సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఐదు నెలల గర్భంతో పది కిలోమీటర్లు పరిగెత్తా!

నెలలు నిండుతున్న కొద్దీ అతి సుకుమారంగా తయారవుతుంటారు గర్భిణులు. కడుపులోని బిడ్డకు అసౌకర్యంగా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో కొన్ని కఠినతరమైన పనులు చేయడానికి సంకోచిస్తుంటారు. ఇక ఈ సమయంలో వ్యాయామం మంచిదని చెప్పినా దాని జోలికి వెళ్లని వారూ లేకపోలేదు. ఇంట్లో ఉండే కొందరు పెద్ద వాళ్లు కూడా గర్భిణులు ఏది చేస్తామన్నా ససేమిరా అంటుంటారు. కానీ వీటన్నింటినీ అధిగమించి వ్యాయామాలు చేస్తూ, మారథాన్‌లలో పాల్గొంటూ నలుగురిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం మహిళలు. అలాంటి వారిలో ఒకరే బెంగళూరుకు చెందిన అంకితా గౌర్‌. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయిన ఆమె తాజాగా టీసీఎస్‌ వరల్డ్‌ 10కె రన్‌లో పాల్గొంది. గంటలోనే పది కిలోమీటర్లు పరుగెత్తి.. గర్భంతో ఉన్న వారికి పరుగు మంచి వ్యాయామమని చాటుతోంది. తొమ్మిదేళ్లుగా పరుగునే ఊపిరిగా మార్చుకున్నానని, ఆ ఉత్సాహమే గర్భంతోనూ తనను పరిగెత్తేలా చేసిందని చెబుతోన్న ఈ న్యూ మామ్‌ తన గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

‘ఇస్మార్ట్‌’ బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే!

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకుంది నిధి అగర్వాల్‌. అంతకు మందు అక్కినేని అందగాళ్లు నాగచైతన్య, అఖిల్‌లతో వరుసగా ‘సవ్యసాచి’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాల్లో నటించిన ఆమె తన అందచందాలతో అందరినీ కట్టిపడేసింది. ఇక ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టిన ఈ భామ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆమె సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటోంది. తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలన్నింటినీ షేర్‌ చేసుకుంటోంది. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈక్రమంలో తన బ్యూటీ సీక్రెట్స్‌తో పాటు తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

ఆ పోస్టాఫీసులకు ఇక మహిళలే బాస్‌లు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా సంస్థలు పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధానంగా తమ సంస్థల్లోని మహిళా ఉద్యోగుల శక్తి, సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పేలా పలు స్పెషల్ ప్రోగ్రామ్స్‌ నిర్వహించాయి. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చేలా పలు సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అతి పెద్దదైన భారతీయ తపాలా వ్యవస్థ తమ సంస్థలోని మహిళా శక్తిని నిరూపించేందుకు పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో కూడిన మరికొన్ని పోస్టాఫీసులను ప్రారంభించింది. దీంతో పాటు మహిళా దినోత్సవం సందర్భంగా పంజాబ్‌ రాష్ర్ట ప్రభుత్వం మహిళలకు సంబంధించి పలు సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థలకు సంబంధించి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి ప్రకటించారు.

Know More

women icon @teamvasundhara

“X¾ÅÃu-«Öo-§ŒÖ©Õ «Ÿ¿Õl.. ¤Äuœäx «áŸ¿Õl!

«Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿-JÂÌ ¯ç©-®¾J X¾J-¬ÁÙ-“¦µ¼ÅŒ ‡¢ÅŒ «áÈu„çÖ “X¾Åäu-ÂË¢* Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. ÂÃF ˜ãÂÃo-©° ÆGµ-«%Cl´ Í碟¿Õ-ÅîÊo ¯äšË ªîV-©ðxÊÖ ÍéÇ-«Õ¢C ®ÔY©Õ ¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxÂ¹× Ÿ¿Öª½¢’à …¢{Õ-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× Æ«-’Ã-£¾ÇÊ ©ðX¾¢Åî ¤Ä{Õ „ÃJ ‚Jn¹ X¾J-®Ïn-ÅŒÕ©Ö “X¾ŸµÄÊ Âê½-º¢’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ƪáÅä OšËE „Ãœ¿-¹-¤ò-«œ¿¢ «©x ’¹ªÃs´-¬Á§ŒÕ ƒ¯çp´-¹¥ÊÕx, ƒÅŒª½ ‚ªî’¹u ®¾«Õ-®¾u© ¦ÇJÊ X¾œä Æ«-ÂÃ-¬Ç©Õ ÍÃ©Ç ‡Â¹×ˆ« ÆE ƒX¾p-šËê X¾©Õ X¾J-¬ð-Ÿµ¿-Ê©ðx „ç©x-œçj¢C. Æ¢Ÿ¿Õê OšËåXj Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒ-œÄ-EÂË å®©-“G-šÌ© Ÿ¿’¹_-ª½Õo¢* ²Ä«Ö-ÊÕu© ŸÄÂà ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© „äC-¹’à X¾©Õ “X¾Íê½ Âê½u-“¹«Ö©Õ å®jÅŒ¢ Eª½y£ÏÇ®¾Õh¯Ãoª½Õ. ÅÃèÇ’Ã ¨ Æ¢¬Á¢åXj Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢ÍŒœ¿¢ Â¢ ‹ NÊÖÅŒo Âê½u-“¹-«Ö-EÂË Å窽-B®Ï „ê½h©ðxéÂÂȪ½Õ ¦ã¢’¹-@ÁÚ-ª½ÕÂ¹× Íç¢CÊ ‚L¢-œË§ŒÖ Ââ“é’®ý ‚X¶ý Ʀü-®¾d-“šËÂúq Æ¢œþ é’jÊ-ÂÃ-©° (\‰-®Ô-‹°) “X¾A-E-Ÿµ¿Õ©Õ. ƒ¢ÅŒÂÌ „ê½Õ ÍäX¾-šËdÊ ‚ Âê½u-“¹-«Õ-„äÕ¢šË? ŸÄE N¬ì-³Ä-©ä¢šð Åç©Õ®¾Õ¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¦ã¢’¹-@ÁÚª½Õ {Õ ®ÏœÎo.. ª½§ýÕ.. ª½§ýÕ..!

²ÄŸµÄ-ª½-º¢’à «ÕÊ Ÿä¬Á¢©ð ®¾ÕŸ¿Öª½ “¤Ä¢ÅÃ-©Â¹× Š¢{-J’à “X¾§ŒÖ-ºË¢Íä «Õ£ÏÇ-@Á©Õ ƪ½Õ-Ÿ¿¯ä Íç¤ÄpL. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ¦ãjÂúåXj éªjœþ Í䮾Öh, “X¾Â¹%-AE ‚²Äy-C®¾Öh {ÖªýÂË „ç@ìx Æ«Öt-ªá©ÊÕ „ä@ÁxåXj ©ã¹ˆ-åX-{dÍŒÕa. Æ©Ç¢šË ÆA-Âí-Cl-«Õ¢C©ð ¦ã¢’¹-@ÁÚ-ª½ÕÂË Íç¢CÊ ÂÃu¢œËœÄ ©Öªá®ý «á¢Ÿ¿Õ-«-ª½Õ-®¾©ð …¢{Õ¢C. ÅŒÊ ÆGµ-ª½Õ-*ÂË “¤ÄŸµÄÊu¢ ƒ®¾Öh ¦ãjÂúåXj ª½§ýÕ-ª½-§ýÕ-«Õ¢{Ö Ÿ¿Ö®¾Õ-éÂ-@Áx-œ¿„äÕ Âß¿Õ.. «Õ£ÏÇ-@Á-©ÊÕ ²ÄCµ-ÂÃ-ª½ÅŒ C¬Á’à ÍçjÅŒ-Êu-«¢-ÅŒÕ-©ÊÕ Íä殢-Ÿ¿ÕÂ¹× ÆŸí¹ «Öª½_¢ ÆE Â¹ØœÄ Íç¦Õ-ŌբC. “X¾®¾ÕhÅŒ¢ ¦ã¢’¹-@ÁÚª½Õ ÊÕ¢* ®ÏœÎoÂË ¦ãjÂúåXj “X¾§ŒÖ-ºË¢Íä “Â¹«Õ¢©ð ¦µ¼ÖšÇ¯þ «ª½Â¹× Í䪽Õ-¹עC. ŸÄŸÄX¾Û 28„ä© ÂË©ð-OÕ{ª½xÂ¹× åXj’à …Êo ¨ “šËXýE ê«©¢ 120 ªîV©ðx X¾ÜJh Í䧌Ö-©E ¦µÇN²òh¢C ÂÃu¢œËœÄ. ƒ¢ÅŒÂÌ ¨ Æ«Ötªá ‡«ª½Õ? ÅŒÊÂ¹× Æ®¾©Õ ¦ãjÂú éªjœþåXj ‡©Ç ‚®¾ÂËh ¹L-T¢C? ‡¢Ÿ¿ÕÂ¹× ¦ãjÂúåXj ‚æ®Z-L-§ŒÖê „ç@ðh¢C?.. „ç៿-©ãjÊ “X¾¬Áo-©-Eo¢-šËÂÌ ®¾«ÖŸµÄ¯Ã©Õ ÅçL-§ŒÖ-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä..

Know More

women icon @teamvasundhara

šËy¢ÂË©ü X¾Û®¾h-ÂÃ-EÂË '¤ÄX¾Û-©ªý ͵êá®ýÑ Æ„Ãª½Õf!

šËy¢ÂË©ü ȯÃo.. ÊšË’Ã ÅŒÊ éÂK-ªýE ‚æX-®Ï¯Ã.. ƒ¢šÌ-J-§ŒÕªý œËèãj-Ê-ªý’Ã, EªÃt-ÅŒ’Ã, ÆEo¢-šË-¹¢˜ä «áÈu¢’à ª½ÍŒ-ªá-“A’à ÆGµ-«Ö-ÊÕ-©Â¹× ‡X¾Ûpœ¿Ö Í䪽Õ-«-©ð¯ä …¢šð¢-ŸÄ„çÕ. ª½ÍŒ-ªá-“A’Ã, Âé„þÕ éªj{-ªý’à ŌÊ-©ðE £¾É®¾u ͌ŌÕ-ª½-ÅŒÊÕ ¦§ŒÕ-{-åX˜äd šËy¢ÂË©ü.. X¾©Õ ²Ä«Ö->¹ Æ¢¬Ç-©åXj Â¹ØœÄ ®¾p¢C®¾Öh …¢{Õ¢C. ‚„çÕ ªÃ®ÏÊ éª¢œ¿Õ X¾Û®¾h-ÂÃ©Õ 'NÕå®®ý X¶¾Fo-¦ð¯þqÑ, 'C ©ãè㢜þ ‚X¶ý ©ÂÌ~t“X¾²ÄŸþÑ X¾Û®¾h-ÂÃ-©Â¹× ÆGµ-«Ö-ÊÕ© ÊÕ¢* ‡¢Åî «Õ¢* ®¾p¢Ÿ¿Ê ©Gµ¢-*Ê ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. 骢œî X¾Û®¾h¹¢ 'C ©ãè㢜þ ‚X¶ý ©ÂÌ~t “X¾²ÄŸþÑ ƒX¾p-šË꠩¹~Â¹× åXj’à ÂÃXÔ©Õ Æ«átœçj JÂê½Õf ®¾%†Ïd¢-*¢C. ƒX¾Ûpœ¿Õ ¨ X¾Û®¾h-ÂÃ-EÂË «Õªî X¶¾ÕÊÅŒ Ÿ¿Âˈ¢C. ¦ã¢’¹-@ÁÚ-ª½Õ©ð •ª½-’¹-¦ð-ÅŒÕÊo ²Ä£ÏÇÅîuÅŒq-„éðx šËy¢ÂË©ü X¾Û®¾h-ÂÃ-EÂË '¤ÄX¾Û-©ªý ͵êá®ý Ƅê½ÕfÑ Ÿ¿Â¹ˆÊÕ¢C. ®¾Õ«Öª½Õ 150ÂËåXj’à «*aÊ ‡¢“šÌ©ðx šËy¢ÂË©ü ¹Ÿ±¿© ®¾¢X¾ÛšË ¨ Æ„Ã-ª½ÕfÂ¹× ‡¢XϹ Â뜿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

D¤Ä-«R ÅŒªÃyÅä 'X¾ŸÄt-«AÑ!

©„þ, ªí«Ö¯þq, §ŒÖ¹¥¯þ.. ƒ©Ç ‡©Ç¢šË ¤Ä“ÅŒ-éÂj¯Ã ®¾éªjÊ ¯Ãu§ŒÕ¢ Í䧌Õ-’¹© C{d DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã. ƒC-X¾p-šËê ‚„çÕ ÊšË¢-*Ê ÍÃ©Ç *“Åé ŸÄyªÃ Eª½Ö-XÏ-ÅŒ„çÕi¢C. ƪáÅä “X¾®¾ÕhÅŒ¢ ‹ £¾ÉM-«Ûœþ *“ÅŒ¢Åî ¤Ä{Õ ®¾¢•-§ýÕ-M©Ç ¦µ¼¯ÃqM Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-Ÿ¿-ÊÕÊo 'X¾ŸÄt-«AÑ©ð DXϹ ÊšË-®¾ÕhÊo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ¨ ®ÏE«Ö *“B-¹-ª½º D¤Ä-«R X¾¢œ¿’¹ ÅŒªÃyÅŒ “¤Äª½¢¦µ¼¢ ÂÃÊÕ¢C. ¨ *“ÅŒ¢ ŸÄyªÃ *ÅŒÖhªý «Õ£¾É-ªÃºË ªÃºË X¾CtE ¤Ä“ÅŒ©ð ÊšË-®¾ÕhÊo ¨ ¦ÖušÌ.. “X¾®¾ÕhÅŒ¢ D¤Ä-«R „䜿Õ-¹©ðx E«Õ-’¹o-„çÕi¢C. ¨ D¤Ä-«-RE ¦ã¢’¹-@ÁÚ-ª½Õ©ð ÅŒÊ Â¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©Åî •ª½Õ-X¾ÛÂí-¯ä¢-Ÿ¿ÕÂ¹× …Ny-@ÁÚx-ª½Õ-Åî¢C. Æ¢Åä-Âß¿Õ.. ¨ X¾¢œ¿’¹ ÅŒÊÂ¹× «ÕJ¢ÅŒ “X¾Åäu-¹-„çÕi¢C ÆE Íç¦Õ-Åî¢C. '«ÕŒÊ °N-Åéðx „ç©Õ-’¹ÕLo, ¦ð©ã-œ¿Eo ®¾¢Åî-³ÄLo B®¾Õ-ÂíÍäa X¾¢œ¿’¹ D¤Ä-«R. Æ¢Ÿ¿Õê ¨ X¾¢œ¿’¹ «ÕÊ¢-Ÿ¿-JÂÌ “X¾Åäu-¹-„çÕi¢C. Æ¢Ÿ¿Õê ¨ D¤Ä-«R X¾¢œ¿’¹ ®¾¢Ÿ¿-ª½s´¢’Ã.. ¯Ã ¹×{Õ¢-¦¢Åî «ÕJ¢ÅŒ ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-¤Ä-©-ÊÕ-¹ע-{Õ¯Ão. X¾¢œ¿’¹ ÅŒªÃyÅŒ X¾ŸÄt-«A †¾àšË¢-’û©ð E«Õ-’¹o-«Õ-«ÛÅÃ..Ñ ÆE Íç¦Õ-Åî¢C DXýq.

Know More

women icon @teamvasundhara

¨ N¯Ã-§ŒÕ-Â¹×œä ¤ñœ¿-„çj-Ê-„Ãœ¿Õ!

®¾Â¹© NX¶¾Öo-©ÊÕ Åí©-T¢*.. ÆEo¢šÇ N•-§ŒÖ-©ÊÕ Æ¢C¢Íä Ÿä«Ûœ¿Õ NæX¶Õo-¬Áy-ª½Õœ¿Õ. ®¾Â¹© Ÿä«-’¹-ºÇ-©Â¹× ÆCµ-X¾A ƪáÊ ’¹º-¯Ã-Ÿ±¿Õ-œËE ÆÅŒu¢ÅŒ ¦µ¼ÂËh-“¬Á-Ÿ¿l´-©Åî X¾Ü>¢Íä ªîèä 'N¯Ã-§ŒÕ¹ ÍŒNAÑ. ²ÄŸµÄ-ª½-º¢’à N¯Ã-§ŒÕ¹ ÍŒN-AÂË.. NNŸµ¿ ª½Ö¤Ä©ðx ª½Ö¤ñ¢-C¢-*Ê ’¹ºä†ý N“’¹£¾É©ÊÕ ÅíNÕtC ªîV© ¤Ä{Õ ¦µ¼ÂËh-“¬Á-Ÿ¿l´-©Åî X¾Ü>¢*, ‚ ÅŒªÃyÅŒ „ÚËE E«Õ-•bÊ¢ Í䧌՜¿¢ «ÕÊ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢. ¨ “¹«Õ¢©ð \šÇ NNŸµ¿ ª½Âé X¾ŸÄ-ªÃn-©Åî, ¦µÇK ‚ÂÃ-ªÃ©ðx.. ÅŒ§ŒÖª½Õ Íäæ® N¯Ã§ŒÕ¹ N“’¹£¾É©ÊÕ «ÕÊ¢ ֮͌¾Öh¯ä …¢šÇ¢. ƪáÅä “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ‡ÅŒh-ªáÊ N¯Ã-§ŒÕ¹ N“’¹£¾Ç¢ ‡Â¹ˆ-œ¿Õ¢Ÿî OÕÂ¹× Åç©Õ²Ä? «á¢¦-ªá-©ðE Âí©Ç|-X¾Üªý X¾{d-º¢©ð Âí©Õ-„çjÊ ’¹º-¯ÃŸ±¿ÕœË ‡ÅŒÕh ƹ~-ªÃ©Ç 66 Æœ¿Õ-’¹Õ©Õ. '*Êt§ŒÕ ’¹ºÇ-Dµ¬üÑ’Ã “X¾®ÏCl´ Íç¢CÊ ¨ N¯Ã§ŒÕ¹ N“’¹-£¾ÉEo NÕT-LÊ „ÃšË©Ç E«Õ-•bÊ¢ Í䧌Õ¹¤ò-«œ¿„äÕ DE “X¾Åäu-¹Ō. N¯Ã-§ŒÕ¹ ÍŒN-AE X¾Ûª½-®¾ˆ-J¢-ÍŒÕ-¹×E ¨ ÆA-åXŸ¿l ’¹ºä-†¾ßœË ’¹ÕJ¢* «ÕJ-ÂíEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala