అలాంటి మహిళలు దాని వైపు చూడరు.. బతిమాలరు!
అందాల తార సమంత క్యారట్లను పట్టుకొని దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ఈ వారం మెనూ.. క్యారట్ జ్యూస్, క్యారట్ పచ్చడి, క్యారట్ హల్వా, క్యారట్ ఫ్రై, క్యారట్ పకోడి, క్యారట్ ఇడ్లీ, క్యారట్ సమోసా’ అంటూ ‘గ్రో విత్ మి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేసిందీ భామ. ఈ క్యారట్లను సమంతే స్వయంగా తన గార్డెన్లో పండించింది.
Know More