సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

వీరిని చూస్తే.. ‘సొగసు చూడతరమా’ అని పాటందుకోవాల్సిందే!

పాల మీగడ లాంటి చర్మ ఛాయ, లిప్‌స్టిక్‌ అవసరమే లేకుండా సహజంగానే గులాబీలా మెరిసే పెదాలు, ‘కాటుక కళ్లు కాటుక కళ్లు ఏమంటున్నాయో..’ అని పాడుకునేంత నయన సోయగం.. వెరసి అసలు సిసలైన అందానికి నిలువుటద్దంలా నిలుస్తున్నారు ఇండోనేషియా భామలు. మేకప్‌ పులుముకుంటేనే అందంగా ఉంటామన్న మాటను కొట్టిపడేస్తూ.. సహజసిద్ధమైన అందానికి చిరునామా తామేనంటూ చెబుతున్నారీ సొగసరులు. మరి, వారు ఇంతటి అపురూప సౌందర్య రాశుల్లా మెరిసిపోవడానికి కారణమేంటో తెలుసా.. తరతరాలుగా సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులను అనుసరించడం వల్లేనట! ఇంతకీ ఆ పద్ధతులేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

నల్ల కలువల నిగారింపు రహస్యాలివే!

తీరైన ముఖాకృతి.. చెక్కినట్లున్న ముక్కు.. మచ్చలేని చర్మం.. ఛాయతో సంబంధం లేకుండా సహజసిద్ధమైన అందాన్ని ప్రశంసించడానికి ఇంతకంటే కొలతలు ఇంకేం కావాలి చెప్పండి..! తాము కూడా అదే కోవలోకి వస్తామంటున్నారు ‘క్యూబా’ దేశపు మగువలు. చామన ఛాయే కావచ్చు.. కానీ సౌందర్యం విషయంలో తమకెవరూ సాటిరారని నిరూపిస్తున్నారీ అందగత్తెలు. మరి, అందుకోసం వారెంతో ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నారనుకుంటే.. పొరపడినట్లే! ఎందుకంటే వారు వినియోగించే బ్యూటీ ప్రొడక్ట్స్‌ అన్నీ సాధారణంగా వంటింట్లో సహజసిద్ధంగా లభించేవే! వాటితోనే తమ సౌందర్య ప్రమాణాలను పెంచుకుంటూ.. సహజ సౌందర్య రాశులుగా దేవతలుగా అందరి మన్ననలందుకుంటున్నారీ నల్లకలువలు. మరి, వారి న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి!

Know More

women icon @teamvasundhara

అందుకే వీళ్లు ‘డ్రీమ్‌ గర్ల్స్‌’..!

వయసుతో నిమిత్తం లేకుండా నవయవ్వన ఛాయతో అందంగా మెరిసిపోవాలని కోరుకోవడం సహజం. ఈ విషయంలో ఏ దేశ మగువలు అతీతులు కారనే చెప్పాలి. వయసుతో పాటు తమ అందాన్ని కూడా ఇనుమడింపజేసుకుంటూ.. ప్రపంచ దేశాల కలల రాణులుగా వెలిగిపోతున్నారు మెక్సికన్‌ బ్యూటీస్‌. నిత్య జీవితంలో ఆధునిక టెక్నాలజీని స్వాగతించినా.. సౌందర్య పోషణ విషయానికొచ్చేసరికి మాత్రం పూర్వీకులు ఆచరించిన సహజ సిద్ధ పద్ధతులకే మా ఓటు అంటున్నారు వారు. మరి ప్రకృతి ప్రసాదించిన వనరులతో అందాల దేవతలను తలపిస్తున్న మెక్సికన్ భామల సౌందర్యం వెనక దాగున్న రహస్యాలను మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ ముద్దుగుమ్మల వయసు చెప్పగలరా?

సాధారణంగా ఎవరినైనా చూస్తే.. కాస్త అటూ ఇటుగా వారి వయసును అంచనా వేయచ్చు. కానీ ఈ దేశ అతివల వయసును అంచనా వేయడం కష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ టీనేజర్స్‌కి, కాస్త వయసు మీద పడిన వారికి మేని మెరుపులో, అందంలో పెద్దగా తేడా కనిపించదు. అందుకే వయసు పైబడుతున్నా వన్నె తరగని అందానికి చిరునామాగా నిలుస్తున్నారు ‘మలేషియా’ మగువలు. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన బీచ్‌లను కలిగిన ఈ దేశం పర్యటక పరంగానే కాదు.. విదేశీ అతివలకు సౌందర్య పాఠాలనూ నేర్పడంలోనూ ముందే ఉంది. అందుకు వారు తరతరాలుగా పాటిస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే ప్రధాన కారణం. మరి, ఎంతో సింపుల్‌ చిట్కాలతోనే అపురూప సౌందర్య రాశులుగా విలసిల్లుతున్న మలేషియా భామల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకుని మనమూ పాటిద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

పాలుగారే చెక్కిళ్లు.. తేనెలూరే అధరాల వెనకున్న రహస్యాలివే!

‘జగాన అతిశయాలు ఏడైనా... ఓ మాట్లాడే పువ్వా... నువ్వు ఎనిమిదో అతిశయమే.. నింగి లాంటి నీ కళ్లు.. పాలుగారే చెక్కిళ్లు.. తేనెలూరే అధరాలు అతిశయమే..’ అంటూ మగువల సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక పాట రూపంలో వర్ణించాడో సినీ కవి. ఇంతటి అపురూప లావణ్యానికి తామేమీ తీసిపోమని, అందుకు పూర్వీకుల నుంచి తరతరాలుగా పాటిస్తూ వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులే కారణమంటున్నారు ‘స్పెయిన్‌ అతివలు’. బామ్మల సౌందర్య చిట్కాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ తమ అందానికి మెరుగులు దిద్దుతున్నారు. మరి, స్పెయిన్‌ ముద్దుగుమ్మల ఆ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఛాయ నలుపైనా అసలైన అందం మాదే.. అంటున్నారు!

అందమంటే.. తెల్లగానే ఉండాలని ఎవరన్నారు? తీరైన ముఖాకృతి, కళ ఉట్టిపడే మోము, కలువల్లాంటి కళ్లు, తీర్చిదిద్దినట్లుండే ముక్కు, దొండపండు లాంటి అధరాలు.. ఉన్న వారే అసలైన అందగత్తెలని అంటున్నారు టాంజానియా మగువలు. అందానికి అసలు సిసలైన నిర్వచనమిచ్చే ఈ ప్రమాణాలన్నీ తమలో ఉన్నాయని అంటున్నారీ సుందరాంగిణులు. వారి ఛాయ నలుపే అయినా.. అపురూప సౌందర్యం వారి సొంతం. అందుకే అందరిచేతా ‘డస్కీ బ్యూటీస్‌’గా ప్రశంసలందుకుంటున్నారు. మరి, ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోన్న వారి అందం వెనకున్న రహస్యమేంటో తెలుసా! ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించిన వరాలే! అవేంటో తెలుసుకోవాలని మీకూ ఆతృతగా ఉంది కదూ!! అయితే ఆలస్యమెందుకు... అసలు విషయంలోకి వెళ్దాం పదండి.

Know More

women icon @teamvasundhara

వారి సౌందర్యం.. ప్రకృతి ప్రసాదించిన వరం!

ఎటు చూసినా స్వర్ణ దేవాలయాలు, పచ్చపచ్చని ప్రకృతి అందాలతో అలరారుతోన్న ఆ దేశపు సౌందర్యాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యటకులు క్యూ కడుతుంటారు. అలా అక్కడికొచ్చిన వారు ఆ దేశపు అందాలతో పాటు అక్కడి మగువల సౌందర్యానికి కూడా ముగ్ధులవుతున్నారు. అంతేనా.. కొందరైతే ఆ దేశపు అతివల సౌందర్య రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం సైతం చేస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు. మరి ఇంతకీ ప్రకృతి రమణీయతతో పాటు.. తమ అపురూప లావణ్యంతో ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకుంటోంది మరెవరో కాదు.. ‘మయన్మార్‌’ మగువలు. తమ పూర్వీకులు పాటించిన సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులనే తామూ పాటిస్తూ.. వయసు వారిని మరిచిపోయిందేమో అన్నంత నవయవ్వనంగా మెరిసిపోతున్నారీ ముద్దుగుమ్మలు. మరి, మయన్మార్‌ సుందరాంగుల వెనకున్న ఆ సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకొని పాటించేద్దామా!!

Know More

women icon @teamvasundhara

పాలతో స్నానం... ఈ అందాల భామల సౌందర్య రహస్యం !

వారి అందానికి పరవశించని హృదయం ఉండదు. ఆ ముగ్ధమనోహర మోముకు ఫిదా అవని మనసుండదు. గోధుమ రంగు మేనిఛాయతో.. నీలి కళ్లతో.. ఒత్తైన జాలువారే కురులతో.. అందానికి పర్యాయపదంలా మెరిసిపోతున్న ‘పర్షియా’ భామల ‘సొగసు చూడతరమా!’ అనడంలో సందేహం లేదు. మరి, అంతటి అపురూప లావణ్యం వారికెలా సొంతమైంది అనుకుంటున్నారా? అందుకు తాము పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే అంటున్నారీ సుందరీమణులు. వీరు వాడే న్యాచురల్‌ రెమెడీస్‌ వినడానికి, పాటించడానికి ఎంత సింపుల్‌గా అనిపిస్తాయో.. అంతే ఎక్కువ ఫలితాల్ని అందిస్తాయి కూడా! మరి చక్కటి సహజసిద్ధమైన ఉత్పత్తులతో చూపుతిప్పుకోలేని అందాన్ని తమ సొంతం చేసుకున్న పర్షియా ముద్దుగుమ్మల సౌందర్యం వెనకున్న ఆ రహస్యాల గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

Know More

women icon @teamvasundhara

బామ్మల మాటే వారి సౌందర్యానికి బంగారు బాట!

వారి మేని సొగసును చూస్తుంటే.. అందం వారి దేశంలోనే పుట్టిందేమో అనిపించకమానదు. ఇక వారి ఒత్తైన కురుల సోయగం .. నయాగరా జలపాతాన్ని తలపిస్తుంది. ఇలా ప్రపంచంలోని అందాన్నంతా ఒకచోట పోతపోసి ‘ఇటలీ’ మహిళలుగా మలచాడా సృష్టికర్త. మరి, అంతటి అపరంజి బొమ్మలాంటి సౌందర్యం వారికెలా సాధ్యమైంది అంటే.. అదంతా బామ్మల నాటి సౌందర్య చిట్కాలు పాటించడం వల్లే పొందగలిగామంటున్నారా దేశపు మగువలు. అలాగని అవి వారి దేశంలో లభించే సౌందర్య ఉత్పత్తులే అనుకుంటే పొరపాటే! ప్రకృతి అందించే ఆ వంటింటి సాధనాలు ప్రపంచమంలో ఎక్కడైనా లభిస్తాయి. మరి, ఇంతకీ ఇటలీ అందాల వెనకున్న ఆ సహజసిద్ధమైన సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ప్రకృతే వారి సౌందర్య కవచం!

వారి సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక.. ప్రేమకు, సౌందర్యానికి ప్రతీకగా నిలిచే గ్రీక్‌ దేవత ‘అఫ్రోడైట్‌’తో పోల్చాడు ప్రముఖ జర్మన్‌ కవి హెన్రిచ్‌ హెయిన్‌. అంతటితో ఆగకుండా ‘భువిపై పుట్టిన దేవతలు’ అంటూ వారి పట్ల తన ఆరాధన భావానికి అక్షరరూపమిచ్చాడు. ఇంతకీ కవుల కలాన్ని సైతం పులకరింపజేసిన ఆ సౌందర్యరాశులెవరో తెలుసా..? పోలండ్‌ భామలు. పొడుగు కాళ్ల సుందరీమణులుగా పేరుగాంచిన వీరి సోయగం వెనక గల రహస్యాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ! ప్రకృతి ప్రసాదించే వనరులే మా సౌందర్యానికి రక్షణ కవచం అంటున్నారీ ముద్దుగుమ్మలు. మరి ప్రకృతినే వారి సోయగానికి రక్షణగా ఏర్పాటుచేసుకున్న పోలండ్‌ సొగసుల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దాం రండి..!

Know More

women icon @teamvasundhara

థర్మల్‌ బాత్‌, మూర్‌ మడ్‌.. హంగరీ భామల సౌందర్య రహస్యాలివే!

అందాన్ని నిర్వచించాలంటే.. ఒక్కసారి హంగరీ అమ్మాయిల్ని చూపిస్తే చాలని అనడంలో అతిశయోక్తి లేదు. నిజంగానే వారిని చూస్తుంటే దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలే ఈ దేశంలో ఉండిపోయారేమో అనిపించకమానదు. అంతటి సౌందర్యం, సోయగం తమ సొంతం చేసుకోవడానికి సహజసిద్ధమైన పద్ధతులు తప్ప వేరే ఎటువంటి మ్యాజిక్‌ లేదంటున్నారు హంగరీ ముద్దుగుమ్మలు. ఈ క్రమంలో వారు తమ సౌందర్య పోషణకు వాడే పద్ధతులు చూస్తే ఇంతేనా.. చాలా సింపుల్‌గా ఉన్నాయే! అనిపించకమానదు. కానీ అలాంటి సింపుల్‌ అండ్‌ స్వీట్‌ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌తోనే మచ్చలేని చందమామల్ని తలపిస్తోన్న ఈ అందాల రాశుల వెనుకున్న ఆ సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుని పాటించేద్దామా మరి..!

Know More

women icon @teamvasundhara

ప్రకృతిలో దాగున్న వారి సొగసెంతో అతిశయం!

‘జార్జియా-అందమైన అతివలు నెలవున్న తోట వంటిది’.. జార్జియా భామల మనోహర సౌందర్యానికి ముగ్ధుడైన జర్మన్‌ ఫిలాసఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కంట్‌ తన భావాలను ఈ మాట రూపంలో వ్యక్తీకరించాడు. వారి అందాన్ని, సోయగాన్ని నిర్వచించిన ఈ మాటలోనే తెలుస్తుంది వారు ఎంతటి సౌందర్యరాశులో! ఈ మాట విన్నాక.. అంతటి అపురూప లావణ్యం వెనకున్న సౌందర్య రహస్యాలు తెలుసుకోవాలని తహతహలాడని మగువ ఉంటుందా చెప్పండి! కొన్ని వందల సంవత్సరాల నుండి వాళ్ల పూర్వీకులు అవలంబించిన సౌందర్య పద్ధతులనే ఇప్పటికీ పాటిస్తూ ప్రపంచ అందగత్తెల్లో ఒకరిగా స్థానం సంపాదించారీ సుందరీమణులు. తమ పువ్వులాంటి సుతిమెత్తని లావణ్యానికి కారణం ప్రకృతి ప్రసాదించిన పుష్పాల్లోనే దాగుందంటున్నారీ జార్జియన్‌ లేడీస్‌. ఈ నేపథ్యంలో జార్జియన్‌ బ్యూటీస్‌ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

‘అర్మేనియా’ అందమంతా అందులోనే దాగుంది!

బంగారు వర్ణంతో జాలువారే కురులు.. ఎంతటి వారినైనా కట్టిపడేసే నీలి కళ్లు.. అందాన్నే సరికొత్తగా నిర్వచించే అతిలోక సౌందర్యం.. అద్వితీయమైన వయ్యారం.. ఒకచోట పోతపోసి చేశాడా ఆ దేవుడు అనిపించేలా ఉంటారు ‘అర్మేనియా’ మగువలు. ప్రాచీన కాలపు సౌందర్య పద్ధతులే తమ రూప లావణ్యానికి కారణం అంటున్నారీ అందగత్తెలు. సెక్సియెస్ట్‌ ఉమెన్‌గా పేరుగాంచిన ఈ దేశపు అతివల రూపురేఖలకు, వయ్యారానికి మరెవరూ సాటిరారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇందుకు ప్రత్యక్ష సాక్షి హాలీవుడ్‌ అందాల తార ‘కిమ్‌ కర్దాషియన్‌’. అర్మేనియాలో పుట్టిపెరిగిన ఈ హాట్‌ బ్యూటీ తన అందచందాలతో ప్రపంచంలోని అత్యంత సుందరాంగుల్లో ఒకరిగా పేరుగాంచింది. ఆమే కాదు.. అక్కడి అమ్మాయిలంతా నాటి కాలానికి చెందిన సహజసిద్ధమైన సౌందర్య పద్ధతుల్ని అనుసరిస్తూ అందమంటే మాదే అనేస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్మేనియా మగువలు పాటించే ఆ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

రాజోల్‌.. గాజోల్‌.. మొరాకో మగువల సౌందర్య రహస్యాలివే!

అందమంటే కేవలం ముఖమే కాదు.. నఖశిఖ పర్యంతం అందంగా మెరిసిపోయినపుడే అది పరిపూర్ణమవుతుంది. మరి తల నుండి కాలి వరకూ అంతందంగా తళుక్కుమనడానికి కారణం ‘మా పూర్వీకుల కాలం నాటి సౌందర్య చిట్కాలే’ అంటున్నారీ మొరాకో మగువలు. మేకప్‌తో వచ్చే పైపై మెరుగులకంటే సహజసిద్ధమైన పద్ధతుల వల్లే శాశ్వతమైన, సంపూర్ణమైన సౌందర్యం సొంతమవుతుందనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నారీ మొరాకో భామలు. ప్రకృతి సిద్ధంగా లభించే మొక్కలలోని ఔషధ గుణాలు, నూనెలు, మట్టితోనే తమ సౌందర్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. అతివలు. మరి అపురూపమైన లావణ్యం వెనక దాగి ఉన్న ఆ సౌందర్య చిట్కాలను మనమూ తెలుసుకుందామా!

Know More

women icon @teamvasundhara

ఈ ‘రాయల్‌’ బ్యూటీ సీక్రెట్స్‌ మీరూ ఫాలో అవుతారా ?

ముట్టుకుంటే కందిపోయే అందం, బంగారు వర్ణంలో జాలువారే కురులు, రంగు పులుముకోకుండానే గులాబీ వర్ణంలో మెరిసే అధరాలు.. ఇలా అపురూప లావణ్యానికే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు కేట్‌ మిడిల్డన్‌, మేగన్‌ మార్కల్‌.. వంటి బ్రిటిష్‌ రాయల్‌ బ్యూటీస్‌. వారినే ఫాలో అవుతూ ఇతర దేశాల మగువలకు బ్యూటీ పాఠాలు నేర్పుతున్నారు అక్కడి సాధారణ మహిళలు. ‘మరి, ఇంతటి మేని సౌందర్యం వారికి ఎలా సొంతమైంది..?’ అనేగా మీ సందేహం. అందుకు వారు తరతరాలుగా పాటిస్తూ వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య రహస్యాలే కారణం. ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం దగ్గర్నుంచి కోమలమైన పాదాల దాకా.. ఇలా నఖశిఖపర్యంతం అందంగా మెరిసిపోవడానికి ప్రకృతి ప్రసాదించిన బ్యూటీ ఉత్పత్తుల్నే వాడుతున్నారీ ముద్దుగుమ్మలు. మరి, ఇంతకీ ఈ రాయల్‌ బ్యూటీస్‌ అందం వెనకున్న ఆ అపురూప సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

‚ ®Ô“éÂ-{xFo Æ«Õt«Õt ÍçXÏp-Ê„ä!

'‚ “ÂÌ„þÕ, ¨ „äÕ¹Xý Æ¢{Ö ÍŒªÃtEo ¤Äœ¿Õ Í䮾Õ-Âî-¹עœÄ ͌¹ˆ’à «á‘Ç-EÂË X¾®¾ÕX¾Û ªÃ®¾Õ-Âî-«-ÍŒÕa’Ã.. ͌¹ˆE ͌չˆ©Ç „çÕJ-®Ï-¤ò-ÅÄþ!!Ñ Æ¢{Ö «ÕÊ ƒ@Áx©ð …¢œä ¦Ç«Õt©Õ, Æ«Õt-«Õt©Õ ÍçX¾pœ¿¢ ®¾£¾Ç-•„äÕ. ÂÃF „ê½Õ ƒ©Ç ÍçæXp «Õ¢* «Ö{Lo åXœ¿-Íç-NÊ åXšËd, «ÕSx „äÕ¹Xý, æX¶†Ï-§ŒÕ©ü Æ¢{Ö ¦ÖušÌ ¤Äª½xª½x „ç¢{ X¾J-é’Åäh „Ã@ÁÙx «ÕÊ©ð ÍéÇ-«Õ¢Ÿä! ÂÃF ©ÇšË¯þ Æ„çÕJ¹¯þ «Õ’¹Õ-«©Õ «Ö“ÅŒ¢ åXŸ¿l©Õ ÍçæXp ƒ©Ç¢šË N†¾-§ŒÖLo Æ®¾q©Õ åXœ¿-Íç-NÊ åX{d-ª½{. «áÈu¢’à ƢŸ¿¢ N†¾-§ŒÕ¢©ð ÅŒ«Õ ÅŒ©Õx©Õ, Æ«Õt-«Õt©Õ ÍçæXp ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u *šÇˆLo ÅŒÕ.ÍŒ. ÅŒX¾p-¹עœÄ ¤ÄšË-²Äh-«ÕE, Æ„ä ÅŒ«Õ ƢŌÕ-©äE Æ¢ŸÄ-EÂË Âê½-º-«ÕE Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÊÈ-P-È-X¾-ª½u¢ÅŒ¢ ÆX¾Û-ª½ÖX¾ ©Ç«-ºu¢’Ã, Ê«-§ŒÕ-«y-Ê¢’à ¹E-XÏ¢-ÍŒ-œÄ-EÂË ƒ¢šðx ©Gµ¢Íä X¾ŸÄ-ªÃn-©¯ä ‡Â¹×ˆ-«’à …X¾-§çÖ-T-²Äh-«ÕE Æ¢{Õ-¯Ãoª½Õ „ê½Õ. «ÕJ, ¨ «áŸ¿Õl-’¹Õ-«Õt© ¦ÖušÌ ÂËšü©ð ¦µÇ’¹-„çÕiÊ ‚ ¯ÃuÍŒÕ-ª½©ü ¦ÖušÌ ®Ô“éšüq \¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

‚ «á®¾Õ’¹Õ „çʹ ŸÄ’¹ÕÊo ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ã¯îo!

Eª½¢-ÅŒª½¢ ÊÈ-P-È-X¾-ª½u¢ÅŒ¢ ¦ÕªÃ^-©ð¯ä ¹E-XÏ¢-ÍŒœ¿¢ «á®Ïx¢ «Õ£ÏÇ-@Á-©Â¹× Æ©„Ã{Õ. ÆC „ÃJ «ÕÅŒ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ ¹؜Ä! ¤ÄÂË-²Än¯þ «Õ’¹Õ-«© N†¾-§ŒÕ¢©ð Â¹ØœÄ ƒ¢Ÿ¿ÕÂ¹× åXŸ¿l’à NÕÊ-£¾É-ªá¢X¾Û ©äŸ¿Õ. ƪáÅä ÅŒ© ÊÕ¢* ÂÃL ÂíÊ-’î@Áx «ª½Â¹× ¹«ªý Íäæ® ¨ Ê©ÕX¾Û ª½¢’¹Õ ¦ÕªÃ^ „çÊÕ¹ ¤Ä© OÕ’¹œ¿ ©Ç¢šË ©ä©äÅŒ ²ù¢Ÿ¿ª½u¢ ŸÄ’¹Õ¢C. Æ¢Ÿ¿Õê \ «á®Ïx¢ «Õ£ÏÇ-@ÁÊÕ ÍŒÖ®Ï¯Ã „çÕJæ® „çÖ«á, «Õ%Ÿ¿Õ-„çj-ÊÐ-“X¾-ÂÃ-¬Á-«¢-ÅŒ-„çÕiÊ ÍŒª½t ²ù¢Ÿ¿-ª½u„äÕ Åê½-®¾-X¾-œ¿Õ-Ōբ-{Õ¢C. «ÕJ, Æ©Ç¢šË ÆX¾Û-ª½ÖX¾ ©Ç«ºu¢ „äÕ¹-Xý-Åî¯ä ²ñ¢ÅŒ-„çÕi¢-Ÿä„çÖ ÆÊÕ-¹ע˜ä ¤ñª½-X¾-œË-ʘäx! ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÅŒ«Õ ¦ÖušÌ ªíšÌ-¯þ©ð …¢œä-«Fo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-Ōթä Æ¢{Õ-¯Ãoª½Õ ¤ÄÂË-²ÄnF «Õ’¹Õ-«©Õ. «á‘ÇEo ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-«œ¿¢ Ÿ¿’¹_-ª½Õo¢* „çášË-«Õ©Õ «¢šË ÍŒª½t ®¾«Õ-®¾uLo Åí©-T¢-ÍŒÕ-Âî-«œ¿¢ «ª½Â¹×.. “X¾A X¾EÂÌ ƒ¢šðx ©Gµ¢Íä X¾ŸÄªÃn©äo …X¾-§çÖ-T-®¾Õh-¯Ão-«Õ¢-{Õ-¯Ãoª½Õ „ê½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¤ÄÂË-²ÄnF «Õ£ÏÇ-@Á© ÆŸ¿Õs´ÅŒ ²ù¢Ÿ¿ª½u¢ „çÊ-¹×Êo ‚ ª½£¾Ç-²Äu-©ä¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala