సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ప్రతిభపై దృష్టి పెడితే విజయం మనదే!

అలనాటి బాలీవుడ్‌ తారలు రాజేష్‌ ఖన్నా, డింపుల్‌ కపాడియా వారసురాలిగా వెండితెరకు పరిచయమైన అందాల తార ‘ట్వింకిల్‌ ఖన్నా’.. సినీ రంగంలో కొద్దికాలమే కొనసాగినా.. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించింది. ఆపై 2001లో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ను వివాహమాడి తన పూర్తి సమయాన్ని కుటుంబానికే వెచ్చిస్తోంది. సినీ రంగానికి దూరమైనా.. రచయితగా, వ్యాపారవేత్తగా, పత్రికా సంపాదకురాలిగా, ఇంటీరియర్‌ డిజైనర్‌గా.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకుందీ బాలీవుడ్‌ మామ్‌. అందరూ ముద్దుగా మిసెస్‌ ఫన్నీ బోన్స్‌గా పిలుచుకునే ట్వింకిల్‌ తన అభిప్రాయాలకు హాస్యచతురతను జోడించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. ఆయా వేదికలపై మహిళా సంబంధిత అంశాలపై తన గళాన్ని వినిపించే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (FLO) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొ్ంది. ఇందులో భాగంగా తన చిన్ననాటి విషయాల్ని పంచుకోవడంతోపాటు మన ఇళ్లలో మగపిల్లలను ఎలా పెంచాలి?, మహిళా సాధికారత ఎలా సాధ్యమవుతుంది?.. వంటి పలు విషయాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. ఈ క్రమంలో ట్వింకిల్‌ పంచుకున్న ఆ విషయాలను తన మాటల్లోనే విందాం..

Know More

women icon @teamvasundhara

šËy¢ÂË©ü X¾Û®¾h-ÂÃ-EÂË '¤ÄX¾Û-©ªý ͵êá®ýÑ Æ„Ãª½Õf!

šËy¢ÂË©ü ȯÃo.. ÊšË’Ã ÅŒÊ éÂK-ªýE ‚æX-®Ï¯Ã.. ƒ¢šÌ-J-§ŒÕªý œËèãj-Ê-ªý’Ã, EªÃt-ÅŒ’Ã, ÆEo¢-šË-¹¢˜ä «áÈu¢’à ª½ÍŒ-ªá-“A’à ÆGµ-«Ö-ÊÕ-©Â¹× ‡X¾Ûpœ¿Ö Í䪽Õ-«-©ð¯ä …¢šð¢-ŸÄ„çÕ. ª½ÍŒ-ªá-“A’Ã, Âé„þÕ éªj{-ªý’à ŌÊ-©ðE £¾É®¾u ͌ŌÕ-ª½-ÅŒÊÕ ¦§ŒÕ-{-åX˜äd šËy¢ÂË©ü.. X¾©Õ ²Ä«Ö->¹ Æ¢¬Ç-©åXj Â¹ØœÄ ®¾p¢C®¾Öh …¢{Õ¢C. ‚„çÕ ªÃ®ÏÊ éª¢œ¿Õ X¾Û®¾h-ÂÃ©Õ 'NÕå®®ý X¶¾Fo-¦ð¯þqÑ, 'C ©ãè㢜þ ‚X¶ý ©ÂÌ~t“X¾²ÄŸþÑ X¾Û®¾h-ÂÃ-©Â¹× ÆGµ-«Ö-ÊÕ© ÊÕ¢* ‡¢Åî «Õ¢* ®¾p¢Ÿ¿Ê ©Gµ¢-*Ê ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. 骢œî X¾Û®¾h¹¢ 'C ©ãè㢜þ ‚X¶ý ©ÂÌ~t “X¾²ÄŸþÑ ƒX¾p-šË꠩¹~Â¹× åXj’à ÂÃXÔ©Õ Æ«átœçj JÂê½Õf ®¾%†Ïd¢-*¢C. ƒX¾Ûpœ¿Õ ¨ X¾Û®¾h-ÂÃ-EÂË «Õªî X¶¾ÕÊÅŒ Ÿ¿Âˈ¢C. ¦ã¢’¹-@ÁÚ-ª½Õ©ð •ª½-’¹-¦ð-ÅŒÕÊo ²Ä£ÏÇÅîuÅŒq-„éðx šËy¢ÂË©ü X¾Û®¾h-ÂÃ-EÂË '¤ÄX¾Û-©ªý ͵êá®ý Ƅê½ÕfÑ Ÿ¿Â¹ˆÊÕ¢C. ®¾Õ«Öª½Õ 150ÂËåXj’à «*aÊ ‡¢“šÌ©ðx šËy¢ÂË©ü ¹Ÿ±¿© ®¾¢X¾ÛšË ¨ Æ„Ã-ª½ÕfÂ¹× ‡¢XϹ Â뜿¢ N¬ì†¾¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala