సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ కాబోయే అమ్మల మెటర్నిటీ ఫ్యాషన్స్‌ చూశారా?

అమ్మతనంలో ప్రతి క్షణం అపురూపమే.. ఆనందమే! అందుకే గర్భం ధరించినప్పట్నుంచే కాబోయే తల్లుల ధ్యాసంతా కడుపులోని బిడ్డ పైనే ఉంటుంది. తీసుకునే ఆహారం దగ్గర్నుంచి వేసుకునే దుస్తుల దాకా.. ప్రతి విషయంలోనూ తమ బుజ్జాయికి సౌకర్యవంతంగా ఉండే వాటినే ఎంచుకుంటుంటారు. మనలో చాలామంది కూడా గర్భం ధరించిన సమయంలో వదులుగా, కంఫర్టబుల్‌గా ఉండే దుస్తులకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. అయితే అలాంటి వాటికి తమదైన స్టైల్స్‌ని జతచేసి ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతున్నారు త్వరలో అమ్మతనంలోకి అడుగిడుతోన్న కొందరు అందాల తారలు. మరి, అటు స్టైలిష్‌గా, ఇటు కంఫర్టబుల్‌గా కనిపించేలా మన ముద్దుగుమ్మలు ధరించిన ఆ సరికొత్త మెటర్నిటీ ఫ్యాషన్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ ముద్దుగుమ్మలంతా ఇలా మెరిసిపోయారు!

పబ్లిక్‌ ఈవెంట్లు, ప్రత్యేక సందర్భాలంటే చాలు.. మన ముద్దుగుమ్మలు ఎంత అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి, అలాంటిది ఫ్యాషన్‌ షోలంటే మన తారలు ఇంకెంత సరికొత్తగా ముస్తాబవుతారో, మేటి డిజైనర్లు రూపొందించిన విభిన్న డిజైన్లు ధరించి కొత్త కొత్త ఫ్యాషన్లను ఫ్యాషన్‌ ప్రియులకు పరిచయం చేస్తారో కదూ!! అలాంటి ఫ్యాషన్‌ పండగలోనే పలువురు ముద్దుగుమ్మలు కళ్లు జిగేలుమనేలా మెరిసిపోయారు. ఏటా నిర్వహించే ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’లో భాగంగా.. ఈసారి కరోనా నేపథ్యంలో వర్చువల్‌గానే వేడుకను నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు ముద్దుగుమ్మలు ఆయా డిజైనర్లు రూపొందించిన సరికొత్త ఫ్యాషన్లను ధరించి ఈ ఫ్యాషన్‌ పరేడ్‌లో భాగమయ్యారు. మరి, ఎవరెవరు ఎలాంటి దుస్తుల్లో తళుక్కుమన్నారో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

అందుకే ఇలా అందంగా ఉన్నాం..!

తెరపై మేకప్‌ వేసుకొని అందంగా కనిపించే మన ముద్దుగుమ్మలంతా.. తెరవెనుకా అపురూప లావణ్యంతో మెరిసిపోతుంటారు. అందుకు కారణం మేకప్‌ కాదు.. వారు పాటించే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే! అయితే ఈ కరోనా వచ్చిన దగ్గర్నుంచి సినీ తారలంతా ఒకరికొకరు పోటీ పడుతూ మరీ న్యాచురల్‌ బ్యూటీ టిప్స్‌ని పాటించేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. ఆ బ్యూటీ రెసిపీలను సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తోనూ పంచుకుంటున్నారు. ఇలా అందం విషయంలోనూ నేటి అమ్మాయిలకు పాఠాలు నేర్పుతున్నారీ అందాల చందమామలు. ఈ క్రమంలో ఇటీవలే బాలీవుడ్‌ డస్కీ బ్యూటీ బిపాసా బసు తన అందాన్ని రెట్టింపు చేసే ఫేస్‌ప్యాక్‌ ఇదేనంటూ ఓ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ వేసుకొని దిగిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. అంతేకాదు.. అదెలా తయారుచేయాలో కూడా చెప్పుకొచ్చింది. మరి, ఈ మధ్యకాలంలో కొందరు ముద్దుగుమ్మలు పంచుకున్న వారి న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్స్‌ గురించి తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

ఈ జిమ్‌ వేర్‌తో ఇంట్లోనూ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోదాం..!

ఫిట్‌నెస్‌ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది జిమ్‌. అయితే ఈ లాక్‌డౌన్‌లో జిమ్‌లన్నీ మూతపడడంతో అందరూ ఇంటినే చిన్న సైజు జిమ్‌గా మార్చేసుకొని సులభమైన కసరత్తులు చేసేస్తున్నారు. అయితే వర్కవుట్లు ఇంట్లో చేసినా, జిమ్‌కి వెళ్లినా సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తేనే ఇష్టంగా వ్యాయామాలు చేయగలం. అలాకాకుండా ఇంట్లోనే ఉంటున్నాం కదా.. ఏవైతే ఏంటి అని వర్కవుట్లకు ఉపక్రమిస్తే మనం ధరించిన దుస్తులు మనకు అసౌకర్యంగా ఉండడంతో పాటు చేసే వ్యాయామాలపై దృష్టి పెట్టలేం. కాబట్టి ఇంట్లో ఉన్నా చక్కటి జిమ్‌ వేర్‌ని ధరించడం మంచిదంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. తద్వారా వర్కవుట్లు చేయాలన్న ఆసక్తి మనలో పెరగడంతో పాటు మనం స్టైలిష్‌గా, కంఫర్టబుల్‌గా మెరిసిపోవచ్చనేది వారి అభిప్రాయం. అందుకే మన బాలీవుడ్‌ బేబ్స్‌ కూడా స్టైలిష్‌ జిమ్‌ వేర్‌తో ఇంట్లోనే సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఎక్సర్‌సైజులు చేసేస్తున్నారు. మరి, వారు ధరించిన కొన్ని ఫ్యాషనబుల్‌ జిమ్‌ వేర్‌ అవుట్‌ఫిట్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

«Ö 宩-“¦ä-†¾¯þq ƒ©Ç... «ÕJ OÕO?

«®¾Öh «®¾Öh “X¾A ŠÂ¹ˆJ °N-ÅŒ¢©ð ¦ð©ã-œ¿¢ÅŒ ®¾¢Åî-³ÄEo B®¾Õ-Âí-®¾Õh¢C ÂíÅŒh ®¾¢«-ÅŒqª½¢. «ÕJ, ‚ ‚Ê¢-ŸÄEo \œÄ-Ÿ¿¢Åà ‚²Äy-C¢-Íé¯ä Æ¢Ÿ¿ª½Ö ÂíÅŒh \œÄ-CÂË X¶¾ÕÊ¢’à ²Äy’¹ÅŒ¢ X¾©Õ-¹×-Ōբ-šÇª½Õ. ¨ “¹«Õ¢©ð Âí¢Ÿ¿ª½Õ ÅŒ«Õ ®¾y®¾n-©¢©ð ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, æ®o£ÏÇ-ÅŒÕ-©Åî ¹L®Ï ‡¢èǧýÕ Íäæ®h, ÅŒ«ÕÂ¹× Ê*aÊ “X¾Ÿä-¬Ç-EÂË „çRx ÊÖÅŒÊ ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ²Äy’¹ÅŒ¢ X¾L-ÂËÊ „ê½Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ. Æ¢Ÿ¿Õê 宩-“G-šÌ©Õ Â¹ØœÄ ƒX¾p-šËê „ÃJÂË Ê*aÊ “X¾Ÿä-¬Á¢©ð „ÃL-¤òªá ÂíÅŒh \œÄ-CÂË X¶¾ÕÊ¢’à ²Äy’¹ÅŒ¢ ÍçæXp-¬Çª½Õ. Æ¢Åä-Âß¿Õ.. ¨ “¹«Õ¢©ð Åëá ƹˆœ¿ CTÊ ¤¶ñšðLo ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ¹×E ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ Åç©Õ-X¾ÛÅŒÖ Âí¢Ÿ¿ª½Õ, ’¹Åä-œÄC ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ ¯ç«Õ-ª½Õ-„ä-®¾Õ-¹ע{Ö «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ, Åëá B®¾Õ-¹×Êo BªÃt-¯Ã-©ÊÕ X¾¢ÍŒÕ-¹ע{Ö «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ.. ƒ©Ç NGµÊo ª½ÂÃ-©Õ’à ÂíÅŒh \œÄ-CÂË ²Äy’¹ÅŒ¢ X¾L-Âê½Õ X¾©Õ-«Ûª½Õ 宩-“G-šÌ©Õ. ƒ¢ÅŒÂÌ ÊÖÅŒÊ ®¾¢«-ÅŒq-ªÃEo ‡«-éª-«ª½Õ ‡©Ç ‚£¾Éy-E¢-Íêî, „ÃJ ÊÖuƒ-§ŒÕªý J•-©Öu-†¾¯þq \¢šð ͌֟Äl¢.. ª½¢œË..

Know More

women icon @teamvasundhara

'͵éã¢->¢-’ûÑ’Ã B®¾Õ-¹×-¯Ãoª½Õ.. „çÕXÏp¢-Íê½Õ..!

'®ÏE-«Ö©ðx ¹Ÿ±Ä-¯Ã-ªá¹ Æ¢˜ä £ÔǪîÅî “æX«Õ©ð X¾œË, ÆÅŒ-EÅî ‚œË-¤ÄœË, ¯Ã©Õ’¹Õ œçj©Ç-’¹Õ©Õ ÍçæXp ‹ ¤Ä“ÅŒ..Ñ ƒC ŠÂ¹-X¾pšË «Ö{. ÂÃF ¯äšË ®ÏE-«Ö©ðx £ÔǪî-ªá¯äx “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ðx ʚˢ-ÍŒœ¿¢ ©äŸ¿¢˜ä ͵éã¢->¢’û ¤Ä“ÅŒ©ðx ʚˢ* “æX¹~-¹×Lo „çÕXÏp¢-ÍŒœ¿¢ ƒX¾pšË ¯Ãªá-¹-©Â¹× „çÊoÅî åXšËdÊ NŸ¿u’à «ÖJ-¤ò-ªá¢C. Æ©Ç¢šË ͵éã¢->¢’û ¤Ä“ÅŒLo ‡¢XϹ Í䮾Õ-Âî-«-œ¿¢-©ðÊÖ ¯äšË ÅŒª½¢ £ÔǪî-ªáÊÕx ŠÂ¹-JÅî «Õªí-¹ª½Õ ¤òšÌ X¾œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½¯ä ÍçX¾Ûp-Âî-„ÃL. Æ©Ç¢šË ‹ ͵éã¢->¢’û ¤Ä“ÅŒÅî ÅÃèÇ’Ã «ÕÊ «á¢Ÿ¿ÕÂíÍäa-®Ï¢C ¦ÇM-«Ûœþ «áŸ¿l-’¹Õ«Õt ÆÊճĈ ¬Áª½t. å®J-“¦©ü ¤ÄMqÅî ¦ÇŸµ¿-X¾œä ¯Ã²Ä å®j¢šË-®ýd’à ÆÊÕ†¾ˆ ʚˢ-*Ê '°ªîÑ ®ÏE«Ö ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿©ãj «Õ¢* šÇÂú ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹ע-šð¢C. ¨ ¤Ä“ÅŒÂ¹× ÅŒTÊ ¯Ãu§ŒÕ¢ Í䧌Õ-œÄ-EÂË ŸÄŸÄX¾Û «âœ¿Õ ¯ç©© ¤Ä{Õ Â¹†¾d-X¾-œÄf-ÊE ÍçæXp ¨ ¦ÖušÌ.. ¨ “¹«Õ¢©ð ‚¹×u-æX-†¾-Ê©ü Ÿ±çª½-XÏ®ýd, ‚œË-§ŒÖ-©->®ýd.. ÅŒC-ÅŒª½ EX¾Û-ºÕ© ÊÕ¢* ‡¯îo ®¾©-£¾É©Õ ¤ñ¢ŸÄ-Ê¢-šð¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ’¹ÅŒ¢©ð ƒ©Ç¢šË ®¾„éÕÅî ¹؜¿Õ-¹×Êo ¤Ä“ÅŒ©ðx ʚˢ* „çÕXÏp¢-*Ê Æ¢ŸÄ© ¯Ãªá-¹©Õ, ‚ “¹«Õ¢©ð „ÃJÂË ‡Ÿ¿Õ-éªjÊ ÆÊÕ-¦µ¼-„éÕ.. «¢šË-«Fo OÕÂ¹Ø Åç©Õ-®¾Õ-Âî-„Ã-©-ÊÕ¢ŸÄ.. ƪáÅä ª½¢œË..

Know More

women icon @teamvasundhara

®¾¢¤Ä-Ÿ¿-Ê-©ðÊÖ «á¢Ÿ¿Õ-¯Ãoª½Õ..!

¦ÇM-«Û-œþ©ð ÅŒ«Õ-ŸçjÊ “X¾A-¦µ¼Åî šÇXý £ÔǪî-ªá-ÊÕx’à ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-¹×-¯Ãoª½Õ «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ “XϧŒÖ¢Â¹ ÍÄ, DXÏÂà X¾Ÿ¿Õ-Âí-ºã©Õ. ƹˆ-œËÅî ‚T-¤ò-¹עœÄ £¾ÉM-«Û-œþ-©ðÊÖ “X¾„ä-P¢* ƢŌ-ªÃb-B§ŒÕ ®ÏF “æX¹~-¹ש «ÕÊ-®¾Õ©ðx ÍçJ-T-¤òE «á“Ÿ¿-„ä-¬ÇK Æ¢ŸÄ© Å꽩Õ. Æ¢Ÿ¿-ÍŒ¢-ŸÄ©Åî-¤Ä{Õ, Ê{-“X¾-A-¦µ¼ÊÕ ÆºÕ-«-ºÕ-«Û¯Ã X¾ÛºËÂË X¾ÛÍŒÕa-¹×Êo OJ-Ÿ¿lª½Ö ¦ÇM-«Ûœþ *“ÅŒ-X¾-J-“¬Á-«Õ©ð £ÔǪî-©Åî ®¾J-®¾-«Ö-Ê¢’à ªÃºË-®¾Õh-¯Ãoª½Õ. ê«©¢ Ê{-Ê-©ð¯ä Âß¿Õ.. ‚ª½b-Ê-©ðÊÖ «á¢Ÿ¿Õ-¯ÃoK ¦ÇM-«Ûœþ ¦µÇ«Õ©Õ. ÅÃèÇ’Ã ¦ÇM-«Û-œþ©ð ‡Â¹×ˆ-«’à ‚Jb-®¾ÕhÊo ÊšÌ-Ê-{Õ© èÇG-ÅÃÊÕ ¤¶òªýsq Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C. ¨ L®ýd©ð DXϹ, “XϧŒÖ¢-¹-L-Ÿ¿lª½Ö „ç៿šË X¾C ²Än¯Ã©ðx Íî{Õ -Ÿ¿-Âˈ¢-ÍŒÕ-ÂíE ÅŒ«Õ “X¾A-¦µ¼ÊÕ «Õªî-²ÄJ ÍÃ{Õ-¹×-¯Ãoª½Õ. DXϹ 70 Âî{x ª½Ö¤Ä-§ŒÕ©Åî ‚ªî ²ÄnÊ¢©ð E©-«’Ã, “XϧŒÖ¢Â¹ 63.9 Âî{x ª½Ö¤Ä-§ŒÕ© ‚ª½b-ÊÅî ‚ ÅŒªÃyA ²ÄnÊ¢ Æ¢˜ä \œî ²Än¯ÃEo ‚“¹-NÕ¢-*¢C. ƒX¾p-šËê DXϹ “šËåXxÂúq *“ÅŒ¢Åî ƢŌ-ªÃb-B§ŒÕ ’¹ÕJh¢X¾Û ¤ñ¢CÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. “X¾®¾ÕhÅŒ¢ ¨ ¦ÖušÌ 'X¾ŸÄt-«AÑ ®ÏE-«Ö©ð ªÃºË X¾Ct-E’à «ÕÊ «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢C. ÂÃ’Ã, “XϧŒÖ¢Â¹ Æ„çÕ-J-¹¯þ šÌO ®ÏK®ý ÂÃy¢šË-ÂîÅî ¤Ä{Õ '¦ä„ÃÍýÑ Æ¯ä £¾ÉM-«Ûœþ *“ÅŒ¢-©ðÊÖ ÊšË¢-*¢C. “X¾®¾ÕhÅŒ¢ ‹„çjX¾Û «Õªî 骢œ¿Õ £¾ÉM-«Ûœþ ®ÏE-«Ö©ðx ÊšË-®¾Öh¯ä «Õªî-„çjX¾Û ¦µÇª½-B§ŒÕ “¤Ä¢B§ŒÕ *“ÅÃ-©Â¹× EªÃt-ÅŒ-’ÃÊÖ ÅŒÊ ®¾ÅÃh Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-šð¢C. ¤¶òªýsq Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ ¨ èÇG-Åéð ¦ÇM-«Ûœþ ¦ÇŸþ³Ä ³Äª½Õ‘ü ‘ǯþ ÅíL ²ÄnÊ¢©ð, ¹¢œ¿© Oª½Õœ¿Õ ®¾©Çt¯þ ‘ǯþ 骢œ¿Õ, ƹ~§ýÕ Â¹×«Öªý «âœ¿Õ, ‚NÕªý ‘ǯþ ¯Ã©Õ’¹Õ, £¾Ç%AÂú ªî†¾¯þ ‰Ÿ¿Õ, ª½ºý-Oªý ®Ï¢’û \œ¿Õ, ÆNÕ-Åæü ¦ÍŒa¯þ ÅíNÕtC, ª½ºý-Hªý ¹X¾Üªý X¾C.. ²Än¯Ã©ðx ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÕ-¯Ãoª½Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala