సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పాలిచ్చే తల్లులూ.. ఈ విషయాల్లో జాగ్రత్త!

పసి పిల్లలకు తల్లిపాలే ప్రాణాధారం అన్న విషయం తెలిసిందే. అందుకే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర్నుంచి వారికి సంవత్సరం లేదా సంవత్సరంన్నర వయసొచ్చేదాకా తల్లులు పాలిస్తూనే ఉంటారు. ఇది కేవలం బిడ్డకే కాదు.. తల్లి ఆరోగ్యానికీ ఎంతో మంచిది. అయితే ఈ సమయంలో తల్లి చేసే కొన్ని పనులు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు.. చిన్న చిన్న అనారోగ్యాలకే మాత్రలు మింగడం, చక్కెరలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం.. వంటి వాటివల్ల చిన్నారులకూ పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు కొన్ని అంశాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం ఇటు తల్లికీ, అటు పాపాయికీ.. ఇద్దరికీ మంచిది. మరి, బ్రెస్ట్‌ఫీడింగ్ మదర్స్ ఏయే విషయాల్లో జాగ్రత్త వహించాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

జీవనశైలిలో మార్పులే స్థూలకాయానికి కారణమా?

మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవన విధానంలో ఎన్నెన్నో మార్పులు చేసుకుంటాం. అయితే ఒక్కోసారి ఇలాంటి మార్పులే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంటాయి. కొన్ని అనారోగ్యాల్ని, దీర్ఘకాలిక సమస్యల్ని కట్టబెడతాయి. స్థూలకాయం కూడా అలా వచ్చిందే! చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతూ.. ఇతర జబ్బులకూ కారణమవుతోందీ ఆరోగ్య సమస్య. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు ఐదు కోట్ల మంది ఊబకాయం, జీవక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తాజా గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సమస్య గురించి కొంతమందిలో నెలకొన్న అపోహలు వారిని మానసికంగానూ కుంగదీస్తున్నాయని, ఇది కూడా ఒక రకంగా తీవ్రతను పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే స్థూలకాయానికి సంబంధించిన అసలు వాస్తవాలేంటో తెలుసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. మార్చి 4న ‘ప్రపంచ స్థూలకాయ దినోత్సవం’ సందర్భంగా ఈ వ్యాధి గురించి చాలామందిలో నెలకొన్న కొన్ని సాధారణ అపోహలేంటి? వాటి వెనకున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

చనుబాలు మాన్పించేదెలా..?

మోహన వాళ్ల పాపకు రెండేళ్లు. అయినా ఇంకా ఆ పాప తల్లిపాలు తాగుతూనే ఉంది. ఎంత మాన్పిద్దామన్నా అది ఆమె వల్ల కావట్లేదు. పైగా పాపకు పాలివ్వకపోతే ఆకలికి తట్టుకోలేక ఏడుపు మొదలెడుతుంది. ఘనాహారం పెట్టినా తినకుండా మొహం తిప్పేస్తుంది. పాలే కావాలంటూ అల్లరి చేస్తుంది. ఇలా కొంతమంది పిల్లలు తల్లిపాలకు అలవాటు పడి వయసు పెరిగినప్పటికీ తల్లిపాలే తాగుతామని మొండికేస్తుంటారు. ఇదిలాగే కొనసాగితే వారికి వూహ తెలిసిన తర్వాత వారితో పాలు మానిపించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి చిన్నారులకు సంవత్సరం నుంచి ఒకటిన్నర సంవత్సరాల వయసు వరకు మాత్రమే పాలిచ్చి ఆ తర్వాత పూర్తిగా ఘనాహారాన్ని అందించమని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లలతో పాలు మాన్పించడానికి తల్లులు ఎలాంటి నియమాలు పాటించాలి..? రండి తెలుసుకుందాం.

Know More

women icon @teamvasundhara

కరోనా నుంచి పిల్లలను కాపాడుకోండిలా!

కరోనా సోకినా, కొవిడ్‌ లక్షణాలు కనిపించినా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చంటూ భారత ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, వైరస్‌ తీవ్రత అధికంగా ఉంటే తప్ప హోం క్వారంటైన్‌లోనే ఉండి వైద్యం తీసుకోవచ్చునని ఆ గైడ్‌లైన్స్‌లో సూచించింది. ఈమేరకు కొవిడ్‌ బాధితుల్లో చాలామంది ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే కొవిడ్‌ బాధితులున్న ఇంట్లో చిన్నారులుంటే మరింత అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శానిటైజేషన్‌కి సంబంధించి పిల్లల్లో ఎలాంటి అవగాహనా ఉండదని, ఈ క్రమంలో వారు కూడా వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

Know More

women icon @teamvasundhara

అందుకే అమ్మ పాలే అమృతం..!

తల్లి పాలు.. బిడ్డకు అమృత తుల్యం.. తల్లీబిడ్డల మధ్య అనుబంధం బలపడటానికి అమ్మ అందించే పాలే కీలకం. ప్రసవానంతరం గంటలోపు తాగించే మాతృ క్షీరం సంజీవని లాంటిది. వీటినే ముర్రుపాలు (కొలస్ట్రమ్) అంటారు. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మూడు నుంచి ఆరు రోజుల వరకూ ఇవి లభిస్తాయి. ఈ పాలు కేవలం ఆకలి తీర్చేవి మాత్రమే కాదు.. బిడ్డకు దీర్ఘాయుష్షునిచ్చే అమృత ధారలు.. అమ్మకు, బిడ్డకు అందం, ఆరోగ్యాన్నందించడం తల్లిపాల ప్రత్యేకత. కానీ చాలామంది రకరకాల అపోహలతో, లేక వివిధ కారణాలతో బిడ్డలను ఆ పాలకు దూరం చేస్తున్నారు. దీన్ని నివారించడానికే ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పిల్లలకు తల్లిపాలు ఎంత అవసరం? అసలు పిల్లలకు పాలు ఎలా పట్టాలి? అన్న విషయాలు తెలుసుకుందాం.. అంతే కాదు.. పాలు పట్టడం గురించి ఉన్న అపోహలను కూడా దూరం చేసుకుందాం..

Know More

women icon @teamvasundhara

ఇవి తింటే బాలింతల్లో పాలు బాగా పడతాయి !

పాపాయి ఆరోగ్యానికి తల్లిపాలు ఎంత ముఖ్యమో.. బిడ్డకు పాలివ్వడం తల్లి ఆరోగ్యానికి కూడా అంతే ముఖ్యం. పాలలోని కొవ్వులు, ప్రొటీన్లు, నీరు, చక్కెర.. వంటి పోషకాలు పాపాయికి అందడం ద్వారా వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిపాల వల్ల అలర్జీ, ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు.. వంటివేవీ పిల్లల దరిచేరకుండా కాపాడుకోవచ్చు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా కనీసం ఆరు నెలలు వచ్చే వరకైనా పిల్లలకు తల్లిపాలు అందించాలని చెబుతోంది. అయితే ఎదిగే కొద్దీ చిన్నారులకు తల్లిపాలు సరిపోవాలంటే తల్లుల్లో పాల ఉత్పత్తి మెండుగా ఉండాలి. అందుకు కొన్ని సహజసిద్ధమైన ఆహార పదార్థాలు తోడ్పడతాయంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

ఆ నర్సు ఆలోచన ఓ తల్లిని ఆపద నుంచి కాపాడింది!

అమ్మతనం అనేది ప్రతి మహిళకూ ఓ వరం. నవమాసాలు మోసి కన్న బిడ్డను చేతుల్లోకి తీసుకోగానే ఆ తల్లి ఆనందంతో పరవశించిపోతుంది.. సిజేరియన్‌ నొప్పుల్ని కూడా మరచి తన పాపాయిని చూస్తూనే మైమరచిపోతుంది. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన ఓ మహిళ కూడా ఇటీవలే కవలలకు జన్మనిచ్చి అమ్మతనంలోకి అడుగుపెట్టింది. తన ఇద్దరు చిన్నారుల్ని చూస్తూ పట్టరానంత సంతోషంలో తేలియాడుతున్న ఆ తల్లికి అంతలోనే అధిక రక్తస్రావం కావడం మొదలైంది. ఇక డాక్టర్లు మళ్లీ ఆమెకు సర్జరీ చేసి ఆమె గర్భాశయాన్ని తొలగించడానికి సిద్ధమయ్యారు.. ఆ మరుక్షణమే అక్కడున్న ఓ నర్సుకొచ్చిన ఆలోచన.. ఆ తల్లిని సర్జరీ లేకుండానే గండం నుంచి గట్టెక్కించింది. శెభాష్‌ అంటూ అక్కడున్న వైద్యుల ప్రశంసలు ఆమెకు దక్కేలా చేసింది. మరి, ఇంతకీ ఎవరా నర్సు? ఆమెకొచ్చిన ఆలోచనేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

ÅÃèü-«Õ-£¾Ç©ü©ð “¦ã®ýd X¶ÔœË¢’û ª½Ö„þÕ..!

«ÕÊ Ÿä¬Á¢©ð ¦£ÏÇ-ª½¢’¹ “X¾Ÿä-¬Ç©ðx «â“ÅŒ N®¾-ª½bÊ Í䧌՜¿¢, ªîœ¿xåXj …«át „䧌՜¿¢, ¤ñ’¹ ÅÃ’¹œ¿¢, «ÕŸ¿u¢ æ®N¢-ÍŒœ¿¢, Æ«Öt-ªá-©ÊÕ \œË-XÏ¢-ÍŒœ¿¢, ¤òšÇx-œ¿Õ-Âî-«œ¿¢.. ƒ„äOÕ «ÕÊ Ÿ¿%†Ïd©ð åXŸ¿l ÅŒX¾Ûp-©äOÕ Âù¤ò-«ÍŒÕa. ÂÃF.. Ê©Õ-’¹Õª½Õ AJê’ Íî{ ŠÂ¹ ÅŒLx ÅŒÊ Gœ¿fÂ¹× ¤Ä©Õ ƒ®¾Õh¢-Ÿ¿¢˜ä (“¦ã®ýd X¶ÔœË¢’û) «Ö“ÅŒ¢ ÆŸäŸî ¤ÄX¾¢’Ã, Í䧌Õ-ªÃE ÅŒX¾Ûp Í䮾Õh-Êo-{Õx’Ã.. X¾J-’¹-ºË-®¾Õh¢šÇ¢. ŠÂ¹ ÅŒLx ÅŒÊ Gœ¿fÊÕ B®¾Õ-ÂíE ¦§ŒÕ-{Â¹× „ç@ÇxLq «*a-Ê-X¾Ûpœ¿Õ.. „ç@ìx “X¾Ÿä-¬Á¢©ð Gœ¿fÂ¹× ¤ÄLÍäa ²ù¹ª½u¢ …¢{Õ¢Ÿî, …¢œ¿Ÿî ÆE «á¢Ÿ¿Õ’ïä Gœ¿fÂ¹× ¤ÄL*a „ç@ÇxLqÊ X¾J®ÏnA ¯äœ¿Õ ®¾«Ö-•¢©ð …¢C. ¨ ®¾«Õ-®¾uÊÕ Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-ÂíE ƒX¾p-šËê ÂíEo ³ÄXÏ¢’û «Ö©üq, ®ÏE«Ö C±§äÕ-{ª½Õx, ®¾ÖX¾ªý «Ö骈šü©Õ, éªj©äy æ®d†¾ÊÕx.. „ç៿-©ãjÊ „Ú˩ðx “¦ã®ýd X¶ÔœË¢’û ª½Ö„þÕq æXJ{ “X¾Åäu¹ ’¹Ÿ¿Õ©ÊÕ \ªÃp{Õ Í䮾Õh-¯Ãoª½Õ. ƹˆœ¿ ÅŒ©Õx©Õ ÅŒ«Õ Gœ¿f-©Â¹× ‡©Ç¢šË ƒ¦s¢C ©ä¹עœÄ ¤Ä©Õ ƒÍŒÕaÂ¹×¯ä ²ù¹-ªÃu©Õ¢šÇªá. ¨“¹«Õ¢©ð “X¾X¾¢ÍŒ¢©ð \œ¿Õ N¢ÅŒ©ðx ŠÂ¹-˜ãjÊ ÅÃèü «Õ£¾Ç©ü©ð Â¹ØœÄ ŠÂ¹ “¦ã®ýd X¶ÔœË¢’û ’¹CE ÅŒyª½-©ð¯ä \ªÃp{Õ Í䧌ÕÊÕ¢C ‚Jˆ-§ŒÖ-©° œË¤Ä-ªýd-„çÕ¢šü. ƒC ‚ÍŒ-ª½-º-©ðÂË «æ®h Ÿä¬Á¢©ð “¦ã®ýd X¶ÔœË¢’û ’¹CE EJt¢-*Ê „çá{d-„çá-Ÿ¿šË ÍÃJ-“Ō¹ ¹{d-œ¿¢’à ÅÃèü-«Õ-£¾Ç©ü ÍŒJ-“ÅŒ©ð E©Õ-®¾Õh¢C.

Know More

women icon @teamvasundhara

¤ÄL-«yœ¿¢ «©äx X¶Ïšü’à Ō§ŒÖ-ª½§ŒÖu..!

¯Ãªá-¹-©¢Åà ÅÃ«á ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ÅŒªÃyÅŒ O©ãj-ʢŌ Ō¹׈-«’à ¦§ŒÕ{ ¹E-XÏ-®¾Õh¢-šÇª½Õ. ÂÃF ‚ X¾J-®ÏnA ƒX¾Ûpœ¿Õ ©äŸ¿Õ. ŸÄEo «ÖJaÊ ¯Ãªá-¹©ðx ŠÂ¹ª½Õ M²Ä æ£Çœç¯þ.. ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ ÅÃÊÕ ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê N†¾-§ŒÖEo ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-¹×Êo ¨ ¦ÖušÌ.. ÅŒªÃyÅŒ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ÅŒÊ *“ÅÃ-©ÊÕ ¤ò®ýd Í䮾Öh «*a¢C. ¦Ç¦Õ X¾ÛšËdÊ ÅŒªÃyÅŒ Â¹ØœÄ ¤¶ñšð-©ÊÕ ¤ò®ýd Íä®Ï Æ¢Ÿ¿-JÂÌ ÅŒÊ ’êé X¾šËdE X¾J-ÍŒ§ŒÕ¢ Íä®Ï¢C. “X¾®¾«¢ ÅŒªÃyÅŒ ÂíEo „êÃ-©ðx¯ä AJT ²ÄŸµÄ-ª½º ®ÏnAÂË Í䪽Õ-¹×Êo ‚„çÕ ÅŒÊ X¶Ïšü-¯ç®ý ’¹ÕJ¢* «®¾ÕhÊo “X¾¬Áo-©Â¹× ŠÂ¹ˆ ¤¶ñšðÅî ®¾«Ö-ŸµÄÊ¢ ÍçæXp-®Ï¢C. '¯ÃÂ¹× ªîW ‡¯îo „çÕæ®-èü©Õ «®¾Õh¢šÇªá. ¯Ã X¶Ïšü-¯ç®ý, ‚ªî’¹u¢ ’¹ÕJ¢* Æœ¿Õ-’¹ÕÅŒÖ ¦Ç¦Õ X¾ÛšËdÊ ÅŒªÃyÅŒ AJT ²ÄŸµÄ-ª½-º¢’à ‡©Ç «ÖªÃ-ª½¢{Ö ÍéÇ-«Õ¢C “X¾Po-®¾Õh¢-šÇª½Õ. „ê½¢-Ÿ¿-JÂÌ “X¾X¾¢ÍŒ ÅŒLx-¤Ä© „êî-ÅŒq-„é ®¾¢Ÿ¿-ª½s´¢’à ¨ ®¾«Ö-ŸµÄ-¯ÃEo Íç¦Õ-ŌկÃo.. ¯äÊÕ AJT «áÊÕ-X¾šË ‚¹%-A©ðÂË ªÃ«-œÄ-EÂË Gœ¿fÂ¹× ¤ÄL-«yœ¿¢ ‡¢Åî ®¾£¾Ç-¹-J¢-*¢C. XÏ©Çx-œËÂË ¤ÄL-«yœ¿¢ ƯäC ¨ G° 农¿Öu©ðx Âî¾h ®¾«Õ§ŒÕ¢ ‡Â¹×ˆ-«’à B®¾Õ-¹×-¯äŸä.. ƪáÅä ÆŸä NÕ«ÕtLo, OÕ XÏ©x-©ÊÕ Ÿ¿’¹_ª½ Í䮾Õh¢C. Æ¢Åä-Âß¿Õ.. XÏ©x-©Â¹× X¾ÜJh ¤ò†¾-ÂÃ-©ÊÕ ÅŒLx-¤Ä©ä Æ¢C¢-ÍŒ-’¹-©Õ-’¹Õ-ÅêáÑ Æ¢{Ö XÏ©x-©Â¹× ¤Ä©Õ ƒ«yœ¿¢ «©x ÅŒLxÂË, Gœ¿fÂ¹× ‡©Ç¢šË ©Ç¦µÇ-©Õ¢-šÇ§çÖ ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ Æ¢Ÿ¿-JÂÌ N«-J¢-*¢D §ŒÕOÕt «ÕOÕt..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala