సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇలా చేస్తే మటన్ త్వరగా ఉడుకుతుంది..!

సండే వచ్చిందంటే చాలు.. చాలామంది ఇళ్లు మసాలాల ఘుమఘుమలతో నిండిపోతుంటాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు అంటూ ఏదో ఒక నాన్‌వెజ్ వంటకం వండుతూ ఉంటారంతా..! మిగిలిన పదార్థాల సంగతేమో గానీ.. మటన్ వండాలంటే మాత్రం కాస్త కష్టపడాల్సిందే..! దీన్ని వండడం ఒక్కోసారి త్వరగా పూర్తయితే.. ఒక్కోసారి ఎన్ని విజిల్స్ వచ్చినా మటన్ ఉడకనే ఉడకదు. ఆ సమయంలో అదే పెద్ద ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కొన్ని చిన్న, చిన్న చిట్కాలను పాటిస్తే మటన్‌ ఈజీగా ఉడికిపోతుంది.. అంతేకాదు.. గ్యాస్ కూడా ఆదా అవుతుంది. మరి, అవేంటో తెలుసుకోవాలనుందా.. అయితే చదివేయండి మరి..

Know More

women icon @teamvasundhara

ఈ కుక్కర్స్‌లో ఏవైనా వండేయచ్చు.. ఈజీగా!

కుక్కర్‌.. ఇది లేని వంటిల్లు ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో తొందరగా వంట ముగించాలంటే కుక్కర్‌ తప్పక ఉండాల్సిందే. మరి ప్రతి వంటింట్లో ముఖ్య భాగమైన ఈ కుక్కర్‌లో.. ఇప్పుడు కేవలం అన్నం, కూరలు మాత్రమే కాదండోయ్‌.. అన్ని రకాల వంటకాలూ చేసేసుకోవచ్చు. అందుకోసమే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకొచ్చాయ్‌ ‘మల్టీ ఫంక్షనల్‌ కుక్కర్స్‌’. ఇవన్నీ ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్స్‌లా కరెంట్‌తోనే పనిచేస్తాయి. వీటిని కొని మన వంటింట్లో చేర్చుకున్నామంటే అన్నం, కూరలతో పాటు ఆమ్లెట్‌, పాస్తా, పిజా, దోశ.. ప్రతి ఒక్కటీ ఈజీగా చేసేసుకోవచ్చు. అరే భలే బాగున్నాయే.. ఈ కుక్కర్స్‌ అనుకుంటున్నారా? మరి ఇంత ఉపయోగకరంగా ఉన్న ఈ మల్టీ పర్పస్‌ కుక్కర్స్‌ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదూ!! అయితే ఆలస్యమెందుకు.. అసలు విషయంలోకి వెళ్దాం పదండి..

Know More

women icon @teamvasundhara

ƹˆœ¿ X¾Û¢œ¿x ©Ç’à «®¾Õh-¯Ãoªá.. \¢ Í䧌ÖL?

£¾É§ýÕ „äÕœ¿¢. ¯ÃÂ¹× åX@ëkx ¯Ã©Õê’@Áx«Û-Åî¢C. ¯ÃÂ¹× ÅŒª½-͌Ւà §çÖE©ð ¦Çªá-©üq-©Ç’à «®¾Õh-¯Ãoªá. “X¾Åäu-ÂË¢* XÏJ§ŒÕœþq «ÍÃa¹ ÆN \ª½p-œ¿Õ-ÅŒÕ-¯Ãoªá. ŸÄ¢Åî ‚ “X¾Ÿä-¬Á¢©ð ¦Ç’à ®¾©-X¾-ª½¢’à ÆE-XÏ-²òh¢C. Æ©Ç «*a «ÕSx XÏJ-§ŒÕœþq ªÃ«-œÄ-EÂË ŠÂ¹ ¯Ã©Õé’jŸ¿Õ ªîV©Õ ˜ãj«á¢-Ÿ¿-Ê’Ã „Ã{¢-ÅŒ{ Æ„ä ¤òÅŒÕ-¯Ãoªá. ¨ ®¾«Õ®¾u «©x ¯äÊÕ ¯Ã ¦µ¼ª½hÅî ¹©-«-©ä-¹-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. ‡¢ÅŒ-«Õ¢C œÄ¹d-ª½xÂ¹× ÍŒÖXÏ¢-*¯Ã ÅÃÅÈ-L-¹¢’ïä ÅŒX¾p ¬Ç¬Áy-ÅŒ¢’à X¾J-³Äˆª½¢ Ÿíª½-¹-˜äxŸ¿Õ. ¯ÃÂ¹× ƒ¢Âà XÏ©x©Õ Â¹ØœÄ ©äª½Õ. ¨ ®¾«Õ®¾u «©x ¯ÃÂ¹× XÏ©x©Õ X¾Ûœ¿-ÅÃªî ©äŸî ÆE ÍÃ©Ç ‚¢Ÿî-@Á-Ê’Ã …¢C. å£ÇÍý-‡-®ýO ˜ã®ýd Â¹ØœÄ Íäªá¢-ÍÃÊÕ.. ¯çé’-šË„þ ÆE «*a¢C. ƒX¾Ûpœ¿Õ \¢ Í䧌֩ð ƪ½n¢ Âë-˜äxŸ¿Õ. Ÿ¿§ŒÕ-Íä®Ï ¯Ã ®¾«Õ-®¾uÂ¹× X¾J-³Äˆª½¢ ÍŒÖX¾-’¹-©ª½Õ.Ð ‹ ²òŸ¿J •: ²ÄŸµÄ-ª½-º¢’à OÕª½Õ ÍçXÏpÊ ©Â¹~-ºÇ©Õ å£Çéªp®ý ƒ¯çp´-¹¥-¯þ©ð ¹E-XÏ-²Ähªá. ÂÃF OÕª½Õ ˜ã®ýd Â¹ØœÄ Íäªá¢-ÍÃ-ÊE, ÆC ¯çé’-šË„þ «*a¢Ÿ¿E ªÃ¬Çª½Õ. §çÖE©ð ƒÅŒª½ ƒ¯çp´-¹¥-ÊÕx¢-œ¿œ¿¢ ©äŸÄ ÍŒª½t „ÃuCµ.. «¢šËN ¨ ®¾«Õ-®¾uÂ¹× ƒÅŒª½ Âê½-ºÇ©Õ Âë͌Õa. Æ¢Ÿ¿Õ-¹E OÕª½Õ N«-ª½¢’à X¾K-¹~©Õ Íäªá¢-ÍŒÕ-ÂíE ¨ ®¾«Õ®¾u ÅŒT_Ê ÅŒªÃyÅä XÏ©x© Â¢ ¤Äx¯þ Í䧌՜¿¢ «Õ¢*C.

Know More

women icon @teamvasundhara

*©-’¹-œ¿-Ÿ¿Õ¢-X¾Åî ÆCµÂ¹ ¦ª½Õ-«ÛÂ¹× ÍçÂú åX{d¢œË!

“X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo X¶Ïšü-¯ç®ý ®¾«Õ-®¾u©ðx ÆCµÂ¹ ¦ª½Õ«Û «á¢Ÿ¿Õ «ª½Õ-®¾©ð …¢{Õ¢C. ƪáÅä ¦ª½Õ«Û ÅŒ’¹_-œÄ-EÂË ê«©¢ „Ãu§ŒÖ-«Ö©ä Âß¿Õ.. B®¾Õ-Â¹×¯ä ‚£¾É-ª½¢©ð Â¹ØœÄ «Öª½Õp©Õ Æ«-®¾-ª½-«ÕE Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. ƒ¢Ÿ¿Õ-Â¢ “X¾A ŠÂ¹ˆª½Ö NNŸµ¿ ª½Âé ‚£¾Éª½ X¾ŸÄªÃn©ÊÕ „ê½Õ B®¾Õ-Â¹×¯ä ‚£¾É-ª½¢©ð ¦µÇ’¹¢ Í䮾ÕÂî„é¢-{Õ-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð EX¾Û-ºÕ©Õ ®¾Ö*¢Íä ‹ ÆŸ¿Õs´ÅŒ„çÕiÊ X¾ŸÄ-ª½n„äÕ *©-’¹-œ¿-Ÿ¿Õ¢X¾. ƒ¢Ÿ¿Õ©ð Âí«Ûy©Õ Ō¹׈-«’Ã, åX¶j¦ªý, Fª½Õ ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð …¢šÇªá. ƒ«Fo ¦ª½Õ«Û ÅŒ’¹_-œ¿¢©ð ÅŒ«Õ «¢ÅŒÕ ¤Ä“ÅŒ ¤ò†Ï-²Ähªá. OšËÅî ¤Ä{Õ «Õ骯îo ¤ò†¾ÂÃ©Õ Â¹ØœÄ ¨ Ÿ¿Õ¢X¾©ð EÂË~-X¾h„çÕi …¢šÇªá. «Õªî N†¾-§ŒÕ-„äÕ¢-{¢˜ä.. ªÃ¦ð§äÕ éª¢œ¿Õ ¯ç©©ðx *©-’¹œ¿Ÿ¿Õ¢X¾ «Ö骈-šðxÂË ‡Â¹×ˆ-«’à «®¾Õh¢C ¹؜Ä! «ÕJ, ¦ª½Õ«Û ÅŒ’¹_-œÄ-EÂË ¨ Ÿ¿Õ¢X¾ \ NŸµ¿¢’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբŸî ®¾N-«-ª½¢’à Åç©Õ-®¾Õ-¹עŸÄ«Ö..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala