సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మూడేళ్లకే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా!

ఏ రంగంలోనైనా ఉద్యోగానికి ప్రతిభే కొలమానం అన్న సంగతి తెలిసిందే! కానీ చిత్రపరిశ్రమలో అవకాశాలు సొంతం చేసుకోవాలంటే నెపోటిజం (బంధుప్రీతి), క్యాస్టింగ్‌ కౌచ్‌ ముఖ్యమని పలు సందర్భాల్లో కొంతమంది తారలు వెల్లడించిన విషయాలు, వారి అనుభవాలను బట్టి ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఇలాంటి చేదు అనుభవాలు తన జీవితంలోనూ ఉన్నాయంటోంది బాలీవుడ్‌ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌. ‘దంగల్‌’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిన్నది.. సినిమాల్లో అవకాశాల కోసం పడరాని పాట్లు పడ్డానని, ముక్కుపచ్చలారని వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇలాంటి వేధింపులు మహిళలకు ప్రతి రంగంలోనూ ఎదురవుతున్నాయని, దీంతో వారు నిత్యం నరకం అనుభవిస్తున్నారని తన మనసులోని ఆవేదనను బయటపెట్టిందీ క్యూటీ.

Know More

women icon @teamvasundhara

వారి బాధ నన్ను కదిలించింది.. అందుకే ఇలా చేశా!

జుట్టు పొడవుగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. పొడవాటి జుట్టుంటే ఎంచక్కా రోజుకో హెయిర్‌ స్టైల్‌ ట్రై చేయచ్చనేది వారి ఆరాటం. ఇక ఈ విషయంలో పిల్లలు పడే ఆరాటం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ తల్లులతో రోజుకో కొప్పు వేయించుకొని మురిసిపోతుంటారు. కానీ సూరత్‌కు చెందిన ఈ పదేళ్ల అమ్మాయి మాత్రం అలా ఆలోచించలేదు. తనకు అందం కన్నా ఇతరులకు సహాయం చేయడమే ముఖ్యమనుకుంది. అందుకే క్యాన్సర్‌ రోగుల వెతలు తెలిసిన మరుక్షణమే తన పొడవాటి జుట్టును ఆ బాధితులకు దానం చేసింది. పిట్ట కొంచె కూత ఘనం అన్నట్లుగా ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద మనసు చాటుకొని అందరి ప్రశంసలూ అందుకొంటోంది. మరి, ఇంతకీ ఎవరా లిటిల్‌ వారియర్‌? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon @teamvasundhara

ఈ అందాల యువరాణికి పెళ్లైపోయింది !

‘నమ్మవేమో గానీ అందాల యువరాణి...నేలపై వాలింది నా ముందే మెరిసింది’ అని అల్లు అర్జున్‌ను తన అమాయకపు చూపులతో తన వెంట ‘పరుగు’ తీసేలా చేసింది అందాల తార షీలా కౌర్‌. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో స్టెప్పులేసి ‘అదుర్స్‌’ అనిపించుకుంది. ఇలా పలు తెలుగు సినిమాల్లో తన అందం, అభినయంతో సందడి చేసిన షీలా తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె వివాహం వేడుకగా జరిగింది. ఈ క్రమంలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన పెళ్లికి సంబంధించిన విషయాలను ఫేస్‌బుక్‌ వేదికగా అందరితో పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

CN-êÂ-TÊ ƒ¢“Ÿ¿•Â¹× Ÿ¿ª½z-ê¢-“Ÿ¿ÕE E„ÃR..!

͌֜¿-’Ã¯ä ‡Ÿ¿Õ-šË-„Ã-JE ®¾„çÖt-£¾Ç-Ê-X¾-JÍä Æ¢Ÿ¿¢.. Æ«Ö-§ŒÕ-¹-„çÕiÊ ÍŒÖX¾Û©Õ.. é¢X¾Û-©Çx¢šË Íç¢X¾©Õ.. ÆEo¢-šËF NÕ¢* Æ¢Ÿ¿-„çÕiÊ ÆGµ-ʧŒÕ¢, ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Ê{-“X¾-A¦µ¼.. Ÿä«-¹Êu ¡ŸäN ʚˢ-*Ê ®ÏE-«Ö©Õ ֮͌ÏÊ ÅŒªÃyÅŒ ‚„çÕ ’¹ÕJ¢* ÍçX¾p-«Õ¢˜ä ‡«-éªj¯Ã ƒ©Ç¯ä Íç¦Õ-Åê½Õ «ÕJ! Æ{Õ-«¢šË Æ¢ŸÄ© ¦ï«ÕtÅî ¦Ç©-ÊšË Ÿ¿¬Á ÊÕ¢* ®ÏF-X¾-J-“¬Á-«Õ©ð ’íX¾p ÊšÌ-«Õ-ºË’à æXª½Õ ÅçÍŒÕa-¹×Êo¢ÅŒ «ª½Â¹× ¹L®Ï X¾E Íä®ÏÊ ÆA-ÅŒ-¹׈« «Õ¢C©ð Ÿ¿ª½z-ê¢-“Ÿ¿Õœ¿Õ ªÃX¶¾Õ-„ä¢-“Ÿ¿-ªÃ«Û ŠÂ¹ª½Õ. OJ-Ÿ¿lJ ÂâG-¯ä-†¾-¯þ©ð 24 *“ÅÃ©Õ ª½Ö¤ñ¢-Ÿ¿’à ŸÄŸÄX¾Û Æ«Fo £ÏÇšü šÇÂú ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×-Êo„ä! „碜Ë-Åç-ª½åXj ‰Ÿ¿Õ Ÿ¿¬Ç-¦Çl© ¤Ä{Õ N¯î-ŸÄEo X¾¢*Ê ‚ „ç¯ço-©«Õt ¬Ç¬Áy-ÅŒ¢’à ®¾yª½_-X¾Û-J-êÂ-TÊ ®¾ÅÃuEo ƒX¾p-šËÂÌ °Jg¢-ÍŒÕ-Âî-«œ¿¢ ‡«J «©Çx Â뜿¢ ©äŸ¿Õ. ¨ “¹«Õ¢-©ð¯ä Ÿ¿ª½z-ê¢-“Ÿ¿Õœ¿Õ ‚ ÆA-©ð¹ ®¾Õ¢Ÿ¿-JÅî ÅŒÊÂ¹× …Êo ÆÊÕ-¦¢-ŸµÄEo ƹ~-ª½-ª½ÖX¾¢, OœË-§çÖ© ŸÄyªÃ Æ¢Ÿ¿-J-ÅîÊÖ X¾¢ÍŒÕ-Âí-¯Ãoª½Õ..

Know More

women icon @teamvasundhara

«Õ©-§ŒÖ@Á 'ÂÌy¯þÑ’Ã «Õ¢>«Õ..!

«Õ¢>«Õ „çÖ£¾Ç¯þ.. «Õ©-§ŒÖ@Á ®ÏF X¾J-“¬Á«Õ ÊÕ¢* Åç©Õ-’¹Õ©ð Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ êª½@Á ¹ךËd. ¦Ç©-Ê-šË-’ïä ÅŒÊ éÂK-ªýE “¤Äª½¢-Gµ¢-*¯Ã 'Šª½Õ «œ¿-¹ˆ¯þ å®Mp´ÑÅî £ÔǪî-ªá-¯þ’à “æX¹~-¹×-©Â¹× X¾JÍŒ§ŒÕ„çÕi¢C. ÅŒªÃyÅŒ ÆÂˈ-¯äE ¯Ã’¹-Íø-ÅŒÊu ®¾ª½-®¾Ê '²Ä£¾Ç®¾¢ ¬Çy®¾’à ²ÄT¤ò..Ñ *“ÅŒ¢Åî ƒ{Õ Åç©Õ-’¹Õ©ð, Æ{Õ ÅŒNÕ-@Á¢©ð ŠêÂ-²ÄJ Å窽¢-ê’“{¢ Íä®Ï¢C. „ç៿šË *“ÅŒ¢©ð¯ä £ÔǪî-ªá-¯þ’à ͌¹ˆE Ê{-“X¾-A¦µ¼ “X¾Ÿ¿-Jz¢-*Ê ¨ Æ«Õtœ¿Õ ‡¯îo “X¾¬Á¢-®¾©Õ å®jÅŒ¢ Æ¢Ÿ¿Õ-¹עC. ‚ ÅŒªÃyÅŒ ÅŒNÕ-@Á¢©ð G° ƪá-¤ò-ªáÊ «Õ¢>«Õ ÅŒyª½©ð «Õ©-§ŒÖ-@Á¢©ð ‹ *“ÅŒ¢©ð ʚˢ-ÍŒ-ÊÕ¢C. ÆŸä ÂÌy¯þ K„äÕ-Âú’à ª½Ö¤ñ¢Ÿ¿ÊÕÊo 'èÇ„þÕ èÇ„þÕÑ ®ÏE«Ö. ¨ N†¾-§ŒÖEo ÅÃ¯ä ®¾y§ŒÕ¢’à šËy{dªý „äC-¹’à ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-¹עD «áŸ¿Õl-’¹Õ«Õt. '¹¢’¹Ê “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ð ª½Ö¤ñ¢C èÇB§ŒÕ ²Änªá©ð Æ„Ã-ª½Õf-©ÊÕ å®jÅŒ¢ Âí©x-’í-šËdÊ *“ÅŒ¢ ÂÌy¯þ. «Õ©-§ŒÖ-@Á¢©ð Å窽-éÂ-¹ˆ-ÊÕÊo ÂÌy¯þ K„äÕ-Âú©ð Mœþ ªî©ü ¤ò†Ï¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ¯Ã ®¾ª½y-¬Á-¹×h©Ç “X¾§ŒÕ-Ao²Äh. ¨ Æ«-ÂìÁ¢ ¯ÃÂ¹× «*a-Ê¢-Ÿ¿ÕÂ¹× ÍÃ©Ç ‚Ê¢-Ÿ¿¢’à …¢CÑ Æ¢{Ö ÅŒÊ ®¾¢Åî-³ÄEo «u¹h¢ Íä®Ï¢C. ÂÌy¯þ *“ÅÃEo ÅŒNÕ@Á¢, Åç©Õ’¹Õ ¦µÇ†¾©ðx Â¹ØœÄ K„äÕÂú Í䧌Õ-ÊÕÊo N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. Åç©Õ-’¹Õ©ð ÅŒ«Õ¯Ão “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ð ÊšË-®¾Õh¢-œ¿’Ã, ÅŒNÕ-@Á¢©ð ÂÕ©ü Æ’¹-ªÃy©ü ¨ ¤Ä“ÅŒ©ð ÊšË-²òh¢C. ƒÂ¹ ¹Êo-œ¿©ð '¦{-ªý-åX¶kxÑ’Ã Å窽-éÂ-¹׈-ÅîÊo ÂÌy¯þ K„äÕ-Âú©ð ¤Äª½Õ-©ü-§ŒÖ-Ÿ¿„þ “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ð ÊšË-²òh¢C. ¨ *“ÅŒ¢ ƒX¾p-šËê 定üq-åXjÂË Â¹ØœÄ „çRx-¤ò-ªá¢C.

Know More

women icon @teamvasundhara

„ç¢{¯ä ‹ê ƯÃo...

èð§ŒÖ Æ“¤¶òèü.. ¦ÇM-«Û-œþ©ð ¦Ç©-Ê-šË’à ®¾ÕX¾-J-*-ÅŒ„çÕiÊ ¨ ¦µÇ«Õ ê«©¢ ®ÏE-«Ö-©ðx¯ä Âß¿Õ.. ®ÔJ-§ŒÕ©üq, X¾©Õ “X¾Íê½ *“Åéðx Â¹ØœÄ ÊšË¢* «Õ¢* ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. 2013©ð «á¢¦-ªá©ð Eª½y-£ÏÇ¢-*Ê NÕ®ý ƒ¢œË§ŒÖ ƒ¢{-êªo-†¾-Ê©ü ˜ãjšË©ü Â¹ØœÄ é’©Õ-ÍŒÕ-¹עC. ÅŒyª½©ð '®ÔyšÌ „çœþq ‡¯þ-‚-ªý-‰ÑÅî £ÔǪî-ªá-¯þ’à “æX¹~-¹×-©ÊÕ X¾©-¹-J¢-ÍŒ-ÊÕ¢C. ¨ *“ÅŒ “X¾„çÖ-†¾-¯þq©ð OÕœË-§ŒÖÅî «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '£¾Ç„þÕ ²ÄÅý ²ÄÅý å£jÇ ®ÏE-«Ö©ð ʚˢÍä ®¾«Õ-§ŒÖ-EÂË ¯Ã «§ŒÕ®¾Õ «âœ¿Õ ®¾¢«-ÅŒq-ªÃ©Õ. ÆX¾p-šËÂË ¯ÃÂ¹× «Ö{©Õ Â¹ØœÄ ®¾J’Ã_ ªÃ«Û. ƪáÅä Íçj©üf ‚Jd-®ýd’à X¾©Õ ®ÏE-«Ö©ðx ʚˢ-*Ê ¯äÊÕ “X¾A ®ÏE-«Ö-ÅîÊÖ ÂíÅŒh N†¾-§ŒÖ©Õ ¯äª½ÕaÂî«œ¿¢ ŸÄyªÃ Ê{-ÊÂ¹× „çÕª½Õ-’¹Õ©Õ CŸ¿Õl-¹ע{Ö «ÍÃaÊÕ. Æ¢Ÿ¿Õê ÂíEo ®¾¢«-ÅŒq-ªÃ© ’ÃuXý ÅŒªÃyÅŒ AJT é„çժà «á¢Ÿ¿ÕÂ¹× «*a¯Ã ƢŌ’à ¦µ¼§ŒÕ¢ „䧌Õ-©äŸ¿Õ. ƪáÅä ¯Ã ‚ÅŒt-N-¬Çy®¾ ²Än§Œá©Õ «Ö“ÅŒ¢ ƒ¢Âî¾h åX¢ÍŒÕ-Âî„ÃL. ¨ *“ÅŒ¢©ð ¯äÊÕ ¤ò†Ï¢-*Ê ¤Ä“ÅŒ ¯ÃÂ¹× ¦Ç’à Ê*a¢C. ÆC ‡¢ÅŒ’à Ƣ˜ä ¹Ÿ±¿ NÊo X¾¯ço¢œ¿Õ ’¹¢{-©ðxæX ƒ¢Ÿ¿Õ©ð ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× ¯Ã Æ¢U-Âê½¢ ÅçL-æX¢-ÅŒ’Ã..Ñ ÆE ÍçX¾Ûp-Âí-*a¢C. £¾Çå®jo¯þ Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð £ÏÇ«Ö¯þ¥ Âî£ÏÇx, èð§ŒÖ Æ“¤¶òèü “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ðx ª½Ö¤ñ¢-CÊ *“ÅŒ¢ '®ÔyšÌ „çœþq ‡¯þ-‚-ªý‰Ñ. ¨ *“ÅŒ¢ W¯þ 2Ê “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢C.

Know More

women icon @teamvasundhara

«ª½Õ®¾ ‚X¶¾-ª½xÅî G°!

Íçj©üf ‚Jd-®¾Õd-©Õ’à *“ÅŒ-®Ô-«Õ-©ðÂË Æœ¿Õ-T-œËÊ Âí¢Ÿ¿ª½Õ Ê{Õ©Õ ÂíCl Âé¢ ÅŒªÃyÅŒ £ÔǪî-©Õ’Ã, £ÔǪî-ªá-ÊÕx’à K‡¢“šÌ ƒ«yœ¿¢ ®¾ª½y-²Ä-ŸµÄ-ª½-º-„çÕi-¤ò-ªá¢C. ƒŸä “šÇÂú©ð X¾§ŒÕ-E²òh¢C «Õ©-§ŒÖ@Á ¹ךËd ÆÊÕ ƒ«ÖtÊÕu-§äÕ©ü ¹؜Ä! 2011©ð '®¾yX¾o ®¾¢ÍÃJÑ Æ¯ä «Õ©-§ŒÖ@Á *“ÅŒ¢©ð ¦Ç©-Ê-šË’à „碜Ë-Åç-ª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ ¦ÖušÌ.. ¨ \œÄC '§ŒÖ¹¥¯þ £ÔǪî GVÑ Æ¯ä «Õªî «Õ©-§ŒÖ@Á *“ÅŒ¢Åî £ÔǪî-ªá-¯þ’à Å窽¢-ê’“{¢ Íä®Ï¢C. ƪáÅä ¨ ¦ÖušÌ ƒX¾p-šËê Åç©Õ-’¹Õ©ð ’îXÔ-ÍŒ¢Ÿþ ®¾ª½-®¾Ê '‚ÂËq-•-¯þÑ©ð, NJ¢* «ª½t Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ¯ÃEÂË •¢{’à «Õªî *“ÅŒ¢©ð ÊšË-²òhÊo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƒC©Ç …¢˜ä.. ÅÃèÇ’Ã ¨ ¹Øušü ’¹ªýxÂË «¢Q ¹%†¾g Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ-²òhÊo 'Ÿí¢’Ã{Ñ ®ÏE-«ÖÅî «Õªî ‚X¶¾ªý „çÅŒÕ-¹׈¢{Ö «*a¢C. Æ¢Åä-Âß¿Õ.. ¨ ®ÏE-«Ö©ð ÅŒÊ ¤Ä“ÅŒ ’¹ÕJ¢* ÅçL-§ŒÕ-’Ã¯ä „ç¢{¯ä “U¯þ ®Ï’¹o©ü Â¹ØœÄ ƒÍäa-®Ï¢-Ÿ¿{ ÆÊÕ. £ÔÇªî ªÃèü ÅŒª½ÕºýÅî ¹L®Ï Í䮾ÕhÊo ¨ ®ÏE«ÖÂ¹× ÆE©ü ®¾Õ¢Â¹ª½ EªÃt-ÅŒ’à «u«-£¾Ç-J-®¾Õh-¯Ãoª½Õ. ƒÂ¹ ¨ ®ÏE«Ö *“B-¹-ª½-ºÊÕ ÆA ÅŒyª½-©ð¯ä “¤Äª½¢-Gµ¢-ÍŒ-ÊÕ-Êo{Õx *“ÅŒ-«-ªÃ_©Õ Íç¦Õ-ÅŒÕ-¯Ãoªá. «ÕJ, Åç©Õ-’¹Õ©ð «áÍŒa-{’à «âœî ‚X¶¾-ªýÅî Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-ÅŒÕÊo ¨ «Õ©-§ŒÖS *ÊoC.. ÅŒÊ éÂK-ªý©ð ®¾éÂq-®ýÅî ¤Ä{Õ «ÕJEo ®¾Ÿ¿«ÂÃ-¬ÇLo Æ¢C-X¾Û-ÍŒÕa-Âî-„Ã-©E ‚PŸÄl¢.

Know More

women icon @teamvasundhara

å®Â¹¢œþ ƒEo¢-’ûqÂ¹× 'ªÃPÑ Â¹×C-J¢C..!

ªÃP.. ¨ æXª½Õ NÊ-’ïä Åç©Õ’¹Õ “æX¹~-¹ש «ÕC©ð ‹ Æ¢ŸÄ© ªÃP ª½ÖX¾¢ ¹@Áx «á¢Ÿ¿Õ „çÕŸ¿Õ-©Õ-ŌբC. ¦Ç©-Ê-šË-’ïä Åçª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕi¯Ã £ÔǪî-ªá-¯þ’Ã Â¹ØœÄ ÅŒÊ Æ¢Ÿ¿¢, Ê{-ÊÅî ÆGµ-«Ö-ÊÕ© ’¹Õ¢œç©ðx Í窽-’¹E «á“Ÿ¿ „ä®Ï¢C. Æ©Ç 'åXRx X¾¢CJÑ, '’î¹×-©¢©ð ®ÔÅŒÑ, '¬ÁÙ¦µÇ-Ââ-¹~©ÕÑ, '¹%†¾g-¦Ç¦ÕÑ, '“æX§ŒÕ®Ï ªÃ„äÑ, 'Ÿä«Û@ÁÙxÑ.. „ç៿-©ãjÊ ‡¯îo £ÏÇšü *“Åéðx ʚˢ-*¢C. ƪáÅä ŸÄŸÄX¾Û 11\@Áx “ÂËÅŒ¢ Åçª½Â¹× Ÿ¿Öª½-„çÕiÊ ¨ ÊšË åXRx Í䮾Õ-ÂíE, ‹ Gœ¿fÂ¹× ÅŒ©ãkxÊ ÅŒªÃyÅŒ ƒX¾Ûpœ¿Õ «ÕSx å®Â¹¢œþ ƒEo¢’ûq “¤Äª½¢-Gµ¢-ÍŒ-ÊÕ¢C. 'Æ©Ç-„çá-Ÿ¿-©ãj¢C..!Ñ Ÿ¿ª½z-¹×-ªÃ©Õ Ê¢C-E-骜Ëf ª½Ö¤ñ¢-C-®¾ÕhÊo *“ÅŒ¢ '¹©Çu-º-„çj-¦µð-’¹„äÕ..!Ñ©ð £ÔǪî-ªá¯þ «Ö@Á-NÂà ¯Ã§ŒÕªý ÅŒLx’à ªÃP ʚˢ-ÍŒ-ÊÕ¢C. ¨ N†¾-§ŒÕ„çÕi Æ¢ŸÄ© ªÃP «ÖšÇx-œ¿ÕÅŒÖРʢCE ÅŒÊÕ B§ŒÕ-¦ð§äÕ *“ÅŒ¢©ð £ÔǪî-ªá¯þ ÅŒLx ¤Ä“ÅŒ©ð ʚˢ-Íé¢{Ö ÊÊÕo ƒ¢ÅŒÂ¹× «á¢Ÿä ®¾¢“X¾-C¢-*¢C. ƪáÅä ÆX¾p-šËÂË «Ö ¤ÄX¾ÂË «âœ¿Õ ¯ç©©Õ. ¯äÊÕ ÅŒÊE ֮͌¾Õ-Âî-„ÃL. ÅŒLx’à ¯Ã¹¢{Ö …Êo ¦ÇŸµ¿u-ÅŒLo ¯çª½-„ä-ªÃaL ÂæšËd ¹ן¿-ª½-Ÿ¿¢{Ö „çÊÂˈ X¾¢XÏ¢-Íä¬Ç. «ÕSx ‰Ÿ¿Õ ¯ç©© ÅŒªÃyÅŒ ¤Ä“ÅŒ ®¾y¦µÇ«¢, “¤Ä«áÈu¢.. „ç៿-©ãjÊ N«-ªÃ-©-Eo¢-šËÅî Ê¢CE «Õªî-²ÄJ ¯Ã «Ÿ¿l-Âí-*a¢C. ¨²ÄJ ¯Ã ¤ÄX¾Â¹× ‡E-NÕC ¯ç©©Õ. ÂæšËd ʚˢ-ÍŒ-œÄ-EÂË ¯ÃÂ¹× Âî¾h O©Õ ¹©Õ-’¹Õ-Ōբ-Ÿ¿E ¦µÇN¢ÍÃ. ÆD-ÂÃ-¹עœÄ ‚ ¤Ä“ÅŒ Â¹ØœÄ ¯ÃÂ¹× ¦Ç’à Ê*a¢CÑ Æ¢{Ö ÅŒÊ å®Â¹¢œþ ƒEo¢’ûq ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢C.. ƒX¾p-šËê ¦ÕLx-Å窽 OÕŸ¿ ¹E-XÏ®¾Öh Ê«Ûy© X¾Û«Ûy©Õ X¾Üªá-®¾ÕhÊo ¨ Æ¢ŸÄ© ¦µÇ«Õ X¾Ÿ¿-Âí¢œä@Áx ÅŒªÃyÅŒ „ç¢œË Å窽 OÕŸ¿ ‡©Ç ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢Ÿî ÅçL-§ŒÖ-©¢˜ä ¹@Çuº„çj¦µð-’¹„äÕ.. Nœ¿Õ-Ÿ¿-©§äÕu «ª½Â¹× ‚’Ã-Lq¢Ÿä..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala