ ªÃ³ÄZ-©Â¹Ø ¤ÄÂË¢C. ƒÂ¹ Åç©¢-’ú ªÃ†¾Z¢ ‚Nª½s´N¢-*Ê ¯ÃšË ÊÕ¢* ƒÂ¹ˆœ¿ Â¹ØœÄ ¨ X¾ÅŒ¢-’¹Õ© X¾¢œ¿-’¹ÊÕ åXŸ¿l ‡ÅŒÕhÊ Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ „äC-¹’à •Jê’ ¨ éÂjšü åX¶®Ïd-«©ü ŸÄyªÃ ‡Ê-©äE ‚Ê¢-ŸÄEo «â{-’¹-{Õd-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. ŠÂ¹ ͌¹ˆšË ²Ä«Ö->¹ ®¾¢Ÿä-¬ÇFo Æ¢C-®¾Õh-¯Ãoª½Õ EªÃy-£¾Ç-¹שÕ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ \œÄC Åç©¢-’Ã-º©ð «âœî ƢŌ-ªÃb-B§ŒÕ X¾ÅŒ¢-’¹Õ© X¾¢œ¿-’¹ÊÕ X¶¾ÕÊ¢’à Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. «ÕJ, ‚ N¬ì-³Ä-©ä¢šË? DE ŸÄyªÃ “X¾X¾¢-ÍÃ-EÂË ÍÃ˜ä ‚ ®¾¢Ÿä¬Á¢ \¢šË? «¢šË N«-ªÃ-©Fo Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

‚ «Õ¢* X¾E Â¢ ¯ÃÊoÅî ¹L®Ï..!

ÅŒ¢“œË Ê{ „ê½-®¾-ÅŒy¢Åî ÂùעœÄ ¦ÇM-«Û-œþ©ð ÅŒÊ-¹¢{Ö “X¾Åäu¹ ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-¹עC ²ò¯ÃÂÌ~ ®Ï¯Ã|. 'Ÿ¿¦Ç¢’ûÑ *“ÅŒ¢Åî Å窽¢-ê’“{¢ Íä®ÏÊ ¨ ¦µÇ«Õ.. ƒX¾p-šË-«-ª½Â¹× ‡¯îo £ÏÇšü *“Åéðx ʚˢ-*¢C. ê«©¢ Ê{¯ä Âß¿Õ.. X¾©Õ ²Ä«Ö->¹ Âê½u-“¹-«Ö-©ðxÊÖ ¦µÇ’¹-«Õ-«ÛÅŒÖ …¢{Õ¢D ¦ÖušÌ. ®¾yÅŒ-£¾É’à •¢ÅŒÕ “æXNÕ-¹×-ªÃ-©ãjÊ ²ò¯ÃÂË~.. «â’¹-°-„é ®¾¢ª½-¹~-ºåXj ‹ OœË-§çÖÊÕ å®jÅŒ¢ ª½Ö¤ñ¢-C¢-*¢C. ƒX¾Ûpœ¿Õ «Õªî ²Ä«Ö->¹ Âê½u-“¹«Õ¢ Â¢ Êœ¿Õ¢ GT¢-*¢C. ÅŒÊ ÅŒ¢“œË ¬Á“ÅŒÕ-X¶¾Õ¯þ ®Ï¯Ã|Åî ¹L®Ï ¯ÃE| ¹L Æ¯ä ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾nÂ¹× «ÕŸ¿l-ŌՒà EL-*¢C. ¨ ®¾¢®¾n ŸÄyªÃ Ÿä¬Á¢-©ðE Eª½Õ-æXŸ¿ ¦ÇL-¹© NŸ¿u Â¢ ¤òªÃ-œ¿-ÊÕ¢D Æ¢ŸÄ© Åê½. ¨ Âê½u-“¹«Õ¢ Â¢ ÅŒÊ ÅŒ¢“œËÅî ¹L®Ï CTÊ ¤¶ñšðÊÕ šËy{d-ªý©ð ¤ò®ýd Íä®Ï.. '¯ÃE| ¹L Â¢ CTÊ Æ¢Ÿ¿-„çÕiÊ ¤¶ñšð ƒC. OÕª½Ö ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹-«Õ-„Ãy-©-ÊÕ-¹ע˜ä „ç¢{¯ä J>-®¾dªý Í䮾Õ-ÂË.. Eª½Õ-æXŸ¿ ¦ÇL-¹-©Â¹× «ÕŸ¿l-ŌՒà E©-«¢œË..Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-*a¢C ²ò¯Ã ¦äH. ÆŸä ¤¶ñšðÊÕ ¬Á“ÅŒÕ-X¶¾Õ¯þ Â¹ØœÄ šËy{d-ªý©ð ¤ò®ýd Íä®Ï.. 'ŠÂ¹ «Õ¢* X¾E Â¢ ²ò¯ÃÅî ¹L®Ï B®¾Õ-¹×Êo ¤¶ñšð ƒC. Æ¢Ÿ¿ª½Ö ÍŒŸ¿Õ-«Û-¹ע˜ä¯ä, Æ¢Ÿ¿-JF ®¾«Ö-Ê¢’à ͌Öæ®h¯ä ¨ ®¾«Ö•¢ ÆGµ-«%Cl´ X¾Ÿ±¿¢©ð X¾§ŒÕ-E-®¾Õh¢C..Ñ Æ¯Ão-ªÃ-§ŒÕÊ. ’¹ÅŒ¢©ð Æ©-¯ÃšË ¦ÇM-«Ûœþ Ê{Õœ¿Õ J†Ô ¹X¾Üªý, ‚§ŒÕÊ Â¹×«Öéªh JCµ«Ö ¹X¾Ü-ªý©Õ Â¹ØœÄ ¯ÃE| ¹L ®¾¢®¾nÂ¹× «ÕŸ¿l-ŌՒà EL-Íê½Õ. “X¾®¾ÕhÅŒ¢ ²ò¯Ã 'ƒÅçh-¤¶Ä‘üÑ, '®¾ª½ˆ®ýÑ *“Åéðx ÊšË-²òh¢C.

Know More

women icon @teamvasundhara

«Öª½Õp-ÊÂ¹× ¯Ã¢C «ÕÊ„äÕ ÂÄÃL..

“X¾®¾Õh-ÅŒ-«áÊo ²Ä«Ö->¹ ¹{Õd-¦Ç{Õx ‚œ¿-XÏ-©x©ÊÕ ²ÄCµ-ÂÃ-ª½ÅŒ C¬Á’à E©Õ-«-J-®¾Õh-¯Ão-§ŒÕ-Ê-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. Æ©Ç¢šË „ÚËE «ÕøÊ¢’à ¦µ¼J¢-ÍŒ-¹עœÄ.. „ÚËE ‡Ÿ¿Õ-ªîˆ-„Ã-©E Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ X¾ŸÄt-«B «Õ£ÏÇ@Ç N¬Áy-N-ŸÄu-©§ŒÕ¢ …X¾-¹×-©-X¾A Ÿ¿ÕªÃ_-¦µ¼-„ÃE. «Õ£ÏÇ-@Á-©Õ ÆEo ª½¢’Ã-©ðxÊÖ ªÃºË-®¾Õh-Êo-X¾p-šËÂÌ „ÃJE X¾Ûª½Õ-†¾ß-©Åî ®¾«Ö-Ê¢’à ͌֜¿{¢ ©äŸ¿Õ. Eª½g-§ŒÖ©Õ B®¾ÕÂíE Æ«Õ©Õ Íäæ® Íî{ «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«Õ “X¾¦µÇ-„ÃEo ÍŒÖXÏ¢-ÍŒ-©ä-¹-¤ò-ŌկÃoª½Õ. ÍŒ{d-®¾-¦µ¼©ðx, ¯Ãu§ŒÕ-«u-«-®¾n©ð, ®¾¢®¾n©ðx „äÕ¯ä-èü-„çÕ¢šü ²Än§Œá©ðx «Õ£ÏÇ@Á© ®¾¢Èu åXª½-’Ã-LqÊ Æ«-®¾ª½¢ …¢C. ÅŒ«ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê Eª½g-§ŒÖ©Õ B®¾Õ-Âí¯ä æ®yÍŒa´ „ÃJÂË …¢œ¿{¢ ©äŸ¿Õ. ‡¢Åî«Õ¢C ®ÔY©Õ ‚Jn-¹¢’à X¾Ûª½Õ-†¾ß-©åXj ‚ŸµÄ-ª½-X¾-œ¿{¢ Â¹ØœÄ „ÃJE ²ÄCµ-ÂÃ-ª½ÅŒÂ¹× Ÿ¿Öª½¢’à …¢ÍŒÕ-Åî¢C. Æ©Çê’ «Õ£ÏÇ-@Á©ðx Eª½y-£¾ÇºÇ ²Ä«Õª½nu¢, ÅçL-NÅä{©Õ …¢{Õ-Êo-X¾p-šËÂÌ ÂíEo Âê½-ºÇ© «©x „ê½Õ „äÕ¯ä-èü-„çÕ¢šü ²Änªá NŸµ¿Õ-©Â¹× Ÿ¿Öª½¢’à …¢{Õ-¯Ãoª½Õ. „ÃJÂË Âî¾h P¹~º, “¤òÅÃq£¾Ç¢ Æ¢Cæ®h ÅŒ«Õ ¯çjX¾Û-ºÇu-©ÊÕ „çÕª½Õ-’¹Õ-X¾-ª½ÕÍŒÕÂíE ÅŒ«Õ ®¾ÅÃhÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-Âî-’¹-©ª½Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala