సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

షెహనాజ్ చిట్కాలతో శీతాకాలంలోనూ అందంగా..!

చలికాలం.. చాలామంది ఈ కాలాన్ని పెద్దగా ఇష్టపడరు. దీనికి ఇతరత్రా ఇబ్బందులకంటే చలికాలంలో చర్మానికి ఎదురయ్యే సమస్యలే ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. మిగిలిన కాలాల్లో అందంగా తయారై, నీట్‌గా డ్రస్ చేసుకునే అమ్మాయిలు ఈ కాలంలో స్వెటర్లు, క్యాప్‌లతో శరీరాన్ని, జుట్టును కవర్ చేసుకుంటూ వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉంటారు. అయినా సరే.. చర్మం పొడిబారి నిర్జీవంగా మారడం, పాదాల పగుళ్లు, పొడిబారిన జుట్టు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకే చలికాలంలో ఏ తరహా చర్మతత్వం ఉన్నవారు ఎలాంటి సౌందర్య చిట్కాలను పాటించాలో చెబుతున్నారు ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్ షెహనాజ్ హుస్సేన్.. మరి, ఆమె చెప్పిన ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందామా?

Know More

women icon @teamvasundhara

„䮾-N©ð ÍŒª½t ®¾¢ª½-¹~-ºÂ¹× Ê“«ÕÅŒ *šÇˆ©Õ..!

„䮾N Æ¢˜ä¯ä ®¾«Õ-®¾u© «©§ŒÕ¢. ¨ Â颩𠫜¿-Ÿç¦s, œÎå£jÇ-“œä-†¾¯þ.. «¢šË ‚ªî’¹u ®¾«Õ-®¾u©ä Âß¿Õ.. X¾©Õ ÍŒª½t ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u©Ö ‡Ÿ¿Õ-ª½-«Û-Ōբ-šÇªá. «áÈu¢’à >œ¿Õf ÍŒª½t¢, „çášË-«Õ©Õ, „äœË «©x ÍŒª½t¢ ¤ñœË-¦Ç-ª½œ¿¢.. ƒ©Ç ¨ ®Ô•-¯þ©ð …¢œä ®¾«Õ-®¾u©Õ ‡¯îo..! O{-Eo¢šË ÊÕ¢* N«áÂËh ¤ñ¢Ÿ¿-œÄ-EÂË ÍéÇ-«Õ¢C ÍÃ©Ç ª½Âé “X¾§ŒÕ-ÅÃo©ä Í䮾Õh¢-šÇª½Õ. ¨ “¹«Õ¢©ð ¤Äª½xª½x ÍŒÕ{Öd Aª½-’¹œ¿¢, ÅŒ«ÕÂ¹× ÅçL-®ÏÊ ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ *šÇˆ©Õ ¤ÄšË¢-ÍŒœ¿¢.. ƒ©Ç¢-šËO Æ¢Ÿ¿Õ©ð ÂíEo. ƪáÅä ƒ©Ç¢šË ÍŒª½t ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾uLo ÆCµ-’¹-NÕ¢-ÍÃ-©¢˜ä «á¢Ÿ¿Õ „äœË ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œÄ-©¢-{Õ-¯Ãoª½Õ “X¾«áÈ å®©-“GšÌ „äÕ¹Xý ‚Jd®ýd Ê“«ÕÅà ²òF. ƒ¢Ÿ¿Õ-Â¢ ²ù¹-ª½u-«¢-ÅŒ¢’Ã, «Ÿ¿Õ-©Õ’à …¢œä Ÿ¿Õ®¾ÕhLo Ÿµ¿J¢-ÍŒœ¿¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ²ù¢Ÿ¿ª½u ®¾¢ª½-¹~-ºåXj Â¹ØœÄ Ÿ¿%†Ïd åXšÇd-©¢-{Õ-¯Ãoª½Õ. Æ¢Ÿ¿Õê ¨ Â颩ð Æ¢ŸÄEo ÂäÄ-œ¿Õ-Âî-«-œÄ-EÂË «ÕÊ¢-Ÿ¿-JÂÌ ÂíEo *šÇˆ©Õ Æ¢C¢-Íê½Õ.

Know More

women icon @teamvasundhara

“X¾§ŒÖ-ºÇ©ðx ¯Ã ¦ÖušÌ ®Ô“éÂ-šËxO!

'ƒL-§ŒÖ¯Ã.. *šËd ¦ãLx-§ŒÖ¯ÃÑ ƒ©Ç ¯ÃW-éÂjÊ Êœ¿Õ«áÅî ¹דª½-Âê½Õ «ÕA-¤ò-’í-šËdÊ šÇM-«Ûœþ ¦ÖušÌ ƒL-§ŒÖ¯Ã. ‚„çÕ ®ÏF X¾J-“¬Á«Õ©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd X¾Ÿä@ÁÙx ŸÄšË¯Ã ƒX¾p-šËÂÌ ÅŒÊ Æ¢Ÿ¿¢, Š¢X¾Û-²ñ¢-X¾Û-©Åî ÆŸ¿-ª½-’í-œ¿Õ-Åî¢D ’î„à ¦µÇ«Õ. ƒ¢ÅŒšË ²ù¢Ÿ¿ª½u¢, X¶Ïšü-¯ç-®ýE „çÕªá¢-˜ã-ªá¯þ Í䧌Õ-œ¿-«Õ¢˜ä ƢŌ ®¾Õ©¦µ¼¢ Âß¿Õ. Æ¢Ÿ¿ÕÂ¹× ÅŒTÊ „Ãu§ŒÖ-«Õ¢Åî ¤Ä{Õ ‚£¾Éª½ E§ŒÕ-«Ö©ðx å®jÅŒ¢ “¬ÁŸ¿l´ «£ÏÇ¢-ÍÃ-Lq¢Ÿä..! ƒ«Fo ÅŒÕ.ÍŒ. ÅŒX¾p-¹עœÄ ¤ÄšË-®¾Õh¢C Âæ˜äd ¨ «áŸ¿Õl-’¹Õ«Õt Æ¢Ÿ¿¢ ªîV-ªî-VÂÌ «ÕJ¢-ÅŒ©Ç 骚Ëd¢-X¾-«Û-ŌբC. Æ¢Åä-Âß¿Õ.. “X¾®¾ÕhÅŒ¢ X¾©Õ ²ù¢Ÿ¿ª½u ²ÄŸµ¿-¯Ã-©Â¹× “¦Ç¢œþ Æ¢¦Ç-®Ï-œ¿-ªý-’ÃÊÖ ÂíÊ-²Ä-’¹ÕÅî¢D ¦ãMx ¦ÖušÌ. ƪáÅä ²ÄŸµÄ-ª½-º¢’à ÆEo ²ù©-¦µÇu©Õ «ÕÊÂ¹× Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢šÇªá ÂæšËd Æ¢ŸÄEo ͌¹ˆ’à ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«ÍŒÕa. «ÕJ, “X¾§ŒÖ-ºÇ©ðx Â¹ØœÄ «¯ço ÅŒ’¹_-¹עœÄ „çÕJ-®Ï-¤ò-„Ã-©¢˜ä \¢ Í䧌ÖL..? ‚ N†¾§ŒÕ¢ ’¹ÕJ¢Íä ƒ©Öx ¦äH ƒšÌ«© ÅŒ«Õ ÆGµ-«Ö-ÊÕ© Â¢ ÂíEo *šÇˆ©Õ Æ¢C¢-*¢C. Æ„ä„î ²ÄŸµÄ-ª½-º¢’à ÍçXÏp-ÊN Âß¿¢-œî§ýÕ.. “X¾§ŒÖº¢ Íäæ®-{-X¾Ûpœ¿Õ ÅÃÊÕ ¤ÄšË¢Íä ¦ÖušÌ *šÇˆ©äo «ÕÊ-Â¢ Æ¢C¢-*¢C. ƒ¢ÅŒÂÌ Æ„ä¢šð Åç©Õ-®¾Õ-ÂíE «ÕÊ«â ¤¶Ä©ð ƪá-¤ò-ŸÄ«Ö..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు 18 ఏళ్లు. నేను డిగ్రీ చదువుతున్నాను. మా కుటుంబ సభ్యులు నన్ను మా బావకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. అయితే నాకు, మా బావకు మధ్య వయోభేదం 11 సంవత్సరాలు. మా ఇద్దరి మధ్య వయసులో ఇంత అంతరం ఉంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? లేక అర్థం చేసుకుని కలిసుంటే ఆనందంగా ఉండగలమా? మా బావ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనంటే నాకూ ఇష్టమే. వ్యక్తిత్వ పరంగా కూడా బావ చాలా మంచివాడు. కానీ ముందు ముందు జీవితం ఎలా ఉంటుందనే ఆలోచనే నన్ను కలచివేస్తోంది. దయచేసి సలహా ఇవ్వగలరు.

పాత కాలంలో ఎక్కువ వయో అంతరంతో పెళ్లిళ్లు జరిగిన మాట వాస్తవమే
..
పెళ్లి
,
ఆ తర్వాత బాధ్యతలు
..
వంటి విషయాల్లో వాళ్లకి స్పష్టమైన అవగాహన ఉండి
,
ఒకరి పట్ల ఒకరు ప్రేమగా మెలుగుతూ వాళ్లు జీవితాన్ని బాగానే కొనసాగించారన్న మాట కూడా నిజమే
.
కానీ
,
వర్తమాన పరిస్థితుల్లో అంత వయోభేదం ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందనేది ఆలోచించుకోవాలి
. 11
సంవత్సరాల తేడా అంటే చదువు
,
ఆలోచనా విధానం
..
వంటి విషయాల్లో అతనికున్నంత స్పష్టత మీకు ఉండకపోవచ్చు
.
కాబట్టి
,
ఈ అంతరాల వల్ల మీ ఇద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు దొర్లినా
,
భవిష్యత్తులో ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటే
..
ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంటుంది
.
కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి
.
వయసు తేడాతో పాటు
..
ఆలోచనల విషయంలోనూ
,
ఆరోగ్యం విషయంలోనూ తేడా ఉంటుంది
..
కాబట్టి వాటిని ఒకరినొకరు స్వీకరించడానికి ఇద్దరూ సిద్ధంగా ఉంటేనే అడుగు ముందుకు వేయండి
.
0 Likes
Know More

Movie Masala