మూత్రం లీకవుతోంది.. రొమ్ములో నొప్పి.. ఎందుకిలా?
డాక్టర్.. నా వయసు 38. నాకు ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ సిజేరియనే అయింది. అయితే ఈ మధ్య కొన్ని నెలల నుంచి నాకు మూత్రం లీకవుతోంది. నెలసరి పూర్తవగానే వెజైనా దగ్గర దురద, మంటగా ఉంటోంది. కలయికలో పాల్గొన్నా ఇదే సమస్య. అలాగే ఎడమవైపు రొమ్ములో కూడా నొప్పిగా ఉంటోంది. ఎందుకిలా జరుగుతుందో దయచేసి చెప్పండి. - ఓ సోదరి
Know More