పదిలమైన బంధానికి బాటలు వేయండిలా..
భర్త, భార్య, తల్లి, తండ్రి, అత్తా, మామ, అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, ఫ్రెండ్స్, కొలీగ్స్... ఏంటీ? అదేదో సినిమా పాటలాగా అన్ని పేర్లను ఒకేసారి చెప్పేస్తున్నారు...అనుకుంటున్నారా? ఏంలేదు...ఈ బంధాలన్నింటినీ నిలబెట్టుకోవడానికి మీరేం చేస్తున్నారు? ఇదేం ప్రశ్న అంటూ ఆశ్చర్యపోతున్నారా? అవునండీ.. ఏ బంధమైనా.. కొన్ని లక్షణాలుంటేనే నిలబడుతుంది. అవి లేని బంధం బలహీనమవుతూ ఎప్పుడు విరిగిపోతుందో తెలియని వంతెనలా మారుతుంది. ఇంతకీ ఏంటా లక్షణాలంటారా?
Know More