సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ బొబ్బట్లు భలే పసందు..!

తెలుగు వారు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ జరుపుకొనే పండగే ఉగాది. ఈ క్రమంలోనే శార్వరి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ప్లవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. ఎన్నో ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోయే మనకు షడ్రుచులతో స్వాగతం పలుకుతుందీ పండగ. అయితే ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆరు రుచుల సంగమమైన ఉగాది పచ్చడి.. ఆ తర్వాత ఎంతో తియ్యతియ్యగా నోరూరించే బొబ్బట్లు. బొబ్బట్టు, భక్ష్యాలు, ఒబ్బట్టు, పోలీ.. ఇలా పేరేదైనా వాటి రుచి మాత్రం అమోఘమని చెప్పుకోవాలి. సాధారణంగా ఈ బొబ్బట్లను శెనగపప్పు / పెసరపప్పు.. వంటి వాటితోనే ఎక్కువగా చేస్తుంటారు. మరి, విభిన్న పదార్థాలతో తయారుచేసిన ఈ వెరైటీ బొబ్బట్లను మీరెప్పుడైనా ప్రయత్నించారా? లేదా.. అయితే ఈసారి వీటిని ప్రయత్నించి చూడండి.. ఇటు కమ్మని రుచిని ఆస్వాదిస్తూనే.. అటు సంపూర్ణ ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోండి.

Know More

women icon @teamvasundhara

చలికాలంలో క్యారట్‌ హల్వా అందుకే తినాలట!

ఇంట్లో క్యారట్లు మిగిలిపోతే క్యారట్‌ హల్వా చేసుకుంటాం.. సాధారణ హల్వా బోర్‌ కొట్టినా క్యారట్‌ హల్వాకే ఓటేస్తుంటారు చాలామంది. సులభంగా, ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ హల్వాతో తీపి తినాలన్న కోరికను తీర్చుకునే వారూ ఎంతోమంది! ఇలాంటి యమ్మీ స్వీట్‌ రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ మేటి అని చెబుతున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా చలికాలంలో క్యారట్‌ హల్వా తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరతాయని సలహా ఇస్తున్నారు. శరీరానికి శక్తినివ్వడం దగ్గర్నుంచి రోగనిరోధక శక్తిని పెంచే దాకా, బరువు తగ్గించడంతో మొదలుపెట్టి చర్మ ఆరోగ్యాన్ని కాపాడే దాకా.. ఇలా ఈ సీజన్‌కు క్యారట్‌ హల్వాకు అవినాభావ సంబంధం ఉందట! మరి, ఇంతకీ చలికాలంలో క్యారట్‌ హల్వా తినడం వల్ల చేకూరే ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

40ల్లోకి ప్రవేశించారా?ఈ ఆహారంతో ఇమ్యూనిటీని పెంచుకోండి!

మెనోపాజ్‌ వల్ల కావచ్చు.. జీవనశైలిలో మార్పుల వల్ల కావచ్చు.. ఇలా కారణమేదైనా నలభైల్లోకి అడుగుపెట్టిన మహిళలు వయసుతో పాటు ఉన్నట్లుండి బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి శరీరం సహకరించదని అనుకునే వారూ లేకపోలేదు. ఇలా శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, చక్కటి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఈ వయసులో వివిధ అనారోగ్యాలు చుట్టుముడతాయి. మరి, వీటి బారిన పడకూడదన్నా, పడినా వీటిని సమర్థంగా ఎదుర్కోవాలన్నా రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ముఖ్యం. అందుకోసం కొన్ని ఆహార పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. మరి, నలభైల్లో ప్రవేశించిన మహిళల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆ ఆహార నియమాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఫుడ్ అలర్జీకి ఫుల్‌స్టాప్!

నోరూరించే స్వీట్లు, స్పైసీగా ఉండే నాన్‌వెజ్... ఇలాంటివంటే ఎవరికి నోరూరదు చెప్పండి!! కానీ కొంతమందికి మాత్రం వీటిలో ఉండే కొన్ని రకాల పదార్థాలు వారి శరీరతత్వానికి సరిపడక అజీర్తి, చర్మంపై దద్దుర్లు ఏర్పడటం.. మొదలైన సమస్యలు ఎదురవుతుంటాయి. 'ఫుడ్ అలర్జీ'గా పేర్కొనే ఈ సమస్య కొన్ని సందర్భాల్లో మరింత తీవ్రమయ్యే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఈ ఎలర్జీని తగ్గించుకునే క్రమంలో మందుల కంటే సహజసిద్ధమైన ఆహార పదార్థాలే ఎక్కువగా ప్రభావం చూపుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో ఫుడ్ అలర్జీని కలగజేసే కొన్ని ఆహార పదార్థాలు, అలర్జీ లక్షణాలు, నివారణ... మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

వంటల్లో ఉల్లికి బదులుగా వీటిని వాడేయండి!

సాధారణంగా ఉల్లిపాయల్ని తరిగేటప్పుడు కన్నీళ్లొస్తాయి.. కానీ ఇప్పుడు కొనాలన్నా, కనీసం వాటి గురించి తలచుకున్నా కూడా అందరి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలా ప్రస్తుతం సామాన్యులకే కాదు.. ధనవంతులకు సైతం అందనంతగా కొండెక్కాయి ఉల్లి ధరలు. ‘ఉల్లి వ్యాపారస్థుల్ని ప్రపంచ ధనవంతుల జాబితాలో చేర్చవచ్చు అనే విధంగా తయారైంది నేటి పరిస్థితి’, ‘ఈ రోజుల్లో ఉల్లిపాయల్ని ఆహారంలో భాగం చేసుకున్న వారు నిజమైన ధనవంతులు’, ‘ఉల్లిపాయ లవ్‌ ప్రపోజల్స్‌’.. ఇలా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఉల్లిపై పేలే జోక్స్‌ చూస్తే ఉల్లి అందరినీ ఎంతలా కన్నీరు పెట్టిస్తుందో ఇట్టే అర్థమైపోతుంది. ఇంతేనా.. సరదాగా ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లినా కూడా ఉల్లిపాయలు కావాలంటే అదనంగా డబ్బులు వసూలు చేసే పరిస్థితి నెలకొంది.

Know More

women icon @teamvasundhara

¨ ¦ï¦s{Õx ¦µ¼©ä X¾®¾¢Ÿ¿Õ..!

Åç©Õ’¹Õ „ê½Õ ÂíÅŒh ®¾¢«-ÅŒq-ªÃEo ‚£¾Éy-E®¾Öh •ª½Õ-X¾Û-¹ׯä X¾¢œ¿ê’ …’ÃC. ¨ “¹«Õ¢-©ð¯ä æ£Ç«-@Á¢G ¯Ã«Õ ®¾¢«-ÅŒq-ªÃ-EÂË Oœîˆ©Õ X¾©Õ-¹×ÅŒÖ N@Á¢G ¯Ã«Õ ®¾¢«-ÅŒq-ª½¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX˜äd ®¾«Õ§ŒÕ¢ ‚®¾-Êo-„çÕi¢C. ‡¯îo ‚¬Á©Õ, ‚¬Á-§ŒÖ-©Åî ÊÖÅŒÊ ®¾¢«-ÅŒq-ª½¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-{d-¦ð§äÕ «ÕÊÂ¹× †¾“œ¿Õ-ÍŒÕ-©Åî ²Äy’¹ÅŒ¢ X¾©Õ-¹×-ŌբD X¾¢œ¿’¹. ƪáÅä …’ÃC ÆÊ-’Ã¯ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ «á¢Ÿ¿Õ’à ’¹Õªíh-ÍäaC ‚ª½Õ ª½Õ͌թ ®¾¢’¹-«Õ-„çÕiÊ …’ÃC X¾ÍŒaœË.. ‚ ÅŒªÃyÅŒ ‡¢Åî A§ŒÕu-A-§ŒÕu’à ¯îª½Ö-J¢Íä ¦ï¦s{Õx. ¦ï¦s{Õd, ¦µ¼Â~Ãu©Õ, Š¦s{Õd, ¤òM.. ƒ©Ç æXêª-Ÿçj¯Ã „ÃšË ª½Õ* «Ö“ÅŒ¢ Æ„çÖ-X¶¾Õ-«ÕE ÍçX¾Ûp-Âî-„ÃL. ²ÄŸµÄ-ª½-º¢’à ¨ ¦ï¦s-{xÊÕ ¬ëÊ-’¹-X¾X¾Ûp / åX®¾-ª½-X¾X¾Ûp.. «¢šË „ÚË-Åî¯ä ‡Â¹×ˆ-«’à Í䮾Õh¢-šÇª½Õ. «ÕJ, NGµÊo X¾ŸÄ-ªÃn-©Åî ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ¨ „çéªjšÌ ¦ï¦s-{xÊÕ OÕéª-X¾Ûp-œçj¯Ã “X¾§ŒÕ-Ao¢-ÍêÃ? ©äŸÄ.. ƪáÅä ¨²ÄJ OšËE “X¾§ŒÕAo¢* ͌֜¿¢œË.. ƒ{Õ Â¹«ÕtE ª½Õ*E ‚²Äy-C-®¾Öh¯ä.. Æ{Õ ®¾¢X¾Üª½g ‚ªî-’ÃuFo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-ÂË.

Know More

women icon @teamvasundhara

’¹ª½s´¢ ŸÄ©ÇaªÃ? ƪáÅä ¨ ‚£¾Éª½¢ ÅŒX¾p-E-®¾J..!

®¾ÕŸµ¿: 'ÆÅŒh§ŒÖu! OÕª½Õ ¯ÃÊ«Õt Âæð-ÅŒÕ-¯Ãoª½Õ..Ñ ©ÂË~t: 'ÍÃ©Ç ®¾¢Åî-†¾-«Õ«Öt.. ‡¢ÅŒ BXÏ Â¹¦Õª½Õ Íç¤Äp„î.. ÅŒyª½-©ð¯ä «ÕÊ ƒ¢šðx X¾®Ï-XÏ-©x© Ê«Ûy©Õ NE-XÏ-²Äh-§ŒÕ-Êo-«Ö{..Ñ ¯ÃÊ«Õt Âæð-ÅŒÕÊo ©ÂË~tê ƢŌ ‚Ê¢-Ÿ¿¢’à …¢˜ä.. ƒÂ¹ ÅŒLx Âæð-ÅŒÕÊo ®¾ÕŸµ¿Â¹× ƒ¢é¢Ō ‚Ê¢-Ÿ¿¢’à …¢{Õ¢Ÿî ¹Ÿ¿¢œÎ! ƒ©Çê’ „ç៿-šË-²ÄJ ÅŒLx Âæð-ÅŒÕÊo N†¾§ŒÕ¢ ÅçL-§ŒÕ-’ïä \ «Õ£ÏÇ-@ëj¯Ã ‚Ê¢-Ÿ¿¢Åî …¤ñp¢-T-¤ò-ŌբC. X¾Û˜äd Gœ¿f Â¢ ÂîšË ¹©©Åî „ä* ֮͌¾Õh¢C. ƪáÅä ¨ ¹©-©Fo E•„çÕi X¾¢œ¿¢šË Gœ¿fÂ¹× •Êt-E-„Ãy-©¢˜ä.. ’¹ª½s´¢ ŸÄLa-Ê-X¾pšË ÊÕ¢Íä «Õ¢* ¤ò†¾-ÂÃ-©Õ¢œä ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn©Õ B®¾Õ-Âî-„ÃL. Ƅ䢚ð ÅçL-§ŒÕ¹ ÍéǫբC \Ÿî ŠÂ¹šË A¢{Õ¢-šÇª½Õ. X¶¾L-ÅŒ¢’à ¦ª½Õ«Û åXJ-T-¤ò-«-œ¿„çÖ, ©ä¹ X¾Û˜äd Gœ¿f©Õ Ō¹׈« ¦ª½Õ-«ÛÅî X¾Û{d-œ¿„çÖ •ª½Õ-’¹Õ-ŌբC. ƒ©Ç •ª½-’¹-¹עœÄ …¢œÄ-©¢˜ä ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ÅŒªÃyÅŒ B®¾Õ-Âî-„Ã-LqÊ ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn-©ä¢šð Åç©Õ-®¾Õ-Âî¢œË «ÕJ..

Know More

women icon @teamvasundhara

XÏ©x© ¹¢šË ÍŒÖX¾Û ¦µ¼“Ÿ¿-NÕ©Ç!

«J¥ÅŒ ‹ œË° ®¾Öˆ©ðx å®Â¹¢œþ ÂÃx®ý ÍŒŸ¿Õ-«Û-Åî¢C. ÅŒÊÕ ‡¢ÅŒ §ŒÖÂËd-„þ’à …¢{Õ¢Ÿî.. ŠÂ¹ˆ-«Ö-{©ð Íç¤Äp-©¢˜ä ÅŒÊ ‡ÊKb, ͌ժ½Õ-¹×-Ōʢ ÍŒÖ®Ï ÅîšË XÏ©x©Õ, …¤Ä-ŸµÄu-§Œá©Õ ÍÃ©Ç ‚¬Áa-ª½u-¤ò-Åê½Õ. Æ©Çê’ ÍŒŸ¿Õ«Û, ƒÅŒª½ „ÃuX¾-ÂÃ-©ðxÊÖ Æ¢Åä …ÅÃq-£¾Ç¢’à «á¢Ÿ¿Õ¢-{Õ¢C. ƪáÅä ÅŒÊ-¹×-Êo-Ÿ¿©Çx Šê ŠÂ¹ ®¾«Õ®¾u. ÆŸä¢-{¢˜ä.. ƢŌ *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä ÅŒÊÂ¹× ‰å®jšü åXJ-T-¤òªá ²òœÄ-¦ÕœËf ¹@Áx-ŸÄl©Õ Â¹ØœÄ «Íäa-¬Çªá. «J¥-ÅŒ ŠÂ¹ˆêªh Âß¿Õ ¨ ªîV©ðx ÍéÇ-«Õ¢C XÏ©x©Õ ÆA *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä ƒ¢A¢ÅŒ ©Ç«Û-¤ÄšË ¹@Áx-ŸÄl©Õ åX{Õd-¹×E ¹E-XÏ®¾Õh¯Ãoª½Õ. „Ã@ÁxÊÕ ÍŒÖ®Ï 'Ʀs.. ƒ¢ÅŒ *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä O@ÁxÂ¹× ¨ ¹@Áx-ŸÄl-©ä¢šð..Ñ ÆÊÕ-¹עšÇ¢ ¹؜Ä! «ÕJ, ƒ¢Ÿ¿ÕÂ¹× Âê½-ºÇ©Õ ÍÃ©Ç¯ä …¯Ão-§ŒÕ¢-{Õ-¯Ãoª½Õ „çjŸ¿Õu©Õ. ’Ãuœçb-šüqÅî ÆCµÂ¹ ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-X¾œ¿¢, ¹¢šË ‚ªî-’Ãu-EÂË ÂÄÃ-LqÊ ¤ò†¾-ÂÃ-£¾Éª½¢ Æ¢Ÿ¿-¹-¤ò-«œ¿¢, åXJê’ Ÿ¿¬Á©ð *¯Ão-ª½Õ-©Â¹× EKgÅŒ ®¾«Õ-§ŒÕ¢©ð ¹¢šË X¾K-¹~©Õ Íäªá¢-ÍŒ-¹-¤ò-«œ¿¢.. «¢šË X¾©Õ Âê½-ºÇ© «©x ¨ ®¾«Õ®¾u ‡Ÿ¿Õ-ª½-«Û-Ōբ-C. ÂæšËd XÏ©x© ¹¢šË ‚ªî-’ÃuEo ÂäĜä ÂíEo ‚£¾Éª½ X¾ŸÄ-ªÃnLo *Êo «§ŒÕ®¾Õ ÊÕ¢Íä „ÃJ „çÕÊ֩𠦵ǒ¹¢ Í䧌՜¿¢ ÍÃ©Ç «áÈu¢. «ÕJ, Ƅ䢚ð «ÕÊ¢ Â¹ØœÄ ‹²ÄJ Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala