సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

నా కొలీగ్‌ని రెండో పెళ్లి చేసుకోవచ్చా?

హాయ్ మేడం. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. మాది మేనరికం. అయితే కొంత కాలం తర్వాత అతనికున్న అలవాట్లు, డబ్బు పిచ్చి వల్ల విడాకులు తీసుకున్నాను. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఈ మధ్యలో నేను ఉద్యోగం మారాను. దానిలో నా మ్యారిటల్‌ స్టేటస్‌ను సింగిల్‌ అని పెట్టాను. రెండు సంవత్సరాల తర్వాత నా సహోద్యోగి నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తను వేరే మతానికి చెందిన వారు. తనంటే నాకు కూడా ఇష్టమే.. అందుకే నా గతం గురించి అతనికి చెప్పాను. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులతో పంచుకుంటే మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ తర్వాత నా ఒత్తిడితో ఒప్పుకున్నారు. వాళ్ల ఇంట్లో వాళ్ల నాన్నగారు ఒప్పుకున్నారు.. కానీ వాళ్లమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతను పెద్ద కొడుకని, వాళ్ల పరువు పోతుందని అన్నారు. అయితే తను మాత్రం కొన్ని రోజులు వెయిట్‌ చేసైనా ఇంట్లో ఒప్పిద్దాం అంటున్నాడు. కానీ, మా అమ్మ మాత్రం ‘తనకు ఇది మొదటి పెళ్లి.. నువ్వు వాళ్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం మంచిది కాదు.. నువ్వు తన లైఫ్‌ నుంచి తప్పుకో’ అంటోంది. తను మాత్రం నేను ఒప్పిస్తాను వెయిట్‌ చేయమని అంటున్నాడు. ఒక పక్క తనంటే ఇష్టం.. మరో పక్క నా వల్ల వాళ్ల ఇంట్లో గొడవలు ఎందుకని అనిపిస్తోంది. ఏం చేయాలి? - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ ఛాలెంజ్‌ను స్వీకరించా..మరి మీరు?

గల గలా పారే సెలయేరు లాంటి మాటల పరవళ్లతో తెలుగు వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి. యాంకరింగ్‌లో తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో ఇట్టే ఆకట్టుకునే ఈ అందాలతార ..బిగ్‌బాస్‌-3 రియాల్టీ షోతో సూపర్‌ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టైటిల్‌ గెలవలేకపోయినా..ఫైనల్‌ రౌండ్‌ వరకు రేసులో నిలిచి కోట్లాది మంది హృదయాలు గెలుచుకుందీ తెలుగందం. అభిమానులతో ముద్దుగా ‘రాములమ్మ’ అని పిలిపించుకునే ఈ ముద్దుగుమ్మ .. కేవలం బుల్లితెరపైనే కాదు అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుపులు మెరిపిస్తోంది. ఈ క్రమంలో పర్యావరణ హితం కోసం ప్రారంభమైన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’లో భాగంగా మొక్కలు నాటిందీ లవ్లీ యాంకర్‌.

Know More

women icon @teamvasundhara

2019లో వైరలైన సోషల్‌ మీడియా ఛాలెంజ్‌లివే..!

2019 చివరి దశకు చేరుకున్నాం. ఈ ఏడాదికి గుడ్‌బై చెప్పి.. 2020ని ఆహ్వానించడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలున్నాయి. ప్రతి సంవత్సరం లాగే 2019లో కూడా మనం ఆనందపడిన, బాధ పడిన, కన్నీళ్లు పెట్టుకున్న, ఆవేశానికి గురైన, కళ్లు చెమర్చేలా నవ్విన, ఆశ్చర్యానికి లోనైన, ఆలోచించిన సందర్భాలెన్నో ఉన్నాయి. మనల్ని బాధకు గురి చేసిన విషయాల నుంచి పాఠాలు నేర్చుకొని.. ఆనందపర్చిన, అలరించిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం. ఇదిలా ఉంటే ప్రతిసారీ లాగే ఈసారి కూడా సోషల్‌ మీడియాలో వివిధ నేపథ్యాలతో మొదలైన ఎన్నో ఛాలెంజ్‌లు నెటిజన్ల ఆదరణను పొందాయి. వీటిలో సమాజానికి మేలు చేసేవి కొన్నైతే.. ఆనందాన్ని పంచేవి మరికొన్ని. వీటితో పాటు కొన్ని ప్రమాదకరమైన ఛాలెంజ్‌లు కూడా ఉన్నాయండోయ్‌..! మరి, 2019లో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొని సోషల్‌ మీడియాలో వైరలైన ఛాలెంజ్‌లేంటో చూసేద్దామా..!

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿµ¿ÅŒy¢ ¯Ã N•-§ŒÖEo ‚X¾-©ä-¹-¤ò-ªá¢C!

'«ÕÊ¢ ‹œË-¤ò-¹Ø-œ¿Ÿ¿Õ.. ©Â~ÃuEo «C-L-åX-{d-¹Ø-œ¿Ÿ¿Õ.. ¬ÁÂËh-²Ä-«Õ-ªÃnu-©ÊÕ Šœçkf¯Ã ®¾êª.. ÆÊÕ-¹×-ÊoC ²ÄCµ¢-ÍÃL..Ñ Æ¢{Õ-¯Ãoª½Õ 30 \@Áx ®¾¦üÐ-¹-©ã-¹dªý “¤Ä¢•©ü ¤ÄšË©ü. ‚êª@Áx «§ŒÕ-®¾Õ-©ð¯ä ¹¢šË ÍŒÖX¾Û Âî©ðp-ªá¯Ã \«Ö“ÅŒ¢ ÆŸµçj-ª½u-X¾-œ¿Â¹, ®ÏN©ü ®¾Ky-å®-®ý©ð ÍäJ Ÿä¬Ç-EÂË æ®« Í䧌Õ-œ¿„äÕ ©Â¹~u¢’à ‡¢ÍŒÕ-¹עC ¨ “GL-§ŒÕ¢šü ©äœÎ. Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …Êo ˜ãÂÃo-©-°E …X¾-§çÖ-T¢-ÍŒÕ-¹ע{Ö ÅŒÊ ÍŒŸ¿Õ-«ÛÊÕ ÂíÊ-²Ä-T¢-*Ê “¤Ä¢•©ü 骢œî “X¾§ŒÕ-ÅŒo¢-©ð¯ä ®ÏN©üq X¾K-¹~©ðx 124« ªÃu¢Â¹× ²ÄCµ¢* ÅŒÊ *ª½-Âé ®¾y¤ÄoEo ²ÄÂê½¢ Í䮾ÕÂî«-œ¿„äÕ Âß¿Õ.. Ÿä¬Á¢-©ð¯ä ÅíL Æ¢Ÿµ¿ ‰\-‡®ý ‚X¶Ô-®¾-ªý-’ÃÊÖ EL-*¢C. ƪáÅä ƒŸ¿¢Åà •J-T¢C 2017©ð¯ä! ‚åXj 骢œä@Áx P¹~-º©ð ¦µÇ’¹¢’à Âí*a-¯þ(-Âî*), ‡ªÃo-¹×-@Á¢-©©ð Æ®Ï-å®d¢šü ¹©ã-¹d-ªý’à NŸµ¿Õ©Õ Eª½y-Jh¢-*Ê “¤Ä¢•©ü.. ÅÃèÇ’Ã Aª½Õ-«-Ê¢-ÅŒ-X¾Ûª½¢ ®¾¦üÐ-¹-©ã-¹d-ªý’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ ÍäX¾-šÇdª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð “¤Ä¢•©ü ¤ÄšË©ü ‰\-‡®ý ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

¯Ã «ÕÊ®¾Õ ‚Ê¢-Ÿ¿-X¾-œËÅä ƒ©Ç Åç©Õ®¾Õh¢C..!

²ò†¾©ü O՜˧ŒÖ©ð “X¾®¾ÕhÅŒ¢ “˜ã¢œË¢-’û©ð …Êo ͵éã¢èü.. #Bottlecapchallenge . X¶Ïšü-¯ç®ý “æXNÕ-Â¹×©Õ ¨ ͵éã¢-èü©ð ¤Ä©ï_-Ê-œÄ-EÂË ‡Â¹×ˆ-«’à ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ. ¨ ͵éã¢èü©ð ¤Ä©ï_-¯ä-„Ã@ÁÙx ÅŒ«Õ ¤ÄŸ¿¢Åî «Ÿ¿Õ-©Õ’à …Êo ¦ÇšË©ü ÂÃuXýÊÕ ®Ô²Ä X¾œ¿-¹עœÄ ‹åX¯þ Í䧌ÖL. ²Ä«Ö-ÊÕu-©Åî ¤Ä{Õ ®ÏE«Ö 宩-“G-šÌ©Õ å®jÅŒ¢ ¨ ͵éã¢-èü©ð …ÅÃq-£¾Ç¢’à ¤Ä©ï_¢-{Õ-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð ¦ÇM-«Ûœþ ¹¢œ¿© Oª½Õœ¿Õ ®¾©Çt¯þ ‘ǯþ Â¹ØœÄ ÅÃèÇ’Ã ¨ ͵éã¢-èü©ð ¤Ä©ï_-¯Ãoœ¿Õ. Âù-¤òÅä.. NÕ’¹-ÅÃ-„ÃJ©Ç ÅŒÊÕ ¦ÇšË©ü ÂÃuXýÊÕ ¤ÄŸ¿¢Åî ‹åX¯þ Í䧌Õ¹עœÄ ¯îšËÅî «ÜC X¾œä-¬Çœ¿Õ. åXj’à ‚ ¦ÇšË©ü B®¾Õ-ÂíE Æ¢Ÿ¿Õ©ð …Êo «Õ¢*-F-šËE ’¹œ¿-’¹œÄ ÅÃê’-¬Çœ¿Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à B®ÏÊ OœË-§çÖÊÕ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Í䮾Öh 'FšËE ÂäÄ-œ¿¢œË..!Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-ÍÃaœ¿Õ ®¾©Öx ¦µÇ§ýÕ. “X¾®¾ÕhÅŒ¢ «ÕÊ Ÿä¬Á¢©ð ÍÃ©Ç “¤Ä¢ÅÃ©Õ «Õ¢*FšË ®¾«Õ®¾uÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅîÊo ¨ ÅŒª½Õ-º¢©ð …Êo FšËE «%Ÿ±Ä Íä§ç៿Õl ÆE ¨ NŸµ¿¢’à ®¾©Çt¯þ ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× XÏ©Õ-X¾ÛE«yœ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

‚„çÕ ²Ä£¾Ç-²Ä-EÂË \œ¿Õ PÈ-ªÃ©Õ ŸÄ²ò-£¾Ç-«Õ-¯Ãoªá!

¤òM®¾Õ ÆCµ-ÂÃJºË’à Ÿä¬Ç-EÂË æ®« Í䧌՜¿¢ ‚„çÕ «%Ah.. X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-¹×-ªÃ-L’à Ÿä¬Á ÂÌJhE Ê©Õ-C-¬Á©Ç „ÃuXÏ¢-X¾-èä-§ŒÕœ¿¢ ‚„çÕ “X¾«%Ah. Æ¢Ÿ¿Õê ‹„çjX¾Û ƒ¢œîÐ-šË-¦ã-{¯þ ¦ðª½fªý ¤òM®¾Õ (‰šÌ-HXÔ) ÆCµ-ÂÃ-J-ºË’à NŸµ¿Õ©Õ Eª½y-Jh-®¾Öh¯ä.. «Õªî-„çjX¾Û \œ¿Õ È¢œÄ©ðx \œ¿Õ ‡ÅçkhÊ X¾ª½y-ÅÃLo ÆCµ-ªî-£ÏÇ¢-ÍÃ-©E ©Â¹~u¢’à åX{Õd-¹×-¯Ão-ªÃ„çÕ. ÆÊÕ-¹×-Êo-{Õx-’ïä ÅÃèÇ’Ã ÅŒÊ Â¹©ÊÕ ²ÄÂê½¢ Í䮾Õ-ÂíE \œ¿Õ È¢œÄ©ðx \œ¿Õ ‡ÅçkhÊ X¾ª½yÅŒ PÈ-ªÃLo ÆCµ-ªî-£ÏÇ¢-*Ê (宄ç¯þ ®¾NÕšüq ͵éã¢èü X¾ÜJh Íä®ÏÊ) ÅíL ‰XÔ-‡®ý ÆCµ-ÂÃ-J-ºË’à ͌J-“ÅŒ-éÂ-ÂȪ½Õ. ‚„äÕ.. 2002 ‰XÔ-‡®ý ¦ÇuÍýÂ¹× Íç¢CÊ …ÅŒh-ª½-“X¾-Ÿä¬ü ÂÃuœ¿ªý ¤òM-²Ä-X¶Ô-®¾ªý ÆX¾ªÃg ¹׫֪ý. ƒX¾p-šËê ‚ª½Õ È¢œÄ©ðx ‚ª½Õ ‡ÅçkhÊ PȪÓ’éÊÕ Í䪽Õ-¹×Êo ÆX¾ª½g.. ÅÃèÇ’Ã ÆÊÕ-¹×Êo ®¾«Õ§ŒÕ¢ ¹¢˜ä X¾C ªîV© «á¢Ÿ¿Õ-’Ã¯ä …ÅŒhª½ Æ„çÕ-J-ÂÃ-©ðE ‡ÅçkhÊ PȪ½¢ «Õø¢šü œç¯ÃM PÈ-ªÃ-“’ÃEo Í䪽Õ-ÂíE JÂê½Õf ®¾%†Ïd¢-Íê½Õ. ¨ ¯äX¾Ÿ±¿u¢©ð X¾ª½y-ÅÃ-ªî-£¾Ç-º©ð ®¾J-ÂíÅŒh JÂÃ-ª½Õf©Õ ÅŒÊ æXJ{ L"¢-ÍŒÕ-¹ע{Ö «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹Õ-ÅîÊo ¨ œäJ¢’û Æ¢œþ œÄu†Ï¢’û ¤òM®¾Õ ÆCµ-ÂÃ-JºË ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

ƒ©Ç¢šË ƪ½l´¢ X¾ª½l´¢-©äE '͵éã¢-èüÑ-©Åî èÇ“’¹ÅŒh..!

“X¾®¾ÕhÅŒ¢ «ÕÊ«áÊo œË>-{©ü §Œá’¹¢©ð ¯çšË-•ÊÕx ŠÂ¹ N†¾-§ŒÖ-EÂË ‡¢Ÿ¿Õ¹×, ‡X¾Ûpœ¿Õ, ‡©Ç ‚¹-J¥-ÅŒÕ-©-«Û-Åêî Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ ¹†¾d¢’à «ÖJ¢C. ¨“¹-«Õ¢©ð ÍéÇ-«Õ¢C ¯çšË-•ÊÕx ²ò†¾©ü O՜˧ŒÖ „äC-¹’à ²Äê’ NNŸµ¿ ª½Âé ͵éã¢èü©©ð ͌ժ½Õ’Ã_ ¤Ä©ï_¢-{Õ¢-šÇª½Õ. OšË©ð ÂíEo ®¾¢¦¢-CµÅŒ «uÂËhÂË ©äŸÄ ®¾«Ö-èÇ-EÂË …X¾-§çÖ-’¹X¾œä ͵éã¢èü©ãjÅä.. ê«©¢ N¯îŸ¿¢ Â¢ ®¾ª½-ŸÄ’à Íäæ®N «ÕJ-ÂíEo. ¨“¹-«Õ¢©ð „ç៿šË ª½Â¹¢ ͵éã¢èü©©ð ¤Ä©ï_-Êœ¿¢ «©x «ÕÊÂ¹× «Õ¢* •ª½Õ-’¹Õ-ŌբŸä ÅŒX¾p ‡«-JÂÌ ‡©Ç¢šË £¾ÉF …¢œ¿Ÿ¿Õ. ÂÃF.. 骢œî ª½Â¹¢ ͵éã¢èü©Õ ®¾ª½-ŸÄ’à ÆE-XÏ¢-*ÊX¾pšËÂÌ.. „ÚË-«©x ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Õ ƤÄ-§ŒÖ©Õ •Jê’ “X¾«ÖŸ¿¢ ©ä¹-¤ò-©äŸ¿Õ. ¨ Âî«Â¹× Íç¢C-Ê„ä ’¹ÅŒ¢©ð «*aÊ ÂËÂÌ ÍµÃ©ã¢èü, ¦Öx „ä©ü ͵éã¢èü, „çÖ„çÖ ÍµÃ©ã¢èü.. „ç៿-©ãj-ÊN. ¨“¹-«Õ¢©ð «Õªî N¢ÅŒ ͵éã¢èü “X¾®¾ÕhÅŒ¢ ¯çšË-•-ÊxÊÕ NX¾-K-ÅŒ¢’à ‚¹-{Õd-¹ע-šð¢C. ÆŸä '„Ãu¹Øu„þÕ ÍµÃ©ã¢èüÑ (#VacuumChallenge).

Know More

women icon @teamvasundhara

‚¹-{Õd-¹ע-šðÊo šËÂú-šÇÂú '‚骢èü æX¶®ýÑ X¶Ï©dªý..!

“X¾®¾ÕhÅŒ¢ “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à §Œá«-ÅŒÅî ¤Ä{Õ ÆEo ÅŒªÃ© «§ŒÕ-®¾Õ© „ÃJF ‚¹-{Õd-¹ע-šðÊo „çá¦ãj©ü §ŒÖXý 'šËÂú-šÇÂúÑ. ¨ §ŒÖXý ŸÄyªÃ ®ÏE«Ö œçj©Ç-’¹Õ©Õ, ¤Ä{©Õ, œÄuÊÕq©Õ, 宩-“G-šÌ© «Ö{©Õ ÆÊÕ-¹J¢ÍŒœ¿„äÕ ÂùעœÄ... ÅŒ«Õ-¹×Êo NNŸµ¿ ª½Âé ¹@Á-©ÊÕ OœË§çÖ© ª½ÖX¾¢©ð ¤ò®ýd Í䮾Õh¯Ãoª½Õ ¯çšË-•ÊÕx. “X¾®¾ÕhÅŒ¢ ¨ šËÂú-šÇÂú OœË-§çÖ©Õ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ‡¢ÅŒ „çjª½-©-«Û-ÅŒÕ-¯Ão§çÖ “X¾Åäu-ÂË¢* ÍçX¾p-¹ˆ-êªxŸ¿Õ. æX¶®ý-¦ÕÂú, ƒ¯þ-²Äd-“’ÄþÕ, „ÚÇqXý.. ƒ©Ç ‡Â¹ˆœ¿ ֮͌ϯà ¨ OœË-§çÖ©ä Ÿ¿ª½z-Ê-NÕ-®¾Õh-¯Ãoªá. “X¾®¾ÕhÅŒ¢ ‚¯þ-©ãj¯þ «Ö骈-šü©ð ¨ §ŒÖXýÂË …Êo œË«Ö¢œþÂ¹× ÅŒ’¹_-{Õx’à ªîVÂî ÂíÅŒh ÆXý-œä-šüÅî §Œâ•-ª½xÊÕ «ÕJ¢-ÅŒ’à ‚¹-{Õd-Â¹×¯ä “X¾§ŒÕÅŒo¢ Íä²òh¢C šËÂú-šÇÂú §ŒÖ•-«ÖÊu¢. ¨“¹-«Õ¢©ð ÅÃèÇ’Ã «Õªî ÂíÅŒh X¶Ï©dªýÊÕ B®¾Õ-Âí-*a¢C šËÂú-šÇÂú. ͌֜¿-œÄEÂË ÂíÅŒh’Ã, X¶¾Fo’à …Êo ¨ ÂíÅŒh X¶Ï©dªý “X¾®¾ÕhÅŒ¢ šËÂú-šÇ-Âú©ð “˜ã¢œË¢-’û©ð …¢C.

Know More

women icon @teamvasundhara

ƒ¢ÅŒ FÍŒ«Ö..!?

®¾«Ö-•¢©ð «Õ£ÏÇ-@Á©åXj •Jê’ ÆX¶¾Öªá-ÅÃu-©åXj ®¾ÖšË’à ®¾p¢C¢Íä „ÃJ©ð “X¾«áÈ ’çŒÕE *Êtªá Â¹ØœÄ ŠÂ¹ª½Õ. «áÈu¢’à X¾E “X¾Ÿä-¬Ç©ðx «Õ£ÏÇ@Á©Õ Ưä¹ ª½Âé „äCµ¢-X¾Û©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{Õ-¯Ão-ª½E... ƒX¾p-šË-éÂj¯Ã ®¾«Ö-•¢©ð „ÃJE ͌թ-¹-Ê’Ã ÍŒÖæ® Ÿµîª½ºË «ÖªÃ-©E ‚„çÕ ÍÃ©Ç ®¾¢Ÿ¿-ªÃs´©ðx ÅçLXÏ¢C. ¨ “¹«Õ¢©ð “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ®¾¢ÍŒ-©Ê¢ êªXÏÊ 'OÕ{ÖÑ(#MeToo) …Ÿ¿u-«Õ¢©ð Â¹ØœÄ ÅŒÊÕ ÍŒÕª½Õ’Ã_ ¤Ä©ï_¢-{Õ¢C. NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ÅŒÊ ’¹@ÇEo NE-XÏ-²òh¢C. ÅŒNÕ@Á *“ÅŒ X¾J-“¬Á-«Õ©ð „çjªÃ «áÅŒÕh Æ¯ä ŠÂ¹ “X¾«áÈ ®¾¢UÅŒ Ÿ¿ª½zÂ¹×œË ÊÕ¢* ÅŒÊÂ¹× ‡Ÿ¿Õ-éªjÊ ©ãj¢T¹ „äCµ¢X¾Û©ÊÕ ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ¦£ÏÇ-ª½_ÅŒ¢ Íä®Ï¢C *Êtªá. ¨ “¹«Õ¢©ð «Õªî²ÄJ ®¾«Ö-•¢©ð «Õ£ÏÇ-@Á-©åXj …¢œä *Êo-ÍŒÖ-X¾ÛÊÕ ÅŒX¾Ûp-¦-œ¿ÕÅŒÖ *Êtªá X¶¾Ö{Õ’Ã ®¾p¢C¢-*¢C. “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½-©-«Û-ÅîÊo #10yearchallenge©ð ¦µÇ’¹¢’à “XϧŒÖ¢Âà ÍÄ, EÂú èðÊ®ý© èðœÎåXj ŠÂ¹ OÕ„þÕE ª½Ö¤ñ¢-C¢-Íê½Õ ¯çšË-•ÊÕx. Æ¢Ÿ¿Õ©ð X¾Ÿä@Áx “ÂËÅŒ¢ “XϧŒÖ¢Â¹ ‹ *¯Ão-JE ‡ÅŒÕh-¹×-Êo{Õx ¤¶ñšð …¢C. ŸÄE X¾Â¹ˆ¯ä EÂú èðÊ-®ýÅî ¹L-®¾ÕÊo ©ä˜ã®ýd ¤¶ñšðÊÕ •ÅŒ Íä¬Çª½Õ. “XϧŒÖ¢Â¹ X¾Ÿä@Áx “ÂËÅŒ¢ ‡ÅŒÕh-¹×Êo ¦Ç¦Õ¯ä ƒX¾Ûpœ¿Õ åXRx Í䮾Õ-¹עŸ¿¯ä ƪ½l´¢ «Íäa©Ç …¢C ‚ ¤¶ñšð. DEåXj *Êtªá ÅŒÊ-ŸçjÊ KA©ð ®¾p¢C¢*¢C.

Know More

women icon @teamvasundhara

ƒC ®¾«Õ¢ÅŒ ͵éã¢èü..!

²ÄŸµÄ-ª½-º¢’à ®ÏE«Ö Nœ¿Õ-Ÿ¿-©Â¹× «á¢Ÿ¿Õ •Jê’ “X¾Íê½ Âê½u-“¹«Ö©ÊÕ ÍÃ©Ç ÂÌ©-¹¢’à ¦µÇN®¾Õh¢C *“ÅŒ-¦%¢Ÿ¿¢. ®ÏE«Ö ‡©Ç «Û¯Ão ‹åX-E¢’ûq ’¹šËd’à «Û¢˜ä EªÃt-ÅŒ©Õ ®¾’¹¢ 殄çj-ʘäd. Æ¢Ÿ¿Õê O©ãj-ʢŌ«Õ¢CÂË ‚ *“ÅŒ¢ ’¹ÕJ¢* ÅçL-§ŒÕ-X¾-ª½-Íä©Ç “X¾„çÖ†¾-¯þqÊÕ X¾Â¹-œ¿s¢-D’à ¤Äx¯þ Í䮾Õ-¹ע-šÇª½Õ. ²ò†¾©ü O՜˧ŒÖ «ÜX¾¢-Ÿ¿Õ-¹×-¯Ão¹ ®ÏE«Ö “X¾„çÖ†¾¯þq ÍÃ©Ç ®¾Õ©-¦µ¼-«Õ§ŒÖu§ŒÕ¯ä Íç¤ÄpL. Nœ¿Õ-Ÿ¿-©Â¹× «á¢Ÿ¿Õ šÌO ³ò©Õ, æXX¾ªý ƒ¢{-ª½Öyu©Õ, ²ò†¾©ü §ŒÖœþq ŸÄyªÃ “X¾„çÖ-†¾¯þq •JæX ‚Ê-„Ã-ªáB „çÕLx’à Ō’¹Õ_-Åî¢C. ²ò†¾©ü O՜˧ŒÖÊÕ ê¢“Ÿ¿¢’à Í䮾Õ-ÂíE NGµÊo KÅŒÕ-©©ð «âO “X¾„çÖ†¾-ÊxÊÕ Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ ¨ ÅŒª½¢ ®ÏE-«Ö-„Ã@ÁÙx. OšË «©x Ō¹׈« Ȫ½ÕaÅî¯ä ®ÏE-«ÖÂ¹× ÂÄÃ-LqÊ X¾Gx®ÏšÌ Ÿíª½Õ-¹×-Åî¢C. ¨ “¹«Õ¢©ð ÆÂˈ-¯äE„ÃJ Â©Õ ®¾«Õ¢ÅŒ Â¹ØœÄ ÅŒÊÕ ÊšË¢-*Ê ÂíÅŒh ®ÏE«Ö X¾Gx-®Ï-šÌéÂj ÂíÅŒh ‚©ð-ÍŒ-ÊÅî «á¢Ÿ¿Õ-Âí-*a¢C. Ɵ䢚ð ͌֟Äl«Ö..!

Know More

women icon @teamvasundhara

„çṈ-©ÊÕ ¯ÃšË...'«Öª½_-Ÿ¿JzÑ’Ã EL*...!

Åç©¢-’ú ªÃ†¾Z “X¾¦µ¼ÕÅŒy¢ “X¾A-³Äe-ÅŒt-¹¢’à ÍäX¾-šËdÊ '£¾ÇJ-ÅŒ-£¾Éª½¢Ñ Âê½u-“¹«Õ¢ «Ü­X¾¢-Ÿ¿Õ-Âí¢-šð¢C. ªÃ•-Â̧ŒÕ ¯Ã§ŒÕ-¹ש ÊÕ¢œË ²ÄŸµÄ-ª½º “X¾•© «ª½Â¹× ‡¢Åî-«Õ¢C ¨ ©Â¹~ „çṈ© §ŒÕ•c¢©ð …ÅÃq-£¾Ç¢’à ¤Ä©ï_¢-{Õ-¯Ãoª½Õ. ®ÏF “X¾«á-ÈÕ©Õ, “ÂÌœÄ-ÂÃ-ª½Õ©Õ, „Ãu¤Ä-ª½-„ä-ÅŒh©Õ, …Ÿîu-’¹-®¾Õh©Õ, NŸÄu-ª½Õl´©Õ ƒ¢Ÿ¿Õ©ð ¤Ä©ï_¢{Ö Ê©Õ-’¹ÕJÂÌ ‚Ÿ¿-ª½z¢’à E©Õ-®¾Õh-¯Ãoª½Õ. ²Ä«Ö->¹ «ÖŸµ¿u«Ö© ŸÄyªÃ ¨ Âê½u“¹«ÖEo «ÕJ¢-ÅŒ-«Õ¢-CÂË Í䪽Õ-«§äÕu©Ç Íä¬Çª½Õ ‡¢XÔ Â¹NÅŒ. '“U¯þ ͵éã¢èüÑ, '£¾ÇJ-ÅŒ-£¾Éª½¢Ñ Æ¯ä £¾Éu†ý-šÇu-’û-©Åî X¾©Õ«Ûª½Õ “X¾«á-ÈÕ-©Â¹× ‚„çÕ ¨ ͵éã¢-èüÊÕ N®Ï-ªÃª½Õ. ÅŒ«ÕÂË O©ãjÊEo „çṈ-©ÊÕ ¯ÃšË, ŸÄE ÅéÖÂ¹× ¤¶ñšð ÂÃF, OœË§çÖ ÂÃF ÆŸä £¾Éu†ýšÇu’û©Åî AJT ¤ò®ýd Í䧌Õ-«ÕE ÂîªÃª½Õ. Æ©Ç ¯ÃšËÊ „ê½Õ «ÕJÂí¢-ÅŒ-«Õ¢-CÂË ¨ ͵éã¢-èüE N®¾-ªÃL. ƒ©Ç O©ãj-Ê¢-ÅŒ-«Õ¢C DE ÊÕ¢œË “æXª½º ¤ñ¢C £¾ÇJ-ÅŒ-£¾É-ªÃEo N•-§ŒÕ-«¢ÅŒ¢ Í䧌Õ-œ¿„äÕ ‚ ͵éã¢èü §çÕ¹ˆ «áÈu …Ÿäl¬Á¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

హాయ్ మేడం. నాకు చిన్న వయసులోనే పెళ్లైంది. మాది మేనరికం. అయితే కొంత కాలం తర్వాత అతనికున్న అలవాట్లు, డబ్బు పిచ్చి వల్ల విడాకులు తీసుకున్నాను. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఈ మధ్యలో నేను ఉద్యోగం మారాను. దానిలో నా మ్యారిటల్‌ స్టేటస్‌ను సింగిల్‌ అని పెట్టాను. రెండు సంవత్సరాల తర్వాత నా సహోద్యోగి నా వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తను వేరే మతానికి చెందిన వారు. తనంటే నాకు కూడా ఇష్టమే.. అందుకే నా గతం గురించి అతనికి చెప్పాను. ఇదే విషయాన్ని నా తల్లిదండ్రులతో పంచుకుంటే మొదట్లో ఒప్పుకోలేదు.. కానీ తర్వాత నా ఒత్తిడితో ఒప్పుకున్నారు. వాళ్ల ఇంట్లో వాళ్ల నాన్నగారు ఒప్పుకున్నారు.. కానీ వాళ్లమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతను పెద్ద కొడుకని, వాళ్ల పరువు పోతుందని అన్నారు. అయితే తను మాత్రం కొన్ని రోజులు వెయిట్‌ చేసైనా ఇంట్లో ఒప్పిద్దాం అంటున్నాడు. కానీ, మా అమ్మ మాత్రం ‘తనకు ఇది మొదటి పెళ్లి.. నువ్వు వాళ్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం మంచిది కాదు.. నువ్వు తన లైఫ్‌ నుంచి తప్పుకో’ అంటోంది. తను మాత్రం నేను ఒప్పిస్తాను వెయిట్‌ చేయమని అంటున్నాడు. ఒక పక్క తనంటే ఇష్టం.. మరో పక్క నా వల్ల వాళ్ల ఇంట్లో గొడవలు ఎందుకని అనిపిస్తోంది. ఏం చేయాలి? - ఓ సోదరి

మీరు ఇప్పటికే జీవితంలో ఒకసారి దెబ్బతిన్నారని తెలుస్తోంది
.
కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ముందూ వెనకా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి
.
మీ గతం
..
మీరు చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికి
,
అతని తల్లిదండ్రులకు తెలుసు
.
అయితే అతను వారి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి కొంత సమయం కావాలంటున్నాడని మీ ఉత్తరం తెలియజేస్తోంది
.
మీ అమ్మగారు ఈ పెళ్లి వల్ల జరిగే నష్టాల గురించి ఆలోచిస్తున్నారు
.
కానీ
,
తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టాలుంటాయని అర్థం చేసుకోండి
.

ఒకసారి జీవితంలో బాగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నా
..
కొన్ని కొన్ని విషయాలను మీరు ముందే తెలుసుకోలేకపోయారు
.
అలాంటప్పుడు బయటి వ్యక్తి గురించి కొన్ని భయాలు ఉండడం సహజమే కదా
..
దానికంటే ముందుగా మీకు అతనిపై ఉన్న మంచి అభిప్రాయాన్ని నిర్ధరించుకోవడం చేసుకోవడం అవసరం
.
మతాల అంతరాలు
,
కుటుంబాల్లో అవగాహనా లోపం వల్ల మీ ఇద్దరి మధ్య పొరపొచ్ఛాలు దొర్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ సమానంగా ఉంటుంది
.
అలాగే మీ అమ్మగారికి
,
మీ కుటుంబ సభ్యులకి
,
వాళ్ల కుటుంబ సభ్యులకి మధ్య ఒక అవగాహన వచ్చేలా మీరిద్దరూ చొరవ తీసుకునే ప్రయత్నం చేయండి
.
అలా చేయడం వల్ల వాళ్ల మధ్య ఏమైనా అపోహలు ఉంటే వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుంది
.
ఇలా అన్ని విధాలుగా ఆలోచించి
,
దీర్ఘకాలిక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి
.
0 Likes
Know More

Movie Masala