సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అలా చేస్తే సంతోషం మన ఇంట్లోనే దొరుకుతుంది!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకి దేశవ్యాప్తంగా ఎంతమంది అభిమానులున్నారో మనందరికీ తెలిసిన విషయమే.. టాలీవుడ్‌లో ఏ హీరోకీ లేనంత క్రేజ్‌ ఈ హ్యాండ్‌సమ్‌ హీరోకి ఉందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సోషల్‌ మీడియాలో ఆయనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే మహేష్‌ బాబు ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 9 మిలియన్లు దాటింది. ట్విట్టర్‌లో ఇప్పటివరకూ ఇంతమంది ఫాలోవర్లు మరే ఇతర సౌత్‌ ఇండియన్‌ హీరోకీ లేరు. ఈ విషయంపై స్పందిస్తూ.. మహేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ‘నా ట్వీపుల్‌కి 9 మిలియన్ల ధన్యవాదాలు! ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనవాళ్లందరికీ ప్రేమతో నా కృతజ్ఞతలు..’ అంటూ రాసుకొచ్చాడీ హ్యాండ్‌సమ్‌ హంక్‌.

Know More

women icon @teamvasundhara

నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చావ్‌ డియర్‌!

అటు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం మన గోవా బ్యూటీ ఇలియానాకు ఎంతమంది అభిమానులున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ.. తనకు సంబంధించిన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుందీ లవ్లీ బ్యూటీ. ఈ క్రమంలో ఇలియానాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య తాజాగా 12 మిలియన్లు దాటింది. ఈ సందర్భంగా నాలుగు విభిన్న వీడియోలను పోస్ట్‌ చేసి తన ఆనందాన్ని ఇలా పంచుకుందీ అందాల తార. ‘నన్ను ఫాలో అవుతున్న 12 మిలియన్ల మంది అభిమానులు చూపించే ప్రేమ నాకెంతో గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్థం కావట్లేదు..’ అంటూ రాసుకొచ్చిందీ అమ్మడు.

Know More

women icon @teamvasundhara

‘గౌతమ్‌... ప్రేమంటే కాంప్రమైజ్‌ కాదు.. శాక్రిఫైజ్‌’ !

విజయ్‌ దేవరకొండ..ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. చేసింది తక్కువ సినిమాలే అయినా..తనదైన నటన, స్టైల్‌, మేనరిజమ్స్‌తో ఇట్టే ఆకట్టుకుంటున్నాడీ యంగ్‌ హీరో. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాల తర్వాత ఈ క్రేజీ స్టార్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఇంతకు ముందు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి క్లాసిక్‌ లవ్‌స్టోరీని తెరకెక్కించిన క్రాంతి మాధవ్‌ ఈ సినిమాకు దర్శకుడు. రాశీ ఖన్నా, ఐశ్వర్యారాజేష్‌, కేథరిన్‌, ఇజాబెల్‌ వంటి నలుగురు హీరోయిన్లు విజయ్‌ పక్కన ఆడిపాడనున్నారు. దీంతో షూటింగ్‌ ప్రారంభం నుంచే ఆసక్తిని రేకెత్తించిందీ సినిమా. కొద్ది రోజుల క్రితం నలుగురు హీరోయిన్లను పరిచయం చేస్తూ వరుసగా నాలుగు పోస్టర్లు విడుదలవ్వడంతో ఆ ఆసక్తి మరింతగా పెరిగింది. ఇక తాజాగా సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ టీజర్‌ను కూడా రిలీజ్‌ చేసిందీ చిత్ర బృందం.

Know More

women icon @teamvasundhara

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్స్‌’ వీళ్లే..!

తన స్టైల్‌, యాటిట్యూడ్‌తో యువతుల హృదయాలను కొల్లగొడుతోన్న సౌత్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ. సినిమాల్లోనే కాదు.. బయట జరిగే కార్యక్రమాల్లోనూ విజయ్‌ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్స్‌, మాట్లాడే విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తను ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఇందులో విజయ్‌ సరసన ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీళ్లే.. ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ ట్రెస్సా, రాశీ ఖన్నా, ఇజబెల్‌. వీళ్ల పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ ఇటీవలే సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. అంతేకాదు ఈ సినిమాలోని తమ పాత్రలను అభిమానులకు పరిచయం చేస్తూ ఆసక్తికర క్యాప్షన్స్‌ జత చేశారీ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్స్‌’. మరి అవేంటో మీరే చూడండి.

Know More

women icon @teamvasundhara

¨ ‡¢‡-©ü\.. ‡¢Åî ¤¶Äu†¾-Ê-¦Õ©ü!

'‡¢ Æ¢˜ä „çÕi, ‡©ü Æ¢˜ä ©Ox, \ Æ¢˜ä \¢èã©ü.. §Œá ‚ªý „çÕi ‡¢‡-©ü\Ñ.. '®¾éªj-¯îœ¿ÕÑ ®ÏE-«ÖÅî ¹דª½-Âê½Õ «ÕC©ð ‡¢‡-©ü\ £¾ÇEqÅà 骜Ëf’à Í窽-’¹E «á“Ÿ¿ „ä®ÏÊ «Õ©-§ŒÖS ¹ךËd ÂÃuŸ±¿-J¯þ “˜ã²Ä. 'ÍŒ«ÕtÂú ͵Œ©ðxÑ ®ÏE-«ÖÅî šÇM-«Û-œþ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd.. 'ƒŸ¿l-ª½-«Öt-ªá-©ÅîÑ, 'ª½Õ“Ÿ¿-«Õ-ŸäNÑ, '’õÅŒ„þÕ Ê¢Ÿ¿Ñ, '¯ä¯ä ªÃV ¯ä¯ä «Õ¢“AÑ, '•§ŒÕ èÇÊÂÌ ¯Ã§ŒÕ¹Ñ.. «¢šË ®ÏE-«Ö-©Åî ÅŒÊ «ÖªýˆÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹עD Æ¢ŸÄ© Åê½. “X¾®¾ÕhÅŒ¢ '“¦äÂú ÆXýÑ Æ¯ä Åç©Õ’¹Õ *“ÅŒ¢Åî ¤Ä{Õ «Õªî 骢œ¿Õ ®ÏE-«Ö-©Åî G°’à …Êo ¨ «Õ©-§ŒÖS «áŸ¿Õl-’¹Õ«Õt.. «Õ¢* ÊšË-’ïä Âß¿Õ.. ¤¶Äu†¾¯þ C„Ã’Ã Â¹ØœÄ æXª½Õ ÅçÍŒÕa-¹עC. ‚„çÕ ®ÏE-«Ö©ðx ¤¶Ä©ð ƧäÕu ¤¶Äu†¾-Ê-¦Õ©ü Ÿ¿Õ®¾Õh-©Åî ¤Ä{Õ.. ¦§ŒÕ{ Â¹ØœÄ ‡¢Åî “˜ã¢œÎ’à …¢œ¿-œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢. X¾¢œ¿-’¹©Õ, ¤ÄKd©Õ, Ƅê½Õf X¶¾¢Â¹¥ÊÕx.. ƒ©Ç ®¾¢Ÿ¿-ªÃs´-EÂË ÅŒT-Ê-{Õx’à “˜ãœË-†¾-Ê-©ü’Ã, “˜ã¢œÎ’à «á²Äh¦ãj.. ÅŒÊ Æ˜ãj-ªýÊÕ ¤¶ñšð©ðx ¦¢Cµ¢*.. „ÚËE ²ò†¾©ü O՜˧ŒÖ „äC-¹’à X¾¢ÍŒÕ-¹ע{Ö ¯äšË ÅŒª½¢ Æ«Ötªá©Â¹× ¤¶Äu†¾¯þ ¤Äª¸Ã©Õ ¯äª½Õp-Ōբ-{Õ¢D ¦ÖušÌ. ¨ “¹«Õ¢©ð ¨ §ŒÕ¢’û ‡¢‡-©ü\ „êýf-ªî-¦ü-©ðE ÂíEo ¦ÖušË-X¶¾Û©ü ¤¶Äu†¾-¯þqåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

«Õªî “ê° “¤Äèã-Âúd©ð ꟱¿-J¯þ

'͵Œ«ÕÂú ͵Œ©ðxÑ ®ÏE-«ÖÅî Åç©Õ’¹Õ Åçª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ„çÕi¢C ꟱¿-J¯þ “˜ã²Ä. ‚ ÅŒªÃyÅŒ ƒŸ¿l-ª½-«Öt-ªá-©Åî, åXj²Ä «¢šË ®ÏE-«Ö© ŸÄyªÃ Ōʩð «Õ¢* ÊšË …¢Ÿ¿E Eª½Ö-XÏ¢-ÍŒÕ-Âí¢C ¨ «Õ©-§ŒÖS «áŸ¿Õl-’¹Õ«Õt. ‚ ÅŒªÃyÅŒ Åç©Õ’¹Õ Å窽åXj ƢŌ’à ‚¹-{Õd-Âî-©ä-¹-¤ò-ªáÊ ¨ Æ«Õtœ¿Õ '®¾éªj-¯î-œ¿Õѩ𠇄çÕt-©äu’à å®kdL†ý©ÕÂú©ð ¹E-XÏ¢* ¹דª½-ÂÃ-ª½ÕÅî '§Œá ‚ªý „çÕi ‡„çÕt©äuÑ ÆE ¤Äœ¿Õ-Âí-¯ä©Ç Íä®Ï¢C. ªÃ•-Â̧ŒÕ ¯äX¾Ÿ±¿u«áÊo *“ÅŒ¢’à Å窽-éÂÂËˆÊ '¯ä¯ä ªÃV ¯ä¯ä «Õ¢“AÑ ®ÏE-«Ö©ð •ª½o-L-®ýd’à ŌÊ-ŸçjÊ Ê{-ÊÊÕ Â¹Ê-¦-J* «Õªî-²ÄJ ®ÏF “XϧŒá© «ÕÊ-®¾Õ-©ÊÕ ŸîÍŒÕ-Âí¢C. Åç©Õ-’¹ÕÅî ¤Ä{Õ Â¹Êoœ¿¢, «Õ©-§ŒÖ@Á¢, ÅŒNÕ@Á *“ÅŒ ®Ô«Õ©ðx £ÔǪî-ªá-¯þ’à ʚˮ¾Öh G°-G-°’à ’¹œ¿ÕX¾Û-ÅîÊo ¨ ®¾Õ¢Ÿ¿J šÇM-«Û-œþ©ð «Õªî “ê° ‚X¶¾-ªýÊÕ Âí˜äd-®Ï¢C. ÅŒNÕ-@Á¢©ð ®¾ÖX¾-ªý-œ¿Ö-X¾ªý £ÏÇšü’à EL-*Ê '¦ð’¹¯þÑ ®ÏE«Ö Åç©Õ’¹Õ K„äÕ-Âú©ð £ÔǪî-ªá-¯þ’à ʚˢ-ÍŒ-ÊÕ¢C. ¨ ®ÏE-«Ö©ð «Ö®ý-«Õ-£¾É-ªÃèÇ ª½N-Åä• £ÔǪî’à ʚˢ-ÍŒ-ÊÕ-¯Ãoª½Õ. ÅŒNÕ-@Á¢©ð Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢-*Ê ©Â¹~t-º¯þ ƒÂ¹ˆœ¿ Â¹ØœÄ Ÿ¿ª½z-¹×-œË’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ ÍäX¾-{d-ÊÕ-¯Ãoª½Õ. ¨ ®ÏE«Ö ŸÄyªÃ ÅŒÊÂ¹× Åç©Õ-’¹Õ©ð «Õªî N•§ŒÕ¢ Ÿ¿Â¹×ˆ-Ōբ-Ÿ¿E ‚P-²òh¢C ꟱¿-J¯þ.

Know More

women icon @teamvasundhara

‡¯îo «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕLo NÕT-La¢C..!

“X¾®¾ÕhÅŒ¢ Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á *“ÅÃ-©Åî G°-G-°’à ’¹œ¿Õ-X¾Û-ÅîÊo Æ¢ŸÄ© ¯Ãªá¹ ÂÕ©ü Æ’¹-ªÃy©ü. ¨ \œÄC '‘ãjD Ê¢. 150Ñ©ð *ª½ÕÅî •{Õd-¹-šËdÊ ¨ ¦µÇ«Õ.. “X¾®¾ÕhÅŒ¢ ¯Ã©Õ’¹Õ *“ÅÃ-©Åî BJ¹ ©ä¹עœÄ ’¹œ¿Õ-X¾Û-Åî¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä šÇM-«Ûœþ £¾Éu¢œþ-®¾„þÕ £ÔÇªî ªÃ¯Ã ®¾ª½-®¾Ê '¯ä¯ä ªÃV ¯ä¯ä «Õ¢“AÑ *“ÅŒ¢©ð '¯ä¯ä ªÃŸµ¿ ¯ä¯ä ¦µÇª½uÑ Æ¢{Ö «Íäa-²òh¢C. ÅÃèÇ’Ã ¨ ®ÏE-«ÖÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê *“B-¹-ª½º X¾Üª½h-ªá¢C. DEåXj ®¾p¢C¢-*Ê ÂÕ©ü ÅŒÊ ƒ¯þ-²Äd“’ÄþÕ „äC-¹’à ‹ ¦µÇ„î-Ÿäy’¹X¾ÜJÅŒ ¤ò®ýd åXšËd¢C. '‡¯ço¯îo «ÕŸµ¿Õª½ èÇcX¾-ÂéÕ, ‡¢Åî ®¾ª½-ŸÄ’à ²ÄT-¤ò-ªáÊ ¨ ®ÏE«Ö *“B-¹-ª½º ÅŒÕC Ÿ¿¬ÁÂ¹× Í䪽Õ-¹עC. ªÃŸµÄ-èð-ê’¢“Ÿ¿, ¯ä¯ä ªÃV ¯ä¯ä «Õ¢“A åX¶jÊ©ü 农¿Öu©ü ƒC..Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-*a¢D ¦ÖušÌ. Æ¢Åä-Âß¿Õ.. ŸÄ¢Åî ¤Ä{Õ ªÃ¯Ã, ÂÕ©ü ƒŸ¿lª½Ö ÍäÅŒÕ©Õ X¾{Õd-¹×Êo ‹ Æ¢Ÿ¿-„çÕiÊ ¤¶ñšðÊÕ å®jÅŒ¢ 憪ý Íä®Ï¢C. ƒÂ¹ ƢŌ-¹×-«á¢Ÿ¿Õ Nœ¿Õ-Ÿ¿-©ãjÊ ¨ *“ÅŒ X¶¾®ýd-©ÕÂú ¤ò®¾dª½Õx, šÌ•ªý.. «¢šË „ÚËÂË “æX¹~Â¹×©Õ «Õ¢* «Öª½Õˆ©Õ „ä®ÏÊ N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. Åä• Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð Å窽-éÂ-¹ˆ-ÊÕÊo ¨ ®ÏE-«Ö©ð ÂÃuŸ±¿-J¯þ “˜ã²Ä ‹ Â̩¹ ¤Ä“ÅŒ©ð ÊšË-²òh¢C. ÆÊÖXý ª½Ö¦ã¯þq ¨ *“ÅÃ-EÂË ®¾¢UÅŒ Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ.

Know More

women icon @teamvasundhara

¯çé’-šË„þ ¤Ä“ÅŒ©ð ¹E-XϲÄh..!

ÂÃuŸ±¿J¯þ “˜ã²Ä.. ®¾éªj-¯î-œ¿ÕÅî £ÏÇšü ÂíšËdÊ ¨ ¯Ãªá¹ ÅŒÊ éÂK-ªý©ð èðª½Õ OÕŸ¿Õ¢C. §Œá« £ÔÇªî© X¾Â¹ˆÊ «ª½Õ®¾ ®ÏE-«Ö©Õ Í䮾Öh ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ ‚¹-{Õd-¹ע-šð¢C. åXªÃp´-éªt¯þq ‹J-§ŒÕ¢-˜ãœþ *“Åéðx ʚˮ¾Öh.. ÅŒÊ “X¾A-¦µ¼ÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹עšð¢D ¦µÇ«Õ. ®¾éªj-¯î-œ¿Õ©ð ‡„çÕt-©äu’à Ʃ-J¢-*Ê ¨ ¦ÖušÌ ƒX¾Ûpœ¿Õ Åä• Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ªÃ¯Ã £ÔǪî’à ªÃÊÕÊo '¯ä¯ä ªÃV ¯ä¯ä «Õ¢“AÑ ®ÏE-«Ö©ð ¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à «ÕÊLo Æ©-J¢Í䢟¿ÕÂ¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C. “X¾®¾ÕhÅŒ¢ ¨ *“ÅŒ †¾àšË¢-’û©ð ¤Ä©ï_¢-{ÕÊo ¨ §ŒÕ¢’û ¦ÖušÌ ÅŒÊ ’¹ÅŒ ®ÏE«Ö©Åî ¤òLaÅä ¨ *“ÅŒ¢ ‡¢Åî NGµ-Êo-«ÕE N«J²òh¢C. 'ƒ¢Ÿ¿Õ©ð ¯äÊÕ ¯çé’-šË„þ 憜þq …Êo ¤Ä“ÅŒ©ð ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¯Ão.. ¯Ã éÂK-ªý©ð ƒ©Ç¢šË ¤Ä“ÅŒ Í䧌՜¿¢ ƒŸä „ç៿-šË-²ÄJ.. ¨ ¤Ä“ÅŒ©ð ʚˢ-ÍŒœ¿¢ ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à …¢C..Ñ Æ¢{Ö ÅŒÊ ¦µÇ„Ã-©ÊÕ X¾¢ÍŒÕ-¹עC. ¨ *“ÅŒ¢©ð ÂÃuŸ±¿-J¯þ ‹ O՜˧ŒÖ ®¾¢®¾n §ŒÕ•-«Ö-E’à ¹E-XÏ-®¾Õh¢-Ÿ¿{. ªÃ¯Ã £ÔǪî’à ʚË-²òhÊo ¨ ®ÏE«Ö †¾àšË¢’û “X¾®¾ÕhÅŒ¢ ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C. DEÅî ¤Ä{Õ '’õÅŒ-„þÕ-Ê¢Ÿ¿Ñ *“ÅŒ¢-©ðÊÖ ÊšË-®¾ÕhÊo ÂÃuŸ±¿-J¯þ «Õªî 骢œ¿Õ ÅŒNÕ@Á *“ÅÃ-©ðxÊÖ Â¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢C.

Know More

women icon @teamvasundhara

èðª½Õ-OÕ-Ÿ¿ÕÊo ¯Ãªá¹!

ÂÃuŸ±¿-J¯þ “˜ã²Ä.. Æ©Õx ƪ½Õb¯þ 'ƒŸ¿l-ª½-«Öt-ªá-©ÅîÑ *“ÅŒ¢Åî ¤ÄX¾Û-©Ç-JšÌ ®¾¢¤Ä-C¢-*Ê ¨ ¦µÇ«Õ «ÕŸµ¿u©ð «ª½Õ®¾ ¤¶ÄxX¾Û-©Åî ®¾ÅŒ-«Õ-ÅŒ-„çÕi¢C. ƪáÅä ¨ «ÕŸµäu Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '®¾éªj-¯îœ¿ÕÑ *“ÅŒ¢Åî ‚„çÕ Ê{-ÊÂ¹× «Õ¢* æXª½Õ ªÃ«-œ¿¢Åî AJT «ª½Õ®¾ ‚X¶¾ª½Õx ‚„çÕ ÅŒ©ÕX¾Û ÅŒšÇdªá. “X¾®¾ÕhÅŒ¢ 骢œ¿Õ *“Åéðx ¯Ãªá-¹’à ‡¢XÏ-éÂj¢C ÂÃuŸ±¿--J¯þ. Åä• Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ªÃ¯Ã £ÔǪî’à ʚË-®¾ÕhÊo ®ÏE-«Ö©ð ÂÕ©ü ÅŒªÃyÅŒ 骢œî ¯Ãªá-¹’à ‡¢XÏ-éÂj¢-ŸÄ„çÕ. Æ¢Åä-Âß¿Õ.. ®¾¢X¾Åý Ê¢C Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ’îXÔ-ÍŒ¢Ÿþ £ÔǪî’à ʚË-®¾ÕhÊo ®ÏE-«Ö-©ðÊÖ £ÔǪî-ªá¯þ ÅŒ¯ä. ¨ 骢œ¿Õ *“Åé ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖ éª¢œË¢-šðxÊÖ ÅŒÊ ¤Ä“ÅŒ©Õ X¾ÜJh’à NGµ-Êo-«ÕE Íç¦Õ-Åî¢D ¦µÇ«Õ. ’îXÔ-ÍŒ¢Ÿþ £ÔǪî’à ʚË-®¾ÕhÊo ®ÏE-«Ö©ð X¾ÜJh ’Ãx«Õ-ª½®ý ¤Ä“ÅŒÊÕ ¤ò†Ï-®¾ÕhÊo ¨ ®¾Õ¢Ÿ¿J, ªÃ¯Ã ®¾ª½-®¾Ê Í䮾ÕhÊo *“ÅŒ¢©ð «Ö“ÅŒ¢ Â̩¹ ¤Ä“ÅŒ©ð ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢-Ÿ¿{. '‚ ®ÏE-«Ö©ð ¯Ã ¤Ä“ÅŒ ÍÃ©Ç Â̩¹¢. ¤ñL-šË-¹©ü “œÄ«Ö ƪáÊ ¨ *“ÅÃEo «Õ©ÕX¾Û AæXp ¤Ä“ÅŒ ¯ÃC. ƒ¢ÅŒ-«-ª½Â¹Ø ¯ä¯ç-X¾Ûpœ¿Ö Í䧌ÕE ¤Ä“ÅŒ©ð ÊšË-®¾Õh¯Ão. ¹Ÿ±¿ NÊ-’Ã¯ä ¯ÃÂÌ ¤Ä“ÅŒ ÍÃ©Ç Ê*a¢C. Æ¢Ÿ¿Õê ‹ê ÍçæXp¬ÇÑ Æ¢D Æ¢ŸÄ© ªÃP. ¨ 骢œ¿Õ *“ÅÃ©Ö £ÏÇ{dªáÅä šÇM«ÛœþÂË «Õªî šÇXý ¯Ãªá¹ ŸíJ-ÂË-ʘäx..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala