సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అద్దంలో చూస్తూ అందం గురించి బాధపడుతున్నారా? BDD కావచ్చు!

‘అందంగా లేనా.. అసలేం బాలేనా..’ అంటూ అమ్మాయిలంతా సగటున రోజుకో గంట చొప్పున అద్దం ముందు గడుపుతారట! ఈ క్రమంలో అద్దంలో తమ అందచందాలను చూసుకునే వారు కొందరైతే.. ఇతరుల అందంతో పోల్చుకుంటూ తమ శరీరంలోని చిన్న చిన్న లోపాల్ని సైతం పెద్దవిగా చూసుకుంటూ ఒత్తిడికి గురవుతుంటారు మరికొందరు. ‘వారిలా నేనెందుకు లేను’ అని తమను తామే అసహ్యించుకుంటుంటారు. ఇదిగో ఇలాంటి మానసిక సమస్యనే ‘బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్ (BDD)’ గా పేర్కొంటున్నారు నిపుణులు. బాలీవుడ్‌ బ్యూటీ ఇలియానా కూడా తాను గతంలో ఈ సమస్యతో బాధపడ్డానంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే!

Know More

women icon @teamvasundhara

మెనోపాజ్‌ తర్వాత బ్లీడింగా? అయితే ఇవి కారణం కావచ్చు!

మెనోపాజ్‌ అంటేనే మహిళల్లో నెలసరి ఆగిపోయే దశ. సాధారణ పరిస్థితుల్లో వరుసగా ఏడాది పాటు నెలసరి రాకపోతే.. వారు మెనోపాజ్‌ దశలోకి అడుగుపెట్టారని అర్థం. అయితే ఈ సమయంలోనూ కొంతమందికి అప్పుడప్పుడూ రక్తస్రావం కనిపిస్తుంటుంది. మరి, నెలసరి ఆగిపోయినా బ్లీడింగ్ అవుతోందంటే అది కచ్చితంగా ఏదో ఒక ప్రమాదకరమైన వ్యాధి/సమస్యకు సూచిక అంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే అసలు సమస్యేంటో తెలుసుకొని ఆదిలోనే దానికి చెక్‌ పెట్టేయచ్చని చెబుతున్నారు.. లేదంటే దాని వల్ల ఇతర అనారోగ్యాలకూ దారితీసే ప్రమాదముందంటున్నారు. మరి, ఇంతకీ మెనోపాజ్‌ తర్వాత వెజైనల్‌ బ్లీడింగ్‌ ఎందుకవుతుంది? ఈ క్రమంలో ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇంతకీ దీనికి చికిత్స ఉందా?, లేదా? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

మానసికంగా డిస్టర్బ్‌ అవుతున్నారా? అయితే ఇలా చేసి చూడండి!

గతంలో జరిగిన భయంకరమైన సంఘటనలు పదే పదే గుర్తొస్తున్నాయా? మీపై మీకున్న నమ్మకం కోల్పోయి చచ్చిపోవాలన్న పిచ్చి ఆలోచనలు మీ మనసును తొలిచేస్తున్నాయా? వీటితో పాటు అలసట, నీరసం.. వంటివీ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? అయినా కాస్త ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి సమస్యలు సహజమేనంటూ వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారా? అదిగో అలాంటి అలక్ష్యమే తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీన్నే మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న స్థితి (మెంటల్‌ బ్రేక్‌డౌన్‌ లేదా నెర్వస్‌ బ్రేక్‌డౌన్‌)గా పేర్కొంటున్నారు. సరైన సమయంలో దీన్ని గుర్తించి చికిత్స తీసుకోకపోతే మానసికంగా మరింత దిగజారే ప్రమాదం ఉందంటున్నారు.

Know More

women icon @teamvasundhara

ఐదేళ్లున్నప్పుడు ఆ సమస్యతో బాధపడ్డా!

మాటల్లో, చేతల్లో తామెంత ఆరోగ్యంగా ఉన్నామో చెప్పుకోవడానికి వెనకాడరు.. కానీ తమలోని అనారోగ్యాల గురించి బయటికి చెప్పడానికి మాత్రం చాలామంది సంకోచిస్తుంటారు. కారణం.. ఫలానా ఆరోగ్య సమస్య ఉందంటే చుట్టూ ఉన్న వారు తమ గురించి ఏమనుకుంటారోనన్న భయమే! అయితే కొంతమంది మాత్రం తమ అనారోగ్యాల గురించి చెబుతూనే అలాంటి సమస్యలతో బాధపడే వారిలో అవగాహన పెంచాలనుకుంటారు. సామాన్యులే కాదు.. కొంతమంది సెలబ్రిటీలూ ఇందుకు అతీతులు కాదు.. అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ కూడా ఈ కోవలోకే వస్తుంది. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న ఓ అనారోగ్యం గురించి తాజాగా బయటపెట్టిన ఈ టాలీవుడ్‌ బ్యూటీ.. ఈ క్రమంలో తాను పాటించిన ఓ చిట్కా గురించి కూడా చెప్పుకొచ్చింది. ఇలా తన ఆరోగ్య సమస్యకు సంబంధించి ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ తాజాగా వైరలవుతోంది.

Know More

women icon @teamvasundhara

ఫుడ్ అలర్జీకి ఫుల్‌స్టాప్!

నోరూరించే స్వీట్లు, స్పైసీగా ఉండే నాన్‌వెజ్... ఇలాంటివంటే ఎవరికి నోరూరదు చెప్పండి!! కానీ కొంతమందికి మాత్రం వీటిలో ఉండే కొన్ని రకాల పదార్థాలు వారి శరీరతత్వానికి సరిపడక అజీర్తి, చర్మంపై దద్దుర్లు ఏర్పడటం.. మొదలైన సమస్యలు ఎదురవుతుంటాయి. 'ఫుడ్ అలర్జీ'గా పేర్కొనే ఈ సమస్య కొన్ని సందర్భాల్లో మరింత తీవ్రమయ్యే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఈ ఎలర్జీని తగ్గించుకునే క్రమంలో మందుల కంటే సహజసిద్ధమైన ఆహార పదార్థాలే ఎక్కువగా ప్రభావం చూపుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో ఫుడ్ అలర్జీని కలగజేసే కొన్ని ఆహార పదార్థాలు, అలర్జీ లక్షణాలు, నివారణ... మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

®¾éªjy-¹©ü ÂÃuÊq-ªýåXj Æ«-’Ã-£¾ÇÊ åX¢ÍŒÕ-¹עŸÄ¢..!

“X¾®¾ÕhÅŒ¢ “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo ‚ªî’¹u ®¾«Õ-®¾u©ðx ÂÃuÊqªý «á¢Ÿ¿Õ «ª½Õ-®¾©ð …¢{Õ¢C. „ç៿šË Ÿ¿¬Á©ð DEo ’¹ÕJh¢-ÍŒ-¹-¤ò-«œ¿¢, Æ«-’Ã-£¾Ç¯Ã ©ðX¾¢.. «¢šË Âê½-ºÇ© «©x DE ¦ÇJÊ X¾œË \šÇ ‡¢Åî-«Õ¢C “¤ÄºÇ©Õ Âî©ðp-ÅŒÕ-¯Ãoª½Õ. ƪáÅä ®ÔY©©ð ÂÃuÊqªý ÆÊ-’Ã¯ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ «á¢Ÿ¿Õ’à ’¹Õªíh-ÍäaC ªí«át ÂÃuÊqªý. ÂÃF D¢Åî ¤Ä{Õ ®¾éªjy-¹©ü ÂÃuÊqªý, Š„ä-J-§ŒÕ¯þ ÂÃuÊqªý, „çèãj-Ê©ü ÂÃuÊqªý.. «¢šËN Â¹ØœÄ «Õ£ÏÇ-@Á© ¤ÄL{ ¬ÇX¾¢’à «Öª½Õ-ÅŒÕ-¯Ãoªá. ƒ©Ç¢šË “¤ÄºÇ¢-ÅŒ-¹-ª½-„çÕiÊ ÂÃuÊq-ª½xåXj Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒœ¿¢ Â„äÕ \šÇ X¶Ï“¦-«J 4Ê '“X¾X¾¢ÍŒ ÂÃuÊqªý C¯î-ÅŒq«¢Ñ •ª½Õ-X¾Û-¹ע-{Õ¯Ão¢. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à «á¢¦-ªáÂË Íç¢CÊ “X¾«áÈ å£Ç©üh-êªý ®¾¢®¾n „çÕ“šð-¤ò-L®ý.. ®¾éªjy-¹©ü(’¹ªÃs´-¬Á§ŒÕ «áÈ-ŸÄyª½¢) ÂÃuÊqªý ¦ÇJÊ X¾œä «Õ£ÏÇ-@Á© ¬ÇÅŒ¢ \šË-êÂœ¿Õ åXª½Õ-’¹Õ-Åî¢-Ÿ¿E „ç©x-œË¢-*¢C. Æ¢Åä-Âß¿Õ.. CMxÂË Íç¢CÊ X¾J-¬ð-Ÿµ¿¯Ã ®¾¢®¾n 'ƒ¢œË-§ŒÕ¯þ ÂõEq©ü X¶¾ªý å®j¢šË-X¶ÏÂú K宪ýaÑ Â¹ØœÄ ¨ „ÃuCµ ¦ÇJÊ X¾œË ‡¢Åî-«Õ¢C ®ÔY©Õ “¤ÄºÇ©Õ Âî©ðp-ÅŒÕ-¯Ão-ª½E ÅŒÊ ÆŸµ¿u-§ŒÕ-Ê¢©ð ¦µÇ’¹¢’à ÅçL-XÏ¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ®¾éªjy-¹©ü ÂÃuÊqªýÂ¹× Âê½-ºÇ©Õ, „ÃuCµ ©Â¹~-ºÇ©Õ, ªÃ¹עœÄ B®¾Õ-Âî-„Ã-LqÊ èÇ“’¹-ÅŒh©Õ.. ÅŒC-ÅŒª½ N†¾-§ŒÖ©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

¦ïŸ¿Õl «áŸ¿Õl Âß¿Õ.. å£jÇŸ¿-ªÃ-¦ÇD©Ö èÇ“’¹ÅŒh..!

å£jÇŸ¿-ªÃ-¦ÇD «¢{-ÂÃ-©-Ê-’ïä.. å£jÇŸ¿-ªÃ-¦ÇD GªÃuF, NÕKa Âà ²Ä©¯þ, &«Ö ®¾„çÖ²Ä «¢šË-«Fo ’¹Õªíh-²Ähªá.. ‡Â¹ˆ-œç-¹ˆœË ÊÕ¢Íî «*aÊ „Ã@Áx¢Åà „ÚËE ŠÂ¹ˆ-²Ä-éªj¯Ã ª½Õ* ͌֜¿¢Ÿä «ÕÊ Ê’¹-ªÃEo «Ÿ¿-©ª½Õ. «ÕJ, ‡X¾Ûpœî «Íäa-„Ã@Áx X¾J-®ÏnÅä ƒ©Ç …¢˜ä Ê’¹-ª½¢©ð …¢œä „Ã@Áx X¾J-®Ïn-Å䢚Ë? Âí«Ûy©Õ, XÏ¢œË X¾ŸÄ-ªÃn©Õ ÆCµÂ¹¢’à …¢œä ƒ©Ç¢šË ‚£¾Éª½¢ B®¾Õ-Âî-«œ¿¢ «©x «ÕÊ å£jÇŸ¿-ªÃ-¦Ç-D©Õ ®¾Ön©-ÂçŒÕ¢ ¦ÇJÊ X¾œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½{. ŠÂ¹ª½Ö ƒŸ¿lª½Ö Âß¿Õ.. ŸÄŸÄX¾Û ®¾’¹¢ «Õ¢C å£jÇŸ¿-ªÃ-¦Ç-D© X¾J-®ÏnA ƒ©Çê’ …¢C. Æ«ÛÊÕ.. èÇB§ŒÕ ¹×{Õ¢¦ ‚ªî’¹u ®¾êªy “X¾Âê½¢ Ÿä¬Á¢©ð¯ä ‡Â¹×ˆ-«-«Õ¢C «Ü¦-ÂÃ-§Œá-©ãjÊ ®ÔY©Õ …Êo Ê’¹ª½¢ «ÕÊ-Ÿä-Ê{. 47.9 ¬ÇÅŒ¢Åî „ç៿šË ²ÄnÊ¢©ð EL-*¢C å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ. «ÕÊ ÅŒªÃyÅŒ Âî©ü-¹Åà (40.7), «á¢¦ãj (34), Íç¯çjo (33.7), ¦ã¢’¹-@ÁÚª½Õ (33.4)©Õ EL-Íêá. ‡X¾Ûpœ¿Ö Âí«Ûy X¾ŸÄ-ªÃn©Õ ‡Â¹×ˆ-«’à B®¾Õ-¹ע-šÇ-ª½-ÊÕ-¹ׯä X¾¢èÇH «Õ£ÏÇ-@Á©Õ «ÕÊ-¹¢˜ä X¾C-¬ÇÅŒ¢ Ō¹׈-«©ð …¯Ão-ª½{. Æ¢Åä-Âß¿Õ.. «ÕÊ «Õ£ÏÇ-@Á©Õ ®¾Ön©-ÂÃ-§ŒÕ¢©ð X¾Ûª½Õ-†¾ß-©F ŸÄ˜ä-¬Çª½Õ. å£jÇŸ¿-ªÃ¦ÇD X¾Ûª½Õ-†¾ß©ðx ®¾Ön©-ÂçŒÕ¢ ®¾’¹{Õ 33.7 ¬ÇÅŒ¢ ÂÃ’Ã 47.9 ¬ÇÅŒ¢Åî „ÃJF ŸÄ˜ä®Ï «á¢Ÿ¿Õ EL-Íê½Õ «Õ£ÏÇ-@Á©Õ. Æ¢˜ä å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ-©ðE “X¾A ƒŸ¿lª½Õ «Õ£ÏÇ-@Á©ðx ŠÂ¹ª½Õ «Ü¦-ÂÃ-§ŒÕ¢Åî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½-Êo-«Ö{.

Know More

women icon @teamvasundhara

ÆCµÂ¹ ª½Â¹h-¤ò-{ÕÂ¹× ƒ©Ç ÍçÂú åXœ¿ŸÄ¢..!

ÆCµÂ¹ ª½Â¹h-¤ò{Õ (å£jÇX¾-ªý-˜ã-Ê¥¯þ).. “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo ‚ªî’¹u ®¾«Õ-®¾u©ðx ƒD ŠÂ¹šË. Ÿµ¿«ÕÊÕ©ðx ª½Â¹h¢ ÆCµÂ¹ ŠAh-œËÅî “X¾®¾-J¢-ÍŒœ¿¢ «©x ¨ ®¾«Õ®¾u ÅŒ©ãÅäh Æ«-ÂÃ-¬Ç-©Õ-¯Ãoªá. ƪáÅä «ÕÊ¢ ²ÄŸµÄ-ª½-º¢’à X¾J-’¹-ºË¢Íä HXÔ 120/80 ¹¢˜ä ‡Â¹×ˆ-«’à Ƣ˜ä 140/90’à ’¹ÕJhæ®h ŸÄEo ÆCµÂ¹ ª½Â¹h-¤ò-{Õ’Ã, 180/120’à ʄçÖ-ŸçjÅä ŸÄEo B“«-„çÕiÊ ª½Â¹h-¤ò-{Õ’Ã X¾J-’¹-ºË¢-ÍÃ-©¢-{Õ-¯Ãoª½Õ „çjŸ¿Õu©Õ. «ÕÊ Ÿä¬Á¢©ð “X¾A «á’¹Õ_-J©ð ŠÂ¹ª½Õ ¨ ®¾«Õ®¾u ¦ÇJÊ X¾œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E, DE-«©x \šÇ ŸÄŸÄX¾Û 2.6 ©Â¹~© «Õ¢C ÍŒE-¤ò-ÅŒÕ-¯Ão-ª½E ’¹ÅŒ¢©ð •J-XÏÊ X¾J-¬ð-Ÿµ¿-Ê©ðx „ç©x-œçj¢C. ƒÂ¹ ƒšÌ-«©ä •J-XÏÊ ÆŸµ¿u-§ŒÕ-Ê¢©ð ¦µÇ’¹¢’à ²ÄŸµÄ-ª½º «u¹×h-©Åî ¤Ä{Õ ®¾Õ«Öª½Õ 50 ¬ÇÅŒ¢ «Õ¢CÂË åXj’à „çjŸ¿Õu©Õ å®jÅŒ¢ ÆCµÂ¹ ª½Â¹h-¤ò{Õ ®¾«Õ-®¾uÅî ®¾ÅŒ-«Õ-ÅŒ-«Õ-«Û-ÅŒÕ-¯Ão-ª½E ÅäL¢C. DEÂË ÆCµÂ¹ ŠAhœËÅî ¤Ä{Õ ƒÅŒª½ Æ¢¬Ç©Õ Â¹ØœÄ Âê½-º-«Õ-«Û-ÅŒÕ-¯Ão-§ŒÕE X¾J-¬ð-Ÿµ¿-Â¹×©Õ ’¹ÕJh¢-Íê½Õ. ƒ©Ç ÍÃX¾ ÂË¢Ÿ¿ Fª½Õ©Ç „ÃuXÏ¢Íä ¨ „ÃuCµåXj Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒœ¿¢ Â„äÕ \šÇ „äÕ 17Ê '«ª½©üf å£jÇX¾-ªý-˜ã-Ê¥¯þ œäÑE Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ¨ ®¾«Õ®¾u ÅŒ©ã-ÅŒh-œÄ-EÂË ’¹© Âê½-ºÇ©Õ, ŸÄEo ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË …X¾-¹-J¢Íä ÂíEo ®¾£¾Ç-•-®ÏŸ¿l´ «ÖªÃ_© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

XÏ©x©ðx ‚¹L «Õ¢Ÿ¿-T¢-*¢ŸÄ..?

'æ®o£¾Ç „Ã@Áx ¤ÄX¾ „çj†¾g-NÂË ‚êª@ÁÙx. ÅŒÊ-Â¢ æ®o£¾Ç ‡¢ÅŒ ª½Õ*-¹-ª½-„çÕiÊ ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn©Õ ÅŒ§ŒÖª½ÕÍä®Ï åXšËd¯Ã AÊŸ¿Õ ®¾J-¹ŸÄ.. „ÚËE ͌֜¿-’Ã¯ä „ç᣾Ǣ *šËx¢-ÍŒÕ-¹ע-{Õ¢C..Ñ '«Ê• Â휿ÕÂ¹× «ª½Õºý ªîW ®¾Öˆ©ÕÂ¹× B®¾Õ-éÂ-RxÊ ©¢Íý ¦ÇÂúq©ð ®¾’¹¢ NÕ’¹Õ-©Õa-ÂíE ƒ¢šËÂË B®¾Õ-Âí-²Ähœ¿Õ..Ñ ƒ©Ç ÍéÇ-«Õ¢C XÏ©x©Õ A¢œË N†¾-§ŒÕ¢©ð ÅŒ«Õ ÅŒ©ÕxLo ¯Ã¯Ã ƒ¦s¢D åXœ¿Õ-Ōբ-šÇª½Õ. ÅŒ«Õ *¯Ão-ª½Õ©Õ A¢šÇ-êª-„çÖ-ÊÊo ‚ÅŒ%-ÅŒÅî Æ«Õt-©¢-Ÿ¿ª½Ö ÂíÅŒh ÂíÅŒh „çéªj-šÌ©Õ ¯äª½Õa-ÂíE «ÕK Íä®Ï-åX-šËd¯Ã «ÖÂ¹× ‚¹L ©äŸ¿¢{Ö *¯Ão-ª½Õ©Õ ƹˆœË ÊÕ¢* ¯ç«Õt-C’à èǪ½Õ-¹ע-šÇª½Õ. Æ¢Åä-Âß¿Õ.. Âí¢ÅŒ-«Õ¢C XÏ©x-©Â¹× ‡¢ÅŒæ®X¾Û ‚£¾Éª½¢ åX{d-¹-¤ò-ªá¯Ã.. 'Æ«Öt.. ¯ÃÂ¹× ‚¹-©ä-®¾Õh¢-Ÿ¿ÑE Æʯä Æʪ½Õ. D¢Åî „ÃJ-êÂ-„çÕi¢ŸÄ ÆE ÅŒ©Õx©ðx C’¹Õ©Õ „ç៿-©-«Û-ŌբC. OÕ XÏ©x©Ö ƒ©Çê’ Í䮾Õh-¯ÃoªÃ..? ‚£¾É-ªÃEo ÍŒÖæ®h¯ä „ç᣾Ǣ ÆŸî©Ç åX˜äd-®¾Õh-¯ÃoªÃ..? «ÕJ, ƒ©Ç „ÃJ©ð ‚¹L «Õ¢Ÿ¿-T¢-ÍŒ-œÄ-EÂË ’¹© Âê½-ºÇ-©ä¢šð Åç©Õ-®¾Õ-ÂíE «á¢Ÿ¿Õ-’ïä èÇ“’¹-ÅŒh-X¾-œ¿œ¿¢ …ÅŒh«Õ¢ Æ¢{Õ-¯Ãoª½Õ ¤ò†¾-ÂÃ-£¾Éª½ EX¾Û-ºÕ©Õ.

Know More

women icon @teamvasundhara

Æ«Öt-ªá© Ÿ¿Õ®¾Õh©Õ Âß¿Õ.. OÕ ¦ÕCl´ «ÖªÃL..!

XÏ¢Âú ®ÏE«Ö ͌֬ǪÃ? ŠÂ¹-«Ötªá Ÿ¿Õ®¾Õh© ¤ñœ¿«Û ÅŒÊ «uÂËh-ÅÃyEo „ç©x-œË¢-ÍŒŸ¿Õ. Ÿµ¿Ö«Õ-¤ÄÊ¢, «ÕŸ¿u-¤ÄÊ¢ Íä®Ï-ʢŌ «Ö“ÅÃÊ ‚„çÕ OÕÂ¹× ¬ÇK-ª½Â¹¢’à Ÿ¿’¹_ª½ ÂÄÃ-©-ÊÕ-¹ע-šð¢-Ÿ¿E ƪ½n¢ Âß¿Õ.. Æ¢{Ö N«-J¢-*¢D *“ÅŒ¢. ‚œ¿-„Ã-JÂË ÅŒ«Õ Ÿ¿Õ®¾Õh©Õ, „ÃJ °«Ê NŸµÄÊ¢ ’¹ÕJ¢* ÅçL-§ŒÕ-èä-§ŒÕœ¿¢ «Ö“ÅŒ„äÕ ÂùעœÄ.. «Õ’¹-„Ã-JÂË Â¹ØœÄ „ÃJ £¾ÇŸ¿Õl© ’¹ÕJ¢* ÅçL-XÏÅä «Õ¢*-Ÿ¿E ¨ *“ÅŒ¢ Eª½Ö-XÏ¢-*¢C. ¨ ®ÏE-«Ö©ð ÍŒÖXÏ-Ê{Õx ŠÂ¹-«Ötªá ³Äªýd “œ¿®¾Õq©Õ „䮾Õ-¹ע˜ä “U¯þ ®Ï’¹o©ü ƒÍäa-®Ï-Ê-˜äx-ÊE, ÅŒ«ÕÅî ¤Ä{Õ ªÃ“A ¦§ŒÕ-{Â¹× ªÃ«-œÄ-EÂË ŠX¾Ûp-¹ע˜ä ÆC ÅŒ«ÕÂ¹× Ÿ¿’¹_-ª½-«-œÄ-E-êÂ-ÊE.. Æ«Ötªá “œË¢Âú Íä®Ï¢-Ÿ¿¢˜ä ‚ ªÃ“A ÅŒÊÅî ’¹œ¿-X¾-œÄ-EÂË ŠX¾Ûp-¹ע-Ÿ¿E ¦µÇN¢Íä ƦÇs-ªá©Õ ‡¢Åî-«Õ¢C …¯Ãoª½Õ.. ƒ©Ç¢šË Ÿµîª½-ºËE “X¾Po¢-Íä©Ç, ‚©ð-ÍŒÊ êªéÂ-Ah¢-Íä©Ç.. ‹ ³Äªýd-X¶Ï©üt ª½Ö¤ñ¢-C¢C. 'Ÿ¿ ¨° ’¹ªýxÑ æXª½ÕÅî B®ÏÊ ¨ OœË§çÖ “X¾®¾ÕhÅŒ¢ ¯çšËd¢{ £¾Ç©ü-ÍŒ©ü Íä²òh¢C..

Know More

women icon @teamvasundhara
psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala