సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నా బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటంటే...!

శ్రీముఖి... తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై తనదైన స్టైల్‌, మ్యానరిజమ్స్‌తో ఇట్టే ఆకట్టుకునే ఈ అందాల తార ..‘నేను శైలజ’, ‘జులాయి’ తదితర హిట్ సినిమాలతో వెండితెర ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఇక బిగ్‌బాస్‌-3 రియాల్టీ షోలో రన్నరప్‌గా నిలిచి అమితమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీ ప్రస్తుతం పలు టీవీ షోలు, కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటోంది. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ భామ... తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Post A Picture of’! Or ‘Ask Me Anything’ పేరుతో తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులతో దిగిన ఫొటోలతో పాటు ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది.

Know More

women icon @teamvasundhara

వేరే అమ్మాయిలతో మాట్లాడతాడు.. నన్ను పట్టించుకోడు..!

హలో మేడమ్‌.. నా వయసు 27 సంవత్సరాలు.. పెళ్లై ఏడాది దాటింది. మాది ప్రేమ వివాహం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా అత్తమామలు నన్ను అస్సలు పట్టించుకోరు. మా ఆయనేమో వేరే ఆడవాళ్లతో చాట్‌ చాస్తుంటాడు. అదేంటని అడిగితే చేయి చేసుకున్నాడు. సరేనని సర్దుకుపోయినా తన ధోరణి మార్చుకోవట్లేదు. వాళ్ల ఇంట్లో వాళ్లు ఏం చెబితే అదే చేస్తున్నాడు. నేనన్నా, నా మాటన్నా అస్సలు విలువ చేయడు. దాంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. వచ్చి మూడు నెలలవుతున్నా ఒక్క ఫోన్‌ కూడా చేయలేదు. నేనే తనకు ఫోన్‌ చేస్తే ‘నీ ఇష్టం.. వస్తే రా.. లేకపోతే లేదు’ అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

ఓసారి బ్రేకప్ చెప్పాడు.. మళ్లీ ప్రేమంటున్నాడు.. ఏం చేయాలి?

హాయ్ మేడమ్.. నేను ఒక అబ్బాయిని నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నాను.. అతను నా పీజీ క్లాస్‌మేట్. మా ప్రేమ విషయం మా ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. మా పెళ్లికి నేను మా అమ్మానాన్నల్ని కూడా ఒప్పించాను. అబ్బాయి తల్లిదండ్రులకు ఈ విషయం మొదట్నుంచే తెలిసినా ఏమీ అనలేదు. కానీ, రెండు సంవత్సరాల క్రితం అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులు మా ప్రేమను ఒప్పుకోకపోవడంతో బ్రేకప్ అయింది. ఆ అబ్బాయిని అడిగితే లైట్ తీస్కో అని సమాధానమిచ్చాడు. కానీ ఇప్పుడు మళ్లీ నా దగ్గరికి వచ్చి.. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నానని నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు.. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడాడు. అప్పుడు మా తల్లిదండ్రులు 'మీ ఇంట్లో చెప్పావా?' అని అతడిని అడిగారు. దానికి అతను 6 నెలలు ఆగి చెప్తాను అన్నాడు. మా తల్లిదండ్రులు ఇప్పటికే 'ఒకసారి మోసం చేశాడు.. మళ్లీ చేయడనే గ్యారంటీ ఏంటి?' అని నన్ను అడుగుతున్నారు. అతనేమో 'నేను కచ్చితంగా మా ఇంట్లో ఒప్పిస్తాన'ని చెబుతున్నాడు.

Know More

women icon @teamvasundhara

‘నీ ఇష్టముంటే రా.. లేకపోతే లేదు’ అంటున్నాడు..!

హలో మేడమ్‌.. నా వయసు 27 సంవత్సరాలు.. పెళ్లై ఏడాది దాటింది. మాది ప్రేమ వివాహం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా అత్తమామలు నన్ను అస్సలు పట్టించుకోరు. మా ఆయనేమో వేరే ఆడవాళ్లతో చాట్‌ చాస్తుంటాడు. అదేంటని అడిగితే చేయి చేసుకున్నాడు. సరేనని సర్దుకుపోయినా తన ధోరణి మార్చుకోవట్లేదు. వాళ్ల ఇంట్లో వాళ్లు ఏం చెబితే అదే చేస్తున్నాడు. నేనన్నా, నా మాటన్నా అస్సలు విలువ చేయడు. దాంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. వచ్చి మూడు నెలలవుతున్నా ఒక్క ఫోన్‌ కూడా చేయలేదు. నేనే తనకు ఫోన్‌ చేస్తే ‘నీ ఇష్టం.. వస్తే రా.. లేకపోతే లేదు’ అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

నన్ను అనుమానిస్తున్న నా భర్తతో అనుబంధం ఉంచుకోనా? తెంచుకోనా?

మేడమ్‌.. చదువుకునే రోజుల్లో నాకో స్నేహితుడుండేవాడు. చాలాకాలం తర్వాత ఈ మధ్య ఫేస్‌బుక్‌లో మళ్లీ కలిశాడు. అతనితో మాట్లాడుతుండగా తను నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసింది. నాకు కూడా అతనంటే ఎప్పట్నుంచో ఇష్టం. దాంతో ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ, కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను దూరం పెడుతున్నట్టు అనిపించింది. అప్పుడు చాలా బాధపడ్డాను. అలా కొంతకాలం గడిచింది. మా పెద్దవాళ్లు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు ‘నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడవు’ అని అతనన్నాడు. కానీ పెద్దవాళ్ల మాట మీరకూడదని వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాను. అయితే నా జీవితంలో నా స్నేహితుడు చెప్పినట్టే జరుగుతోంది.

Know More

women icon @teamvasundhara

‹²ÄJ “¦ä¹Xý Íç¤Äpœ¿Õ.. «ÕSx “æX«Õ¢-{Õ-¯Ãoœ¿Õ.. \¢ Í䧌ÖL?

£¾É§ýÕ „äÕœ¿„þÕ.. ¯äÊÕ ŠÂ¹ ƦÇs-ªáE ¯Ã©Õ-ê’@Áx ÊÕ¢* “æXNÕ-®¾Õh-¯ÃoÊÕ.. ÆÅŒÊÕ ¯Ã XÔ° ÂÃx®ý-„äÕšü. «Ö “æX«Õ N†¾§ŒÕ¢ «Ö ƒ¢šðx „Ã@ÁxÂ¹× Â¹ØœÄ Åç©Õ®¾Õ. «Ö åXRxÂË ¯äÊÕ «Ö Æ«Öt-¯Ã-ÊoLo Â¹ØœÄ ŠXÏp¢-ÍÃÊÕ. ƦÇsªá ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Â¹× ¨ N†¾§ŒÕ¢ „ç៿{Õo¢Íä ÅçL-®Ï¯Ã \OÕ ÆÊ-©äŸ¿Õ. ÂÃF, 骢œ¿Õ ®¾¢«-ÅŒq-ªÃ© “ÂËÅŒ¢ ƦÇsªá „Ã@Áx ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ «Ö “æX«ÕÊÕ ŠX¾Ûp-Âî-¹-¤ò-«-œ¿¢Åî “¦ä¹Xý ƪá¢C. ‚ ƦÇs-ªáE ÆœË-TÅä ©ãjšü B²òˆ ÆE ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-ÍÃaœ¿Õ. ÂÃF ƒX¾Ûpœ¿Õ «ÕSx ¯Ã Ÿ¿’¹_-JÂË «*a.. ÊÕ«Ûy ©ä¹עœÄ ¯äÊÕ …¢œ¿-©ä-¹-¤ò-ŌկÃoÊE ÊÊÕo ŠXÏp¢Íä “X¾§ŒÕÅŒo¢ Íä¬Çœ¿Õ. Æ¢Åä-Âß¿Õ.. «Ö ƒ¢šðx „Ã@ÁxÅî Â¹ØœÄ «ÖšÇx-œÄœ¿Õ. ÆX¾Ûpœ¿Õ «Ö ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ 'OÕ ƒ¢šðx Íç¤Äp„Ã?Ñ ÆE ÆÅŒ-œËE ÆœË-’ê½Õ. ŸÄEÂË ÆÅŒÊÕ 6 ¯ç©©Õ ‚T Íç¤ÄhÊÕ Æ¯Ãoœ¿Õ. «Ö ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ƒX¾p-šËê 'ŠÂ¹-²ÄJ „çÖ®¾¢ Íä¬Çœ¿Õ.. «ÕSx Í䧌՜¿¯ä ’Ãuª½¢šÌ \¢šË?Ñ ÆE ÊÊÕo Æœ¿Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÆÅŒ-¯ä„çÖ '¯äÊÕ Â¹*a-ÅŒ¢’à «Ö ƒ¢šðx ŠXÏp-²Äh-ÊÑE Íç¦Õ-ÅŒÕ-¯Ãoœ¿Õ.

Know More

women icon @teamvasundhara

ƹˆÊÕ X¾šËd¢-ÍŒÕ-Âî-¹-¤ò-«-œÄ-EÂË ‚„äÕ Âê½-º«Ö..?

œË§ŒÕªý „äÕœ¿¢.. «Ö ƹˆ, ¦Ç« “æXNÕ¢* åXRx Í䮾Õ-¹×-¯Ãoª½Õ. „ÃJÂË 5®¾¢II ¦Ç¦Õ Â¹ØœÄ …¯Ãoœ¿Õ. ƒ¢ÅŒ-¹×-«á¢Ÿ¿Õ «ª½Â¹× Æ¢Åà ¦Ç’Ã¯ä …¢œäC. ÂÃF ¨ «ÕŸµ¿u «Ö ¦Ç« “X¾«-ª½h-Ê©ð ÍÃ©Ç «Öª½Õp «*a¢C. ªîV©ð 80] „ÚÇq-Xý-©ð¯ä …¢{Õ-¯Ãoœ¿Õ. „äêª Æ«Öt-ªáÅî ÍÚˢ’û Í䮾Õh-¯Ãoœ¿Õ. ƒŸ¿¢Åà \¢šÌ ÆE ÆœË-TÅä ®¾«Ö-ŸµÄÊ¢ ÍçX¾pœ¿¢ ©äŸ¿Õ.. Æ¢Åä-Âß¿Õ.. ÆÅŒE ¤¶ò¯þ Â¹ØœÄ «á{Õd-Âî-F-§ŒÕœ¿¢ ©äŸ¿Õ. «Ö ƹˆ ÅŒÊ-¹×Êo ¨ ®¾«Õ®¾uÊÕ «ÖÅî ÍçX¾p-©ä-¹-¤ò-Åî¢C. ƒ¢šË N†¾-§ŒÖ-©Fo ¦Ç« X¾šËd¢-ÍŒÕ-¹ע-{Õ-¯Ãoœ¿Õ ÂÃF.. ƹˆÅî «Ö“ÅŒ¢ ®¾J’Ã_ «ÖšÇx-œ¿-˜äxŸ¿Õ. „ÃJ-Ÿ¿lª½Ö “æX«Õ’à «ÖšÇx-œ¿Õ-ÂíE \œÄC Æ«Û-Ōբ-Ÿ¿E ¨ «ÕŸµäu ¯ÃÂ¹× ÅçL-®Ï¢C. ¦Ç« ¤¶ò¯þ©ð ÍÚü Íäæ® Æ«Ötªá ‚X¶Ô-®¾Õ©ð X¾J-ÍŒ§ŒÕ¢ ƪá¢-Ÿ¿{! ‚„çÕÂË åX@ëkx, ƒŸ¿lª½Õ XÏ©x©Õ Â¹ØœÄ …¯Ão-ª½E ÅçL-®Ï¢C. ªîW ‚X¶Ô®¾Õ «áT-®ÏÊ ÅŒªÃyÅŒ ‚©-®¾u¢’à ƒ¢šËÂË ªÃ«œ¿¢, ÅŒÊ X¾E ÅÃÊÕ Í䮾Õ-Âî-«œ¿¢.. ƒŸä ¦Ç« CÊ-ÍŒª½u. Æ¢Åä-Âß¿Õ.. ‚„çÕ ’¹ÕJ¢* ƒ¢šðx ƹˆÅî ÂíEo N†¾-§ŒÖ©Õ ÍçX¾pœ¿¢, ‚„çÕ «¢œËÊ «¢{-ÂÃ©Õ ƒ¢šËÂË B®¾Õ-¹×-ªÃ-«œ¿¢.. «¢šËN Â¹ØœÄ Í䮾Õh-¯Ãoœ¿Õ. ‡Eo ª½ÂÃ-©Õ’à “X¾§ŒÕ-Ao¢-*¯Ã ‚§ŒÕÊ Bª½Õ «Öª½œ¿¢ ©äŸ¿Õ. ¯äÊÕ ÆœË-TÅä ‡©Ç ®¾p¢C-²Ähªî ÆE ‚©ð-*-®¾Õh¯Ão. ‡¢Ÿ¿Õ-¹¢˜ä «ÖÅî ¦Ç« ¦Ç’Ã¯ä «ÖšÇx-œ¿Õ-ÅŒÕ-¯Ãoœ¿Õ. ÂÃF ‚„çÕ ¦ÇJ-ÊÕ¢* «Ö ¦Ç«E ‡©Ç ÂäÄ-œ¿Õ-Âî-„éð ƪ½n¢ Âë-˜äxŸ¿Õ. ‡©Ç “X¾§ŒÕ-Aoæ®h ‚§ŒÕÊ Bª½Õ «Öª½Õa-¹ע-šÇª½Õ? ÍçX¾p-’¹-©ª½Õ. Ð ‹ ²òŸ¿J

Know More

women icon @teamvasundhara

¯ç¢¦ªý «¯þ Âë-œ¿„äÕ ©Â¹~u¢..

\œä@Áx «§ŒÕ-®¾Õ©ð ÍŒŸ¿-ª½¢-’¹¢åXj «Õ¹׈« åX¢ÍŒÕ-ÂíE ¤Ä«Û©Õ ¹Ÿ¿-X¾œ¿¢ “¤Äª½¢-Gµ¢*¢C “Ÿîº«Lx £¾ÉJ¹. ÅŒ¢“œË “¤òÅÃq-£¾Ç¢Åî Ō¹׈« ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä „çÕ©-¹×-«©Õ ¯äª½Õa-ÂíE ƢŌ-ªÃb-B§ŒÕ Íç®ý “X¾X¾¢-ÍŒ¢©ðÂË Æœ¿Õ-’¹ÕåXšËdÊ ‚„çÕ.. ŠÂíˆÂ¹ˆ ˜ãjšË-©üE é’©Õ-ÍŒÕ-¹ע{Ö N„çÕ¯þ “’âœþ «Ö®¾d-ªý’Ã, “’âœþ «Ö®¾d-ªý’à ‡CT N¬Áy-¯Ã-Ÿ±¿¯þ ‚Ê¢Ÿþ, Âî¯äª½Õ £¾Ç¢XÏ ©Ç¢šË C’¹_-èÇ© ®¾ª½-®¾Ê ²ÄnÊ¢ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. ÂëÕ-¯çy©üh, “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ðx ÅŒÊ-ŸçjÊ “X¾A-¦µ¼ÊÕ ÍŒÖXÏ®¾Öh «á¢Ÿ¿ÕÂ¹× ²ÄT-¤ò-Åî¢C. ’¹Åä-œÄC ÅíL-²Ä-J’à •J-TÊ ‚¯þ-©ãj¯þ Gxšüb ¤òšÌ©ðx é’©Õ-¤ñ¢C ÍŒJ“ÅŒ ®¾%†Ïd¢-*Ê £¾ÉJ¹ ÅÃèÇ’Ã “X¾A-³Äe-ÅŒt¹ X¶Ïœç «Õ£ÏÇ-@Á© “’âœþ “XÏ ˜ãjšË-©üE éÂj«®¾¢ Í䮾Õ-ÂíE ÅŒÊ “X¾A-¦µ¼ÊÕ «Õªî-²ÄJ Eª½Ö-XÏ¢-ÍŒÕ-Âí¢C. Æ¢Åä-Âß¿Õ Âî¯äª½Õ £¾Ç¢XÏ ÅŒªÃyÅŒ ‚ ˜ãjšË-©üE Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹×Êo 骢œî ¦µÇª½-B§ŒÕ «Õ£ÏÇ-@Á-’ÃÊÖ ’¹ÕJh¢X¾Û ¤ñ¢C¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Åç©Õ’¹ÕÅä•¢ “Ÿîº-«Lx £¾ÉJ¹ “ÂÌœÄ-°NÅÃEo ‹ ²ÄJ ÅŒª½* ͌֟Äl¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala