చిన్న వయసులో మెనోపాజ్ ఎందుకొస్తుంది?
భార్గవి వయసు 35 ఏళ్లు. తనకు ఈ మధ్య పదే పదే నెలసరి క్రమం తప్పుతోంది. దీనికి తోడు శారీరకంగా పలు మార్పులు గమనించడంతో పాటు మానసిక ఒత్తిడితోనూ సతమతమవుతోందామె. అసలు ఉన్నట్లుండి తనకు ఎందుకిలా అవుతోందో అర్థం కాక డాక్టర్ను సంప్రదించింది. 38 ఏళ్ల శ్రావణికి ముందు నుంచి నెలసరి సక్రమంగానే వస్తుంది. కానీ ఈ మధ్య పిరియడ్స్ క్రమం తప్పడం, లైంగిక కోరికలు తగ్గిపోవడంతో.. అసలు తన శరీరంలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేకపోతోందామె.
Know More